మీరు ధనవంతులుగా మారకపోవడానికి చదువే కారణమా? | Why 99.6% of you will never be RICH

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • మీరు ధనవంతులుగా మారకపోవడానికి చదువే కారణమా? | Why 99.6% of you will never be RICH
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 466

  • @sravan5176
    @sravan5176 8 дней назад +319

    పిల్లల చదువు కోసం లక్షలు ఖర్చు చేసే కన్నా ఆ డబ్బుని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించి వాళ్ళు చదువు పాట్ల జ్ఞానం పొందిన తరువాత సమాజం లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలా తయారు చేయాలి.. తర్వత ఆ డబ్బు నీ పిల్లలు ఏం కావాలి అని కోరుకుంటున్నారో తెలుసుకుని దాని మీద ఖర్చు చేస్తే పిల్లలు బాగుపడతారు అలాగే వారి సమయం మన డబ్బు ఆదా చేసుకోవచ్చు

  • @prashanthd5716
    @prashanthd5716 8 дней назад +94

    నాకు 30సం.లు. వచ్చాక అర్థమైంది..మీరు చెప్పింది నిజం అని

  • @p.skumar4193
    @p.skumar4193 9 дней назад +198

    చాలా మంచి విషయం చెప్పరు అన్న చదువు జీవన మార్పుకు తోర్పాడుతోంది కానీ డబ్బు సంపాదించడానికి కాదు నేను ఎం.బి.ఏ చేసా అన్న టీ షాప్ పెట్టుకున్నాను రోజుకు 2000 వస్తాయ్ నేను సంతోషం గా ఉన్నా

    • @gouthamimettu1433
      @gouthamimettu1433 8 дней назад +30

      As an M.B.A graduate.. I appreciate you.. because you're doing upto your level.. Good Luck anna meeru oka pedda tea stall nundi five star hotel ni pettalani korukuntunna😊

    • @SaitejaSaiteja-xp5bz
      @SaitejaSaiteja-xp5bz 6 дней назад

      ​@gouthamimettu1433 😮❤

    • @yaswanthkumar2004
      @yaswanthkumar2004 5 дней назад +3

      🎉🎉🎉🎉🎉

    • @yaswanthkumar2004
      @yaswanthkumar2004 5 дней назад +1

      Superb 🎉🎉🎉

    • @Marnenisagar
      @Marnenisagar 4 дня назад +2

      Wow super and great

  • @maddimaninagaraju3132
    @maddimaninagaraju3132 9 дней назад +88

    మీరు ప్రాక్టికల్ గా రియల్లీస్టిక్ గా చెప్పారు.. వాస్తవ దృక్పదం.. ఇది నా జీవితం లో స్వనుభావం

  • @unlimitedhappinesspeaceful3317
    @unlimitedhappinesspeaceful3317 6 дней назад +26

    నువ్వు మేధావి బాస్.ప్రపంచంలొ చాలామంది ఎదురుకుంటున్న సమస్య ను చాలా స్పష్టంగా చెప్పారు

  • @ramananogongati2673
    @ramananogongati2673 7 дней назад +92

    నేను 4వ తరగతి చదివాను. కానీ ఇప్పుడు వ్యాపారం చేసి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాను. Only slik doulupment.
    నా వయసు 39.

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 8 дней назад +42

    చాలా లోతుగావెళ్ళి చెప్పారు సూపర్...ఇప్పటికీ విధ్యావ్యవస్థ ఒక యాపరంగానే నడుస్తుంది..వీళ్ళ యాపారాలకి మనపిల్లలు పనిముట్లు,పెట్టుబడులు.అసలైన విధ్యా ఒకప్పటి" గురుకులవిధ్యాబోదనం" మన దరిద్రానికి అదిఇప్పుడులేదు ఇకరాదు.ర్యాంకులు,మార్కులు తప్ప ఇంకొకటి యాడఉంది సామి...ఒకటోతరగతి పిల్లవాడికి 5 k.g ల బుక్కులు మొత్తం రుద్దిదొబ్బుతున్నారు సాయంకాలానికల్లా వాడిఒంట్లో ఉన్న గ్లూకోస్ మొత్తం స్వాహాచేసి ఎందుకుపుట్టామురా సామి అనేవిధంగా పిచ్చిచూపులు చూస్తున్నారు సామి...పాపం పసికూనలు...

    • @shyamasurendra7603
      @shyamasurendra7603 7 дней назад +2

      కరెక్ట్ గా చెప్పారండి... 🙏🙏🙏

    • @thagiriRajendra2024
      @thagiriRajendra2024 4 дня назад +1

      మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్

  • @TS-Explorer
    @TS-Explorer 9 дней назад +257

    Andhuke Chaduvu Vadilesi Vyavasayam Cheskuntunna❤

    • @shaik_shadul
      @shaik_shadul 9 дней назад +19

      Great work 👏

    • @user-rl3yj4em8s
      @user-rl3yj4em8s 9 дней назад +23

      I work labour daily 600 happy gaa life enjoy chestunna

    • @Goku-pv8pp
      @Goku-pv8pp 9 дней назад +17

      Tomato rates eppudu taggutayi bayya 😂

    • @NoName-sc6lp
      @NoName-sc6lp 9 дней назад +13

      Chadhuvu apesthe Dhanavanthulu avvar broo....... Dhanavanthudi ga avvadaniki margam dhorikina roje, chadhuvu apesinaa em fikar ledhuu anthekanii..... Chadhuvu banjesthee Dhanavanthulu avvaamuu

    • @villagetechanjipadmaram8514
      @villagetechanjipadmaram8514 9 дней назад +11

      చదువు మన మనస్తి తెలివితేటలలో మార్పు తెస్తుంది కానీ మనం పాఠశాలలో చదివే చదివు కాదువు కాదు లోక చదువు చదవాలి

  • @manojyadav-hv2bd
    @manojyadav-hv2bd 9 дней назад +78

    Iam a graduate ,
    Iam a self employed ( dairy farmer)

    • @PrasanthUttarandraabbae
      @PrasanthUttarandraabbae 8 дней назад +1

      Brother nenu dairy form start cheddam anukuntunna konchem cheptara pizzz bro

    • @mrkanna07
      @mrkanna07 7 дней назад

      Ela start cheyyalo cheppandi brother...

    • @jashuagundla4054
      @jashuagundla4054 2 дня назад

      Dr.madan Kumar vet. U tube. Channel. Help you 🙏​@@PrasanthUttarandraabbae

  • @maddali_srinadh
    @maddali_srinadh 8 дней назад +37

    చదువు సంస్కారం నేర్పుతుంది
    దాంతో దబ్బు ఎలా వాడాలో తెలుస్తుంది
    సుఖంగా బ్రతకడానికి డబ్బు కావాలి కానీ
    సుఖం కోసమే ఉండకూడదు..

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 9 дней назад +29

    మీరు భలే బాగానే చెప్పారు.
    చదువు విజ్ఞానంకోసమే కానీ
    బతుకుతెరువుకోసం కాదు.
    చదివిన చదువు బతుకుతెరువుకు ఆసరా మాత్రమే!!!!!

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 4 дня назад +6

    మీరు చెప్పింది అంతా బాగానే ఉంది దానికి అనుగుణంగా ఇప్పుడు మన భారతదేశంలో ఎలాంటి విద్యా విధానం ఉండాలి అనే వీడియో కూడా చేయండి అవకాశం ఉంటే విద్యా విధానాన్ని మార్చేలా ప్రయత్నం చేద్దాం ఒకప్పటి భారత దేశ విద్యా విధానాన్ని మళ్లీ ముందుకు తీసుకొని వద్దాం అదే పాటిద్దాం

  • @balagovinda8752
    @balagovinda8752 4 дня назад +6

    నువ్వు చెప్పింది 100 కి 1000000% నిజం బ్రదర్ మీరు చెప్పిన విషయం నేను 10 సంవత్సరాల ముందు తెలుసుకున్నాను 🙏🙏🙏మీరు చెప్పిన ఈ యొక్క విషయం చాలా మందికి ఉపయోగం అవుతుంది అని ఆశిస్తున్నాను 🙏🙏🙏

  • @TimepassGamingRK
    @TimepassGamingRK 5 дней назад +47

    వావ్ ఎవడ్రా నువ్వు, నా 20 ఇయర్స్ మిషనరి లైఫ్ను గుర్తు చేసావ్, 😢 హిపనోటైజ్ చేసావ్ పో ఈ వీడియో ద్వారా మీ తెలీవికి జోహార్ మీ అనుభవం మొత్తం ఈ వీడియోలో పెట్టినట్లు ఉంది... థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ సార్....

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 дней назад +16

    చాలా మంచి వీడియో చేశారు ... ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసే వీడియో యిది ... స్వయం ఉపాధి, వృత్తి విద్యలు, యింకా అనేకము వున్నాయి ... జీవితాంతము లక్షలు కోట్లు గుమ్మరించి పెట్టీ చదివి, ఎవరికో యెక్కడో వెట్టి చాకిరి చేయకుండా, జీవితములో తాను బ్రతుకుతూ ఇంకొందరికి ఉపాది కల్పించే వృత్తుల దిశగా ఆలోచింప చేస్తుంది అని నా అభిప్రాయం ...

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB 7 дней назад +11

    గ్రేట్ బ్రదర్ ur వీడియో నేను 16 y నుండి ఇదే ఆలోచనతో బాధపడుతున్న గుడ్ మోటివేషన్

  • @aravindtechcoding3990
    @aravindtechcoding3990 7 дней назад +15

    అన్నీ Universities , colleges, Schools ముసివేయాలి అందరం సంపద మీద దృష్టిపెట్టాలి వ్యవసాయం చేయాలి ,పాలు అమ్మాలి ,కోళ్ల ఫారం పెట్టాలి.

    • @uv-5
      @uv-5 3 дня назад

      చదువు జ్ఞానాన్ని,వివేకాన్ని, ఆలోచనలు రేపాలి....

  • @jallasreenivas5473
    @jallasreenivas5473 4 дня назад +5

    చాలా మంచి వీడియో బ్రదర్,మధ్య తరగతి మేధావుల జీవితాలు ఎలా తెల్లవారిపోతున్నాయో కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసావు,ఈ వీడియో ప్రతి రోజు ఒకసారైనా వింటే,ఇంతకు మించిన మోటివేషనల్ వీడియో ఉండదు,చాలా ధన్యవాదములు ,జీవితాన్ని కళ్ళ ముందుంచావు

  • @epcservices6018
    @epcservices6018 6 дней назад +9

    అవును చదువే పెద్ద ఆటంకం!
    కొన్ని కమ్యూనిటీల వారు చిన్ననాటి నుండే చదువు(తక్కువ చదువు) కంటే ఏదైనా ఒక చిన్నదో పెద్దదో వ్యాపార మార్గంలో ఉంటారు వారి పెద్దలు కూడా అలాగే పెంచుతారు!

  • @yasarapusatheesh3704
    @yasarapusatheesh3704 3 дня назад +2

    చాలా బాగా చెప్పావు అన్న నేను కూడా ఒక రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు
    ఇదే ఆలోచన తర్వాత
    అప్పుడనుకున్న
    కాలానికి అనుగుణంగా కాలంతో పాటు మనంఉ మారాలని anna
    Super

  • @simhadritiridi9928
    @simhadritiridi9928 6 дней назад +5

    మీరు మాట్లాడేటప్పుడు వచ్చే ప్లేబ్యాక్ మ్యూజిక్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఎంచుకున్న టాపిక్ 👌👌👌

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 8 дней назад +25

    Even after completing my B Tech, I didn't know , how to give a ceiling fan connection 😢.
    Then only I realised, certificates are just papers and not in our minds 😭.
    No quality education nowadays 😢

  • @uv-5
    @uv-5 3 дня назад +2

    విద్యా వ్యవస్థ లో లోపాలు వెతకాలి, ఆలోచన చేయాలి, చాలా మార్పులు కోరుకోవాలి. ఉపాధి చూపే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

  • @lawyerramana7188
    @lawyerramana7188 21 час назад

    చాలా బాగా చెప్పారు ..... ఇంకా ఏదో మిగిలి ఉంది .... చెప్పాల్సింది చాలా ఉంది .... ఇది అందరికీ అర్ధమయ్యే విషయం కానే కాదు❤

  • @vinayr472
    @vinayr472 8 дней назад +22

    ఏదేమైనా మన విద్య వేవస్థలో సమూల మార్పులు అవసరం. ఇప్పుడున్న విద్యావేవస్థలో Languages త్రీ సబ్జక్ట్స్ గా బోధించడం ఎంతవరకు సబబో అర్ధం కావడం లేదు. వాటి కోసం సమయం వేస్ట్ చేసేకన్నా ఉపయోగపడే మ్యాథమెటిక్స్, సైన్స్, పాటు tehnology మరియు ఫైనాన్సియల్ మానేజ్మెంట్, హెల్త్ రిలేటెడ్ అవగాహన సబ్జక్ట్స్ భోదిస్తే మంచిది.

    • @phabibkhan574
      @phabibkhan574 3 дня назад

      సోదరా, Language subjects, ఉపయోగం లేదు, Maths, science, technology, చాలు, languages సమయాన్ని, గ్రూప్ subjects, ఉపయోగిస్తే చాలు అన్నారు, ఇది వాస్తవం కాదు, Languages వస్తే నే, గ్రూప్ సబ్జెక్టు లు, నేర్చుకో గలరు, సంస్కృతి, సాంప్రదాయం, కొంతవరకు జీవన విధానం, భావ వ్యక్తికరణ, భాష మీద మీకు ఉన్న పట్టు నిర్ణయిస్తుంది. గ్రూప్ subjects నేర్చుకోవడానికి Language ఒక తాళం చెవి లాంటిది.

    • @chandrakumarmallepally1978
      @chandrakumarmallepally1978 2 дня назад

      Language samskram nerputai, jeevitam, jeevinchadam nerputai

    • @slowandsteady1751
      @slowandsteady1751 Час назад

      3-4 languages sagam sagam nerchukovatam kante knowledge penchukune subjects ne best

  • @ibrahims2258
    @ibrahims2258 9 дней назад +12

    Mee channel lo idey top video bro ..innala nunchi mee channel ni follow avthuna yeppudu comment kuda cheyaledu but first time e video ki cheyali anipinchindi ..very good informative video about our education system .. hopefully it will enlighten many people, thanks for the video and continue your great work of sharing your knowledge with all !!

  • @mallisettykeshava1642
    @mallisettykeshava1642 6 дней назад +5

    💯💯💯💯 True bro..... Neynu graduate M.B.A....ga cheyptuna... Education is West of time bro Edina business Meylu bro😢😢😢😢😢Baga Cheypav Bro

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 дней назад +46

    విద్య వివేకం కోసమే...ఉపాధి కోసం కాదు.!
    చదువు కోవడం కోసం... చదువుని కొనకండి.!
    విద్య కోసం వేలు,లక్షలు కుమ్మరించకండి.! ప్రస్తుత విద్య ఉపాధినివ్వదు..ఉపాధికి కొంత దారి చూపవచ్చు .! కాబట్టి.. ఉపాధినిచ్చే వృత్తినేదైనా నైపుణ్యంతో నేర్చు కుంటే, ఆ వృత్తి బ్రతుకు తెరువుకు భరోసానిస్తుంది.!

    • @lossprince1496
      @lossprince1496 8 дней назад

      Kingdom s pogottukunanduku
      Kone daniki
      Kashta pade daniki
      Dabbu 95% Dhoddiki puttaka Sankara Jaw Thula
      Lanjodukula daggare petkuni
      Thipputha untar ..Adhe Dhoddiki thini Erugutha untar.. Lan jodukulu. World war la tarvata Shepherd Jaw Thula Lanjodukulu chesina Bahiranga mala visarjana Sankara puttaka jathula Lanjodukula mosam adi.. jonly 5% eh
      Society lo Undedi..
      Thipputha .. Amubhavinchandi

    • @bskm5322
      @bskm5322 4 дня назад +1

      నమస్తే గురువు గారు

  • @user-fu6gj4wv4t
    @user-fu6gj4wv4t 9 дней назад +48

    చదువుకోని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బు వల్ల వాడికి అహంకారం పెరుగుతుంది కానీ సంస్కారం పెరగదు

    • @maheshharish1320
      @maheshharish1320 9 дней назад +1

      kani vadu oka Pani vadu avatadu kaas😊

    • @jadaanand5245
      @jadaanand5245 8 дней назад

      Knowledge is better than education 😂

    • @user-fu6gj4wv4t
      @user-fu6gj4wv4t 8 дней назад

      Chaduvukunna vaariki e rojullo yentha mandiki vudyogaalu vathunnai cheppandi chaduvukunnavaade kooli Pani chesthunnad

    • @Devansh-nx7yr
      @Devansh-nx7yr 6 дней назад

      Chaduvukovaddani evaru antunnaru govt school lo chadivinchali dabbulu save cheyali pillala kosam

  • @svk4648
    @svk4648 5 дней назад +7

    చదువు కోసం మా నాన్నగారు చేసే వ్యాపారాన్ని నేను వదిలేశాను, తక్కువ జీతానికి ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాను, అదే వ్యాపారంలో ఉండుంటే ఉద్యోగం కన్నా ఎక్కువ సంపాదించే వాడిని, వ్యాపారంలోకి ప్రవేశిద్దాం అనుకునేసరికి కాంపిటీషన్ పెరిగిపోయింది, చదువుకోలేని నా స్నేహితుడు ఈరోజు నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు.

  • @chintugadu9577
    @chintugadu9577 9 дней назад +24

    ముఖ్యంగా భారతీయులు స్వదేశీ ని ఇష్టపడడం లేదు... అది ఎలా అంటే చేగువేరా అంటే ఇష్టం చేగువేరా టీషర్ట్స్ వేస్తారు, చేగువేరా స్టిక్కర్స్ ని బైక్ పై వేసుకుంటారు.. కానీ చేగువేరా మనకి ఏమి చేయలేదు అయితే మంచివాడు అయ్యుండొచ్చు.. కానీ మన కోసం ప్రాణం విడిచిన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు.. ఇలా చాలామంది ఉన్నారు మనం వాళ్ల గురించి పట్టించుకోకు... ఇది కూడా మెకాలే స్టడీస్ లో భాగమే

    • @KallStark84
      @KallStark84 8 дней назад +3

      Super

    • @MrTeller717
      @MrTeller717 8 дней назад +4

      Yes, 100% Bro

    • @vemaraol8290
      @vemaraol8290 8 дней назад +2

      ​@@KallStark84👌👌👌

    • @maggidinaveen4963
      @maggidinaveen4963 7 дней назад

      చేగువేరా అనేవాడు పచ్చి మోసగాడు ఎందుకంటే ఆడవారి నీ మాటలు చెప్పి మోస్తూ చేసే వాడు

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 7 дней назад +2

      👌

  • @sekharvinda9085
    @sekharvinda9085 2 дня назад

    ఇంతకాలం చూసిన వీడియో ల్లో అత్యంత ఉపయోగకరమైన, ప్రతి సగటు మధ్యతరగతి అంతకంటే తక్కువ కుటుంబాల్లో జరుగుతున్న జీవనశైలి చూపిన మీకు ధన్యవాదములు 👌👌👌

  • @dragonfruit4549
    @dragonfruit4549 4 дня назад +1

    బ్రదర్ నా మనసులో వున్న ప్రతీ మాట మీరు చెప్పారు దీనిని మార్చే విధానం లో నా వంతు ఏదొక చెయ్యాలని చాలా రీసెర్చ్ చేసా నేనే ఒక సంస్థ ప్రారంభించాలి అనుకుంటున్న దానికి కొంచం ఖర్చు అవుతుంది అది సమకూర్చుకునే పనిలో ఉన్న కానీ చేస్తా అది నా లైఫ్ అంబిషన్

  • @maheshreddy8399
    @maheshreddy8399 9 дней назад +31

    సమాజం అలాగే ఉంది లే బ్రో ఒకడు కింద జాబ్ చేస్తేనే పిల్లను ఇస్తాము అంటారు .enterprenour సొంతం గా ఏదైనా చెస్తే ఎవ్వరూ 😢

  • @user-fi8gl7ic5p
    @user-fi8gl7ic5p 4 дня назад +3

    చదువు చాలా అవసరం. ఇపుడు పని చేసే వారు అంటే ప్లంబర్, కార్పెంటర్, మేసన్, బ్రిక్ తయారీ, స్టీల్ బిండర్, చెత్త ప్లాస్టిక్ వేరే వారు, టెంకాయలు, జ్యూస్ చేసేవారు, హోటల్ నడిపే వారు ఇంకా ఎన్నో ఉన్నాయ్. చదువు కొనేది సంసాకారం, డెసిప్లైన్. ఎంత పెద్ద పట్టా వాచిన నాణ్యత లేదు. ఈ చదువులు రాజకీయం నాయకులు చేతిలో కీలు బొమ్మలు.

  • @budayasravan1837
    @budayasravan1837 4 дня назад +3

    నేడు భారతదేశం లో బాగా చదివేవారు కంటే ఏదో చదవుకొన్మాం సర్టిఫికేట్ లు వచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు

  • @polojuramesh9384
    @polojuramesh9384 9 дней назад +4

    మీరు చాలా లోతైన విశ్లేషణ చేశారు

  • @nikileshfacts3568
    @nikileshfacts3568 8 дней назад +6

    Nijame bro, evadi kindha pani cheyyadam kosam chaduvuthunnam

  • @nagendrasr9115
    @nagendrasr9115 9 дней назад +17

    ఏది ఉన్న లేకపోయినా సంస్కారం లేక పోతే మిగతాదంతా తృణ సమానం.....
    సంస్కారానికి డిక్షనరీ "సనాతన ధర్మం" జై శ్రీరామ 🙏🚩🕉️🚩🙏

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 8 дней назад +5

    Meeru cesina video adbhuthamu...prathi mata correct ....education system ...marali
    Jeevitham antha chadivinchadaikey annttluga ayipoyindhi ..parents life .

  • @rakeshsabbani9465
    @rakeshsabbani9465 8 дней назад +5

    Your absolutely correct.... My feeling also same that.....,.. Super spiritual nature

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 9 дней назад +9

    Nice topic, Nijame vidya vidanam marali 🎉🎉

  • @brahmeswararaosabbineni3104
    @brahmeswararaosabbineni3104 9 дней назад +9

    Even educated or uneducated every one must serve the other.

  • @rajubarath9133
    @rajubarath9133 7 дней назад +5

    చదువుకి, సంపాదన కి సంబంధం లేదు...

  • @kvnadham
    @kvnadham 4 дня назад +2

    జంటిల్ మేన్, మీ ప్రజెంటేషన్ ఫస్ట్ క్లాస్!
    చాలా వివరణాతకంగా, ఒక కనువిప్పు గా ఉంది.
    మంచి టాపిక్ ఎన్నుకున్నారు.

  • @gouthamimettu1433
    @gouthamimettu1433 8 дней назад +4

    You're Absolutely correct sir.. but we can't do anything right.. but try to inculcate our children's mind with good thoughts and directions..
    Thankyou so much sir for your efforts 🙏🙏

  • @tesla218
    @tesla218 4 дня назад +3

    మీరు చెప్పిన విషయం ఎంత గొప్పదైన కావచ్చు,కానీ మీరు స్వష్టమైన తెలుగు భాష ఉపయోగించారు,యూట్యూబ్ వీడియోలు లలో అన్ని ఇంగ్లీష్ పదాలు వాక్యం చివరలో తెలుగు పదాలు ఉపయోగిస్తున్నారు,
    ధన్యవాదాలు

  • @pallemchanakya573
    @pallemchanakya573 5 дней назад +4

    Absolutely correct....Only Education system is stopping in becoming rich for each n everyone i think so

  • @ShaikKhaja1996
    @ShaikKhaja1996 5 дней назад +3

    చదుకున్న వాడికంటే చాకలివాడు నయం అని పెద్దలు ఊరికే చెప్పలేదు
    కానీ ఇక్కడ చాకలి వాడు అనేది ఉదాహరణ ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు

  • @appalarajusurampudi7781
    @appalarajusurampudi7781 8 дней назад +5

    Good information for educated youth👌👌👌

  • @SKKK3462
    @SKKK3462 8 дней назад +11

    Good inthaki nuvvem chaduvukunnav bro 😂😅

  • @sridharg5568
    @sridharg5568 9 дней назад +4

    Terrific wisdom 😮🎉

  • @MSSKumar-View
    @MSSKumar-View 6 дней назад +4

    I am graduate working for pvt compny since decade
    No happiness and i lost ability to become entrepreneur bcz i am in trap.
    Pls Think Deep 100 times about your kids

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 9 дней назад +36

    అంటే poor pepole అంటే ఒక్క నల్లగా మాత్రమే ఉంటారా బ్రో...😢
    Poor pepole లైక్ చేయండి 👍

    • @godofgods1710
      @godofgods1710 9 дней назад +5

      Bro..nalupu hardwork ki chihnam...

    • @saraladevi8098
      @saraladevi8098 9 дней назад +2

      Poor people like చెయ్యాలా😂😂😂

    • @maheshreddy8399
      @maheshreddy8399 9 дней назад

      Japan vallu 12 gantalu kastapadutaru tellagane untaru kada ?? Africans Pani cheyaru nallaga untaru colour kadu ​@@godofgods1710

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 3 дня назад +3

    మన రాష్ట్రం లో శ్రీ చైతన్య,నారాయణ, భాస్యం వంటి విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం రుబ్బడం తప్ప జీవితం లో ఎలా బ్రతకాలి, సమాజ పరిస్తులకు అనుగుణంగా ఎలా వుండాలో తెలియని చదువులు, విద్యా సంస్థల దోపిడీకి గురవుతున్నారు, ఆర్థికంగా అప్పులు పాలు అవుతున్నారు. ఇదే నేటి దోపిడీ విద్యా సంస్థల పరిస్థితి.

  • @shivakumar-th3fs
    @shivakumar-th3fs 8 дней назад +5

    Ee okka vidio chusi life lo correct decision teesukuntunna

  • @neeraja777
    @neeraja777 9 дней назад +3

    చాలా బాగా చెప్పారు 👌

  • @apparaodasari2453
    @apparaodasari2453 8 дней назад +6

    చదువు ఎప్పుడూ మోసం కాదు. మోసగాడు ఎంత సంపాదించినా... నిరంతరం భయం తో బతుకుతాడు. అదీ ఒక బతుకేనా...

  • @user-jd2cu7ff1t
    @user-jd2cu7ff1t 3 дня назад +1

    valuable lesson for success in your life

  • @AneelRaj.
    @AneelRaj. 8 дней назад +4

    Excellent & informational video...

  • @nisetkvl
    @nisetkvl 4 дня назад +1

    Love u bro...supper anni naa thoughts...Maa son ni school ki pampatam ledu..

  • @thallasathish5902
    @thallasathish5902 3 дня назад

    అన్నా యదార్థం మీరు చెప్పింది మనకు ఏది ఇష్టమో అది మాత్రం చేయాలి అప్పుడే నిజాయితీగా జీవించగలం

  • @visveshwarabalaji4253
    @visveshwarabalaji4253 9 дней назад +5

    Even the media is helping industrialists by supplying laborers like Sundar Pichai and ........... as workforce.
    Yes by highlighting people like Sundar Pichai and making them role models for us.

  • @_hey_rk_
    @_hey_rk_ 9 дней назад +8

    Good information

  • @civilservicelaw
    @civilservicelaw 4 дня назад +7

    చదువుకున్నాను ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచన చేయడం వళ్ళ దనవంతున్ని కాలేదు

  • @Nagamani027
    @Nagamani027 9 дней назад +4

    Nice vedio bro ❤ ippudu unna vidhya vyavastha gurunchi true ga chepparu ❤❤

  • @ganeshm9651
    @ganeshm9651 7 дней назад

    Excellent ga chepparu.., salute

  • @Sunnybunny1714
    @Sunnybunny1714 8 дней назад +3

    How can you speak so brilliantly about anything?
    👍👏

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 8 дней назад +2

    Correct chepparu...Nenu MBA chadivanu...sales man ga chestuna-

  • @venkateshdefender3570
    @venkateshdefender3570 3 дня назад +1

    చదువు వల్ల... జ్ఞానం వస్తుంది.. తెలివి కాదు.. ఒక వేల.. రెండు ఉన్నాయాంటే.. వాడు కలియుగ మహర్షి అవుతాడు.. లేదా.. స్వార్ధం కూడా తోడు అయితే..అది ఎన్నో నేరాలకి దారి తీస్తుంది

  • @punjupraveen
    @punjupraveen 9 дней назад +4

    Your words are realistic ....now a days education system was going in wrong way..

  • @diwakarreddy2249
    @diwakarreddy2249 7 дней назад

    Chala great ga chepparu brother, 100 percent correct

  • @seshasatyasridharkumarchin4915
    @seshasatyasridharkumarchin4915 5 дней назад

    Excellent Video Sir, Thank you

  • @rockenbikram9295
    @rockenbikram9295 8 дней назад +3

    Thank you so much universe 💸💸💸🌏🌏🌏💸💸💸💸

  • @RihanaaShaik
    @RihanaaShaik 8 дней назад +4

    Oka person ni lead chesavi paristithulu. Avi okakkariki okola vuntayi. We expect better than present

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 8 дней назад +9

    25 years Money pay chese educational finish chesedi 18k per month kosam ah???

  • @santhunayak3347
    @santhunayak3347 6 дней назад +1

    Good massage video tq bro

  • @Mejanu2138
    @Mejanu2138 9 дней назад +3

    Super speech i love think deep

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 6 дней назад

    మంచి ఆలోచింప చేసే విషయాలు తెలిపారు

  • @vijaykumar-se1no
    @vijaykumar-se1no 4 дня назад +1

    Bro nuvv chepindhi correct ne but evru istam to inkokalla daggara pani cheyaru..dabbu leka okadikindha pani chestaru.. a dabbu thanu sampadinchesariki.musalivadi aypothadu...

  • @VenkataashoK-jq5ku
    @VenkataashoK-jq5ku 4 дня назад +1

    Vinevallaki edo chepparu..
    Vinadaniki em cheppalo adi conclusion evvaledu sir..

  • @kadisubhas2654
    @kadisubhas2654 9 дней назад +1

    సూపర్బ్..

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 4 дня назад

    Good analysis for change systems 👌👌👌👌

  • @GaneshPv-ly2fe
    @GaneshPv-ly2fe 5 дней назад +1

    Sir your analysis 100% right sir

  • @sycobabli
    @sycobabli 7 дней назад

    Innaalani na manusulo maata nu... Oka video lo vintuna... I am very happy about this😊

  • @raazzrajesh5320
    @raazzrajesh5320 9 дней назад +2

    Excellent video

  • @rudhrasadanandam4931
    @rudhrasadanandam4931 2 дня назад

    Chala manchi message echaru sar👌

  • @venkateshdefender3570
    @venkateshdefender3570 3 дня назад +1

    Stand up.. Silent... ఇది నేటి విద్యాబోధన

  • @willpowerfull2715
    @willpowerfull2715 6 дней назад +1

    Excellent analysis anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nani1642
    @nani1642 9 дней назад +2

    Excellent video brother 👏

  • @ramaraosavara7290
    @ramaraosavara7290 День назад

    thanks brother maashi message echaru👍👍👍👌💐

  • @pavankumartumuluri1552
    @pavankumartumuluri1552 4 дня назад +1

    First Freechaitanya parayana laanti samsthalu bandh leyyali... Second 6 or any no. Of subjects kaani jeevithaani Avasaramynavi & Chadhuvu Ayyaka sonthanga Alochiche vidhangaa undaali... Mothaaniki vidya purthi Ayyesariki vivekam(Alochana) vignaanam(Acharana) & Manchithanam tho purthi vidyavanthudu Avvali... ✊

  • @harijanasreenivasulu5110
    @harijanasreenivasulu5110 4 дня назад

    Hii. Hello. Sir.. Very. Important.. Thank you So much Sir... I like This Video.. 👌🙏🙏🙏

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 8 дней назад +2

    Knowledge is wisdom 🎉

  • @MACHENDHARNADH
    @MACHENDHARNADH 6 дней назад +1

    Video Chala Alasyam Aindhi😊

  • @ganeshm9651
    @ganeshm9651 7 дней назад +2

    Naa mind lo vunna alochananu 100% chakkaga vivarincharu

  • @willpowerfull2715
    @willpowerfull2715 6 дней назад +1

    100% Nijam chepparu anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 9 дней назад +2

    Really excellent analysis bro. We are fixed in a frame unable to come out. No creativity. What we can achieve with this?

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR 6 дней назад

    Nice vedio
    Good information
    I really like this content.
    Thank you 🙏

  • @DOMINIC-c7q
    @DOMINIC-c7q День назад +1

    What you told about Human lifestyle is logical it was great but this is not enough please create an video for to every sector and little bit deeper anyway thank you for your valuable information