Raw Talks With RAZAKAR Movie Director Yata Satyanarayana | KTR | EP-10, AmoghDeshapathi | Reflection

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Raw Talks With RAZAKAR Movie Director Yata Satyanarayana | KTR BRS | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

Комментарии • 466

  • @manumahi6481
    @manumahi6481 11 месяцев назад +288

    రజకర్ సినిమా బంపర్ హిట్ అవుతుందన్న మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్ జై

    • @bheemasankaranarayanaduigg3237
      @bheemasankaranarayanaduigg3237 11 месяцев назад +8

      @@Alpha11007 brother alaa anukunte alaa mana charitra nu telepe marinni cinimalu ravalante elanti cinamalanu encrage cheyyali

    • @badarikonakalla2284
      @badarikonakalla2284 11 месяцев назад +6

      కన్న తల్లి తండ్రుల ' తాత ముత్తాల చరిత్ర లే కాదు కనీసం వారి పేర్లు వివరాలు కూడా తెలవని వారు మర్చిపోయిన వారు కోటాను కోట్ల మంది ఉన్న ఈ సమాజం లో చరిత్ర తెలియని వారు షుమారు 90 శాతం పైగానే ఉండి ఉంటారు. ' చరిత్ర పుస్తకాలలోని వాస్తవాలను (కల్పితాలు లేకుండా ) సినిమాల ద్వారా అందించటం ద్వారా నేటి తరాలకి ఎంతో మేలు జరగ గలదని ఆశిస్తున్నాము.

  • @saikartheek8321
    @saikartheek8321 11 месяцев назад +333

    సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేది అంటే same పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి లాగే ఉండేది

  • @raghup4482
    @raghup4482 11 месяцев назад +150

    రజాకార్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ నా వంతుగా కాశ్మీర్ ఫైల్స్ చూసాను మళ్ళీ ఈ సినిమా చూస్తాను సార్ చూస్తాను చూపిస్తాను జై హింద్

    • @kskeerthisrikanth008
      @kskeerthisrikanth008 11 месяцев назад

      Dammu vunte Gujarathi files release cheyamanu

    • @rameshcharydevarakonda4803
      @rameshcharydevarakonda4803 11 месяцев назад +4

      ​@@kskeerthisrikanth008 nee guddhala dhammuntey frist razakar cenema choodu bey....Gujarati Dhaka endhuku....

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 11 месяцев назад +2

      100percent correct deshabhaktulu అందరూ ఇలాంటి సినిమా లను చూస్తారు deshadrohulu tukde tukdegang pakistan owisi బ్రదర్స్ muslims agents చూడరు జై rajaakar సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్

  • @tthummala2806
    @tthummala2806 11 месяцев назад +125

    ఈ సినిమా ని తెలంగాణ ప్రజలు మొత్తం చూడాలి. అప్పుడే అన్ని నిజాలు తెలుస్తాయి. మీకు అభినందనలు అన్న ✊
    జై శ్రీ రామ్ 🙏🙏

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 11 месяцев назад

      Sir Thummala, all states of Bharath , very Hindu will realise the thought she of Islam. Congress means Islam and destroying of good people. Jai BJP.... బండనక బంది కట్టి 16 బంది యే బండ్ లో jocjavu కొడుకొ Naizam jachinoda,

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 11 месяцев назад

      Very good director u r saying truth.

  • @narayanagada
    @narayanagada 11 месяцев назад +82

    రాజకార్ చిత్రం కొరకు వేచిచూస్తున్న.....
    భారత్ మాతా కీ జై...

  • @sudharamya4180
    @sudharamya4180 11 месяцев назад +111

    మన చరిత్రను సినిమాగా తీస్తున్న మీకు అభినందనలు అన్న ఈ సినిమా హిట్టు అవుతుంది తప్పకుండా చూస్తాం మేము .మన చరిత్రను తెరకెక్కించి యావత్ ప్రపంచానికి తెలిసేలా చేస్తన్నమీరు చాలా గొప్పవాళ్ళు . చల్లగా ఉండాలి మీరందరు
    జైహింద్ భారత మాతకీ జై.

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 месяцев назад

      Dorala deshmukhla arachakalu kooda ee movie choopinchalu ..appude adi mana Telangana charitra

    • @saivalluru1637
      @saivalluru1637 10 месяцев назад +1

      In future we are going to see same thing in Hyderabad

    • @madhukarthagaram8930
      @madhukarthagaram8930 10 месяцев назад +1

      ​@@saivalluru1637u r correct.o Hindu meluko
      Be ready for war between razakar s and Hindu s in future

  • @rajuambari8756
    @rajuambari8756 11 месяцев назад +9

    మీ గట్స్ కి సలాం భాయ్...
    మీ వెంట మేము ఉన్నాం...
    ఉన్న చరిత్ర తెలుసుకోవాలి ...

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 11 месяцев назад +15

    మీరు ధైర్యంగా ఈ చిత్రాన్ని తీసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ నీ కృషి ఫలించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇది 100 రోజులు ఆడాలి మీకు ఆర్థికంగా కూడా లాభాలు రావాలి మళ్లీ ఇటువంటి చాలా తీయవలసిన ఉన్నాయి భారత్ జై భారత్

  • @ramlaxman2567
    @ramlaxman2567 11 месяцев назад +40

    మరో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ లాగా, తెలంగాణా "రజాకార్" దద్దరిల్లుతుంది!
    మసకబారిన చరిత్ర వెలుగులోకి రావాలి!
    తెలంగాణా గడ్డ మీద ఏం జరిగిందో, ప్రతి పౌరుడు విధిగా తెలుసుకోవాలి!
    ఓటుబాంక్ రాజకీయాలకు యువత లొంగకుండా, తెలంగాణా బిడ్డగా ఆలోచించాలి!
    చివరగా గుండెలనిండా, దేశభక్తిని నింపుకోవాలి! భారతమాత అంటే, కన్నతల్లిని మించిన భక్తిని పెంచుకోవాలి!
    వర్గ పోరాటాల కన్నా, దేశభక్తి వైపు అడుగులు పడాలి!
    ఇవి లేనివాడు ఎడారి మతాల మత్తులో, అజ్ఞానంలో పడినవాడిగా గుర్తెరగాలి!
    తమను తాము వెనుదిరిగి చూడాలి!
    విడిచిపెట్టేవాటిని విడిచిపెట్టాలి!
    పట్టుకొనే వాటిని (భారతమాత ఔన్నత్యానికి చెందిన సాహిత్యం) పట్టుకోవాలి!
    అప్పుడే నీ తల్లి గర్భంలో నుండి పుట్టిన నీ బ్రతుకు ఔన్నత్యం కనబడుతుంది!
    అదే నీ పుట్టుక రహస్యం!
    భారత్ మాతా కీ జై!
    జై హింద్! జై శ్రీరామ్!
    "లోకాస్సమస్తా జ్ఞానం తో సుఖినోభవంతు!"

    • @Selfierajavlogs
      @Selfierajavlogs 11 месяцев назад

      🤣🤣👌👌 జ్ఞానం తో (సుఖినో)

  • @ranjithkumarkatta-qq9bq
    @ranjithkumarkatta-qq9bq 10 месяцев назад +5

    ఇలాంటి సినిమా తీయాలి అంటే ఈ సమయంలో చాలా ధైర్యం ఉండాలి మీకు నిన్ను అడ్డంకులను ఎదుర్కొని తీసి ఉంటారని నేను అనుకుంటున్నాను మీ ధైర్యానికి నా జోహార్లు ఇప్పటి తరానికి రాబోయే తరానికి చాలా నేర్పిస్తుంది అని నా నమ్మకం జై భారత్ మాతాకీ ✊️💐

  • @sasikethu2763
    @sasikethu2763 11 месяцев назад +23

    అమెరికా లో కూడా రిలీజ్ చెయ్యండి , మేము ఆంధ్ర , తెలంగాణ బ్రదర్స్ చూడచ్చు !
    మంచి ఇంటర్వ్యూ , అల్ ది బెస్ట్ సత్యనారాయణ గారు

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 11 месяцев назад +77

    నిజ చరిత్ర చెప్పడానికి భయ పడితే, ఇంక మనం అమ్ముడుపోతున్నట్లే!

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 11 месяцев назад +2

      Ammudu ponidevaru nijam.anda tho bhooswamula daarunaalu kanipinchakapovadam manchidena matham manadaithe mounama

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 месяцев назад

      Bhooswamula ,dorala arachakalu choopiste adi nijam

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 11 месяцев назад +25

    ధన్యవాదాలు

  • @veerayagarikumarreddy9310
    @veerayagarikumarreddy9310 11 месяцев назад +10

    రజాకర్ల మూవీ తీసినందుకు దర్శకులకు పాత్ర దారులకు అందరికీ ధన్యవాదములు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ముస్లిం దండయాత్ర ముస్లిం రజాకార్ వ్యవస్థ గురించి తెలిపినందుకు ధన్యవాదములు సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది జై భారత్

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 11 месяцев назад +24

    ఆర్యా నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా బొమ్మలరామారం, చీకటిమామిడి నివాసిని మీరు గ్రేట్,ఆ రజాకార్ల వల్ల మాతాత,నానమ్మలు చాలా బాధ పడ్డట్లు వాళ్ళు చాలా చెప్పారు

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 11 месяцев назад +4

      Really sad సార్... మీ బాధని సోషల్ ప్లాట్ ఫామ్ లో వివరించండి 🏹👹

    • @bharathishyamala4264
      @bharathishyamala4264 4 месяца назад

      Maa nanamma also cheekati mamidi
      Village she said rajakar lu badhpettaru

    • @bsnyadav6792
      @bsnyadav6792 4 месяца назад

      😊😊

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 10 месяцев назад +4

    Great effort & hard work Director Satyanarayana garu 🫡

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 11 месяцев назад +66

    టీజర్ అదిరింది సత్యనారాయణ గారు....నేను ఆంధ్ర ప్రాంతం లో పుట్టాను....నాకు రజ్జకార్ల గురించి ఈమధ్యే తెలిసింది.....కాశ్మీర్ ఫైల్స్ చూసాక మన తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం గురించి ఎవరైనా సినిమా తీస్తే బావుండు అనుకున్న కానీ అంత ఎవరు ధైర్యం చేస్తారు అనిపించింది.....కానీ మీరు ఎంతో ధైర్యంగా సినిమా తీశారు....మీ ధైర్యానికి నా కృతజ్ఞతలు.....మన అందరి ఈ సినిమా గొప్ప విజయవంతం కావాలని....మన భారత దేశం మొత్తానికి మన తెలంగాణ సంస్థాన ప్రజలు మీద జరిగిన అరాచకం తెలియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...🙏

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 11 месяцев назад +2

      Daarunaalu chesinavaarilo hindhuvulu kooda vunnaru.pedala bhadalu okkte.mathaalakatheethamga ippudu ap lo bagunda evariandavundhi poratam chesina communistulu congress aryasamaj vaariki gurthimpu vunda

    • @bullwhite9695
      @bullwhite9695 11 месяцев назад +2

      ​@@krishnamurthyambati6975communist lu rasina charitra sadivi nirnayaniki ravadu british vadiki against ga poradinapudu chala mandi indians valaku support chesaru ala anni aa poratam british ki vyatirekangan bharatiyula poratam kadu anni cheptava

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 11 месяцев назад +2

      @@bullwhite9695 communistulu raasindhi chadivepani ledhu gramallo.pedavaariki andagaporatam chesinavaru veedhi veedhina vunnaru aakalamlo anthendhuku adaniki vunna anda margadarshiki vunda ikkada nizamroopamlo evaru anni chitfundsmeeda charyalu levuendhuku kaneesam vichaarana chesaara moosivesthe bali chirudhyogulu kaada chulakana.. ?

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 месяцев назад

      Memu Telangana..doralu ,deshmukhlu razakars help to darunalu chesaru..razakars lo muslims n hindus unnaru

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 10 месяцев назад

      @@nirmalakumari4826 nuvvu christian aa

  • @veeraloki8476
    @veeraloki8476 11 месяцев назад +29

    రజక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్ కంగ్రాట్యులేషన్స్

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 11 месяцев назад +22

    Real history 😊

  • @indian6807
    @indian6807 11 месяцев назад +8

    సత్యం అన్న మీరు సినిమా ఇండస్ట్రీస్ కి వచ్చిన 23 సంవత్సరాలు లో మీరు డైరెక్షన్ చేసిన ఫాస్ట్ 1st సినిమా ఇది. ఈ సినిమాని మ ఫ్యామిలీ తో కలిసి చూస్తాను మీరు ఇలాంటి చరిత్ర కలిగిన సినిమాలు మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Wish u all the best

  • @shailajanallapati4001
    @shailajanallapati4001 11 месяцев назад +11

    ఇది మన సినిమా. మన తాత ముత్తాత ల ఆవేదన

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 месяцев назад

      Telangana udyammam doralaku ,deshmukhlaku vyatirekamga jarigindi.

  • @anilarts9341
    @anilarts9341 11 месяцев назад +20

    Director Yata Satyanarayana gaaru ... salute to u

  • @sreekanthb3855
    @sreekanthb3855 11 месяцев назад +5

    ఇలాంటి సినిమాలు, దర్శకులు ఎంతోమంది రావాలి.మనదైన అసలు చరిత్ర బయటకి తీయాలి. జై శ్రీ రామ్ జై భారత్.

  • @jgdshkumar5
    @jgdshkumar5 11 месяцев назад +16

    జై శ్రీరామ్

  • @mouneshyaragera5483
    @mouneshyaragera5483 11 месяцев назад +8

    ನಿರ್ದೇಶಕರ ದೈರ್ಯಕ್ಕೆ ನಾನು ತಲೇಬಾಗುತ್ತಿದ್ದೇನೆ 🙏. Im from hydarabad Karnataka region. I can easily relate this story.

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 11 месяцев назад +11

    రజాకార్ చిత్రం తెలంగాణా గ్రామీణయువతీయువకులు పడిన అవమానాలు అత్యాచారాలు, దోపిడీ లు పాటలు ద్వారా ప్రజల కు అర్ధమైందే కాని జరిగిన యదార్ధ గాధ కొంతమందికి తెలీదు. దేశం మొత్తం తెలవాలి.

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 11 месяцев назад +8

    మా అమ్మ చాలా‌సంగతులు రజాకర్ల అకృత్యాలగురించి చెప్పింది..బాధాకరం

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 месяцев назад

      Rajakarlu durmargulu..kani indulo muslims n hindus unnaru..Telangana udyamam ante doralaku vyatirekanga jarigindi..maa bhoomi moovie lo correct ga choopincharu

  • @durgavilla3680
    @durgavilla3680 11 месяцев назад +7

    JAI SRIRAM
    JAI BHARAT
    JAI HO NAMO

  • @manoharkondapalli22
    @manoharkondapalli22 11 месяцев назад +7

    I'm from Andhra.. but I know Telangana history very well... all these are untold facts... will watch this movie in theatre.

  • @PRoy97
    @PRoy97 11 месяцев назад +55

    Nehru didn’t leave Hyderabad issue to Sardar Patel, it’s was Patel who took action to protect Hyderabad when Nehru was out of country
    If Nehru did not return for another week or two from his trip then Patel would have also taken action over Kashmir and solved the issue for good
    But Nehru is the one who did not want to solve those issues
    My great salute 🫡 to Sardar Patel ji 🙏

    • @narasimhareddygn383
      @narasimhareddygn383 11 месяцев назад +2

      P Roy97. 6 yes u r right, perfect. Nehru has no interest on Telangana,, when R R Ptel took the Incharge of pm who working as home minister I thing. But Telangana freedom is comes because of Patel.

    • @madhukarthagaram8930
      @madhukarthagaram8930 10 месяцев назад

      Nehru anevadu Hindu drohi vadu kevalam muslimlaku matrame support chestadu Vani joli theeyoddu

  • @Naarieg
    @Naarieg 11 месяцев назад +5

    దేశం మొత్తం విడుదల కావాలి అని భవిస్తున్నాను

  • @kalyanrao5973
    @kalyanrao5973 11 месяцев назад +9

    JAI HIND JAI bharath JAI Telangana

  • @sahasravedanarlapuram7072
    @sahasravedanarlapuram7072 11 месяцев назад +3

    మాది చింతమండలం పొద్ద్ధుటూరు రజాకార్లుమాగ్రామమంలొప్రజలనుచాలాబాధించారు ప్రజలుపోరాడారు జైళ్ళకువెళ్ళారు. ఆనాడు పోరాడిన యోధుడు బొమ్మనేని తిరుపయ్య జీవించేఉన్నాడు ఆనాసంఘటలు తెలియనివారుఎందరో ఈసినిమాచూసితెలుసుకుందాం

  • @AshokkumarAshokkumar-di4uv
    @AshokkumarAshokkumar-di4uv 11 месяцев назад +4

    సినిమా గురించి చెపితే నేనే ఏడుపొస్తుంది అన్న సినిమా హిట్ కావాలని ఇలాంటి కోరుకుంటున్నాము

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 11 месяцев назад +5

    యాట సత్యనారాయణ గారికి అభినందనలు. మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెపుతుంటే నమ్మాలని అనిపించింది కానీ నేను నమ్మలేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అవకాశవాదిగా మారిపోయాడతను. చివరికి తన స్థలాన్ని కెసిఆర్ కు అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించాడు. అతని దుర్మార్గాలకు సాక్షిని నేను. మా పద్మశాలీలను రాజకీయంగా ఎదగకుండా తొక్కేసాడు. ఇప్పటికీ తేరుకోవడం లేదు మా పద్మశాలీయులు.

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 11 месяцев назад +11

    ఈలాంటి డైరెక్టర్ లను మనం సపొర్ట్ చేయాలి.

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 11 месяцев назад +39

    జై సీతా రామ్ 🚩🙏

  • @praveenchinnala
    @praveenchinnala 11 месяцев назад +20

    Sir we know direct action day, but this much history and HEROES behind this action 🙏 literally they deserve a place in Indian history

  • @sridattatreyaenterprisessr8013
    @sridattatreyaenterprisessr8013 10 месяцев назад +1

    Chala baga chepparu meeku shubham kalagali mee razakar cinema full success avuthundhi jaigurudev

  • @venupasula5692
    @venupasula5692 11 месяцев назад +30

    Great effort sir 🙏🙏 We are very thankful for all your efforts 🙏🙏 we are waiting for the release date

  • @Yashwardhaan_
    @Yashwardhaan_ 10 месяцев назад +1

    Sir meru great handsup... I love u sir.....

  • @JambukavinodVinod
    @JambukavinodVinod 11 месяцев назад +22

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై రజాకర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది దాంట్లో సందేహం లేదు వెరీ వెరీ గుడ్ సినిమా రజాకార్ చాలా చక్కటి సినిమా సూపర్ సినిమా చక్కగా తీశారు ఎవరికీ ఇబ్బంది కలిగే సినిమా కాదు మన హిందువులందరూ సినిమాకు సపోర్ట్ గా ఉండి దాన్ని సూపర్ హిట్టు చేయాలి చేయాలి జైశ్రీరామ్ జై భారత్ హిందీలో కూడా ట్రాన్స్లేషన్ చేయాలి

  • @Karnasivaraj
    @Karnasivaraj 11 месяцев назад +2

    రజాకార్ల పై వచ్చిన సినిమా ప్రోపగండ అయితే చరిత్ర అంటూ చిన్న కులాలను హింసించారు అంటూ నారప్ప , జై భీమ్ ఇవి కూడా ప్రోపగండ సినిమాలే కదా😊😊

  • @user-gz7kq8uj9u
    @user-gz7kq8uj9u 10 месяцев назад +2

    Thank you so much for making this film. I heard stories from my grandmother. After watching this interview, I can tell you have a wealth of knowledge about Telangana. Please don't be afraid to speak the truth. I want to thank you for taking this step once again.

  • @achisravankumar9020
    @achisravankumar9020 11 месяцев назад +7

    Sir
    వేములవాడ టెంపుల్ లో దర్గా విషయంలో సరైన చరిత్ర చెప్పగలరు..

  • @nareshgurram6097
    @nareshgurram6097 11 месяцев назад +11

    Waiting for Movie

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 11 месяцев назад +17

    Jai BJP Jai Bharath Jai Hind 🙏🏻

  • @rr_gg_vvvv
    @rr_gg_vvvv 11 месяцев назад +6

    డైరెక్టర్ అన్నా కాశ్మీర్ ఫైల్స్ , కేరళ ఫైల్స్ మంచి టాక్ & మంచి కలక్షన్స్ వచ్చాయి. Same ఈ మూవీ కూడా అంతే 🔥🔥🔥

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n 11 месяцев назад +10

    Jai sanathandharm👍

  • @KH-ll5ul
    @KH-ll5ul 11 месяцев назад +8

    Sir salute ur BRAVERY...ur contribution will be etched in history 🙏🙏🙏🙏🙏🙏

  • @user-dy9ld8zp1x
    @user-dy9ld8zp1x 10 месяцев назад

    అద్భుతమైన విషయ విశ్లేషణ అమోఘమైన ప్రశ్న అడిగిన నీవు అంతకన్నా ఘనంగా అతడు చాకచక్యంగా సమాధానం ఇవ్వడం ఆకట్టుకుంది తెలంగాణ వాదులకు గొప్ప విషయ ఆవిష్కరణ అభినందనలు దరిద్రం చెక్కారు

  • @shirishsukkala8573
    @shirishsukkala8573 11 месяцев назад +5

    Director sir, mee dairyam salute, eelanti nijalu inka ravali🇮🇳🚩

  • @vinithareddy3323
    @vinithareddy3323 11 месяцев назад +19

    K c r is the perfect person to play the role of the nijam

    • @rameshjain3883
      @rameshjain3883 11 месяцев назад +2

      OWAISI ...K.T.R.....should b Given the Role of Kasmi ..

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 11 месяцев назад +2

    Very good sir మా నాన్నగారు పోలీస్ రజాకార్ గురించిన చాలా కథలు చెప్పే వారు వాటిని సినిమా రూపంలో వస్తే తప్పకుండా చూస్తాను మీరు successful avalani కోరుకుంటున్నాను 😮

  • @goulikarganesh4679
    @goulikarganesh4679 10 месяцев назад

    చాలా చిన్న పుస్తకం, పెద్ద చరిత్ర ఉన్నా, నిజ చరిత్ర, గ్రేట్ డైరెక్టర్ సిర్

  • @Redy-xr7il
    @Redy-xr7il 11 месяцев назад +1

    Direct gariki dhanyavadamulu
    Mee dwaraga prajalaku nijalu teliyali
    Jai hind jai bharat
    Jai sri ram

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 11 месяцев назад +2

    గంట చక్రపాణి అంటోడు రజాకర్స్ ను,నిజాం ను ప్రశంసిస్తడు. ఇది హిందుమతోన్మాధంగా విమర్శిస్తడు.

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu 11 месяцев назад +21

    Mera Bharat mahan jai shree Ram, jai amogh desh pati Maharaj ji 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 11 месяцев назад +2

    Jai hind Jai bharat

  • @kodigantimahesh8932
    @kodigantimahesh8932 5 месяцев назад

    నేను ఖచ్చితంగా సినిమా మొదటి రోజు చూస్తా . ధన్యవాదాలు అన్న మీకు మీ మూవీ టీమ్ కు.

  • @vaviletibalaji
    @vaviletibalaji 11 месяцев назад +4

    Director గారు చాలా diplomatic గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడక తప్పదు అంతె.

  • @Chakradhar52
    @Chakradhar52 10 месяцев назад +1

    Satyanarayana garu, a million thanks for daring to bring out the historical facts in the 'Razakar' movie. I compliment you for your painstaking research to dig into the past. No force on the earth can stop you on your way to success. You will be remembered as a renowned Director.

  • @ft.srinivas
    @ft.srinivas 11 месяцев назад +8

    Super interview sir,
    And andra vallu Britishers English valla matrame intellectuals avaledhu, sampradhayam inka మూలాలు ఇంకా vunnay కాబట్టి intelectuals అయ్యారని న ఉద్దేశం, .. thank u. Both🙏

  • @venkateshvyapari6170
    @venkateshvyapari6170 11 месяцев назад +4

    Subhash Chandra Bose Peru vinte meeku goosebumps vachay, Mee maatalu vinte maaku goosebumps vachay... Salute to ur guts... Jai Sri Ram

  • @Krthivj12
    @Krthivj12 11 месяцев назад +3

    Excellent movie sir..thanks for bringing the truth...

  • @bharathsanathani373
    @bharathsanathani373 11 месяцев назад +2

    Eagerly waiting....jai hind....jai telangana 🚩🚩🚩

  • @YouTickTech
    @YouTickTech 11 месяцев назад +6

    చరిత్ర తెలియాల్సందే. నిజం చూపిస్తే విద్వేషం అంటార! ఎవరికి విద్వేషం? రజాకార్ల సంతానానీక, రజాకార్ల దోస్త్ లక?

    • @syamalakona2591
      @syamalakona2591 11 месяцев назад

      History chupiste vidveshalu rechagottam antunnaru mari daily programme ga andhravallanu tittatam vidveshalu rechagottam kada? double standards.

  • @saikartheek8321
    @saikartheek8321 11 месяцев назад +13

    Kashmir Files,, Keral Files తర్వాత blockbuster movie #Razakar movie

  • @Karunasri2528
    @Karunasri2528 11 месяцев назад +3

    Razakar is must watch movie…..I request telangana Karnataka and Maharashtra people to watch it ,because it is our forgotten history

  • @saiduluyadavnakka4739
    @saiduluyadavnakka4739 11 месяцев назад +3

    అన్న మీరు చేపేది నేను చినగా ఉన్నపుడు మనాన్న నాకు చేపే వాడు మ .నా .తాత రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఆయన అప్పటి నిజం పోలీస్ స్టేషన్ అయిన nidamanoor స్టేషన్ ని తగాలపెటిండ్ లోకల్ గా ఉండే నిజం అధికారులని ఎంతో మందిని చంపి వారు ప్రజలనుండి దోసుకున్న సంపద అంతా ప్రజలకి పంచే వారు మా తాత నక్క ముత్తయ్య పట్నం అవల విర బైరాన్ పల్లి కి మధతుగాదండు కట్టి కదిలివెలిండు అక్కడ పొయి వచ్చాక మతాత రజాకార్ లు వెంటడడం చేసిండ్రు షూట్ చేయడానికి సేమ్ అదే సమయంలో సమయంలో మా తాత ను చంపోడు అని పైనుండి అడర్స్ వచ్చినాయి అంట కానీ నిజం రజకర్ కక్షాకటి అరెస్ట్ చేసి 20 మంది రజాకార్లు గొలుసులతో కటేసిరు .ఎందుకు అంటే ఆయన అంతా పెద్ద బలంగా భారీగా ఉండే నంట. అలాంటి విరుడుని కాల్చి చంపారు చంపి అక్కడ దగరలో దర్మపురం సమీపంలో వున్న ఎద్దుల కొట్టం విప్పి దహనం చేశారు

  • @MURTHY861956
    @MURTHY861956 11 месяцев назад +7

    ఎవరికి బాగుంది, ఎవరికి వ్యతిరేకం కాదు. జరిగిందా లేదా, ఇది చరిత్రా కాదా. దొంగకు వాడు చేసింది వేరే వారు తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అయితే వాడే దొంగ అని తెలుసుకోవడం అందరికీ అవసరం. ఫ్యూచర్ లో జాగ్రత్త పడతాం. ఆ దొంగలు మరోసారి చెయ్యడానికి భయపడతారు. ఏడ్చే వాళ్ళందరూ దొంగలే, వాళ్ళకు మాత్రమే బాధ కలుగుతుంది

  • @kumarmettu9455
    @kumarmettu9455 10 месяцев назад +3

    రజాకార్ సినిమా సూపర్ హిట్ అవుతుంది...🎉🎉🎉

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 11 месяцев назад +2

    Rajaakar సినిమా తీసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కు hrudayapoorwaka అభినందనలు ధన్యవాదములు నిజామ్ rajaakarlu khasimrazvi చేసిన hatyaa ను స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించిna వాళ్లు మంచి వారు అనడం తెలంగాణ ప్రజలు gamanistunnaru 2024 elections లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తున్నా

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 11 месяцев назад +1

    U r right

  • @talabat7stars959
    @talabat7stars959 11 месяцев назад +3

    Jai sri RAM

  • @poojagajaram9282
    @poojagajaram9282 11 месяцев назад +3

    Jai sriram

  • @tylishiddu9556
    @tylishiddu9556 10 месяцев назад +1

    Thnax so much anna ...for interview HER

  • @Ckshah927
    @Ckshah927 6 месяцев назад

    Satyanarayana sir excellent 👌👌

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 11 месяцев назад +5

    Congratulations to producer&director of the movie.Every Telaganite should watch Razakar movie to understand history in a correct way.

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 11 месяцев назад +1

    Superb jai nethaji subhaschandra

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 11 месяцев назад +2

    We r also frm nalgonda..ikkada doralu ,deshmukhs ,razakars chesina darunalu cinema lo expect chestunnam..razakars r mixture of muslims n hindus..my grand mother used to say

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 11 месяцев назад +13

    Jai Telangana Jaiho sardar Vallabhbhai Patel Jai shree Ram Vandematram

  • @ushausharani4045
    @ushausharani4045 11 месяцев назад +1

    🕉 God bless 🙌 U 🕉 🙏 Jai Hind 🕉 🙏 🇮🇳

  • @rameshjain3883
    @rameshjain3883 11 месяцев назад +2

    Why Not Today's Generation Should know the HISTORY...? SO SHOULD B RELEASED. all over the. WORLD

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 11 месяцев назад +13

    జైహింద్ జైశ్రీరామ్ జైబారత్

  • @sreenuerasarapu2130
    @sreenuerasarapu2130 11 месяцев назад +1

    Sarkar సినిమ ఏ ఆటంకాలు లేకుండా విడుదల కావాలి మన చరిత్ర అందరికీ తెలవాలి "బలగం"మూవీ లాగా ఊరూరా వేసి చూపించాలి

    • @guhanjasti4714
      @guhanjasti4714 11 месяцев назад

      Sarkar kadhu bro razakar movie

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 11 месяцев назад +2

    రజాకార్ల దౌర్జన్యాలు దుర్మార్గాలు హత్యలు దోపిడీలు మానభంగాలు నిజాం పాలనలో ఖాసీం రజ్వీ నేతృత్వంలో స్వైరవిహారంగా జరిగాయి. ప్రాణాలు గుప్పెటలో పెట్టు కొని పారిపోయారు. మా ఊరు వచ్చారు. ఇప్పటి ముస్లింసోదరుల తరుఫున వారి నాయకులు ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సానుభూతితో క్షమాపణం చెప్తూ ఉంటే, రెండు వర్గాల మధ్య సంబంధాలు మెరగు అవుతుంటాయి.

  • @jalujc.krishna5268
    @jalujc.krishna5268 11 месяцев назад

    ఇదీ మన తెలంగాణ చరిత్ర మరుగున పడిన తర్వాత ఒక్క సారి దేశం లో నిజాం నిరంకుశ పాలన. వల్ల మన తాత లు మన ముందు తరాల వాళ్ల జీవితాలు ఏంత అస్తవ్యస్తంగా మారింది అనే ది ఈ సినిమా నిలువు అద్దం అవుతుంది ❤❤❤❤❤❤❤జై జై తెలంగాణ జై భారత మాతా

  • @narsimhacharyrajarikam452
    @narsimhacharyrajarikam452 10 месяцев назад

    టైగర్ యాట సత్యనారాయణ గారు మీరు మన తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో డైరెక్షన్ చేయాలని మా కోరిక సార్ నమస్తే

  • @uppulaganeshyadav9599
    @uppulaganeshyadav9599 11 месяцев назад +2

    Jai shree Ram

  • @arjunab3335
    @arjunab3335 11 месяцев назад +1

    Rajakar movie tisinanduku thanks anna

  • @rameshjain3883
    @rameshjain3883 11 месяцев назад +2

    This movie Should b Released. PAN - INDIA ..LEVEL ..It will become a Brand Bumper HIT

  • @anuradhakoneru5561
    @anuradhakoneru5561 11 месяцев назад +1

    Thank you sir....

  • @vision819
    @vision819 11 месяцев назад +2

    Congratulations for ur efforts for movie

  • @Instinctivefarming
    @Instinctivefarming 11 месяцев назад +3

    Jay shree Raam

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 11 месяцев назад +1

    Jaisriram 🎉🎉🎉

  • @Hindkenivasi
    @Hindkenivasi 11 месяцев назад +1

    Idhi naa charitra, mana andari charitra.
    Jai Bhavani.
    Jai Hind.

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 11 месяцев назад +3

    రజాకార్ సినిమా ఆనాటి తెలుగు ప్రజల గోస.

  • @honeyharanrenukunta830
    @honeyharanrenukunta830 10 месяцев назад +1

    Bayya u will be get great subhashchandrabos movie after realise ur razaak ..... good luck, good journey... I'm bless (universe, Vijay)

  • @JambukavinodVinod
    @JambukavinodVinod 11 месяцев назад +3

    Jai Sri ram Jai bharat mataki Jai 🙏🙏🚩🚩🇮🇳🇮🇳