సంజయ్ మంజ్రేకర్ ఎక్కడున్నా రావలమ్మా ఎత్తిన ప్రతీ చెయ్యి ముడుచులోవాలి ఎత్తిన ప్రతీ నోరు మూసుకోవాలి మళ్ళీ ఎవడైనా నితీష్ ని తీసెయ్యాలి అంటే పుచ్చ పేలిపోద్ది తెలుగోళ్లు కాలర్ ఎగరేసే టైం Unbeaten TON Highest run getter on 8th wicket 21 year old boy from vishakhapatnam On Finest and most dangerous Australian bowling attack VVS లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మన పేరు మారు మోగేలా చేశాడు thanks nitish
What a Combination between these two Nitishkumar reddy : Washington Sundar Right hand Bat : Left hand Bat Fast Bowler : Off Spin Allrounder. : Allrounder Aggressive : Anchor Telugu : Tamil
చాలా కాలం తర్వాత నితీష్, సుందర్‌ల నుంచి నిజమైన టెస్ట్ క్రికెట్ చూశాను. టెస్టు మ్యాచ్‌లు వన్డే లేదా టీ20లా కాకుండా టెస్ట్ మ్యాచ్‌లా ఆడాలి. నేను అనుకున్నాను, ఈ మ్యాచ్ ఫాలో ఆన్‌కి వెళ్లబోతోంది. ఈ యువకులు నా విశ్లేషణ తప్పు అని నిరూపించారు. రోజు చివరిలో, బుమ్రా చేతిని అందించాడు, దేవుడి దయ సిరాజ్ బాగా ఆడాడు. ముత్యాల రెడ్డికి తగిన అర్హత ఉంది బ్రదర్.!!
నేను ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం మన తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి బ్యాటింగ్ చూడటానికే చూశాను, అలాగే మన తెలుగు రాష్ట్రాల పరువు నిలిపి మన తెలుగోడు ఎక్కడ ఉన్నా తగ్గేదెలా అన్నట్టు చేసారు
Aaa MSK, MANJREKHAR mumdalaki pagilipoye reply icharu Washington mariyu Nithish super eye feast assalu .... .... Rohit ni thitteru vellani teesukunnadani........ Second innings lo Rohit kuda kodithey inka super unttadhi....... India🇮🇳🇮🇳🇮🇳🇮🇳.... Keep on going bro🎉
సెంచిరికీ ఎంత వాల్యూ ఉందో 50 కీ అంతే ఉంది సూపర్ యంగ్ స్టార్స్ రోహిత్ సిరాజ్ ఫ్రెజ్ లో ఉన్నారు రెస్ట్ ఇస్తే బాగుంటుంది కామ్ బ్యాక్ అవుతారు వీళ్ళు కాబోయ్ రోజులూ స్టార్స్ హ్యాపీ అబ్బా నీ వీడియో కోసం వెయిటింగ్ చేశాను అన్న 👍
Ravichandran Ashwin Mature man with mature thoughts He know his form dipped little and there is a youngsters waiting for opportunities For me He retired at right time. I hope Rohit kohli also do same. Waiting for next generation New Squad after Test championship Final finally like be 1. Jaiswal 2. Kl rahul/Ruturaj Gaikwan/Abimanyu Easwaran 3. Shubman gill 4. Nitishkumar Reddy 5. Rishabh pant 6. Dhruv jurel 7. Washington Sundar 8.Ravindra jadeja/Axar / kuldeep 9. Mukesh kumar /Mohammad Siraj/Harshit Rana/Akash deep 10. Mohammad Shami 11.Jasprit bumrah (c)
Just imagine if Rohith & Virat score some runs & siraj take some wickets frome front Australia was out of the series completly india playing there worst cricket but still we are 1-1 this test will almost draw.....thanks to Nitish & Sundar.......
*నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి ఎంత వాల్యూ ఉందో వాషింగ్టన్ సుందర్ ఆఫ్ సెంచరీ కూడా అంతే వాల్యూ ఉంది 🫡🫡*
Ofcourse brooo 👍❤️
100%
Same comment in skb shots also
@@ashokroy5029 yes Sundar support ichhadu sundhar out ayyi vunte century vachhedi kadu .but super and excellent century by Reddy
4 th position same ipl la adali 40 lo miss everytime no support
నితీశ్ కుమార్ రెడ్డి అస్సలు తగ్గేది లే 💥
Kataremma kuduku nkr
Wild 🔥
Naa life lo first time movies ki kakunda cricket chustu kannillu pettukunna, NKR&Dad emotions
@@girishuddanna3749 same bro
Yes broo
Yes bro nenu kuda😊
Nenu ayithee kadu😢😢😢
Siraj 😍😍 support super asalu
సంజయ్ మంజ్రేకర్ ఎక్కడున్నా రావలమ్మా
ఎత్తిన ప్రతీ చెయ్యి ముడుచులోవాలి ఎత్తిన ప్రతీ నోరు మూసుకోవాలి మళ్ళీ ఎవడైనా నితీష్ ని తీసెయ్యాలి అంటే పుచ్చ పేలిపోద్ది
తెలుగోళ్లు కాలర్ ఎగరేసే టైం
Unbeaten TON
Highest run getter on 8th wicket
21 year old boy from vishakhapatnam
On Finest and most dangerous Australian bowling attack
VVS లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మన పేరు మారు మోగేలా చేశాడు thanks nitish
😊😊😊qqqq😊😊😊
Yes bro 100% correct
True said anna
@@PriyadarsiniK-mf8to 👍
@@T.chandraMohan-q1f 🙏
What a Combination between these two
Nitishkumar reddy : Washington Sundar
Right hand Bat : Left hand Bat
Fast Bowler : Off Spin
Allrounder. : Allrounder
Aggressive : Anchor
Telugu : Tamil
Mana south vallatho mamuluga vundadu😊
Edharu sun risers Hydrabad
Sundar gujarat @@Raj-nn3kq
Baley telisipoindii neku
Salaar devaratha raisar❤🔥NKR🔥
Nithish kumar reddy Century + GBB Voice = 🔥
Deadly combination ❤❤
మంచి మసాలా దమ్ బిర్యాని రుచికరమైన సాంబార్ ఇడ్లీ అంటే ఏంటో కంగారులకి రుచి చూపించారు భయ్య ❤
Nitish Kumar Reddy G.O.A.T.
Brother Meru Nitish goat to pouluchudu
God of All Times bro….
Greatest of all time
First goat meaning thelusukoo broww🤗
Not yet bro but hope so ❤
Nitesh kumar reddy ❤❤❤❤ . Full happy.sundar superb also siraj supportive batting
సూపర్ సూపర్ నితీష్ కుమార్ రెడ్డి జై హింద్
పుత్రుడు జన్మించినప్పుడు తండ్రీకీ పుత్రోష్తోహంబు కలగదు అ కుమారుడిని జనులందరు పొగడగా తండ్రీకీ నిజమైన ఉత్సహంబు కలుగును.... 🤍
Nitish Kumar reddy father in stadium 🏟️ his feeling pure emotions ❤️🥹.
Standing ovation from his idol
టెస్టు మ్యాచ్ చూడాలి అంటె ఎంత ఓపికా ఉండాలి మన అందారిలా🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@Mahibheema3737 నిజమే అలాగే బ్యాటింగ్ ఎంతో ఓపికా సహనంతో చేసారిద్దారు అభినందలు
@bhaskararaosaladi1832 అ అవును బ్రో 😍
Haa
Oh
@Sri_Hari_17❣️❣️❣️❣️
Nitesh Reddy & Sundar 127 great partnership e partnership lekhapothe india deep trouble lo ki velledhi well played both batter's 🔥👏
Monna tilak ....ivala Nitish ❤❤.....rise of Telugu players 🔥🔥🔥
చాలా కాలం తర్వాత నితీష్, సుందర్‌ల నుంచి నిజమైన టెస్ట్ క్రికెట్ చూశాను. టెస్టు మ్యాచ్‌లు వన్డే లేదా టీ20లా కాకుండా టెస్ట్ మ్యాచ్‌లా ఆడాలి. నేను అనుకున్నాను, ఈ మ్యాచ్ ఫాలో ఆన్‌కి వెళ్లబోతోంది. ఈ యువకులు నా విశ్లేషణ తప్పు అని నిరూపించారు. రోజు చివరిలో, బుమ్రా చేతిని అందించాడు, దేవుడి దయ సిరాజ్ బాగా ఆడాడు. ముత్యాల రెడ్డికి తగిన అర్హత ఉంది బ్రదర్.!!
Literally nuv cheptunte goosebumps vastunnai bro 🔥
నితీష్ మా వూరి అబ్బాయి చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి పక్కానే
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి fans attendance ✅🙋
Then Vihari🤝 Ashwin🔥
Now Nitish🤝Sundar🔥
@@rajmuni6870 Unforgettable Memories bro 🥹
Nitish Kumar RAPA RAPA🔥😎🥶
Salaar Part-1 Ceasefire ✅ + NKR Salaar Stylish Celebration 💯 First Century
సూపర్ సూపర్ నితీష్ కుమార్ రెడ్డి జై జైహింద్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Nitish kumar reddy greatest knock in cricket history ❤🎉🎉.
Nitish super composed innings but washi also supported him fabulously. 1:08 yes great comeback ❤
NKR Washington
Extraordinary innings
❤❤❤
Nithish kumar reddy and sundar well played...
Fire Nahi hai wild fire hai....
Congratulations Nitish Reddy 🔥💯🏆🏆🎁💯
Grit and grace! 💪
❣️Nitish Kumar Reddy’s debut century lights up the international stage 🔥
20-21 BGT ( Washington Sundar + Shardhul Thakur ) I Remembered this partnership 😊
bhAAi fan me watching NKR batting and celebrations : Ni yamma Em feeling undhi mama eeda🤣❤️
Everyone felt his father's emotions 🙌❤💯
నేను ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం మన తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి బ్యాటింగ్ చూడటానికే చూశాను, అలాగే మన తెలుగు రాష్ట్రాల పరువు నిలిపి మన తెలుగోడు ఎక్కడ ఉన్నా తగ్గేదెలా అన్నట్టు చేసారు
నితీష్ రెడ్డి అసలు తగ్గేదెలే 💥💥🔥🔥.
Aaa MSK, MANJREKHAR mumdalaki pagilipoye reply icharu Washington mariyu Nithish super eye feast assalu
.... .... Rohit ni thitteru vellani teesukunnadani........ Second innings lo Rohit kuda kodithey inka super unttadhi....... India🇮🇳🇮🇳🇮🇳🇮🇳.... Keep on going bro🎉
Pride of telugu people ❤
Starting lo aa bgm baguntadi bro nee videos lo even in biographies lo kuda goosebumps vastay but I don't know why
Congratulations 👏🎉 NKR
What a talented bro nkr great 👍 batter for india sundar also great batting next future stars so valuable innings
Waiting samy...nee gurinchea❤
NKR & SUNDAR 🤝🏻💥
బ్రో సత్యం సుందరం ❌❌ నితీష్ సుందరం❤❤✅✅
సెంచిరికీ ఎంత వాల్యూ ఉందో 50 కీ అంతే ఉంది సూపర్ యంగ్ స్టార్స్ రోహిత్ సిరాజ్ ఫ్రెజ్ లో ఉన్నారు రెస్ట్ ఇస్తే బాగుంటుంది కామ్ బ్యాక్ అవుతారు వీళ్ళు కాబోయ్ రోజులూ స్టార్స్ హ్యాపీ అబ్బా నీ వీడియో కోసం వెయిటింగ్ చేశాను అన్న 👍
Nitish Kumar 💥💥💥 Ready..taggedele...
Nitish century chesina daggara nunchi waiting bayya nee video kosam❤
Mana telugodu batting 👌👌👌
Congratulations Nitish Kumar Reddy 🔥
నియవ్వా తగ్గేది లె❤❤❤
❤❤❤❤❤❤❤❤ Nitish reddy wild fire 🔥❤
Well played Nitish & Sundar 😍🔥❤
Nitish Kumar Reddy 💥👑
Super bro ni matalaku goosebumps vastunay
Your words are absolutely right 👍❤
Nitish 🎉🎉🎉
Nitish-Vizag Boy ⚡️🔥
Nitish Reddy ante Andhra pradesh anukuntiva international🎉
Nitish reddy 😊😊😊
Wow NKR ❤ taggetheeleee😊
Siraj respect ❤️😮
India❤
N.k.r.100❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బ్రదర్ 100రన్ సమయంలో నాకు కళ్ల లో నీళ్ళు తిరిగాఈ ❤❤❤
NKR 💯
Mana telugu bidda Melbourne lo vijrumichadu... 🔥🔥🔥🔥🧡🧡🧡💙💙
Ravichandran Ashwin Mature man with mature thoughts He know his form dipped little and there is a youngsters waiting for opportunities For me He retired at right time. I hope Rohit kohli also do same. Waiting for next generation New Squad after Test championship Final finally like be
1. Jaiswal
2. Kl rahul/Ruturaj Gaikwan/Abimanyu Easwaran
3. Shubman gill
4. Nitishkumar Reddy
5. Rishabh pant
6. Dhruv jurel
7. Washington Sundar
8.Ravindra jadeja/Axar / kuldeep
9. Mukesh kumar /Mohammad Siraj/Harshit Rana/Akash deep
10. Mohammad Shami
11.Jasprit bumrah (c)
GBB Cricket Assal Thaggedele.....🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Jai Telugu Tejam 😍😍😍 pushpa and Salar celebration iconic 🎉
The name Nitish Kumar Reddy 🔥
Proud of our Telugu people… one and only our N.K.R and also Sunder. Hats off to them 👍
What a valuable innings nithish reddy and washi bhai
Congratulations 🎉🎉🎉 nithish reddy wildlife cooming🎉🎉🎉
నితీష్ కుమార్ రెడ్డి అంటే ఫైర్ అనుకుటివ కదు వైల్డ్ ఫైర్ తాగేదెలే సుందర్ తన వంతు పాత్ర అభుతగ నిర్వహిన్చడు❤❤
Sundhar, Nitish valuable Runs
Nitish Wildfire Reddy🔥🔥
Washington cool Sundhar👌
NKR 50 Runs Celebration - With Pushpa Swag 😎
NKR 100 Runs Celebration - With Salaar Firrrr💀
Nitish Reddy kuda TFI kattu banisa 😂🔥💥
😂 aa celebrations chuste alane undi bro
@@GBBCricket😂
Proud of Nitish Kumar
Telugu vadigi ఇలాంటి అసాధారణమైన ఆటని
మున్ముందు team indaiki ఇవ్వాలని కోరుకుంటూ.❤
4th test aina macth decid avvale india tho mamulu ga undadhu ani marokkasari nirupincharu super 👌👌👌 nithish reddy ❤❤❤ and Washington sundar
టీమ్ ఇండియా క సలార్ నితీష్ కుమార్ రెడ్డి❤💥🦖
Wonderful batting by both
match ni save chesaru bayya nitish and washington sunder super
Finally India bounce back🎉🎉
నితీష్ కుమార్ రెడ్డీ & సుంధర్ ఇద్దరూ కలిసి అసిస్ కు చుక్కాలు చూపించారు❤❤
Congratulations 🎉 NKR 🔥 తగ్గేదెలే 😊
Washi+ shardul🔥🔥
Washi+nitish💥💥
Just imagine if Rohith & Virat score some runs & siraj take some wickets frome front Australia was out of the series completly india playing there worst cricket but still we are 1-1 this test will almost draw.....thanks to Nitish & Sundar.......
Ntk AA🔥🔥🔥🔥
Nagu brother
We want Biography video
By the by i love your voice😍
Mana telugodu abba aussies debba 💥🔥💯
సెబాస్ నితీష్ రెడ్డి మరియు. వాషింగ్టన్ సుందర్ 🎉❤🎉
Tommorow all hopes on bumrah 🔥 and DSP...
Lets hope India will win this match ❤🤞
Aus face bowling lo ma batters antha fail valla bowling lo adadam antha easy kadhu malli 8 wikets down ayyaka nkr sundar adadam assalu so great
Sundar amezing ❤❤
Today I got what cricket means for Indians😢😢😢 All hail nitish Reddy and Washington 🥵🥵🥵
Nenu yesterday video lo cheppanu reddy anna fire 🔥🔥🔥
Today my prediction this test match willl Draw❤❤❤❤❤❤
ఎంత సేపు ఎదురుచూడలి 🤔🤔🤔
Goosebumps Anna ❤ 🔥💙 sensational inings Wasi An NKR ❤️
Icon stAAr and Nkr also .. Wild fire 💥🔥
Nitish. sundar🔥🔥🔥
Sundar and nkr perfect selection.