16 అడుగుల వారాహి అమ్మ విగ్రహం - త్రిసక్తీపీఠం - Pallikonda - Vellore
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఓం వారాహి అమ్మ
త్రిశక్తి వారాహి ఆలయం వెల్లూరు రాష్ట్రం పల్లికొండ గ్రామంలో నెలకొని ఉంది. ఇక్కడ 16 అడుగుల వారాహి అమ్మ కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులచే అభిషేకం జరుపబడుతోంది మరియు ఇక్కడే ఉన్న జల వారాహి అమ్మ వారికి భక్తులు తమ చేతులతో పసుపు నూరి అమ్మవారికి పసుపు పూసి అభిషేకం చేసిన ఎటువంటి అనారోగ్యం అయిన నయమవుతున్నది.
అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ.
అడ్రస్:- వారాహి ఆలయం, పల్లికొండ టోల్ ప్లాజా దగ్గర, వెల్లూరు, తమిళనాడు.
#tamil #andhrapradesh #india #music #festival #tamilnadu #telugu #culture #video #trending #viralvideo #song #devotional #allindia #travel #health #wealth #growth ##tourism