విద్యార్థులపై తిరగబడ్డ పోలీసులు | Clash Between Police And Students at Anthapuram | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • విద్యార్థులపై తిరగబడ్డ పోలీసులు | Clash Between Police And Students at Anthapuram | RTV
    #studentsprotests #anthapuram #rtvvizianagaram
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 778

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 3 месяца назад +421

    పేదవారికి ధనికుడికి మధ్య యుద్ధం మొదలైంది పేదవాది వాని విద్య కోసం పోరాటం మొదలైంది ఇంత కాలము లేని సంతోషం ఇప్పుడు బయట పడుతుంది

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 3 месяца назад +393

    హాస్పటల్ పైన ఆరోగ్యశ్రీ మీద విద్యా వ్యవస్థ మీద హింస కూడా మొదలైంది

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps 3 месяца назад +4

      మి ఇంటి గడవమే కష్టం మీకీ ఉంది అని తెలుస్తుంది govt సహాయం కల్లా కూలి నాలి చెసి బ్రతకడమేనిర్చుకోండి అసలు vadduw

    • @anilkumarjakka180
      @anilkumarjakka180 2 месяца назад

      SRILANKA prepared

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 3 месяца назад +416

    వైన్స్ మీద పెట్టిన సరదా,, విద్య, వైద్యం,, రైతులు కష్టాలు,, నిరుద్యోగులు సమస్యలు పట్టించుకోండి కూటమి

    • @muralikrishnatedlapu2670
      @muralikrishnatedlapu2670 3 месяца назад +12

      Out vesaruga anubavinchalsindhe

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 3 месяца назад +22

      మన కన్ను మనం పొడిచి కోవడమంటే ఇదే జగన్ చెపితే ఒక్కడు విన లేదు

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 2 месяца назад +10

      జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢

    • @ppanu-jf4dn
      @ppanu-jf4dn 2 месяца назад

      ఆ జలగన్న విలువ ఇప్పుడు మాకు తెలియాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉంది ​@@saginamallupadal1210

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 3 месяца назад +418

    1000 పెన్షన్ కి కక్కుర్తి పడితే బిడ్డలు పరిస్థితి ఇలాగే ఉంటుంది

    • @pulliahnaidu7486
      @pulliahnaidu7486 3 месяца назад +3

      Respected Our Beloved CM NARA CHANDRA BABU NAIDU GARIKI My 💓 Padhabhivandanu 👏👏. Sir, AP People Ku Ichina Vagdhanalu One by One Aina Neraverchandi SIR.

    • @VadagaGopi
      @VadagaGopi 3 месяца назад +6

      ​@@pulliahnaidu7486CBN CHEstadani nammutunnava bro

    • @satyarotanuku5036
      @satyarotanuku5036 3 месяца назад +1

      Sir మీరు ఇంకా భ్రమలో ఉన్నారు

    • @TSRK27
      @TSRK27 3 месяца назад +15

      పెన్షన్ కి కాదు నాణ్యమైన మద్యానికి కక్కుర్తి పడ్డారు

    • @narasimhareddyjagannadham3947
      @narasimhareddyjagannadham3947 3 месяца назад

      వీళ్ళ కూడా వై.సి.పి. భ్రమలో, వాసనలో ఉన్నారు.

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 3 месяца назад +175

    ఇంత గోరాలు జరిగితుంటే కూటమి కి కనబడలేదు,, ఫెయిల్యూర్

    • @subbusworld5669
      @subbusworld5669 3 месяца назад

      Andhra mundu kanna development avuthundi ani newslu choopisthaaru

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

    • @RaviKishor-jg4gm
      @RaviKishor-jg4gm 2 месяца назад

      ​@@subbusworld5669pacha medianaa?

  • @arajudirector
    @arajudirector 3 месяца назад +246

    సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారని కాబినెట్ మీటింగ్ లో సొల్లు చెప్తున్నారు బ్యాచ్ మొత్తం.. ఇవి ఎవడు దేకడు

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @prajkumar4046
    @prajkumar4046 3 месяца назад +526

    రానున్న రోజుల్లో జగన్ సార్ విలువలు భ్యవిష్తత్ లో కనిపిస్తాయి ఏది ఏమైనా విద్యార్థులకు న్యాయం జరగాలి వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలి.

    • @pandugulaganesh5087
      @pandugulaganesh5087 3 месяца назад +11

      కచ్చితంగా

    • @skgentertainment8204
      @skgentertainment8204 3 месяца назад

      Edi kanipistundi busdunda meeku gatha 5years evaru adikaramlo unnara okaksaraina road paiki vachaara koddiga time ivvali vachi 5 months state appullo undinbuddiledu meeku

    • @ramanarao1636
      @ramanarao1636 3 месяца назад +1

      జగన్ సార్ ఏమి పీకిందో చెప్పాలి. కనీసం నిరసన కార్యక్రమాలు కూడా చేయనివ్వకుండా చేసిండు.

    • @samayamvenkat926
      @samayamvenkat926 3 месяца назад +2

      అసలు వీళ్ళు చదవడం లేదు just for అల్లరులకు,figures నీ LINE వేసుకోవడం కోసం మాత్రమే colleges వస్తున్నారు. **Tax payers డబ్బు ను గవర్నమెంట్ waste చేస్తున్నారు.90% students waaaaaaaste,bros. Just for జల్సా కోసం college కి వస్తున్నారు.inter,degree students ను easy గా pass చేస్తున్నాం.confirm... """ప్రతి year exams పెట్టాలి like 30years back...""""brahmanandam kaasu,EX cm ... విడే education న్నీ నాశనం చేశాడు...bc sc ,st లు పైకి రాకూడదని.. వాళ్ళ BRAIN పెరగకూడదని..... ఛీ.

    • @SanthoshkumarArika
      @SanthoshkumarArika 3 месяца назад

      Idhanta Mee jaggu gadi Valle vachindhi anavasaranga Amma odi Vidya dheevena vantivi ichi motham paripalanane tharumaru chesadu

  • @manikyareddy9799
    @manikyareddy9799 3 месяца назад +307

    అబద్ధాల ఫలితాలు ఇలానే ఉంటాయి.

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

    • @hrithikaandvanishka1336
      @hrithikaandvanishka1336 21 день назад

      @@suma02 gunnis record unte he is the one and only suitable person in lies?

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 3 месяца назад +114

    ఉక్కు పాదం మొదలైంది ఈ ప్రజల దుఃఖము ఈ ప్రజల ఆవేశన అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఫీజు రివర్స్మెంట్లు వెంటనే జరగాలి వాళ్లకి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలి ఇది ధనికుల విద్యా హింస

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @Sukeshshank
    @Sukeshshank 3 месяца назад +361

    మీ డబ్బులు అన్ని లోకేష్ జేబులోకి

  • @suraganivenkateswararao8117
    @suraganivenkateswararao8117 3 месяца назад +167

    ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్న అందుకు బాధగా ఉంది

    • @MunindharDas
      @MunindharDas 3 месяца назад

      Enduku Sir badha navvandi sir Kutami Kutami gonthu chinchukuni gelipinchincharuga Inka Munduga chala untai..

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢😢

  • @Sukeshshank
    @Sukeshshank 3 месяца назад +280

    ఈ news పచ్చ మీడియా చూపించదు

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

  • @LakshmiDevi-sb7bz
    @LakshmiDevi-sb7bz 3 месяца назад +88

    విద్యార్థులకు మంచి భవిష్యత్తు అన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కదమ్మా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు తెలుస్తుందా జగనన్న విలువ అంటే ఏంటో ఇప్పటికైనా కళ్లు తెరవండి

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @Sukeshshank
    @Sukeshshank 3 месяца назад +183

    ఇపుడు ఋషికొండ ఫ్యాలెస్ అని ఇష్యూ చేస్తారు

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @smarkgera1407
    @smarkgera1407 3 месяца назад +105

    ఎవడు చేసుకున్న దౌర్భాగ్యం వాడు అనుభవించాలి
    జగన్ నిజాయితీ గల రాజకీయ నాయకుడు అందుకే ఆయన ఉసురు వీరికి కచ్చితంగా తగులుతుంది

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 месяца назад +147

    మందు ఇస్తారు కానీ భోజనం పెట్టరు

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 2 месяца назад

      అన్న క్యాంటీన్ వాడుకోవచ్చు కదా బ్రో 😂

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 2 месяца назад

      ​@@allinonehandtv3429 school anna canteen untunda?????..

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 2 месяца назад

      Podune school madanam nichu..anna canteen line na... Gopa education

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 2 месяца назад

      @@subrahmanyamreddy757 girls అందరూ free bus ఇచ్చేదాక ఓపిక పట్టమనండి. Free bus ఇచ్చాక bus లో అన్న క్యాంటీన్ కు వెళ్తారు. ఏమి? 2014 నుండి 2019 దాకా బాత్రూమ్ లు లేనప్పుడు girls సాయంత్రం దాకా ఓపిక పట్టుకోలేదా? Free bus వచ్చేదాకా ఓపిక పట్టండి.

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 3 месяца назад +83

    పోలీస్ అధికారులు విద్యార్థులకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం.

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢😢

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 3 месяца назад +60

    చెత్త గవర్నమెంట్ చెత్త పాలన,అసలు గవర్నమెంట్ వుందా లేదా అని ప్రజలకు తెలియడం లేదు

    • @suma02
      @suma02 2 месяца назад

      😢💯💯💯👍👍

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 3 месяца назад +29

    విద్యార్థులపై ప్రతాపం చూపిస్తారు కాని నేరస్తులను వదిలేస్తారు ఇదే మంచి ప్రభుత్వం అంటే

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

  • @Power-f8h
    @Power-f8h 3 месяца назад +64

    నాణ్యమైన మందు, లడ్డు డైవర్షన్, ఇవే కావాలి. చదువు అభివృద్ధి వద్దు

  • @pavankonduri5414
    @pavankonduri5414 3 месяца назад +41

    న్యాయమైన పోరాటం చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడానికి పోలీసులకు చిగ్గు లేదా.

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

  • @Venkateswarlu-v8e
    @Venkateswarlu-v8e 3 месяца назад +78

    వాళ్ళుకు యిచ్చిన హామీలు అమలు చేయయాలి

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 месяца назад +55

    మొదలైంది కూటమి కి ramp

  • @varaprasadkondeti2591
    @varaprasadkondeti2591 3 месяца назад +33

    విద్యార్థులు హక్కులకోసం పోరాడితే ఇంత దారుణంగా ప్రవిస్తారా చాలా దారుణం

  • @madhusekhar9413
    @madhusekhar9413 2 месяца назад +9

    పేద విద్యార్థులకు మధ్యన భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా చాలా దారుణం 😢😢😢

  • @MunaswamyReddy-ke3jm
    @MunaswamyReddy-ke3jm 3 месяца назад +35

    ఇప్పుడైనా తెలిసిందా జగనన్న విలువ తెలిసిందా

  • @Sukeshshank
    @Sukeshshank 3 месяца назад +122

    ఇది కూడా ycp పై నేటిస్తారు

    • @karlapudyglory356
      @karlapudyglory356 3 месяца назад

      Mana ycp elandi diversion cheeyadhu. Kootami la

    • @ramakrishnaadabala1669
      @ramakrishnaadabala1669 3 месяца назад +14

      అవును బ్రో ! వాళ్లు తిన్నది అరగకపోయిన వైసీపీదే తప్పు అంటారు😂

    • @subbusworld5669
      @subbusworld5669 3 месяца назад +2

      Exactly

    • @srinuergl462
      @srinuergl462 2 месяца назад

      నిజమే బ్రో చెత్త గవర్నమెంట్

    • @suma02
      @suma02 2 месяца назад

      😢

  • @rameshkumarbondalapati9846
    @rameshkumarbondalapati9846 3 месяца назад +24

    కలెక్టర్ గారు వచ్చి మాట్లాడితే సరిపోతుంది కదా. పోలీసు వారు పిల్లలపై ప్రతాపమా 🫢🫢🫢

  • @kotanasimhachalam5992
    @kotanasimhachalam5992 3 месяца назад +28

    పేద వారికి రక్షణ కలిపిచండి

  • @dnagraj406
    @dnagraj406 3 месяца назад +47

    ఆడపిల్లలకి అన్యాయంగితే ఊరుకోని అన్నా పావలా గాదు ఎక్కడ

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 3 месяца назад +19

    సూపర్ ఆర్ టి వి

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 3 месяца назад +14

    మన ఆంధ్రప్రదేశ్ లోని ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దయచేసి బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కోరుతున్నారు

    • @suma02
      @suma02 2 месяца назад

      😢😢😢

  • @t.m.jayaraju7950
    @t.m.jayaraju7950 3 месяца назад +7

    మందు షాపుల ను మాత్రం పట్టించుకుంటారు కాని విద్యార్డులను మాత్రం గాలికి వదిలేసిన ప్రబుద్దులు మన సీఎం గార్లు మన చెప్పుతో మనమేకొత్తుకునేటట్టు చేశారు మన ఖర్మ

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 3 месяца назад +12

    మంచి వ్యక్తి ని మోసం చేస్తే ఇలానే ఉంటది.

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 3 месяца назад +31

    ప్రజల మీద రెడ్డబుక్కు ప్రతాపం చూపిస్తాడు స్టేజి మీద యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతది డ్రామా ఎప్పుడు వెళ్ళను ప్రతిపక్ష రెచ్చగొడుతుందని విమర్శలు చేస్తాది ఎల్లో మీడియా కావాలనే ఇదంతా ఏమీ జరగలేదంటాది ప్రేమనే ఇంటికి ఏబీఎన్ ఇదంతా జోకు అని వివరిస్తాది ఇది అక్కడ ఏమీ జరగలేదు అని నాయకులందరూ చెబుతారు

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 3 месяца назад +21

    వాలంటరీస్ 10000 వేలకు ఆశ పడ్డారు మందు బాబులు మద్యం ధరలు తగ్గుతాయని ఆశ పడ్డారు
    కుటుంబం యజమానులు నీకు 15000 నీకు 15000 అని చెపితే చంద్రబాబు ట్రాపులో పడ్డారు అనుభవించాలిసిందే

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 2 месяца назад +3

    సూపర్ 🙏 sfi అంటే తెగువ, త్యాగం, దయిర్యం... జిందాబాద్ sfi
    . 👌👍

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 3 месяца назад +18

    పోలీసు వారు, ప్రభుత్వనికి వత్తాసు పలకడానికి కాదు, తప్పు సేస్తున్నారు, విద్యార్థులు లకు, సపోర్ట్ సేయాలి

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 3 месяца назад +13

    మార్పు మొదలైంది ఇది ఆరంభం మాత్రమే

  • @METAAI24
    @METAAI24 3 месяца назад +102

    విద్యార్థులకు అండగా ఉంటాను అన్న పావలా గాడు ఎక్కడ

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 3 месяца назад +21

      బాబు గారివి పీకుతున్నాడు 😅

    • @METAAI24
      @METAAI24 3 месяца назад +4

      @@everyourwellwisher932 💯💯💯

    • @Sitha-r3c
      @Sitha-r3c 3 месяца назад +4

      A kuka chachadu

    • @Dyfyfghgg
      @Dyfyfghgg 3 месяца назад

      బొల్లిగాడిది నోటిలో పెట్టుకొని ఉన్నాడు ఇక ఎలా అరుస్తాడు

    • @backbenchers636
      @backbenchers636 3 месяца назад +5

      cbn inka permission ivvaledu.. adi ycpki against kadu kada..

  • @hepsim2331
    @hepsim2331 3 месяца назад +8

    ప్రతి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ప్రజా సంక్షేమం మంచి ఆరోగ్యం మరియు విద్య

  • @nanidec25
    @nanidec25 3 месяца назад +9

    ఇదే కధ పేదవాడికి పెత్తనదారులకు యుద్ధం అంటే ఆకాలి మనిషికి అన్ని నేర్పుతుంది

  • @KejiyaT-c7j
    @KejiyaT-c7j 3 месяца назад +30

    Saripodhu Inka kaavali all the best

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 3 месяца назад +13

    పాపులషన్ సింట్రోల్ బిల్లు వెంటనే బిల్లు ప్రవేశ పెట్టండి దేశానికీ దరిద్రం పట్టింది

  • @Sukeshshank
    @Sukeshshank 3 месяца назад +53

    ఇపుడు ఋషికొండను తీసుకవాస్తారు స్టూడెంట్స్ మైండ్ ను ప్రజల ను డైవర్షన్ కోసం

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 3 месяца назад +68

    99 రూపాయలు కి క్వార్టర్ ఇస్తాం

    • @manikyareddy9799
      @manikyareddy9799 3 месяца назад +4

      అదీ లేదంట,లబ లబ కొట్టుకుంటున్నారు.

  • @kumarisarika21
    @kumarisarika21 3 месяца назад +23

    Super governance, last 5 years eppudu ila jaragaledu, 2.5 years COVID lo kuda kastam lekunda chuskunnadu ma a jagan anna

  • @3834-t5v
    @3834-t5v 3 месяца назад +7

    జగన్ మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండాలి.వోట్స్ వేసినవారికి ఈ 5 ఇయర్స్ అనుభవిస్తే నిజాలు తెలుస్తాయి

  • @bollavarapuramaiah2717
    @bollavarapuramaiah2717 3 месяца назад +20

    Jaijagan💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @PK-up4pf
    @PK-up4pf 3 месяца назад +5

    సూపర్!! ఏపీలో విద్యార్థులు తమ సత్తా చాటాలి....

  • @battulagovindarao2651
    @battulagovindarao2651 3 месяца назад +8

    రోడ్లపై విద్యార్థులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

  • @karlapudyglory356
    @karlapudyglory356 3 месяца назад +11

    We support you children

  • @M.RamaRaoM.RamaRao-j1r
    @M.RamaRaoM.RamaRao-j1r 3 месяца назад +32

    ఈ లోటఫీష్ ప్రభుత్వం గత ప్రభుత్వనికి నిందించి గెలిచి ఇప్పుడు పప్పు గాడు పేదల ప్రభుత్వం అన్ని చేప్పి పేదలకు అన్యాయం చేస్తు రేతు భరోసా,అమ్మ ఒడి ,అమలు చేయట్లేదు .

  • @K.durgayya-h6b
    @K.durgayya-h6b 3 месяца назад +4

    చంద్రబాబు ఎప్పుడు ఒకటే ఆలోచన పేదవాడు ఎప్పుడూ పేదవాడు గానే ఉండాలని అదే చదువు లేని వాడిగా ఉండాలని అదే ఆయన జీవిత లక్ష్యం

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 3 месяца назад +7

    వివిక్షత ఎప్పుడూ ప్రశ్నిస్తూనే వుండాలి

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j 3 месяца назад +5

    పిల్లలకు న్యాయం చేయండి

  • @vbr8332
    @vbr8332 3 месяца назад +4

    భారతీయుడు పరిపాలిస్తే ఎలా ఉంటుందో వాడు చూపించాడు ఇప్పుడు
    దేశద్రోహులు పరిపాలిస్తే ఎలా ఉంటుందో మన తాతగారు చేసి చూపిస్తున్నారు

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 3 месяца назад +6

    పోలీస్ భద్రత చాలా బాగుంది కానీ ఒక్కసారి విద్యార్థులు కూడా ఆలోచించండి మీరు కూడా విద్యార్థులే కదా అలా కష్టపడి చదివిన వాళ్లే కదా వాళ్ల కష్టాల్లో వినటానికి వాళ్లు వచ్చినప్పుడు మీరు అడ్డుకోవడం ధర్మమా అయ్యగారు😢

  • @DeborahTalari
    @DeborahTalari 3 месяца назад +9

    వసతి దీవెన ఎంతో ఉపయోగపడేవి పేదలకు
    ఈరోజు చాలా ఇబ్బంది పడ్తున్నాం

  • @Azim786-i5q
    @Azim786-i5q 3 месяца назад +11

    ఏంటి పవన్కళ్యాణ్ గారు మీరు కూడా అందరి లాగే. నో పవర్

  • @abbulukottela
    @abbulukottela 2 месяца назад +3

    విద్యార్థులు ఏమి తప్పు చేశారు ఇస్తానన్న హామీలే అడుగుతున్నారు కదా పోలీసులకు ఆలోచన ఉండాలి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఒకటే ఉండదు

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 3 месяца назад +8

    కంగారు పడకండి మీ కోసం మన pk గారు తప్పకుండా మరొక దీక్ష ఖచ్చితంగా చేస్తారు

  • @BruceLeethefighter-x3r
    @BruceLeethefighter-x3r 3 месяца назад +49

    వైన్ షాప్ పెంచడం లో ఉన్న శ్రద్ధ పేద పిల్లలలు స్కూల్ లో అన్నం పెట్టడం లో లేదా మీకు పవన్ గారికి ఇవన్నీ కనిపించలేదా 😡😡😡😡😡😡

  • @nukalaprasad2444
    @nukalaprasad2444 3 месяца назад +18

    మందు ధరలు తగ్గించారు కదండి చా లదా

  • @Prasad-37
    @Prasad-37 3 месяца назад +37

    వీటి మీద రివ్యూలు ఉండావు...జగన్ నీ తిట్టినా కుటుంబాన్ని తిట్టినా ఏమి ఉండదు....కానీ పవర్ ఉంది కాబట్టి వాళ్ల మీద ఎవరు అన్న వాళ్ళ అధికార దర్పం చూపించుకుంటున్నారు...కచ్చితంగా EVM పనీ చేశాయి అనుకుంటున్నారు

  • @andhraabhi6307
    @andhraabhi6307 3 месяца назад +28

    Cheep liquor istadu kani
    Ivi ivvaru meru vote vese mundu think cheyyali ippudu road ekkithe ela

    • @jaggirao7159
      @jaggirao7159 3 месяца назад

      Cheap liquor iste Chandra Babu garuki dabbulu dorikitayi gani madhynam bhojnam iste babu garu dabbulu karchu pettali

  • @NarayanaraoRagumanda-p6p
    @NarayanaraoRagumanda-p6p 3 месяца назад +5

    Super

  • @prasadraob642
    @prasadraob642 2 месяца назад +1

    అబద్దాలతో ప్రభుత్వం గద్దెనెక్కితే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. భవిష్యత్తులో కూడా అబద్ధాల మీద ఒక పునాదిని కట్టలేమని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏది యదార్థమైన ప్రభుత్వము మంచి చేసే ప్రభుత్వము గ్రహించకపోతే, ఆ శక్తి లేకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది.

  • @gurajadaprasad8421
    @gurajadaprasad8421 3 месяца назад +7

    దేవుని దింపేశారు మీరు అందుకే అనుభవించండి మీరందరూ కలిపి మంచి పనులను తీస్తున్నారు ఎందుకు

  • @josephusala6067
    @josephusala6067 3 месяца назад +6

    Fight for the rights

  • @asr5446
    @asr5446 2 месяца назад +11

    కలెక్టర్ గారు ఒక్కసారి బయటికి వచ్చి మాట్లాడొచ్చుగా ఎందుకు సార్ ఎంత మౌనం

  • @MunnelliVenkatalaxmi
    @MunnelliVenkatalaxmi 3 месяца назад +9

    చంద్రబాబు పాలనా దుర్మగుడు పాలనా

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 месяца назад +5

    Excellent information 👌👌

  • @prasadraob642
    @prasadraob642 2 месяца назад +1

    ఏబీవీపీ కూడా విద్యార్థి సంఘమే కదా మరి ఎందుకు విద్యార్థుల హక్కుల పైన సమస్యలపైన స్పందించడం లేదు. కారణం అది ఒక మతపరమైన విద్యార్థి సంస్థ కొన్ని రాజకీయ శక్తులకు రాజకీయ పార్టీలకు తొత్తు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏబీవీపీ కి మద్దతు ఇవ్వకూడదు.

  • @lokireddyganesh3065
    @lokireddyganesh3065 3 месяца назад +12

    Anna canteen ki velli tinandi

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 2 месяца назад +1

    ఇది శాంపిల్ మాత్రమే 👍👍👍👌👌👌 we want justice నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్న విద్యార్థులరా keepitup going away మీతో మీకు కూడా మా పిల్లలకు న్యాయం కావాలి మధ్యాహ్నం భోజనం అమలు చేయాలి అమ్మఒడి ఇవ్వాలి మనబడి నాడు నేడు నీ కొనసాగించాలి, ఇంగ్లీష్ మీడియం నీ గవర్నమెంట్ స్కూల్స్ మల్లీ కంటిన్యూ చేయాలి. వాలంటీర్స్ వ్యవస్థ ను పునరుద్దరించాలి ఎక్కడ mr dp సీఎం దక్కునవ్వ stupid వీటికి సమాధానం చెప్పు
    🙏🙏🙏🙏👍👍🙏🙏👌😔😔😔

  • @Kishorer437
    @Kishorer437 2 месяца назад +1

    అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.

  • @alexs2544
    @alexs2544 3 месяца назад +4

    Very ,very..... good reform

  • @bandapushanmukharao6728
    @bandapushanmukharao6728 3 месяца назад +2

    ఇ కూటమి ప్రభుత్వం నీరు పేద కుటుంబం లో పీటికెడు బియ్యం కూడా లేకుండా చేస్తారు వైన్స్ మీద ఉన్నంత శ్రద్ద చదువుకున్న పిల్లలు మీద ఉండదా బయటకు రండి కూటమి ప్రభుత్వం

  • @jone7828
    @jone7828 3 месяца назад +5

    మందు ఇస్తారు కానీ భోజనం పెట్టరు....విద్యార్థులకు అండగా ఉంటాను అన్న పావలా గాడు ఎక్కడ......వైన్స్ మీద పెట్టిన సరదా,, విద్య, వైద్యం,, రైతులు కష్టాలు,, నిరుద్యోగులు సమస్యలు పట్టించుకోండి కూటమి

  • @GopalaraoChinta
    @GopalaraoChinta 3 месяца назад +2

    విద్యార్ధులకు రక్షణ కరువైనది విద్యార్దులకు న్యాయం జరగాలి
    నేటి బాలలే రెపటి పౌరులు

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 3 месяца назад +2

    పోలీసులు ప్రజలతో మమేకం కావాలని కోరుతూ సర్ meru ప్రభుత్వం నుంచి ప్రజలకు అండగా ఉంటే న్యాయం చేయాలని కోరుతూ ఈ టిడిపి janasena కూటమి ప్రభుత్వం prajalaku ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 🙏

  • @RatnarajuMathi
    @RatnarajuMathi 3 месяца назад +4

    Super super.

  • @rajivgandi8403
    @rajivgandi8403 2 месяца назад

    మంత్రి నారా లోకేష్ గారు మీరు ఇచ్చిన మాట తీరవలసిందిగా కోరుతున్నాము

  • @MariyammaG-q1z
    @MariyammaG-q1z 2 месяца назад +3

    Super massage anna

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 месяца назад +3

    జై కూటమి నాణ్యమైన భోజమం అన్నా కేంటింకి అని జనం అంటున్నారు మరి పిల్లలకి ఓటు లేదు అనే 🤣🤣🤣🤣🤔🙏

  • @SadasivaReddy-q7s
    @SadasivaReddy-q7s 28 дней назад

    అమ్మబడి వచ్చేంతవరకు స్ట్రైక్ చేయాలి

  • @hemasri812
    @hemasri812 Месяц назад

    ఇది జెస్ట్ సేఫీల్ మాత్రేమే ముందు ముందు.... చాలా ఉంటుంది 😢😢😢.

  • @appalanaidu8985
    @appalanaidu8985 3 месяца назад +2

    విద్యార్థి సంఘాల నాయకులు ను అరెస్ట్ చేస్తుంటే విద్యార్థులు చూస్తూ ఊరుకోవడం సరైన విధానo వాళ్లు మీకోసం పోరాడుతున్నారు మీరు వాళ్ళ అరెస్టును ఆపడానికి ప్రయత్నించండి

  • @oplakshmanreddy2646
    @oplakshmanreddy2646 3 месяца назад +1

    Sad for wine shops increasing ..and stopping food for children

  • @venkykeerthi827
    @venkykeerthi827 3 месяца назад +10

    3:38 yevaro ok ammayi PULLA ICE thinta undi super 😂😂😂

  • @harikrishanabhumala746
    @harikrishanabhumala746 2 месяца назад

    నమ్మారు ఓటు వేశారు అనుభవిమాచాలి 🤦‍♂️

  • @gorurajeswararao
    @gorurajeswararao 3 месяца назад +2

    ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిది. మరి ప్రభుత్వం కి సంబంధించిన మినిస్టర్ లు ఎక్కడ వున్నారు. ఈ బాధ పవన్ కి కనపడదా లేకపోతే వినపడదా

  • @yerramyellareddy5707
    @yerramyellareddy5707 2 месяца назад

    Thanks rtv

  • @pavankonduri5414
    @pavankonduri5414 3 месяца назад +3

    పేద విద్యార్థులకు అవసరాలు తెర్చకుండ అరెస్టులు చేయడం సిగ్గు సిగ్గు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇదేమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం.

  • @varadalaxmunaidu9188
    @varadalaxmunaidu9188 3 месяца назад +6

    Super ilgue jarigali

  • @gurajadaprasad8421
    @gurajadaprasad8421 3 месяца назад +4

    ఒకప్పుడు మా ఊర్లో ఒక గంటసేపు కూడా ఉండేది కాదు ఇప్పుడు రెండు మద్యం షాపులు వచ్చాయి అభివృద్ధి అంటే ఇదేనేమో బహుశా అంటే ఏం పర్వాలేదు అమ్మ అంతా ఇసుక ఫ్రీ rtc బస్సు ఫ్రీ మూడు శిలను ఫ్రీ నీకు 15000 నీకో 15000 నీకో 15000 నిజ జగపతి 3000 అమ్మాయికి 1500 ఎన్ని ఎక్కడున్నాయి సార్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ ఇవన్నీ ని మూడు సెంట్ల భూమి ఎక్కడ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి ఓడించినందుకు జనాలు బాగా బుద్ధి చెబుతున్నారు తప్ప ఏమి లేదు అనుభవించని మీరందరూ కలిపి

  • @gurajadaprasad8421
    @gurajadaprasad8421 3 месяца назад +4

    మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామం అనే మాది

  • @sreenathreddysingireddy5245
    @sreenathreddysingireddy5245 3 месяца назад +18

    Vugi poye nayakudu ekkada?

  • @MMallikarjunna-n6h
    @MMallikarjunna-n6h 2 месяца назад

    సర్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చేయాలని లోకేష్ గారిని కోరుకుంటున్నాము అలాగే చెప్పిన మాట నిలబెట్టుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం