అందరూ టిడిపి విద్యార్థులు ఉండరు కదా?! మంచి చెడులను వారి గురువులను అడిగి తెలుసుకున్నారు కనుక స్టేట్ లో ఎవరూ వీరికి సపోర్ట్ చెయ్యరు. ఈ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చెయ్యడం తప్పుఅవుతుందా ఒప్పు అవుతుందాతెలుసుకొని ఉద్యమిస్తే మిగిలిన విద్యార్థుల సపోర్ట్ దొరుకుతుంది. రాజకీయాల కోసం తలకు చున్ని చిట్టికుంటే ఎలా ఎలాంటి గాయం కాకున్నా?
నీ ఉద్యమం ప్రవేట్ వారి కోసమా ప్రభుత్వ ఉద్యోగాల కోసమా? ప్రవేట్ విద్యాసంస్థలను ప్రభుత్వ పరం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులు మంచి సౌకర్యాలు ఆట స్థలం లైబ్రరీ ప్రయోగ శాలలు అన్ని వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది విద్యా విధానంలో మార్పులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ఎయిడెడ్ ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలను లీజుకు తీసుకుని విద్యను ఎలా వ్యాపారంగా మార్చారో చూస్తూనే ఉన్నాం. జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే పెత్తనం కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చెయ్యలేదు కదా? అవి విద్యను వ్యాపారంగా కాకుండా సేవ గా చూస్తున్న వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించింది కదా?
@@syedpeer8501 aided musugu lo corporate vidyasamsthalu yemitira pichaa...asalu aided college ante yemito telusa,govt lo kalipeste avi kooda thakattu pettestaaru...
ఆ స్టూడెంట్స్ తల్లి దండ్రులు ఫీజ్ లు కట్టలేకే కదా ప్రభుత్వ కళాశాలలకు పంపింది . అలాంటి ప్రభుత్వ కళాశాలలను కూడా ప్రైవేటీకరణ చేయడం ఏమిటండి? ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరా? నిరుద్యగులను నిట్టనిలువునా ముంచేసరు. మళ్లీ ఇప్పుడు ఫీజులు కట్టలేక ప్రభుత్వ కళాశాలల్లో చేరి చదువుకునే వారికి కూడా అలా చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఏమిటండీ ఇది
ఆంధ్ర స్తూడెంట్స్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే వచ్చేటప్పుడు మన ఆంధ్ర స్టూడెంట్ పవర్ ఏంటో చూపిద్దాం,, అప్పుడు ఉంటాది పోలీసులకు And వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కు,,,స్టూడెంట్స్ ఎవరెవరో గుర్తు పెట్టుకోండి ఒకే,, నా,,👍🏻👍🏻👍🏻
ఎయిడెడ్ విద్యా సంస్థలు అంటే ఎలా ఉండాలో క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థలను చూసి నేర్చుకోండి. ఎయిడెడ్ విద్యా సంస్థల ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు లీజుకు తీసుకుని చేస్తున్న విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందో చూసి ఫ్యాను గిర గిర తిరుగుతూ ఎయిడెడ్ ముసుగులో ప్రభుత్వ సొమ్ము ను కాజేస్తు విద్యార్థులను దోపిడీ చేస్తున్న ఎల్లో ముఠా పై పడి మెడలు విరిస్తుంది. ఇందులో విద్యార్థులకు నష్టం ఎక్కడ జరుగుతుంది? ప్రవేటు విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు ఇంకా రావాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఇంకా భర్తీ చెయ్యాలి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.
ప్రభుత్వ నిర్ణయాలు కాదు ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారాలు విద్యార్థులను గందర గోళం చేస్తున్నాయి. ఎలాంటి స్వార్థం లేకుండా నిజమైన విద్యా సేవలు చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థల జోలికి ప్రభుత్వం పోవడం లేదు ఎయిడెడ్ విద్యా సంస్థల ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు లీజుకు తీసుకుని చేస్తున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి అలాంటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం లో కలుపు కుంటే విద్యార్థులకు నష్టమా లాభమా? నిరుద్యోగులకు లాభమా నష్టమా? జీతాలు వసతులు ప్రభుత్వానివి దోచుకు తినేది కార్పొరేట్ విద్యా సంస్థలు ఇది నిజం కాదా? ఈ దోపిడీ చేస్తున్న వారు 100కుణ్99 మంది టిడిపి పెట్టుబడి దారులు కాదా?
@@syedpeer8501 అక్కడ స్కూల్ లో వున్న విద్యార్థులు ధర్నా చేస్తే అది ఎల్లో ప్రచారాలా? నువ్వు సూపర్! వివరణ ఇవ్వండి! స్కూల్ లో విద్యార్థులకు భరోసా కలిపించండి అప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కుతారు! మీరు సగం సగం తెలుసుకుని వాస్తవాలని కప్పిపుచడానికి ప్రయత్నం చేస్తారు
@@ANTARVEDI. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వేళ స్కూల్ లు ఎయిడెడ్ వి ఉన్నాయి తెలియదా?! ప్రభుత్వ సొమ్ములు తింటూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల కు అమ్ముడు పోయిన కొన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేసుకుంటే విద్యార్థులకు నష్టం ఏవిధంగా జరుగుతుంది? యాజమాన్యం ఇంతవరకు బొక్కిన డబ్బులు కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి అన్న షరతు ఒక్కటే ఈ అల్లరికి ప్రధాన కారణం. క్రైస్తవ మిషనరీ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇలా దోపిడీ చెయ్యడం లేదు ఇలా రోడ్లు ఎక్కి అల్లరి చెయ్యడం లేదు వారి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం వారి ఇష్టానికే వదిలేసింది తెలియదా?
ఈ సమస్య మీద ప్రతి ఒక్క లాయర్ కూడా హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని విచక్షణారహితంగా కొట్టినందుకు మరియు మహిళా కానిస్టేబుల్ లేకుండా లాఠీఛార్జి చేసినందుకు దీనికి పూర్తి బాధ్యత డీజీపీ గారు భరించాలి నిరసన తెలియజేయడం మానవహక్కుల్ని భంగ పరచిన అట్లే
పవన్ అన్న మీరు ఎక్కడ ఉన్నా ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ జరిగిన న్యాయ అన్యాయం కోసం మాట్లాడి అక్కడ ఉండే వాళ్ళు అందరికీ మంచి జరిగేలా చూడవలసిందిగా జనసేన పౌరుడిగా మనవి కోరుతున్నాను ఈ వీడియో చూసి నాకు అక్కడ పోలీసులు చట్టవిరుద్ధం కి పాల్పడుతున్నారని భావిస్తున్నాను
ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయింది.. విద్యార్థుల మీద పోలీసుల దౌర్జన్యం చూస్తుంటే అర్ధమవుతుంది ప్రభుత్వ వైఖరి.. ఈ దుర్మార్గ వ్యవస్థ పోవాలి...
Rowdy laks chance icchindi meeru. Pspk ki okaa chance icchina Manchigunedhi .emmana ante 3 pelli lu chesukunadu ayyaru that is his personal life. Okka pelli chesukoni akrama sambandhalu enta Mandi pettukoledu
4:04 seconds lo oka police officer oka student thalani pattukoni gate ki kottindu Okkasari clearga chudandi Kontha mandhi neechamaina police officers cheyabatti whole department ki chedda perosthadhi
@arjunasaradhi I will give chance to janasena. I think Pawan is better because he is one of the top actor in tollywood,if he want money he can earn 130 crores for a movie also
అక్కడి విద్యార్థులు పోలీసుల చేత దెబ్బలు తింటున్నారు అంటే వాళ్లకి చేతకాక కాదు పోలీసులకి పెద్దవాళ్లని మర్యాద తోటి. విద్యార్థులు ఒక్కసారి తిరగబడితే ఆడ ఒక్క పోలీసు కూడా malligadu💯🔥🔥🔥🔥🔥
Bro 😂😂 ycp lekunte edo oka party' vasthundhi but vallu police lu vallu next vache party ki kuda support chestharu.. change kavali ekkada I mean..laws lo change ravali...okatini kottali ante court permission kavali anee vidam ga law ravali ...70 years nunche same laws koncham change ravali ....
విద్యార్థుల ఉద్యమాన్ని సామరస్యంతో పరిష్కరించాలి కాని పోలీసుల తో భయభ్రాంతులను సృష్టించి కాదు , ఇలా అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాదు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. జగన్ గారు స్పందించండి.
Adhey students andharu kalisi mimalani kodithey miru vuntara asalu aina valu meku laa endhuku kotaledhu antey valaki samaskaram vundhi mee polices ke adhi kuda ledhu students ne kotakudadhu ani paisalu ke pani cheysthunaru miru nayam kosam nijayathi kosam evaru pani cheyatam ledhu great job police departments
డబ్బులు కోసం , బీర్ సీసాల కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం ఓట్ వేస్తే ఎలాంటి ప్రభుత్వాలే గెలుస్తూనే ఉంటాయి, ఇలానే దౌర్జన్యం చేస్తాయి ఎప్పటికైనా మారండి, ఇదంతా చూస్తూనే అవును అవును అంటూనే మళ్ళీ ఓట్ సమయం లో డబ్బులు కోసం అదే పార్టీకి ఓట్ వేసి గెలిపిస్తే మళ్ళీ ఇలానే తన్నులు తినాలి....... స్టూడెంట్స్ కి లేడీస్ కి రైతులకి labours ki ఉపయోగపడే కొంచం అన్న నిజాయితీ ఉన్న పార్టీకీ పవర్ ఎవ్వండి ఇంకా మీ ఎస్టం.....
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు అడిగినందుకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించే విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తున్నాం తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి..G. మస్తాన్..
suspension as to be done with immediate effect. Other SFI is ready to come and solve the problem. All University students union will reach their,if DGP as not be punished the police' person's who are man handling on students. DGP sir please look after their issue, and take action on them. 🙏🙏🙏
మన ఆంధ్రప్రదేశ్ లో చదువు ఉండదు ఇంకా అంత ప్రవేట్ చేస్తాడు. ఉండే సీఎం పోయిన ప్రభుత్వం లో నారాయణ కాలేజీ లు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు తీసేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యే లో చూస్తున్నారు. ఎందుకు అలాంటి వారిని మనం ఎమ్మెల్యేలుగా గెలిపించు కుంటున్నాం. ఇకనైనా ప్రజలు మారండి 🙏
వాళ్ళు విద్యార్థుల, రౌడీలా అలా కొడుతున్నారు. క్రిమినల్స్ నీ కొట్టినట్టు కొడుతున్నారు. అసలు స్టూడెంట్స్ పైన చేయి చేసుకొనే హక్కు ఎవరిచ్చారు ఈ పోలీసులకు అసలు. పోనీ, కొట్టొచ్చు ఏదైనా తప్పు చేస్తే, అంతే కానీ, ఇలా వచ్చి చావ బాదుతున్నారు. అడిగే వాడు వస్తారు సార్
police department ni close chayaali 🙏, they forget about the constitution. manam eichay money tho life lead chaystuna so called officers this isn't correct. system ni redesign chayaavalisina time 🙏
పాత రోజులు గుర్తు తెస్తున్న మా అనంతపురం విద్యార్థుల పోరాటం వృధా అవ్వకూడదు అని కోరుకుంటున్నాను keep it up guys 👍👍
మీ ఆవేదన నాకు అర్థమైంది మా సపోర్ట్ మీకు ఉంటుంది 🙏 విద్యార్థినీ విద్యార్థులను పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అన్యాయం దారుణం క్షమించరాని నేరం🤬😭
వీళ్ళకి ఓటు హక్కు లేదన ఒకటి మరిచి పోయారు వైచీపి వాళ్ళ తల్లి తండ్రులు కి ఉంది ఓటు
దయచేసి ఈ అక్రమలను అడ్డు కొండి అది మీ ఓటు తో 🙏
జై జన సేన
జై హింద్
Next 20 year Jan c m good people
Jai power Star 🔥🔥🔥
@@bandinagarajubandinagaraju1059 Jai power star antaru kani vote veyaru.
@@karthikeyadevalapelli527 veyali bro andharu egga
0:40 0:40 0:40 0:41
Student power chupincharu govt digivachindi super brothers and sisters
వాళ్లు ఇలా కోటిస్తే మనం ఓట్లు తో ఓడించాలి..... వాళ్లకి పోలీస్ లు ఉంటే మనకు ఓట్లు అనే ఐయూదాం తో కొట్టాలి.. 🙏
😭😭 రాష్ట్రంలో పోలీసుల మీద గౌరవం లేకుండా పోతుంది విద్యార్థుల పై చేయి చేసుకోవడం రాష్ట్రంలో విద్యా సంఘాలన్నీ ఏకమైతే ఏం చేస్తారు అందరూ ఏకమై మద్దతివ్వాలి
స్టేట్ లో ఉన్న మొత్తం విద్యార్థి సంఘాలు ఆ స్టూడెంట్స్ కు సపోర్ట్ చేయాలి
Idhi Tamil Nadu Kadhu anna.mana karma telugu vaalu lo unity lekapovadam....
Raru....enduku anta idi Ap
Raja reddy rajyamgam nadusthundi ikkada
Ade vere state lo jarigithe eepatiki emaithado vaalake teliyadu
A nakodukki next cm avvalenu Ani ardam ipoindi anduke ilanti panulu chestunnaru
అందరూ టిడిపి విద్యార్థులు ఉండరు కదా?! మంచి చెడులను వారి గురువులను అడిగి తెలుసుకున్నారు కనుక స్టేట్ లో ఎవరూ వీరికి సపోర్ట్ చెయ్యరు. ఈ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చెయ్యడం తప్పుఅవుతుందా ఒప్పు అవుతుందాతెలుసుకొని ఉద్యమిస్తే మిగిలిన విద్యార్థుల సపోర్ట్ దొరుకుతుంది. రాజకీయాల కోసం తలకు చున్ని చిట్టికుంటే ఎలా ఎలాంటి గాయం కాకున్నా?
Oka ycp tappa
ఏమయ్యా పోలీసు గారు స్టూడెంట్ ను కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అయ్యా వాళ్లు ఆవేదనతో ఉన్నారు🤬😭
జీతం ఇస్తే పెంట తినే ఉద్యోగులు ఉన్నంత కాలం ఈ సమాజం మారదు
ప్రశ్నించే గొంతు ప్రతి పౌరుని హక్కు జై జెనసేన👍👍🙏
❤da sena vaadu emm pikuthunadu..lopala kurchonii
రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు అన్ని ఏకం కావాలి! విద్యార్థుల భవిష్యత్తు భారంగా మారకముందే; ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది ! జై హింద్
నేను అక్కడ లేను కానీ వీడియో చూస్తుంటే నా రక్తం మరుగుతుంది చిన్న బాల బాలికలు పైన ఇంతటి అరాచకం జరుగుతుంటే స్పండిచట్లేదు సీఎం ఇలాంటి నాయకు డు వెస్ట్
ఆ స్టూడెంట్స్ లో నేను లేకపోయినా నాకు చాలా బాధనిపిస్తుంది ఎందుకంటే ఉద్యమమంటే నాకు రక్తం మరుగుతుంది
నీ ఉద్యమం ప్రవేట్ వారి కోసమా ప్రభుత్వ ఉద్యోగాల కోసమా? ప్రవేట్ విద్యాసంస్థలను ప్రభుత్వ పరం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులు మంచి సౌకర్యాలు ఆట స్థలం లైబ్రరీ ప్రయోగ శాలలు అన్ని వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది విద్యా విధానంలో మార్పులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ఎయిడెడ్ ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలను లీజుకు తీసుకుని విద్యను ఎలా వ్యాపారంగా మార్చారో చూస్తూనే ఉన్నాం. జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే పెత్తనం కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చెయ్యలేదు కదా? అవి విద్యను వ్యాపారంగా కాకుండా సేవ గా చూస్తున్న వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించింది కదా?
@@syedpeer8501 aided musugu lo corporate vidyasamsthalu yemitira pichaa...asalu aided college ante yemito telusa,govt lo kalipeste avi kooda thakattu pettestaaru...
Yes
CM respond avvali
Naakkuda anthe bro
ఆ స్టూడెంట్స్ తల్లి దండ్రులు ఫీజ్ లు కట్టలేకే కదా ప్రభుత్వ కళాశాలలకు పంపింది . అలాంటి ప్రభుత్వ కళాశాలలను కూడా ప్రైవేటీకరణ చేయడం ఏమిటండి?
ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరా?
నిరుద్యగులను నిట్టనిలువునా ముంచేసరు.
మళ్లీ ఇప్పుడు ఫీజులు కట్టలేక ప్రభుత్వ కళాశాలల్లో చేరి చదువుకునే వారికి కూడా అలా చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఏమిటండీ ఇది
తర్వాత ఎలక్షన్స్ లో మా యువత పవర్ ఎమిటో చూపిస్తాం అప్పుడు రాని ఓట్స్ కోసం ఈ రాజకీయ నాయకులు
Ee kurra batch anta velli cinema hero lake vote vesi murigi poddani telisi kuda ..maa jaganannai malli malli gelipistaaru
@@syams84 poyi jalaga dhi naaku. Rey vaadu em development chesaadu raa intha erri pukulu endhi raa miru
Eppudu chupistham antaru election vachinapudu malli same vallake votes
@@syams84 next Cbn ku vestam
Dabbulu eashty malli vaallake vote veshthaaru
ఆంధ్ర స్తూడెంట్స్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే వచ్చేటప్పుడు
మన ఆంధ్ర స్టూడెంట్ పవర్ ఏంటో చూపిద్దాం,, అప్పుడు ఉంటాది పోలీసులకు
And వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కు,,,స్టూడెంట్స్ ఎవరెవరో గుర్తు పెట్టుకోండి ఒకే,, నా,,👍🏻👍🏻👍🏻
ఫ్యాన్ బాగా తిప్పారు ఊడి వాళ్ళా తల మీదే పడింది ఇప్పుడైనా తెలుసుకొండి ఆంధ్ర ప్రజలు యువత రాజకీయాల్లో మార్పు తిసుకురాండి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి
Well said sir
Yes
Well said
ఎయిడెడ్ విద్యా సంస్థలు అంటే ఎలా ఉండాలో క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థలను చూసి నేర్చుకోండి. ఎయిడెడ్ విద్యా సంస్థల ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు లీజుకు తీసుకుని చేస్తున్న విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందో చూసి ఫ్యాను గిర గిర తిరుగుతూ ఎయిడెడ్ ముసుగులో ప్రభుత్వ సొమ్ము ను కాజేస్తు విద్యార్థులను దోపిడీ చేస్తున్న ఎల్లో ముఠా పై పడి మెడలు విరిస్తుంది. ఇందులో విద్యార్థులకు నష్టం ఎక్కడ జరుగుతుంది? ప్రవేటు విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు ఇంకా రావాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఇంకా భర్తీ చెయ్యాలి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.
Aapi inka
Abp chanala vallu students ki support chesi nduku tnqq & elanii student ni support chayalai ani korukuntunamm
ఏంటన్న జగన్ అన్న మీ నిర్ణయాలు ప్రజలని గందరగోళంలో నేడుతున్నాయు 🙏
Jail.lo chippa kudu tinnollaki votlu veste inthe
ప్రభుత్వ నిర్ణయాలు కాదు ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారాలు విద్యార్థులను గందర గోళం చేస్తున్నాయి. ఎలాంటి స్వార్థం లేకుండా నిజమైన విద్యా సేవలు చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థల జోలికి ప్రభుత్వం పోవడం లేదు ఎయిడెడ్ విద్యా సంస్థల ముసుగులో కార్పొరేట్ విద్యా సంస్థలు లీజుకు తీసుకుని చేస్తున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి అలాంటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం లో కలుపు కుంటే విద్యార్థులకు నష్టమా లాభమా? నిరుద్యోగులకు లాభమా నష్టమా? జీతాలు వసతులు ప్రభుత్వానివి దోచుకు తినేది కార్పొరేట్ విద్యా సంస్థలు ఇది నిజం కాదా? ఈ దోపిడీ చేస్తున్న వారు 100కుణ్99 మంది టిడిపి పెట్టుబడి దారులు కాదా?
@@syedpeer8501 అక్కడ స్కూల్ లో వున్న విద్యార్థులు ధర్నా చేస్తే అది ఎల్లో ప్రచారాలా? నువ్వు సూపర్!
వివరణ ఇవ్వండి! స్కూల్ లో విద్యార్థులకు భరోసా కలిపించండి అప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కుతారు!
మీరు సగం సగం తెలుసుకుని వాస్తవాలని కప్పిపుచడానికి ప్రయత్నం చేస్తారు
@@syedpeer8501 మీరు అనుకున్నది నిజమనే భ్రమలో బ్రతుకుతారు
@@ANTARVEDI. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వేళ స్కూల్ లు ఎయిడెడ్ వి ఉన్నాయి తెలియదా?! ప్రభుత్వ సొమ్ములు తింటూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల కు అమ్ముడు పోయిన కొన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేసుకుంటే విద్యార్థులకు నష్టం ఏవిధంగా జరుగుతుంది? యాజమాన్యం ఇంతవరకు బొక్కిన డబ్బులు కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి అన్న షరతు ఒక్కటే ఈ అల్లరికి ప్రధాన కారణం. క్రైస్తవ మిషనరీ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇలా దోపిడీ చెయ్యడం లేదు ఇలా రోడ్లు ఎక్కి అల్లరి చెయ్యడం లేదు వారి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం వారి ఇష్టానికే వదిలేసింది తెలియదా?
ఈ సమస్య మీద ప్రతి ఒక్క లాయర్ కూడా హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని విచక్షణారహితంగా కొట్టినందుకు మరియు మహిళా కానిస్టేబుల్ లేకుండా లాఠీఛార్జి చేసినందుకు దీనికి పూర్తి బాధ్యత డీజీపీ గారు భరించాలి నిరసన తెలియజేయడం మానవహక్కుల్ని భంగ పరచిన అట్లే
మన రాష్టం ఎటు పోతుంది, పోలీసులు దమన ఖండ ఆ పండి, శాంతి, భద్రత సూసుకోండి, అంతే తపితే ప్రజలను అణచి వేయకండి, మీరు మా డబ్బులతో పనిచేస్తున్నారు.
పవన్ అన్న మీరు ఎక్కడ ఉన్నా ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ జరిగిన న్యాయ అన్యాయం కోసం మాట్లాడి అక్కడ ఉండే వాళ్ళు అందరికీ మంచి జరిగేలా చూడవలసిందిగా జనసేన పౌరుడిగా మనవి కోరుతున్నాను ఈ వీడియో చూసి నాకు అక్కడ పోలీసులు చట్టవిరుద్ధం కి పాల్పడుతున్నారని భావిస్తున్నాను
ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయింది.. విద్యార్థుల మీద పోలీసుల దౌర్జన్యం చూస్తుంటే అర్ధమవుతుంది ప్రభుత్వ వైఖరి.. ఈ దుర్మార్గ వ్యవస్థ పోవాలి...
Rowdy laks chance icchindi meeru. Pspk ki okaa chance icchina Manchigunedhi .emmana ante 3 pelli lu chesukunadu ayyaru that is his personal life. Okka pelli chesukoni akrama sambandhalu enta Mandi pettukoledu
Superrrrr🙏 .... students anukunte Ekkadikaina edhaina chesthamu
మేము తలుచుకుంటే ఎంత సీఎం పీఠం కదులుతుంది జాగ్రత్త✊💪
Yes we will show the end to jagun
Dammunthy chupiyandhi bro ela only msg lu cheste nee mana jivithalu maravu
Ithe kadhilinchu chudham endhuku evani matalu chesi chupinchali
Reee madyalo cm andhuku ra college lo fees pencharu ante cm anta andhuku ra
Nuvu message cheyadam thapa inka emi cheyalevv
4:04 seconds lo oka police officer oka student thalani pattukoni gate ki kottindu
Okkasari clearga chudandi
Kontha mandhi neechamaina police officers cheyabatti whole department ki chedda perosthadhi
మీకు పిల్లలు లేరా , ఎవరికోసం వారు పోరాడటంలో తప్పులేదు. ఆంధ్ర పోలీసులను ప్రైవేటీకరణ చెయాలి అప్పుడు తెలుస్తాది
మొత్తం రాష్ట్రం ప్రైవేట్ అయిపోతుంది???
Vaallaku evariki pillalu puttaledu brother...
Untaru bhayya
Kani mana laaga govt clgs Lo enduku Chaduvtaru
వచ్చాడు జగడం దంచ్చాడు జగడం..........ఇప్పుడు పాడండి రావాలి జగడం కావాలి జగడం🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂😂
జగన్ రావాలి అన్నవాళ్ళు రండి రా ఇప్పుడు వచ్చి వీళ్లకు న్యాయమ చెయ్యండి
Elanai jaragali brother vote vesaru ga epudikina telusukovali
@arjunasaradhi at least change ayyyaru kada bro next time alochinchi vote veyyandi
Bro e government aina ilane authundhi idemi kitten kadhu
@arjunasaradhi I will give chance to janasena. I think Pawan is better because he is one of the top actor in tollywood,if he want money he can earn 130 crores for a movie also
Na lavadalo jagan
These policies were doing too much of overacting🤬😡😠
If students react on them then fight will be on another level...
ఈ ప్రభుత్వంకి పోయే కాలం దగ్గర పడింది
సూపర్
Oh oh oh oh
S its true
That's the power of youth and students
ఇప్పుడు కైనా ఎపి ప్రజలు కళ్ళుతెరవాలి..
Ap prajalaki kallu untega teravadaniki🧘💆
@@devendrabondalapati4769 helana cheyaku bro. Ma ap vaalu ap lami, ma state short name lone oundhi gaaa AP ani,
S
Students should remember the power
✊💥🇨🇮
ఏ ఒక్క పార్టీ నాయకులు అయినా వీరి బాధ అలకించండి
On the way to central Gail for ap govt cm &co 😀😀😀😀 లైన్ మీ లైఫ్ ఈ dnt vote for this party worth govt in the india
అక్కడి విద్యార్థులు పోలీసుల చేత దెబ్బలు తింటున్నారు అంటే వాళ్లకి చేతకాక కాదు పోలీసులకి పెద్దవాళ్లని మర్యాద తోటి. విద్యార్థులు ఒక్కసారి తిరగబడితే ఆడ ఒక్క పోలీసు కూడా malligadu💯🔥🔥🔥🔥🔥
Show the power of students
Students ki value ledu study's ki value ledu AP lo government ki danyavadalu cm ki namaskaram
వాళ్ళు పోలీసులు కాదు అడ్డగాడిధలు అక్కడ వున్న పోలీసులు అందరికీ time దగ్గర పడింది జీవితమంతా మీ వైసీపీ నాయకులు వుండరు గుర్తుంచుకోండి
Zz
Bro 😂😂 ycp lekunte edo oka party' vasthundhi but vallu police lu vallu next vache party ki kuda support chestharu.. change kavali ekkada I mean..laws lo change ravali...okatini kottali ante court permission kavali anee vidam ga law ravali ...70 years nunche same laws koncham change ravali ....
SFI uddyamam nu follow ayithe mana study ki cm avsaram ledhu students 👍 ❤️ jai SFI
టోటల్ స్టూడెంట్స్ స్కూల్ కాలేజెస్ కి ఎవరు వెళ్ళకండి
Sir jara alochinchi cheyandi future lo ha students Mee bavishathu thelchedi adi mind lo pettukoni cheyandi sir we support students
మరో 2 సంవత్సారాలు బరించండి. తర్వాత మీ ఓట్ తో సమాధానం చెప్పండి.మొన్న నిరుద్యోగులు ,నేడు స్టూడెంట్స్ బలి . We support students ✊
Next 2years lo ame megaladu mari sir
విద్యార్థుల ఉద్యమాన్ని సామరస్యంతో పరిష్కరించాలి కాని పోలీసుల తో భయభ్రాంతులను సృష్టించి కాదు , ఇలా అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాదు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. జగన్ గారు స్పందించండి.
What a pity situation in AP students 😭😭😭😭🙏🙏🙏🙏
Piti on police batuku
Jai jagan
Rowdy rajayam vunnadhi amma ippudu super gaa chrpparu amma ❤❤❤❤❤❤❤❤ Jai janasena jai powerstar ❤❤❤❤🌹❤❤🌹🌹🌹🌹 Jai hind
Its time to show the power of students
sister nuv super
be strong
fight well... rise ur voice
రాజకీయ నాయకుల కోసమే ఈ పోలీస్ లు తప్పితే, తు....
Pawan kalyan should enter 🔥🔥
ఆ పోలీస్ లకు మళ్లీ తిరిగి ఏ కాలేజ్ స్టూడెంట్స్ తో పెట్టుకొకన్న మన స్టేట్ స్టూడెంట్స్ మొత్తం బుద్ధి చెప్పాలి ✊✊
విద్యార్థుల దౌర్జన్యం చేయుట మంచిది కాదు. వారికి న్యాయం చేయాలి.
2024 election lo students power Anto chupistam.
Antha scene ledu. Pakkakelli adukomma
@@kunthurubabujinaidu1181 elage cheyandhi bro ...malla andho kanipistadhi 😅😅😅🤣🤣🤣😆😆🤣
@@UNAHBN endo kanpinchedi. Janalaku anni istunnadu ma Anna
@@kunthurubabujinaidu1181 ani ichina saripodu janalaki 🤣...naku aithe ami evaledu
@@UNAHBN janalaku ivvatame kavali
Guys don't leave him we can do it anything I will support
Telangana also support to AP students e roju meku Jarigindhi repu maku Jaruguthundhi em jarigina Sare dont stop the fight 💪✊
Adhey students andharu kalisi mimalani kodithey miru vuntara asalu aina valu meku laa endhuku kotaledhu antey valaki samaskaram vundhi mee polices ke adhi kuda ledhu students ne kotakudadhu ani paisalu ke pani cheysthunaru miru nayam kosam nijayathi kosam evaru pani cheyatam ledhu great job police departments
మామా మామా జగన్ మామా చేస్తున్నాం నీకు వందనం
జగన్ అన్న ఏం చేసినా అందరూ చూస్తుండటం తప్పా ఎవరు ఏం చెయ్యలేరు.
We should vote carefully, otherwise this is just beginning.
420 yadavala ki vote vaistha ela na unthadi anna
Yh
Superb well said sister 👏👏
ఎటు వెళ్తుంది నా రాష్ట్రం స్టూడెంట్స్ పై చేయి చేసుకోవడం అమానుషమైన చర్య ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రాబోతోంది
డబ్బులు కోసం , బీర్ సీసాల కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం ఓట్ వేస్తే ఎలాంటి ప్రభుత్వాలే గెలుస్తూనే ఉంటాయి, ఇలానే దౌర్జన్యం చేస్తాయి ఎప్పటికైనా మారండి, ఇదంతా చూస్తూనే అవును అవును అంటూనే మళ్ళీ ఓట్ సమయం లో డబ్బులు కోసం అదే పార్టీకి ఓట్ వేసి గెలిపిస్తే మళ్ళీ ఇలానే తన్నులు తినాలి.......
స్టూడెంట్స్ కి లేడీస్ కి రైతులకి labours ki
ఉపయోగపడే
కొంచం అన్న నిజాయితీ ఉన్న పార్టీకీ పవర్ ఎవ్వండి ఇంకా మీ ఎస్టం.....
Supreme court should take this on summoto case against this govt and police . Jai JANASENA
thank you for coverinh news
This is so sad Iam one of the student in that collage 😭
Pity for AP govt so shame
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు అడిగినందుకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించే విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తున్నాం తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు
PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి..G. మస్తాన్..
రాక్షస రాజ్యం రౌడీ పాలన యువత మేలుకోండి
రావాలి జగన్ అన్నారు, ఇలాంటి జగన్ మనకు కావాలా, ఫ్రెండ్స్.... తరిమి కోటే టైమ్ మనకు వచ్చింది,
ఛాయస్ మనదే 👌👌👌
suspension as to be done with immediate effect.
Other SFI is ready to come and solve the problem.
All University students union will reach their,if DGP as not be punished the police' person's who are man handling on students.
DGP sir please look after their issue, and take action on them. 🙏🙏🙏
రావణ రాజ్యంలో అయిన ఆడవాళ్లు మీద చెయ్యి వేయలేదు ... ఇప్పుడున్న రాజ్యం రావణ రాజ్యం లా కూడా లేదు మరి ఎంత దారుణం చూడండి...ప్రజలారా..???
Votes vesinanduku edu just sample anthe.. Inka undi chudandi..
మన ఆంధ్రప్రదేశ్ లో చదువు ఉండదు ఇంకా అంత ప్రవేట్ చేస్తాడు. ఉండే సీఎం పోయిన ప్రభుత్వం లో నారాయణ కాలేజీ లు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు తీసేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యే లో చూస్తున్నారు. ఎందుకు అలాంటి వారిని మనం ఎమ్మెల్యేలుగా గెలిపించు కుంటున్నాం. ఇకనైనా ప్రజలు మారండి 🙏
ఇది ఏంటి పోలీస్ లు వాళ్ళు ఏమన్నా రౌడిసీటర్ల అలా కొడుతున్నారు?...
వాళ్ళు విద్యార్థుల, రౌడీలా అలా కొడుతున్నారు. క్రిమినల్స్ నీ కొట్టినట్టు కొడుతున్నారు. అసలు స్టూడెంట్స్ పైన చేయి చేసుకొనే హక్కు ఎవరిచ్చారు ఈ పోలీసులకు అసలు. పోనీ, కొట్టొచ్చు ఏదైనా తప్పు చేస్తే, అంతే కానీ, ఇలా వచ్చి చావ బాదుతున్నారు. అడిగే వాడు వస్తారు సార్
అనుభవించండిరా...జై తుగ్లక్...🤣🤣🤣
jai JANASENA ❤️😘
Jai jana sena✊✊✊
Jai janasena
Veellupolicukadhu
@@gummallavenkatasubbaiah1962 ysrcp aata bommaluuu
Anna evarikaina boarder varake adi datite chala kastam
Police boarder dateru don't leave
We can support you
ఎయిడెడ్ స్కూల్స్ మీద ప్రభుత్వం పునరాలోచించాలి..
Ne avva camera man thopu asalu.
State lo students andharu issue ni serious ga teesukovali ✊✊💪💪
Cm sir your rules are super sir 🙏
Each and every aided student support to that students
Next cm Pawan Kalyan sir🙏🙏🇮🇳🇮🇳🇮🇳
చీచీ పిల్లల మీదనా మీ ప్రతాపం
Kukka lana vadalatladhu
Pillalu oo lakkaa
good question you asking sis ok
Pawan Anna raavali paalan maarali
Jai janasena
Jai pawan kalyan
Jai hind✊✊
రాజన్న రాజ్యంలో జగనన్న పాలన అసలు మనం మనుషుల పాలనలోనే బ్రతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది
తిరగబడితే వాళ్ళు ఎంత syster స్టూడెంట్ పవర్
వైచిప్ పోలీస్ లూ,అరాచకం, వెరీ గుడ్ స్టూడెంట్ 👍ఏపీ కర్మ 😂
police department ni close chayaali 🙏, they forget about the constitution. manam eichay money tho life lead chaystuna so called officers this isn't correct. system ni redesign chayaavalisina time 🙏
Police department ni close cheste andaru prashantanga umdagalara ni edava moham kakapote
@@shivkumarbhakre2969 orey howle ne system ni arrange chayaali ani chaypanu kada, oka system collapse ayee pothay inka eami chaystamu????
Indian Army control lo vunchali
ఇలా ఆడవాళ్లు కూడా నిలదీసి అడిగే వాళ్లు ఉంటే ఆడవాళ్లు జీవితాలు బావుంటాయి అడిగే రైట్ ప్రతి ఒకరికి ఉంది good job sisters
చిన్న పిల్లలు నీ కూడా వదలట్లేదు కదరా
వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ధర్నా జరగని రోజు అంటూ ఏదీ లేదు
Students antey merey bro super
This how Andra Pradesh now. What a government.
Ssbn students andaru kalisi courts vellandi court meeku nayam chestundhi
అదికారం ఉంది అని ఏం చేసినా. నడుస్తుంది అని అనుకుంటున్నారు 🤦♂️🤦♂️🤦♂️
Police should be ashamed for beating the students.
వీళ్ళు కొట్టె వాళ్ళు కాదు
పక్కన ఓ విద్యార్తి రాళ్లు తో వీసాడు
Super bestofleck students 👌🏻
There is no law and order in ap now running only rajareddy rajjangam superrrrr kadhaaaa nenu unnanu nenu vinnanuuu
Miru power Star Anna ni pilachandi miku kachithamgaa nayam jaruguthundhi pakka jaruguthundhi