సార్ చాలా మంచి విషయం తెలిపారు అవసరం ఉన్నవాళ్లకి చాలా అవసరం సార్ ఇంటికి ఎన్నో ఖర్చులు చేస్తరు సెక్యూరిటీ గురించి 1000.2000 చాలా ముఖ్యం మంచి విషయం తెలిపారు కృతజ్ఞతలు సార్
🕉️🛕జై శ్రీమన్నారాయణ, చాలా బాగా వివరించారు. ప్రస్తుతం మేము ఇది వాడుతున్నాము, మేము దాదాపు 1968 నుండి నాకు తెలుసు, మా కమల్ స్టూడియో ఉండేది, ఈ తాలాన్ని ghadi lu అనేవాళ్ళం.
Asalu oka police ayi undi ila chepadam badaga undi... Dantlo chala loop holes unnay and idem new invention kadu shutturs lo unde mechanism ide Shutturs lo dongalu padatleda mari. And oka door ki pakka meda gadi pettali incase marchipote pilli pilla nukina door open avudi... Door anta pagala gottasina need em ledu just axak blade tho kaddini talam kanna easy ga cut cheyochu.. And final ga edasalu invisible kane kadu
చెప్పింది మంచి విషయమే అయినా...ఇది all ready అందరు ఇన్నర్ లాక్ బిగిస్తున్నారు... జనాలు అంత తక్కువ కాదు...మీరన్నట్టు ఎక్కడొ ఒకరో ఇద్దరో...ఉంటారేమో....కాని ఎక్కువమంది ఇవే యూస్ చేస్తుంటారు...
మీరు ఈ సమాచారం చెప్పడం మంచిదే.... కానీ ఈ locks కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుండి వాడుతున్నారు జనాలు. వీటిలో చాలా రకాలు, వివిధ రేట్లు తో వున్నాయి. Online లో కూడా అమ్ముతున్నారు. లోకల్ రేట్లు కంటే కూడా తక్కువలో వస్తాయి... కానీ ప్రతి జాగ్రత్తను దొంగలు చాలా సులువుగా break చేస్తున్నారు
నమస్తే Sir, మీరు చెప్పిన valueble ఇన్ఫర్మేషన్ తో బాటుగా CC కెమెరా లను గురించి కూడా చెప్పగలిగితే పెట్టుకోగలిగిన వారు తప్పకుండా పెట్టుకొంటారు. బంగారం రేటు బాగా పెరిగిన ఈ రోజుల్లో కెమెరా ల ఖర్చు జస్ట్ పాతిక సవర అనగా 2 గ్రాములు బంగారం రేటు మాత్రమే కదా !
మాకు ఢిల్లీ లో మా aptts.కి ఇదే సిస్టమ్ ఇది కాకుండా వుడ్డెన్ doors ni ఇంకొక విధంగా కూడా లోక్ చేయచ్చు అన్ని రూమ్స్ doors main door kuda అందుచేత మేము ట్రెడిషనల్ locks use చేయక్కరలేదు ఊరెళ్ళినా కూడా మేము గ్రౌండ్ ఫ్లోర్ లో untaamu అందుకని బయట బాల్కనీ.కి చిన్న గేటు ఉంది. దానికి మాత్రమే మామూలు లోక్ వేస్తాము.
This is what real service to the public. Hats off to you Sirs.
సర్ గుడ్ ఎక్సప్లనేషన్....🎉🎉
సార్ చాలా మంచి విషయం తెలిపారు అవసరం ఉన్నవాళ్లకి చాలా అవసరం సార్ ఇంటికి ఎన్నో ఖర్చులు చేస్తరు సెక్యూరిటీ గురించి 1000.2000 చాలా ముఖ్యం మంచి విషయం తెలిపారు కృతజ్ఞతలు సార్
Good job... thanks.. good information and initiative...
Sir, Hats off to your sincere service for Public Awareness. Sir, thank you for your information.
Wow!!! this SI is elegant in delivering the message.
🕉️🛕జై శ్రీమన్నారాయణ,
చాలా బాగా వివరించారు.
ప్రస్తుతం మేము ఇది వాడుతున్నాము, మేము దాదాపు 1968 నుండి నాకు తెలుసు, మా కమల్ స్టూడియో ఉండేది, ఈ తాలాన్ని ghadi lu అనేవాళ్ళం.
Explaining is good and taking care from police shows responsibility on public
ఎక్సలెంట్ Sir Real Police for public safety
Super video message sir, I appreciate your efforts to make awareness in the public, keep it up good job. Really hats off.
chala manchi sandesham theliyani vallaku theliyaparusthunnaru (dongalaku kooda)
Thank u from Vijayawada
Very purposeful and useful message👍
Very good explanation thank you sir
Good information ..... Thank you sir
Super explain sir❤
👏👏👏👏👏👏👏👏
Super& Exlent Idea sir👌
Thanks for your safety
Public avernes &
Dedication 💐
🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙏🇮🇳
Excellent suggession thank q
ధన్య వాదములు
Good idia sar good job
షాప్స్ కు ఇదే లాక్ వాడుతున్నారు (షట్టర్స్ కు ) నిజంగానే ఇది మంచి లాక్.
Good advice sir
Thanks sir 🎉
Thanks andi
Very good information
Nice 👍 very good awareness
Good onformation❤❤❤
Fire exauster balls kooda cheppandi sir
Good sir
good.messege
Asalu oka police ayi undi ila chepadam badaga undi...
Dantlo chala loop holes unnay and idem new invention kadu shutturs lo unde mechanism ide
Shutturs lo dongalu padatleda mari.
And oka door ki pakka meda gadi pettali incase marchipote pilli pilla nukina door open avudi...
Door anta pagala gottasina need em ledu just axak blade tho kaddini talam kanna easy ga cut cheyochu..
And final ga edasalu invisible kane kadu
Good luck And God lock🔐 😲
మా డోర్ కి ఇదే లాక్,
బైటికి కనపడదు , అనుమానం కూడా రాదు ఇది లాక్ అని.
వెల్డర్స్ కి చెప్తే వాళ్ళే వేస్తారు.
Good information 👍
👌
మేము మా ఇంటికి 40 ఏళ్ళ క్రితమే ఈ లాక్స్ పెట్టించాము
Yes 🤣🤣🤣
చెప్పింది మంచి విషయమే అయినా...ఇది all ready అందరు ఇన్నర్ లాక్ బిగిస్తున్నారు... జనాలు అంత తక్కువ కాదు...మీరన్నట్టు ఎక్కడొ ఒకరో ఇద్దరో...ఉంటారేమో....కాని ఎక్కువమంది ఇవే యూస్ చేస్తుంటారు...
Sir,I think the keys repairers can do duplicate keys.they can open the lock.just u missed one matter.it will be opened by key repairers or not.
💟 రెండు కళ్ళు లేని మాకు ఈ లాక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది👁️ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టావు? అనే వాళ్లకి Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
మీరు ఈ సమాచారం చెప్పడం మంచిదే.... కానీ ఈ locks కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుండి వాడుతున్నారు జనాలు. వీటిలో చాలా రకాలు, వివిధ రేట్లు తో
వున్నాయి. Online లో కూడా అమ్ముతున్నారు. లోకల్ రేట్లు కంటే కూడా తక్కువలో వస్తాయి... కానీ ప్రతి జాగ్రత్తను దొంగలు చాలా సులువుగా break చేస్తున్నారు
నమస్తే Sir,
మీరు చెప్పిన valueble ఇన్ఫర్మేషన్ తో బాటుగా CC కెమెరా లను గురించి కూడా చెప్పగలిగితే పెట్టుకోగలిగిన వారు తప్పకుండా పెట్టుకొంటారు. బంగారం రేటు బాగా పెరిగిన ఈ రోజుల్లో కెమెరా ల ఖర్చు జస్ట్ పాతిక సవర అనగా 2 గ్రాములు బంగారం రేటు మాత్రమే కదా !
ఇదిడోర్ లాక్.వింతేముంది.
సెవన్ స్టెప్స్ వరకూ ఉంటవి అనుకుంటా 😂
Ayyo ye kalam lo vunnaru meeru. Ivi ippudu chaala common
👌👌👌👌👌👌👌👌🙏🙏
మాకు ఢిల్లీ లో మా aptts.కి ఇదే సిస్టమ్ ఇది కాకుండా వుడ్డెన్ doors ni ఇంకొక విధంగా కూడా లోక్ చేయచ్చు అన్ని రూమ్స్ doors main door kuda అందుచేత మేము ట్రెడిషనల్ locks use చేయక్కరలేదు ఊరెళ్ళినా కూడా మేము గ్రౌండ్ ఫ్లోర్ లో untaamu అందుకని బయట బాల్కనీ.కి చిన్న గేటు ఉంది. దానికి మాత్రమే మామూలు లోక్ వేస్తాము.
Meemu ilante locke use cgestunnam
మరి, దొంగలు కూడా ఈ వీడియో చూసి విషయం తెలుసుకుంటారు కదా
😮😮😢
Lopalayevaravallu
ఐరన్ వాటికి మాత్రమే వాడగలరు.
No we have for woodden doors also I n delhi for each room and main door.
🙏🙏🙏
Video is not visible. Please make it visible. Best attempt to give awareness.
Thank you sir