చాలా బాగా పెట్టారండి చాలా బాగా మాట్లాడుతున్నారు అండి మీరు నాకు చాలా బాగా నచ్చారు థాంక్యూ అండి స్వీట్ ఆవకాయ చెప్పినందుకు నాక్కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం నేను కూడా ట్రై చేస్తాను
మేడం బాగా చిక్కబడి పోయినట్టుగా ఉంది నా డౌట్ ఏంటంటే రెండు రోజులు ముక్కలు ఎండలో పెట్టి రెండు రోజులు పుల్ల ఎండలో పెట్టి మూడో రోజు రెండిటిని కంప్లైంట్ చేసి ఆ రోజంతా ఎండలో పెడితే సరిపోదేమో అని నా అభిప్రాయం మాత్రం
చాల చాల చాల ముచ టగాను మికులగా మీరు రడీ చేసిన వంట శాల బలె వుండి వురగాయ super సుప 15:21 పరు అదుర్స్👋💯💯💯💯
చాలా బావుంది, చూస్తుంటే నోరు వూరు తోంది
👌👌👌
chala Baga cheppaarandi thank you so much
చాలా బాగా పెట్టారండి చాలా బాగా మాట్లాడుతున్నారు అండి మీరు నాకు చాలా బాగా నచ్చారు థాంక్యూ అండి స్వీట్ ఆవకాయ చెప్పినందుకు నాక్కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం నేను కూడా ట్రై చేస్తాను
Really awesome pickles that to sweet pickle
సూపర్ అక్క tq
Thank you
Amma.. Meeru... Easy.. Ga... Chesaru.. Chepparu.. Akka.. Super... Kothhaga.. Try. Chesina.. Vallaki.. Baaga.. Easy.. Ga.. Untadhi.. Ok.. 👌👌👌❤❤
చాలా చాలా బాగుందండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది నేను కూడా ట్రై చేస్తాను
సూపర్ మేడమ్
Super medam
Super 👌
Thank you so much
బాగుంది 😮
Chala Baga chesaru mam
Hi mam meeru chala baga cheppaaru
Super madam baga cheysaru
Wow nice madam
చాలా. బాగున్నాది
చాలా బాగుందండి ఇది చపాతీలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది అండి మేము కూడా చేస్తాం అండి
Super super madam
Super andi
Nenu bellam Aavakaya meeru cheppinattu pettanu andi three days ayyaka endalo pettali kada roju varsham vasthundi ela emaina salaha ivvandi
Chala bagundi
thank you so much
Chala baga pattaru
Nice 👍
Super andi ❤
Nice
Thank you so much
మీరు బాగా చెప్పారు తప్పకుండా నేను కూడా పెడతాను
మీరు బాగా చెప్పారండి చాలా డీటెయిల్ గా చెప్పారు ఈరోజు పెడతాను అది టేస్ట్ చూశాక చెబుతాను మేడం
Super medam
మీరు కొలతలు బాగా చెప్పారండి నేను కూడా ట్రై చేస్తాను
నెనుబెళ్ళం ఆవకాయ చాల వీడియోస్ చూసాను అన్నిటికంటే మీరు పెట్టే విధానమే బాగుంది
thank you so much
చాలా బాగా పెట్టారు నేను ట్ర్య్ చేస్తాను
Thank you so much
ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಂ 😁👌👏🏻 ತೆಲುಗು ಭಾಷೆಯನ್ನೂ ಕನ್ನಡದ ಹಾಗೇ ನಿರರ್ಗಳವಾಗಿ ಮಾತನಾಡುತ್ತೀರ 👍ಕನ್ನಡ ನಿಮ್ಮ ಅಡುಗೆಗಳ ವೀಡಿಯೋ ಲಿಂಕ್ಸ್ ಹಂಚಿಕೊಳ್ಳಿ 🙏
బాగా చెప్పారు
థాంక్యూ సో మచ్ మేడం అడిగిన వెంటనే బెల్లం ఆవకాయ మా ఇంటికి పంపించినట్టు అయింది నాకు మీరు ఈ వీడియో పెట్టడం
మీరు బాగా చెప్తున్నారు
Medam meeru chela bags chesaru good thank you medam
Same nenu అలానే చేస్తా andi...
Thank you so much Madam 👍
A request from my side is Bellam avakaya ki pakam Pete vidhanam chupinchandi
Hi, did you heat the oil before pouring in the pachadi.
🎉
చాలా ఫన్నీగా మాట్లడారు మేడం ❤❤❤
కాయ పొడుగు ముక్కలు 4 చేసి ఎండ పెడతాము. బెల్లం లాస్ట్ లో pakamu పడుతున్నాము. ఇంగువ కలుపుతాము.
Chaala rojulu yenda pettina kooda chikkabadaledu em cheyali madam
Sorry for late reply, yenda tagalakpothe chikapadadhu alage pedha plate lo petukoni yenda lo petalii
Vedi cheyakudada?
బెల్లం ఆవకాయ ఎలా పెట్టాలో బాగా తెలియచేసారు కానీ ఎండబెట్టకుండా చేసుకోవచ్చాTq
Thank U so much Madam
Yes rendu rakalaga chesukovachu
Hi vijiyagaru maku Leda bellam avakay renu garikena
Super
Enni rojulu nilva vuntundi cheppaledu
Thalimpu challaraakane poyyalo
నూనె అవసరం లేదా అండి
Watch the full video
Ma Vijaya nagaram Jilla wipu popu vayyamandi
మా సైడ్ బాగా పెడతారు చాలా బాగుంటాది. నాకు చాలా ఇష్టం మీది ఏ ఊరు అండి మీరు ఎక్కడ ఉంటారు
నేను ఇప్పటి వరకు ఈ ఆవకాయ పెట్టలేదు, పెద్ద రసాల తో ఈ బెల్లపావకాయ పెట్టచ్చా
ఎక్కువ పులుపు లేని కాయ తో పెట్టుకోవాలి
No bagodu
Bellam magaya kuda cheppagalarandi...
Medam me dista adi
Avapindi saripodu Inka vayyali
Okay andi
Nenu prabha ni
Give ingredients and measurements in english and gms
Vijaya nuv baga chipptavamma anasuya
మేడం బాగా చిక్కబడి పోయినట్టుగా ఉంది నా డౌట్ ఏంటంటే రెండు రోజులు ముక్కలు ఎండలో పెట్టి రెండు రోజులు పుల్ల ఎండలో పెట్టి మూడో రోజు రెండిటిని కంప్లైంట్ చేసి ఆ రోజంతా ఎండలో పెడితే సరిపోదేమో అని నా అభిప్రాయం మాత్రం
unde yenda bati untundi andi
Q96@@vanta_shala
ఫూల్ ఎండ, లో అనా, next కంప్లైన్ట్ కాదు కంబైన్డ్ అనా ?
Sales orders ki chesthunnara meru inni aavakaaya lu peduthunnaru dought vachinde Vijaya gaaru
Chala bagundi