Can PM Modi Counter Deep State Plans to Topple his Government? | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 126

  • @NationalistHub
    @NationalistHub  Месяц назад +6

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @fromandromedaa
      @fromandromedaa Месяц назад

      Hello nationalist hub admin/team
      You have the potential to become the Jaipur dialogues of southern part of Bharat actually I want you to become more bigger than Jaipur dialogues
      So as I said you have the potential just need to adjusting with internet as per the evolution
      Beginning with the channels thumbnails and video presentation
      You have to be like totally legit
      Invite big Hindu leaders
      Have positive fact-based podcast
      Invite big leaders and do big things nationalist hub and I want to open something like that but let's see when I open

  • @Sriharihara777
    @Sriharihara777 Месяц назад +28

    సోదరా సోదరి మణులార.....మీ పాదాలకు నమస్కరించి చెబుతున్నాం.....దేశం కోసం దేశ భక్తులు అవ్వండి

    • @ramug2518
      @ramug2518 Месяц назад +1

      ✊️✊️

    • @prameeladontula9839
      @prameeladontula9839 Месяц назад +3

      100 కోట్ల హిందువులు ఐక్యత గా వుంది BJP కి ఓటేస్తే చాల అద్భుతాలు జరుగుతాయి !! మన దేశంలో వున్నా ఖంగ్రేస్ అనే వైరస్ కి తెగులు నివారణ చెయ్యాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. ఓ హిందు మేలుకో 👍
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @rkbl3800
    @rkbl3800 Месяц назад +18

    Modi garini deepga artham chesucovali Jai bharat jaihind jai javan

  • @mohankrishna4413
    @mohankrishna4413 Месяц назад +19

    Jai ho Modi ji !

  • @maruthinara6604
    @maruthinara6604 Месяц назад +11

    Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🔥

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Месяц назад +6

    భారతీయులే భారత్ స్వయం సమృద్ధి సాధించకుండా విదేశీయుల కుట్రలకు కొమ్ము కాయడం , ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఆందోళనలు చేయడం దారుణం, ప్రపంచ దేశాలు ఎప్పుడూ భారత్ ను ప్రపంచ విపణి గా ,వారికి అనుకూలమైన విధానాలు భారత్ లో ఉండేలా ప్రయత్నిస్తాయి,స్వయం సమృద్ది నీ జరుగనివ్వవు. జైహింద్.

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 Месяц назад +16

    జై భారత్ మాతా
    జై మోడీ

  • @ramanadhammallela6359
    @ramanadhammallela6359 Месяц назад +8

    Jai Modi ji

  • @gururajnaikal9309
    @gururajnaikal9309 Месяц назад +10

    100% correct. Modiji knows how when & where to act ver well. Ajit Doval Modi Amitshah are the Brahma Vishnu Maheshwara s of this era.They are wise enough to deal difficult situations . Jai Bharat.🇮🇳

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Месяц назад +3

    Ma Modi garu Yuga purushudu 🎉🎉🎉

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s Месяц назад +17

    Modigaru is great leader

    • @mohammadmusthafa855
      @mohammadmusthafa855 Месяц назад

      అబబ్బబ్బా
      ఎం ఫీలింగ్ ర బాబు
      తల్లి పాలు త్రాగి తల్లీ రొమ్మునే గుడ్డినట్టుంది
      కాంగ్రెస్ హయామ్ లో పూరా ఖందాన
      బ్రతికి బట్టకట్టి
      ఈ రోజు మోడీ మోడీ
      వాహ్ రే వాహ్

    • @GoodBoy-x5g
      @GoodBoy-x5g Месяц назад +2

      ​@@mohammadmusthafa855మీరు రా తల్లి పాలు తాగి రొమ్ము తన్నేది..
      మతం ఆధారంగా devide అయ్యింది ఎవరు రా

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Месяц назад +3

    Modi is good strategist

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 Месяц назад +5

    Jai Modiji, Jai భారత్.

  • @VHSomayajuluManthena
    @VHSomayajuluManthena Месяц назад

    Jai modijee

  • @user-hv9bp9sk7l
    @user-hv9bp9sk7l Месяц назад +6

    Modi's decision is always right, his shrewd strategies always paid off to safeguard our country, being neutral, his timely response proved to be beneficial to our country..

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 Месяц назад +9

    Very good analysis.

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 Месяц назад +5

    JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍💐❤️💯

  • @Indian45299
    @Indian45299 Месяц назад

    Modi ji is right man for right time.

  • @MuraliKrishna-yb5ux
    @MuraliKrishna-yb5ux Месяц назад

    Jai shri Ram

  • @kamalakar2184
    @kamalakar2184 Месяц назад +1

    Excellent analysis

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Месяц назад

    💪💪💪💪💪💪💪💪💪💪modi

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Месяц назад +2

    Jai shree Raam

  • @user-kp6fz8ls7k
    @user-kp6fz8ls7k Месяц назад +1

    Modi a man who knows what he does

  • @venkateshgurram1540
    @venkateshgurram1540 Месяц назад

    Jayaho modi ji

  • @S_V_R-2024
    @S_V_R-2024 Месяц назад +1

    Jai sri ram jai sri ram jai sri ram

  • @HT-fp4uy
    @HT-fp4uy 28 дней назад +1

    దేశభక్తులు మరియు హిందువులు అప్రమతం అయ్యి ఒక్కటి అవ్వండి.జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩

  • @HT-fp4uy
    @HT-fp4uy 28 дней назад +1

    హిందువుల్లారా ఈ వార్తలని ఎక్కువ మందికి చేరేలా షేర్ చెయ్యండి జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩

  • @balagolla9443
    @balagolla9443 Месяц назад +1

    Jaihimodiji

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 Месяц назад +1

    Jai ho Modiji.

  • @govindamankar4828
    @govindamankar4828 Месяц назад +1

    Great Modiji❤❤❤❤❤

  • @ddjay7498
    @ddjay7498 Месяц назад

    Good news 👏

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад +1

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩

  • @srinivass2400
    @srinivass2400 Месяц назад

    excellent sir

  • @indianinstituteofinternati7374
    @indianinstituteofinternati7374 Месяц назад

    The Modi Diplomatic Strategic Thinker❤❤❤🎉🎉🎉🎉

  • @nareshvayalapalli8123
    @nareshvayalapalli8123 Месяц назад +2

    Great

  • @rpworld69
    @rpworld69 Месяц назад

    జై మోడీ జై భారత్...

  • @vvsnreddym4134
    @vvsnreddym4134 Месяц назад

    Modi.is.great

  • @user-up7gp6eu8r
    @user-up7gp6eu8r Месяц назад +3

    Jai BJP Jai Bharat Jai shree Ram Jai 🎉

  • @vnmurthyk
    @vnmurthyk Месяц назад

    Very good 👍

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 Месяц назад +2

    Modhiji great ❤❤❤we are with Modhiji

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @syam57
    @syam57 Месяц назад

    నీ తెలుగు చాలా స్వచ్ఛంగా ఉంది.

  • @vijayvinay2026
    @vijayvinay2026 Месяц назад

    🙏

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 Месяц назад

    జై శ్రీరాం 🙏
    జై బీజేపీ ✊
    జై మోడీ జి ✊🙏

  • @praveenananthula5100
    @praveenananthula5100 Месяц назад

    భారత్ మాతాకీ జై

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 Месяц назад +6

    1947 బ్రిటీష్ వాళ్ళు భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చినట్లు గా డ్రామాలు చేసి కాంగ్రెసు పార్టీ లో బ్రిటిష్ వారి కి బ్రోకర్లు బ్యాచ్ కి లీడర్ గా ఉన్న నెహ్రూ ను భారతదేశ ప్రధానమంత్రి గా చేసి బ్రిటీష్ వారే కాంగ్రెసు పార్టీ లో డమ్మీ కాంగ్రెసు పార్టీ నేతలకు అధికారాలను కట్టబెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను భారత దేశానికి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నదే బ్రిటీష్ వాళ్ళు.అప్పటి నుండి నెహ్రూ కుటుంబం తప్ప స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారా చరిత్రలను లేకుండా చేసి కేవలం నెహ్రూ , ఇందిరా, రాజీవ్, సోనియా , రాహుల్ బ్యాచ్ లే దేశంకోసం పోరాడి విజయం సాధించి నట్లు గా పెద్దఎత్తున ప్రచారం చసుకోవడం దీనికి చైనా బ్రోకర్లు బ్యాచ్ పూర్తి గా సహకరించినట్లు గా దీనికి బ్రిటీష్ , చైనా, సైతాన్ అమెరికా కెనడా లు ఎంతో సహాయకారాలు అందించినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.అందుకే భారతదేశం లో ఏదైనా ఉద్యమాలు జరగాలన్నా ఉగ్రవాదుల దాడులు జరగాలన్నా హిందూ వ్యతిరేక బ్యాచ్ లకు ఆర్ధిక సహాయం కోసం ఈ రాహుల్ ఖాన్ విదేశీ నిధులు కోసం విదేశాలకు వెళ్ళి అమెరికా చైనా బ్రిటన్ కెనడా ల మాస్టర్ బ్లాస్టర్ దుష్ట ప్లాను లను ఎలా అమలు చేయాలో తెలుసుకుని తిరిగి భారత్ వచ్చి భారత్ లో వివిధ రూపాలలో గొడవలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు, ఉద్యమాలు, బందులు, మతమార్పిడులు,మత ఘర్షణలు ప్రభుత్వ ,ప్రజల ఆస్తులను వక్ఫ్ బోర్డు లాంటి పేరుతో లూటీ చేయడం లాంటివి జరుగు తున్నట్లు గా ఎన్నో ఎన్నెన్నో కొత్త అంశాలు నిజాలు బయటకు వస్తున్నాయి.భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు భావిస్తున్నారు

    • @prameeladontula9839
      @prameeladontula9839 Месяц назад

      తమ్ముడూ! మన దేశంలో వున్న ఖాన్‌గ్రేస్ అనే వైరస్ కి pest control చెయ్యాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. అలా చెయ్యాలంటే 100 కోట్ల హిందువులు ఐక్యత గా వుంది BJP కి ఓటేస్తే చాల అద్భుతాలు జరుగుతాయి!
      ఓ హిందు మేలుకో 👍
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @padma2023
    @padma2023 Месяц назад

    Intelligent modi

  • @sireesharaoperla4727
    @sireesharaoperla4727 Месяц назад

    Protect Hindus in Bangladesh 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jagadishg5776
    @jagadishg5776 Месяц назад +1

    That is Modi

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 Месяц назад

    Very good explanation on various agitations led by internal and external forces in the country and response from the central govt.

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs Месяц назад

    Jai Bharat matha ki jai

  • @NaveenKumar-ir5ki
    @NaveenKumar-ir5ki Месяц назад +1

    That's Modi sarkar

  • @rameshrajani7651
    @rameshrajani7651 Месяц назад +1

    Hello MBC i salute you

  • @maheshv4598
    @maheshv4598 Месяц назад

    Yes it took so long for us to understand Modi's strategy to defend against these tactics feomy USA deep state and China.

  • @gollamurthy1481
    @gollamurthy1481 Месяц назад

    Well explained

  • @Godadevi744
    @Godadevi744 Месяц назад

    Ji Bharat maata, Hindu Rashtram kaavali, Jai BJP

  • @bud938
    @bud938 Месяц назад

    Very good analysis, awesome NationlistHub

  • @sirisillaumamaheshwarrao5540
    @sirisillaumamaheshwarrao5540 Месяц назад

    Nice ruling hatts of modi govt

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Месяц назад

    GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎 JAI BHARATH 🌎 🙏

  • @dharavathravi5989
    @dharavathravi5989 Месяц назад +2

    సరైన సమయంలో 2014 తర్వాత భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోడీ గారు ఒకరకంగా దైవ దూతగా అనుకోవచ్చు శ్రీకృష్ణుడు చెబుతారు ధర్మ రక్షణకై నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తూ ఉంటాను మానవ రూపంలో ధర్మ రక్షణకై సృష్టి ధర్మా రక్షణకై నేను జన్మిస్తూ ఉంటాను అని మహాభారతంలో వారు చెప్పి ఉన్నారు కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా అసత్యం ఆ ధర్మం గెలవచ్చు కానీ దీర్ఘకాలికంగా ధర్మమే గెలుస్తుంది చివరిగా ధర్మం గెలిచింది అంటే ఒకేసారి మళ్లీ తిరుగు ఉండదు అదే ఇప్పుడు జరుగుతుంది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈరోజు హిందువులు ప్రశాంతంగా జీవిస్తున్నారు భారతదేశం ఆర్థికంగా స్పష్టంగా తయారవుతుంది అలాగే భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు హిందువులు కలిసి ఉన్నారు జీవిస్తున్నారు భవిష్యత్తు నిర్మాణం భారతదేశం యొక్క విశ్వ గురువు యొక్క మన కళా సహకారాన్ని నిజం చేస్తున్నారు అన్ని రకాలుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా రావడానికి త్రిమూర్తులైన పరమేశ్వరులు బ్రహ్మ విష్ణుమూర్తి వారి ఆజ్ఞతో మానవ రూపంతో జన్మ అయితే భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్నారు భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవ ఎంతో అవసరం కాబట్టి మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు బిజెపి పార్టీ మనకు ప్రధానమంత్రిగా రావడంఅధికారంలో ఈ సమయంలో రావడం చాలా చాలా అదృష్టం

  • @craju6668
    @craju6668 Месяц назад

    modi has done correctly

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад

    We understood thank you.🙏🙏

  • @venkat237
    @venkat237 Месяц назад

    మన ప్రభుత్వం శ్రీకృష్ణ పరమాత్మ లీలలను అనుసరించాలి.

  • @user-ir2br7kk7x
    @user-ir2br7kk7x Месяц назад

    Jai. Bjp. Modi

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Месяц назад

    Jai BJP🌹🌹 jai modi pm 🌹🌹jai yogi garu cm 🌹🌹🚩🚩jai sriram🙏🙏

  • @anjanidevi9351
    @anjanidevi9351 Месяц назад

    NAMO 🙏 🎉

  • @gogopubg5774
    @gogopubg5774 Месяц назад +1

    Jai bjp...🎉🎉🎉🎉

  • @user-mg1tu1gc7f
    @user-mg1tu1gc7f Месяц назад

    👍👍🚩

  • @lakshmimg2826
    @lakshmimg2826 Месяц назад

    Now our political leadership and bhagwat Gita 🎉

  • @subbuparimi2203
    @subbuparimi2203 Месяц назад

    Super video

  • @kedarinathaitha7873
    @kedarinathaitha7873 Месяц назад

    👌👌👌👌👌👌

  • @amarnathaguptasalemmakam
    @amarnathaguptasalemmakam Месяц назад

    ఓం శ్రీమాత్రే నమః
    తలపండిన వేటగాడు ఎప్పుడు వెనకడుగు వెయ్యాలో, ఎప్పుడు
    ముందడుగు వెయ్యాలో , ఒక మంచి ఆటగాడు ఎప్పుడు ఆట మొదలు పెట్టాలో ఎప్పుడు ఆట విరమించారు ఖచ్చితమైన విచక్షణ ఉంటుంది.
    ఆ విచక్షణ శక్తి మన దేశ ప్రధాన మంత్రిగారికి మరియు దేశ భద్రత సమగ్రత లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అజిత్ దోవల్ గారికి విదేశీ విధానాలలో ఎక్కడ ఏమి మాట్లాడాలో, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో సంపూర్ణమైన అవగాహన కలిగిన శ్రీ జయశంకర్ గారికి దేశ సమైక్యతను సమగ్ర తలు, పరిరక్షిస్తూ నందున యావత్ భారత ప్రజలు రుణపడి ఉంటారు
    .
    .

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 Месяц назад +1

    Crooked congress may be behind these agitations

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Месяц назад

    Modi garu CAA techi manchi pani chesaru

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Месяц назад

    Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Mam.

  • @GangaS0143
    @GangaS0143 Месяц назад

    Anduke modi garu mana PM ga yeppatiki undali.
    Mana desa security bagundadam kosam, mana desa prajala kshemam kosam

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 Месяц назад

    అప్పుడే kalcheyali kalistan farmers

  • @dayanandmadiregama3150
    @dayanandmadiregama3150 Месяц назад

    Waks board pai, Shaheen Bhaag???

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 Месяц назад +1

    లెఫ్ట్ khuhuna వా డు లు కనుమరుగు కావలి,

  • @user-wv4rb9nr5k
    @user-wv4rb9nr5k Месяц назад

    how type in modi mission persons

  • @kr-ft6qo
    @kr-ft6qo Месяц назад

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 Месяц назад

    మోదీ గారి మౌనం అంత తేలికగా తీసుకుంటే వాల్లు పప్పులో కాలు వేసినట్టే. మోదీ గారి సమయస్పూర్తి, సంయమనం, నేర్పరితనం గల ఒక గొప్ప నాయకుడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన, ఇప్పటి ప్రపంచ నేతల అందరి కన్నా అతి సమర్ధవంతమైన నాయకుడు మన మోదీ గారు. ఆయన చాకచక్యత, చాణక్య నీతిని తక్కువ అంచనా వెయ్యటం అమాయకత్వమే.

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma Месяц назад

    సింహం ఒక అడుగు వెనక్కి తగ్గిన మాత్రాన తగ్గినట్టు కాదు

  • @narammallareddy5302
    @narammallareddy5302 Месяц назад

    Jai modiji,Jai BJP ee deshaniki bjp partyne diksuchi.

  • @ShaikMansur-g1c
    @ShaikMansur-g1c Месяц назад

    You have any foods

  • @raghughantasala8505
    @raghughantasala8505 Месяц назад

    Manchi explanation

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 Месяц назад

    అందుకే మోడీ ముం కిన్ హై

  • @ultronplayers1416
    @ultronplayers1416 Месяц назад

    తిప్పి కొడితే Bangladesh లో ఇలా జరిగేది కాదు

  • @user-wv4rb9nr5k
    @user-wv4rb9nr5k Месяц назад

    Enemy countrys stong action if any

  • @reddysekhar1429
    @reddysekhar1429 Месяц назад

    Democracy Democracy ante Deshanni nashanam chestaru E Leftist party lu

  • @vijayraju5699
    @vijayraju5699 Месяц назад

    Inti dongalani ewsarudina pattaleru anna padham correct ee emo

  • @venkataramaraomangu
    @venkataramaraomangu Месяц назад +1

    అలా అయితే పాకిస్థాన్ పైన సర్జికల్ స్ట్రైక్ లు ఎందుకు ? టెర్రరిస్ట్ల పైన మిలిటరీ కాల్పులు ఎందుకు ??
    చక్కగా లష్కర్ - ఎ - తోయిబా, హిజ్బుల్ ముజాహిద్ - దీన్, లష్కర్ - ఎ - జబ్బార్ ……….లను పిలిచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చర్చలు జరిపి ప్రశాంతంగా అన్ని సమస్యలు సామరస్య పూరకంగా పరిష్కరించుకోవచ్చు కదా ! అలాగే చైనా తో కూడా చర్చలు జరిపి సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది.
    అలా చేసుంటే ఖాన్ గ్రేసు, ఫరూఖ్ అబ్దుల్లా, రుబయ్యా బేగం, కమ్యూ నికృష్టులూ సంతోషించేవారు.
    మోడీ గారికి “ నోబెల్ శాంతి “ అవార్డ్ కూడా వచ్చేదేమో !!
    ఇప్పటికే చాలా దేశాల అవార్డ్ లు వచ్చాయి, నోబెల్ ప్రైజ్ ఇంకా రాలేదు అది కూడా వచ్చీసుంటే , ఓ కొత్త రికార్డ్ అయ్యుండేది, మనకి కూడా సంతోషంగా ఉండేది.
    ధర్మ హింస తధైవచ.

  • @rkg3902
    @rkg3902 Месяц назад +1

    Ee Deep state network chala worst..deshalani nasanamu chesai... Vallaki valla deshalu happy ga vunte challlu...But one day karma will hit them hard..Need to just wait.... Still then Modi and india should be very cautious.. India development Vallaki istham ledhu

  • @i.n.manjula4282
    @i.n.manjula4282 Месяц назад

    AMERICA PLEASE MAINTAIN YOUR CHARACTER. DONT BE TOO GREEDY & JEALOUS.

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 Месяц назад +1

    పెల్లి కాదు తల్లీ పెళ్ళి
    మల్లీ కాదు మళ్ళీ
    నీ తెలుగు మండ మెరుగు పరచుకోక పోతే పోతావ్

  • @sk-no5kp
    @sk-no5kp Месяц назад

    Oka bramhachari ki anni vishayalu telustayi antaru adi nijame ayanni inspiration ga tiskoni youth ayna memu bramhacharyam paatistam deshabhivruddhiki desha dharma rakshanalku kattubadi untam

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Месяц назад

    డీప్ స్టేట్ అనకండి. చీకటి రాజకీయం ఆనం డి.

  • @bonthutarun5858
    @bonthutarun5858 Месяц назад

    Rameswaram poyina saniswaram thappaledhu annatlu mana desam lo congress,thulasi chandu,prakasraj lanti vaallu unnantha varuku ilanti kutralanu edurkovaali thappadhu

  • @ramanharish1327
    @ramanharish1327 Месяц назад

    Impossible.
    Modi has seprate charisma. He need to consult NSA and EAM now.
    Very simple...
    India to invite all Asian countries including China also.
    Need to form , Organisation initially. Regarding Finance, Trade, Misinformation. Criminals exchange. So that , we can coordinate deep state pest who resides in Asia.
    After that Asia and Africa need to join hands and to do same work. After it successfully, need to form Defense Pact also.
    Then USa and Europe can't enter into Asia or Africa.
    Then we can form our own deep state. And counter their vile works.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Месяц назад

    పార్లెంటులో అల్లరి చేయటం కాదు, మోడీ లాగా నిశ్చలంగా, వ్యూహాత్మకంగా డీప్ స్టేట్ కుట్రలను తిప్పికొట్టి దేశాన్ని కాపాడే పాలన ఇవ్వగలిగిన సామర్థ్యం కృషి చేసి తెచ్చుకో RaGa.. Jai Modi ji Jai BJP

    • @jnanakarthikvedula4535
      @jnanakarthikvedula4535 Месяц назад

      Vadi moham andi! A raul vinci ghandy gadu deep state la chetilo banisa.Vallu ela key iste ala ade keelu bomma.Script evaro istaru,veedu varthalu chaduvutadu ante.