Guruvgaru meru na sandham terchaladu siva ratri bilwala pi rama ane anduku rayamanaru nenu kasi ujjayani vanti alayalaku valinapudu mukyam gaa sravana masam lo e vedanam ni na kalla tho chusanu deni vanuka antaryam ame???purana kada ame???na yandu dayatho chapagalaru???
ఇది రెండుముక్కలలో చెప్పే విషయం కాదయ్యా క్లుప్తముగా చెప్పాలంటే రామ మంత్రోపదేశకుడు శివుడు తొలుత ఉపదేశం పొందినది పార్వతీ అమ్మవారు, మీరుచూచిన క్షేత్రాలలో ఎవరు మరణించినా వారి మరణోత్క్రమణ సమయాన శివుడు ఆజీచి చెవిలో తారకమంత్రం చెబుతూ తనలో కలుపుకుంటాడట మారేడు ఈశ్వర ప్రీతికరం,శ్రీరామమంత్రం ఈశ్వర ప్రోక్తం కావున నీకుప్రీతికరమైన ఈబిల్వముపై నీవే తెలిపిన తారకమును లిఖించి నీకే అర్పిస్తున్నామయ్యా లోకాలను లోకులను చల్లగాచూడు,తండ్రీ అని ఒక భావన ఇలా చెబుతూ వెళితే చాలా ఉన్నది -ఇదిమెసేజ్ లతో అవదయ్యా ఇంకా పెద్దలుఏమిచెప్పారో నేనుకూడా వెదుకుతాను శివరాత్రి వలన మీకు కాస్త ఆలశ్యంగా సమాధానం ఇచ్చాను దయచేసి ఏమీ అనుకోకండి ఓం
Shankaracharyula vaari padaala koorpu amogham. Padala jhari, bhavana sampada, bhakti rasam, varninchedaaniki naa bhaasha alpam. Atuvanti divya sthothranni mee prashantangaa vinna sompuga alaapinche vidhanaam - dhanyam thandri🎉
Chala chakkaga undi guruji ,jai sree krushnayanamaha 🙏🙏🙏
Guruvgaru meru na sandham terchaladu siva ratri bilwala pi rama ane anduku rayamanaru nenu kasi ujjayani vanti alayalaku valinapudu mukyam gaa sravana masam lo e vedanam ni na kalla tho chusanu deni vanuka antaryam ame???purana kada ame???na yandu dayatho chapagalaru???
ఇది రెండుముక్కలలో చెప్పే విషయం కాదయ్యా
క్లుప్తముగా చెప్పాలంటే రామ మంత్రోపదేశకుడు శివుడు
తొలుత ఉపదేశం పొందినది పార్వతీ అమ్మవారు,
మీరుచూచిన క్షేత్రాలలో ఎవరు మరణించినా వారి మరణోత్క్రమణ సమయాన శివుడు ఆజీచి చెవిలో తారకమంత్రం చెబుతూ తనలో కలుపుకుంటాడట
మారేడు ఈశ్వర ప్రీతికరం,శ్రీరామమంత్రం ఈశ్వర ప్రోక్తం
కావున నీకుప్రీతికరమైన ఈబిల్వముపై నీవే తెలిపిన తారకమును లిఖించి నీకే అర్పిస్తున్నామయ్యా
లోకాలను లోకులను చల్లగాచూడు,తండ్రీ అని ఒక భావన
ఇలా చెబుతూ వెళితే చాలా ఉన్నది -ఇదిమెసేజ్ లతో అవదయ్యా
ఇంకా పెద్దలుఏమిచెప్పారో నేనుకూడా వెదుకుతాను
శివరాత్రి వలన మీకు కాస్త ఆలశ్యంగా సమాధానం ఇచ్చాను
దయచేసి ఏమీ అనుకోకండి
ఓం