Very very good efforts! ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమా హాల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంది! 70 సంవత్సరాలనుండి ఇలాంటి సినిమా హల్ ను నడిపిస్తున్న యాజమాన్యం నిజంగా గ్రేట్! వీడియో రియల్లీ సూపర్బ్!
సినిమా పరిశ్రమ చాలా కమర్షియల్‌గా ఉంటుంది. గత 10-15 ఏళ్లలో ప్రధాన నగరాల్లో అనేక విజయవంతమైన సినిమా హాళ్లు మూతపడ్డాయి. అయినా, పార్వతి టాకీస్ను ఇంతా బాగా నిర్వహిస్తున్నందుకు యజమాన్యం హృదయపూర్వక ప్రశంసలకు అర్హులు.
మీ ఈ ప్రయత్నం బాగుంది. ప్రతి ఊర్లోను ఒక పాత సినీమా హాలు ఉంటుంది. ఆ సినిమా హాలుతో చాలామందికి ఎంతో అనుబంధం ఉంటుంది. చిన్నప్పుడు గాని, చదువుకుంటున్న రోజుల్లో గాని ఆ హాల్లో స్నేహితులతో కలిసి చూసిన చిత్రాలు ఎన్నో గుర్తుండిపోతాయి. మీరు ఇంకా చాలా ఊర్లో ఉన్న పాత సినిమా హాల్స్ ని పరిచయం చెయ్యండి. కానీ అలాటి పాత సినిమహాళ్లు చాలా మూతపడ్డాయి. అలా మూతపడ్డ గొప్ప సినిమా హాళ్లు దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అక్కడ ఏముందో, గతంలో ఎలావుండేదో తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
రాక్షసుడు సినిమాని, ఇదే భట్టిప్రోలు ఇదే పార్వతి టాకీస్ లో చూసా... సౌండ్ సిస్టం హైద్రాబాద్ కి ఏ మాత్రం తీసిపోదు, అలాగే ఏసీ చాలా బాగుంది, ఉన్న సమస్య అల్లా పిక్చర్ క్వాలిటీ...అంత గొప్పగా ఉండదు. కానీ పల్లెటూరులో ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం నిజంగా గ్రేట్.
73 years paatha cinema hall..well maintained n updation time to time chesaaru.. neat n clean n hygienic cinema hall.. cinema hall owner opsitive approach n attitude undhi kabbate yentha losses vacchina bharinchi n nila thokkunnaaru..Good luck n best wishes to cinemal owner n his family. Projector room meeru miss ayyaaru..cover cheyyaledhu Thanks for wonderful sharings bro
ఈ థియేటర్ కు.....అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చి..ఆర్ధిక సహకారం అందిందించాలి ..దీనికి.తెలుగు సినీ ఫిల్డ్ సహకారం అందించాలి..భారత్.. ప్రభుత్వం..స్టేట్ govt.ఇందుకు సానుకూలంగా.ప్రతిస్పందించాలి...టాక్స్ ..కరెంట్ చార్జీ మినాయింపులు.వెంటనే అందించి.పూర్వ వైభవాన్ని కాపాడాలి....జై భీమ్
మీ వీడియో బావుంది . ప్రస్తుతము సినిమా థియేటర్స్ ని ఫంక్షన్ హాల్స్ మార్చి ఫస్ట్ షో ,సెకండ్ షో లు గా పాత (రీల్ మోడల్) సినిమాలు వేసి బ్రతికించాలి వీటికి పూర్తిగా వినోదాపుపన్ను, ఇతర పన్నులు మినహాయించాలి. ఉద్యోగస్తులకు ఉపాధి హామీ పధకం క్రింద జీతాలు ఇవ్వాలి. ప్రజలనుండి ఎన్నో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు వీరికి పూర్తి ఉచితముగా కరెంటు ఇవ్వాలి. ఇలా చేయటంవలన చిత్ర రంగము .సినిమా హాళ్ల మీద జీవించేవారికి ఎంతో ఉపాధి . వివిధ ఊళ్లలో ఇటువంటి సినిమా హాళ్ల గురించి మరిన్ని వీడియోలు పెట్టగలరు.
In 1986 to 1989 I had been studying degree in M.V.G.R.R.Degree college,at that time I Watched some movies in that theatre,I remember in 1987 I Watched 'Agni putrudu' Nagarjuna movie and super star krishna movie 'Surya Chandra.'
నువ్వే దగ్గరుండి బంద్ చెపించెలా వున్నావ్. ఆయన ఇబ్బంది లేదురా బాబు అని మొత్తుకుంటున్నా. నువ్వు లాస్ వుందా వేరే బిజినెస్ చేస్తావా అంటున్నావ్. ఒక్క మాట పాజిటివ్ గా మాట్లాడవు ఎందిరా బాబు.
ఆ థియేటర్ ఎంత మంది మధుర స్మృతులకు మూలంగా ఉందొ, ఒకటా రెండా దాదాపు నాలుగు తరాలు ప్రజలు వారి వారి జ్ఞాపకాల దొంటార్లలో ఈ థియేటర్ నిక్షిపమై ఉందొ... నాకైతే మావూరి రాజశ్రీ థియేటర్ గుర్తుకుకు వస్తుంది.. ఆ ఉరి జనాలకి ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బావుండేది ఎన్నో ఙాపకాలు చెప్పేవారు, యాంకర్ తీసుకున్న సబ్జెక్టు బాగుంది కానీ ప్రిపేర్ అయి రాలేదు, ఓనర్ గారి వద్ద ఇంకా చాలా విలువైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది... ఇంకెవరైనా ట్రై చేస్తే అద్భుతమైన వీడియో అవుతుంది
I saw sardhar gabbarsing movie here and this theater has DTS sound system and sound quality is good and owner also good person and he likes photography
Sir, ee mee video chaala bagundi. 1970-75 madhya kalam lo nenu kuda ilanti anubhooti pondaanu, paatha theatre lo cinema chusina adrustham. Nagarjuna sagar lo unna ekaika such oldest theatre lo nenu chinnappudu chusevadini old movies. Tq for showing 1948 theater. Ilanti marini videos chupagalarani bhavisthunnanu. Tq.
Na చిన్నప్పుెప్పుడో ధర్మ చక్రం, సుందరకాండ, చంటి, హిట్లర్ , క్రిమినల్,భైరవ ద్వీపం మూవీస్ మా ఊర్లో నేను 1 ruupe and 2 రు .పెట్టి నేల టికెట్ తో సినిమా చూసిన రోజులు చాల బాగుండేవి..eppudu యే మల్టీప్లెక్స్ లో చూసిన వేస్ట్..🙂🙏
Why are prompting him to create in his mind to close the theatre? Instead admire him for maintaining it from 1948. It's great salute for him for his dedication.
Single screens lo enjoyment chala baguntundhi.Now a days andaru multiplex ga marustunnaru,public kuda poshness ke alavatupadutunnaru,kani single screen lo enjoyment chala baguntundi
Great. 1948 theatre. At vijayswada we had maruti talkies. Diurga kala mandir. Saswati and sesh.mahal etc. But slowly they are dis appearing day by day. No profits... Days changed.. A bore film yesterday I saw is Jambi reddy. A waste film....
Mwmu 30 paise lo nelaticket tisukoni chaala cinimaalu chusamu. Students ku 20 paisalaku every Sunday matinee show vese vaallu,interval pass 15 paise ku tisukoni half cinimaalu kuda chusamu,video chusi old days gurtuku vachaayi,namo venkatesa song gurtuku vachindi,very happy
Ni peru chushi only theatres gurunchi matrame videos chesthunavemo anukunna Chanel open cheshi chusthe Anni rotha videos rojuki minimum 5,6 upload chesthunaru assal views a lev videos ki waste stuff Ee video matram super thanks for uploading dis video
Naku oka theatre undi ma uru lo ...ma nannagaru maintain chestunnaru ,nenu software udyogini..re model chesam 30lakhs ayindi pongal collections 15lakhs vachhindi ..normal days lo em radu only festival times lo some profits
Hi Myra Media team. Wow real ga talkies baagundhi. ilanti rojullo ilanti old talkies maintanance chesthu inka nadipinchadam chaala great.. But naadhoka chinna request anchiring person ki inka training ivvandi endhukante anchoring lo adige questions konchem baaagoledhu. remaining good. Ur's Cprk (D.F.Tech)
Very very good efforts! ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమా హాల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంది! 70 సంవత్సరాలనుండి ఇలాంటి సినిమా హల్ ను నడిపిస్తున్న యాజమాన్యం నిజంగా గ్రేట్! వీడియో రియల్లీ సూపర్బ్!
థాంక్స్ సర్
సినిమా పరిశ్రమ చాలా కమర్షియల్‌గా ఉంటుంది. గత 10-15 ఏళ్లలో ప్రధాన నగరాల్లో అనేక విజయవంతమైన సినిమా హాళ్లు మూతపడ్డాయి. అయినా, పార్వతి టాకీస్ను ఇంతా బాగా నిర్వహిస్తున్నందుకు యజమాన్యం హృదయపూర్వక ప్రశంసలకు అర్హులు.
ముత్తాత,తాత, తండ్రి, మన వరకు నాలుగు తరాల వారు చూసిన ఈ సినిమా హాల్లో సినిమా చూడ్డం మన అదృష్టం
Correct 👍
పండగలప్పుడు ఇలాంటి సినిమా హాల్స్ దెగ్గర సందడి చూడటం రెండు కళ్ళకు సరిపోదు..
అవును బ్రో
But fans unna kuda veyaru adhe prblm
Theatre ekkada present undhi village neme
భట్టిప్రోలు @@SriSairam9015
@@SriSairam9015 Bhattiprolu 522. AP. Guntur District.
మీ ఈ ప్రయత్నం బాగుంది. ప్రతి ఊర్లోను ఒక పాత సినీమా హాలు ఉంటుంది. ఆ సినిమా హాలుతో చాలామందికి ఎంతో అనుబంధం ఉంటుంది. చిన్నప్పుడు గాని, చదువుకుంటున్న రోజుల్లో గాని ఆ హాల్లో స్నేహితులతో కలిసి చూసిన చిత్రాలు ఎన్నో గుర్తుండిపోతాయి. మీరు ఇంకా చాలా ఊర్లో ఉన్న పాత సినిమా హాల్స్ ని పరిచయం చెయ్యండి. కానీ అలాటి పాత సినిమహాళ్లు చాలా మూతపడ్డాయి. అలా మూతపడ్డ గొప్ప సినిమా హాళ్లు దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అక్కడ ఏముందో, గతంలో ఎలావుండేదో తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
well said Bro
మీ థియాటర్ 1948 లొ ఎలా ఉందో అలాగే ఉంచండి. Present జనరేషన్
ఒక tourist లాగ వచ్చి అనుభూతి ని పొందనివండి
Thanks sure good ఇన్ఫర్మేషన్ సర్
True.
హాల్ వొనర్ గార్ చక్కగా మాట్లాడారు.పరిచయం చేసిన వారికి ప్రత్యక ధన్య వాదములు.
థియేటర్ చల చాలా బాగుంది మల్లి ఇలాంటి థియేటర్ లో సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి ఐ లవ్ సినిమా హాల్స్
Very nice to see theater constructed in 1948. Please continue your legacy for future generations
రాక్షసుడు సినిమాని, ఇదే భట్టిప్రోలు ఇదే పార్వతి టాకీస్ లో చూసా... సౌండ్ సిస్టం హైద్రాబాద్ కి ఏ మాత్రం తీసిపోదు, అలాగే ఏసీ చాలా బాగుంది, ఉన్న సమస్య అల్లా పిక్చర్ క్వాలిటీ...అంత గొప్పగా ఉండదు.
కానీ పల్లెటూరులో ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం నిజంగా గ్రేట్.
Ok we will update
మా చిన్నప్పుడు నేల చేశామ తమ్ముడూ eppudu
మీరు చూపించారు tq bro
We have fond memories of Parvati talkies since my childhood,from around 1948.It is great.
73 years paatha cinema hall..well maintained n updation time to time chesaaru.. neat n clean n hygienic cinema hall.. cinema hall owner opsitive approach n attitude undhi kabbate yentha losses vacchina bharinchi n nila thokkunnaaru..Good luck n best wishes to cinemal owner n his family.
Projector room meeru miss ayyaaru..cover cheyyaledhu
Thanks for wonderful sharings bro
Never forget thoseee childhood memories.... My dad always took me to that theatre..... Even hollywood movies used to ran in that theatre..🥰🥰
Ekkada e theater
Thanks
1948లో బ్రిటీష్ వాళ్ళు ఉన్నారా😊యజమానికి థియేటర్ నడపాలని ఉంది అని చెబుతుంటే మూసేయ్యలని అనిపించిందా పడకొట్టాలని ఉందా అని అడుగుతున్నారు 😊😊
థియేటర్ మూయించడానికే ఇంటర్వ్యూ కోసం వెళ్లినట్టున్నావ్
😂😂
😂😂
😂😂😂
Yes😂😂😂
Nenu ade anukunna
ఈ థియేటర్ కు.....అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చి..ఆర్ధిక సహకారం అందిందించాలి ..దీనికి.తెలుగు సినీ ఫిల్డ్ సహకారం అందించాలి..భారత్.. ప్రభుత్వం..స్టేట్ govt.ఇందుకు సానుకూలంగా.ప్రతిస్పందించాలి...టాక్స్ ..కరెంట్ చార్జీ మినాయింపులు.వెంటనే అందించి.పూర్వ వైభవాన్ని కాపాడాలి....జై భీమ్
Yes I seen movies in this theatre during my childhood.
అతను లాస్ లేదంటే మీరు ప్రతిసారి లాసుందా అని యక్ష ప్రశ్నలు ఏంటదీ....
Anchor mind leydhu
Anchor gadu pedha veri poooo
మిడియా కదా ఆ మాత్రం extra ఉంటది
I'm, be
మీ వీడియో బావుంది . ప్రస్తుతము సినిమా థియేటర్స్ ని ఫంక్షన్ హాల్స్ మార్చి ఫస్ట్ షో ,సెకండ్ షో లు గా పాత (రీల్ మోడల్) సినిమాలు వేసి బ్రతికించాలి వీటికి పూర్తిగా వినోదాపుపన్ను, ఇతర పన్నులు మినహాయించాలి. ఉద్యోగస్తులకు ఉపాధి హామీ పధకం క్రింద జీతాలు ఇవ్వాలి. ప్రజలనుండి ఎన్నో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు వీరికి పూర్తి ఉచితముగా కరెంటు ఇవ్వాలి. ఇలా చేయటంవలన చిత్ర రంగము .సినిమా హాళ్ల మీద జీవించేవారికి ఎంతో ఉపాధి . వివిధ ఊళ్లలో ఇటువంటి సినిమా హాళ్ల గురించి మరిన్ని వీడియోలు పెట్టగలరు.
9849167189
In 1986 to 1989 I had been studying degree in M.V.G.R.R.Degree college,at that time I Watched some movies in that theatre,I remember in 1987 I Watched 'Agni putrudu' Nagarjuna movie and super star krishna movie 'Surya Chandra.'
Aa Momeries unte Chalu life lo
థాంక్స్ welcome
Bro. A. Video. Lo. Unna. Theatre. Ekkada. Bro.
@@youguysready bhattiprolu... guntur district
నువ్వే దగ్గరుండి బంద్ చెపించెలా వున్నావ్. ఆయన ఇబ్బంది లేదురా బాబు అని మొత్తుకుంటున్నా. నువ్వు లాస్ వుందా వేరే బిజినెస్ చేస్తావా అంటున్నావ్. ఒక్క మాట పాజిటివ్ గా మాట్లాడవు ఎందిరా బాబు.
Sir Miru great sir , meeru loss vachina cinema ni ,theater love chrstunaru ,Theater ni close cheyanu antunaru great human being that is great thing .
25 years venakki tesukellavu. Chala thanks. Manchi video. Allari priyudu, donga police, kunthiputrudu, sp parasuram ilanti cinemalo bench meedha kurchuni chusanu.
థాంక్స్
9849167189
యాంకర్ చాలా నెగెటివ్ గ మాట్లాడాడు, అయిన కూడా ఆయన చాలా పాజిటివ్ గా చెప్తున్నారు , Great Man 🙏🙏🙏
Good commitment in maintaining the theatre since 3 generations....
ఆ థియేటర్ ఎంత మంది మధుర స్మృతులకు మూలంగా ఉందొ, ఒకటా రెండా దాదాపు నాలుగు తరాలు ప్రజలు వారి వారి జ్ఞాపకాల దొంటార్లలో ఈ థియేటర్ నిక్షిపమై ఉందొ... నాకైతే మావూరి రాజశ్రీ థియేటర్ గుర్తుకుకు వస్తుంది.. ఆ ఉరి జనాలకి ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బావుండేది ఎన్నో ఙాపకాలు చెప్పేవారు, యాంకర్ తీసుకున్న సబ్జెక్టు బాగుంది కానీ ప్రిపేర్ అయి రాలేదు, ఓనర్ గారి వద్ద ఇంకా చాలా విలువైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది... ఇంకెవరైనా ట్రై చేస్తే అద్భుతమైన వీడియో అవుతుంది
సూపర్ థియేటర్
ఇప్పుడు లాక్డౌన్ లేకపోతే బాగుండు సినిమా థియేటర్లు open చేస్తే బాగుండు
Nag Sir always rocks with family audience in 90s
ఈ థియేటర్ నువ్వు ముగించేటట్టు ఉన్నావ్ కదా అన్న బ్యాడ్ యాంకర్
Very good very hard work rememberinf my child hood
I saw sardhar gabbarsing movie here and this theater has DTS sound system and sound quality is good and owner also good person and he likes photography
Thanks for your cooperation 9849167189
Thanks for your cooperation
Wow wonderful old is gold
Super Manoj garu
Sweet memories 👌
సూపర్ టాకీస్ వెరీ గుడ్ అన్న
Sir, ee mee video chaala bagundi. 1970-75 madhya kalam lo nenu kuda ilanti anubhooti pondaanu, paatha theatre lo cinema chusina adrustham. Nagarjuna sagar lo unna ekaika such oldest theatre lo nenu chinnappudu chusevadini old movies. Tq for showing 1948 theater. Ilanti marini videos chupagalarani bhavisthunnanu. Tq.
Old is Gold.
He is very good person very genuine ga cheparu...really nice talking ....
థాంక్స్
Owner is good person and good suggestive man
.
ఇప్పుడు ఉన్న డిజిటల్ మరియు పైరసీ వెబ్సైట్లు వలన సినిమా కళ తప్పింది
Oneofthebestvidioforme😎
Yes
Yes
ధన్యవాదములు
This anchor is forcing owner to close hall.
True: he frustrated him utterly 😂😂
😂🤣
The Anchor is looks like biggest "Ass hole".,he dont know how to do proper Anchoring..
Haha owner ki close chesey uddesam lekapoina veedu close chepenchettunaduga
Ayunu bro.😄
This theater owner is very greate and this village people is very great Iam from Kavali
ఎక్కడ ఉంది ఈ theatre
1948, లో ఈ థియేటర్ ఓపెన్ చేసారంటే ఆ కాలం లో " బాల రాజు", " మదాలాస " , ' వింధ్యా రాణీ ' ఓ రేంజ్ లో ఆడాయాన్నమాట .
పార్వతి కల్యాణం ఫస్ట్ మూవీ
In my childhood I used to see movies in this theatre. At that time lowest ticket is 18 paise.
Bro oori peru please
@@shravanboorla3685 Bhattiprolu,now in bapatla dt.
@@vattikutivenkataratnam6041 thank u bro
Naachinnapudu choosina cinimalu gurthu kochhai very sweet memory aa rojulu kalla mundu medilai
Old is gold.super video bro.
Sukumar karnataka.
Is it now also running..??
Yes. now playing new మూవీస్
nice programme 👍
మనము క్లాస్ బ్రతకడం వాళ్ళే ఇప్పుడు ఇన్ని కొత్త రోగాలు పుట్టకొస్తున్నాయి... ఒకప్పుడు లేవు
I have seen GEETANJALI In bench in this theatre in 1980’s
1990
1989
Na చిన్నప్పుెప్పుడో ధర్మ చక్రం, సుందరకాండ, చంటి, హిట్లర్ , క్రిమినల్,భైరవ ద్వీపం మూవీస్ మా ఊర్లో నేను 1 ruupe and 2 రు .పెట్టి నేల టికెట్ తో సినిమా చూసిన రోజులు చాల బాగుండేవి..eppudu యే మల్టీప్లెక్స్ లో చూసిన వేస్ట్..🙂🙏
My mother's home town. I watched a movie at this theatre in my childhood.
Ekada bro....
@@Rupeshbabu3232 tulluru village, Guntur
Nenu chusanu. A/c box undhi. Bhagundhi dts good.
Very great ipudu kuda 20 rupees theater undhante nammalekapotuna hatts off guys ipudu almost Anni theaters lo 200 dhaati unnay rates Wow great 💓💖💖❣️
Good 🥰
Maltipex.kuda.denimundara..panikiradu..bro...super.
సూపర్ వీడియో and 👍
God Blessings to you and all Sir
Why are prompting him to create in his mind to close the theatre? Instead admire him for maintaining it from 1948. It's great salute for him for his dedication.
Watching cinema, in individual Theater, really Great experience
Single screens lo enjoyment chala baguntundhi.Now a days andaru multiplex ga marustunnaru,public kuda poshness ke alavatupadutunnaru,kani single screen lo enjoyment chala baguntundi
ఏన్ని సార్లు అడుగుతావ్ ముసే స్తావ్. అని
అవును..తప్పు అన్ని సార్లు అడగడం..
Carona tarwatha kuda undha
Where place
I love this type of theatres.. old is gold. We should stop visiting inox, multiplex theatres.. then all theatres will convert into this model
Many cinema halls were built prior to independence.
Iam went to 30years back
Sweet memories
Memories unte Chalu Epudu unna Paristitulu Lo, Aa chala best things Miru chala lucky
థాంక్స్
మొత్తం హల్ సరిగా చూపించలేదు స్క్రీన్ కూడా చూపించ లేదు improve కావాలి ఇంక
Great. 1948 theatre. At vijayswada we had maruti talkies. Diurga kala mandir. Saswati and sesh.mahal etc. But slowly they are dis appearing day by day. No profits...
Days changed..
A bore film yesterday I saw is Jambi reddy. A waste film....
16:48 లో స్క్రీన్ ని చూపించాడు ఒకసారి చూడండి
Mwmu 30 paise lo nelaticket tisukoni chaala cinimaalu chusamu.
Students ku 20 paisalaku every Sunday matinee show vese vaallu,interval pass 15 paise ku tisukoni half cinimaalu kuda chusamu,video chusi old days gurtuku vachaayi,namo venkatesa song gurtuku vachindi,very happy
Call me 9849167189 చాలా కరెక్ట్ గా చెప్పారు. I like that memories
Great sir theatres maintenance ante chala kastam adhi maku telusu
Superb manoj👍
Ee Theatre village name Ekkada
I love theaters
1975 .నుండి థియేటర్ తెలుసు
మేము రేపల్లె ,చేరుకుపల్లి ల్లో ఉన్నాం
Theater look super sir
Very good
Nellla ticket super abbaa😂😂😂nijanga superb feeling
Ekada undi.bro.idi
@@Rupeshbabu3232 batiprollu village, Guntur Distic
Ameerpet Vijayalakshmi theatre gurinchi video cheyandi
Super great
Super brother
Myra మీడియా ...తోపు.....😂😂😂😆😆😆😆😆😆🤣🤣🤣🤣🤣😝😝😝😝😝😝😝😝😝😝😝
Ni peru chushi only theatres gurunchi matrame videos chesthunavemo anukunna Chanel open cheshi chusthe Anni rotha videos rojuki minimum 5,6 upload chesthunaru assal views a lev videos ki waste stuff
Ee video matram super
thanks for uploading dis video
Naku oka theatre undi ma uru lo ...ma nannagaru maintain chestunnaru ,nenu software udyogini..re model chesam 30lakhs ayindi pongal collections 15lakhs vachhindi ..normal days lo em radu only festival times lo some profits
WHere కాల్ మీ 9849167189
Hi Myra Media team. Wow real ga talkies baagundhi. ilanti rojullo ilanti old talkies maintanance chesthu inka nadipinchadam chaala great.. But naadhoka chinna request anchiring person ki inka training ivvandi endhukante anchoring lo adige questions konchem baaagoledhu. remaining good. Ur's Cprk (D.F.Tech)
లేదండీ అసలు ముందు గా ఏమి ట్రైనింగ్ అవలేదు 9849167189 నో ప్రాబ్లెమ్
Tq బ్రదర్ ఇది ఏ జిల్లాలో ఉందో ఏ మండలం ఉందో చెప్పరా మాకు మూవీ షూటింగ్ కోసం కావాలి
బాపట్ల జిల్లా రేపల్లె
Spr sir
sweet memorie came
ఇప్పుడు ప్రజెంట్లీ థియేటర్ నడుస్తుందా ఇక్కడ ఉంది క్లియర్ గా చెప్పండి ఉంటే వీడియో పెట్టండి లేటెస్ట్ ప్లీజ్ రిక్వెస్ట్
Super vedio anaa
Nice video..but picture quality and sound chupinchalsindi
1948 lo manadi independent India kada, appudu British kalam theatre ela aviddi?
Balyamloki theesu kellav thanks 🙏🙏🙏
Parvathi theater management chala great
Anna madi bhattiprolu nenu 1weak kokka sari movie chustakki veltta
I like this theater
To avoid Electricity bill use solar pannels by subsidy & its useful to decrease Theatre maintanence
Yes I seen movies in this theatre during my childhood. Sweet memories.
Super