ఉత్తరాంధ్రలో మరో యువకిశోరం. (హరిశ్చంద్రుడు)

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 37

  • @Telugupaatamu
    @Telugupaatamu Месяц назад +4

    బహుశా ఈ గాయకుడు
    చదువటం రాని వారు అయి ఉండవచ్చు... అయినా గొప్ప ప్రయత్నం చేసారు.
    🙏🙏🙏

  • @SaladiSocialMedia
    @SaladiSocialMedia 22 дня назад

    కళ్ళతో కూడా భావాలు పలికించారు సూపర్

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 Месяц назад +3

    పాడే విధానం బాగుంది కానీ అక్కడక్కడ లిరిక్స్ పరంగా సరి చూసుకోవాలి ❤️👍🙏👌👌🙏💐💐

  • @mfprabakar4532
    @mfprabakar4532 5 дней назад

    EXCELLENT BUT SOME MISTAKES ARE ACCURED AS SUGUSTED BY ALL PLZ RECTIFY.❤❤❤

  • @DudekulaSubhan-r9m
    @DudekulaSubhan-r9m 29 дней назад +2

    Super super🎉

  • @nagarajuraju3886
    @nagarajuraju3886 Месяц назад +11

    వాయిస్ మహా అద్భుతంగా ఉంది కంఠంలో తెలుస్తుంది కానీ అక్షర దోషాలు చాలా ఉన్నాయి అక్కడక్కడ తప్పులు పడుతున్నారు మీరు స్టేట్ అంతా ప్రదర్శన ఇవ్వాలనుకుంటే రోజు సాధన చేయాలి

  • @trinadh4340
    @trinadh4340 25 дней назад

    చాలా బాగా పాడారు

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Месяц назад +2

    Good voice.

  • @ChinnaOlesu
    @ChinnaOlesu 29 дней назад

    Bagundi. Babu enka practice bagache ie

  • @raghucomedychannel5956
    @raghucomedychannel5956 17 дней назад

    Chala strong brother

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Месяц назад +1

    సత్యహరిచంద్ర నాటకం అందులో
    భక్తయోగ పదన్యాసి పద్యం అందరి హృదయాలలో, నాలుకపైన ఉండే
    పద్యాన్ని అక్షర దోషాలతో, కనీస భక్తి రసం లేకుండా ఇ ఈ ఉ ఊ లతో ఆలపించడం ఆ రాగాన్ని రౌద్ర రసంతో ఆలపించడం గొప్పతనం

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 Месяц назад

    Melodious voice, sahitya doshalu chala unnai sari chesukunte baguntundo.

  • @rallapatilakshminarayana6055
    @rallapatilakshminarayana6055 Месяц назад

    Voice super ethanikada
    Jn subbarao saripodu

  • @rambabumetta-pf9li
    @rambabumetta-pf9li Месяц назад +2

    అక్షర దోషాలు సరిచేసుకోవాలి

  • @sivareddi4722
    @sivareddi4722 Месяц назад

    @___కంఠస్వరం చాలా చాలా బాగుంది భాగా practice చేయంచాలి litega అక్షర దోషాలు ఉన్నవి వాటిని సరిచేసుకుంటే మంచి స్థాయిని చేరుకుంటారు@__

  • @SivakumarSupriya
    @SivakumarSupriya Месяц назад +1

    Bagaapadaludu

  • @ramagopal4352
    @ramagopal4352 Месяц назад +2

    ఆ జూనియర్ డీవీ సుబ్బారావు కంటే వందరెట్లు మేలు ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఆ దరిధ్రులకు వేలకువేలు తగలేయకండి

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli Месяц назад +1

    Voice 🎉

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 Месяц назад +2

    చిన్న చిన్న mistakes సరి చేసుకుంటే మంచిది.

  • @asamveerareddy2442
    @asamveerareddy2442 Месяц назад +3

    పావన క్షేత్రముల వాసి అని పాడాలి

  • @jyothsnam9914
    @jyothsnam9914 Месяц назад +2

    అన్నిఅక్షరాలనిపలకాలిలాస్టులొరేండుఅళరాలనిపలకటంలెదుహర్మనిస్టచెప్పాలి

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Месяц назад

    Harmony over... damination... practice is complusory sir very nice future sir

  • @besthaanand8037
    @besthaanand8037 Месяц назад +2

    పావన క్షేత్రముల వాసి వారణాసి

  • @skdramaarts7445
    @skdramaarts7445 Месяц назад +2

    చదువు కున్న వాళ్లకు నేర్పితే బాగుంటుంది.

  • @trimurthulugavara2435
    @trimurthulugavara2435 29 дней назад

    కంఠం బాగుంది కానీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో వాలి

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 Месяц назад

    Jai sriram super super super super super super super super super super super super super

  • @venkatareddy4340
    @venkatareddy4340 25 дней назад

    బాగా పాడారు కానీ అక్షర దోషాలు ఉన్నాయి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 Месяц назад

    Inka baga practice cheyali

  • @pandupachigolla7693
    @pandupachigolla7693 Месяц назад

    Tamudu. Chala.. Tapulu.. Unavi

  • @bhaskarsambangi13
    @bhaskarsambangi13 7 дней назад

    అక్షర దోషాలు వున్నాయి బాడీ లాంగ్వజ్ బాగా లేదు

  • @appalaraju4796
    @appalaraju4796 24 дня назад

    మీరు యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసే ముందు ఈ పద్యములో త ప్పులు ఉన్నాయన్నది చూడలిగదా

  • @dasaribaburao6654
    @dasaribaburao6654 Месяц назад +1

    భవదురత కాదు భవదురిత చీ చీ...వీడుపాడేదంతా తప్పులతడక

  • @Rangarao602
    @Rangarao602 14 дней назад

    AksharaDoshalanu saricheshukondi Guruvulenividya .Buddi Vidya,

  • @dryuvarajraichur1028
    @dryuvarajraichur1028 Месяц назад

    😢😅😂

  • @brahmaiahchappidi3802
    @brahmaiahchappidi3802 Месяц назад

    Iah.kothgawudadi.pajam

  • @borrasuryanarayanareddy60
    @borrasuryanarayanareddy60 28 дней назад

    Good Voice