ANDHRA NO 1 BAND SSR MUSICAL GROUP LIVE BAND AMADALAVALASA SRIKAKULAM DISTRICT PH 9533922943

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 126

  • @vsaanageswaridandu8084
    @vsaanageswaridandu8084 4 месяца назад +4

    ఈ కళాకారుల స్వరాంజలి తో సంగీత సామ్రాజ్య డోలికల్లో కి మా మనసులను తీసుకువెళ్లారు. కళాకారులకు మా యొక్క అభినందనలు.

  • @చిన్నబాబుబోనెల

    చిన్న సూపర్... గ్రేట్ ఆమదాలవలస ..మన శ్రీకాకుళం ని ఎక్కడికో తీసుకువెళ్లిని మీకు మీ మా అన్నదమ్ములందరికి నా అభినందనలు...చిన్న ఫ్రమ్ కొర్లకోట

    • @kgf6063
      @kgf6063 5 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @bhagyarajallu1789
    @bhagyarajallu1789 3 года назад +6

    శ్రీతుంబుర నారద నాదామృతం
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
    సపస గరిసనిదపమగ నిగ మగరిసనిస
    సగమ గమప మపనిస
    గరిసనిద రిసనిదప సనిదపమ
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం
    స, స ససస సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
    సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిదప మగరి
    శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
    గ గా గారిస రిసద సదప గగపదస
    మురళి వనాంతాల విరుయు వసంతాల
    మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
    మ సమగసనిదమ సమగ మదని మదనిగస
    మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
    ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగరి గమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
    ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
    కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కితద్దిన్న
    నినిపమగమ పనిమపనినిస
    నిని సస సస, నిని రిరి రిరి
    నిని గగ గమ రిగ సరి నిస
    పనిస మపని గమప సగమ
    సమగపమని పసనిరిసగ
    మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
    సగమప గమపని మపనిస గసగ గమప
    గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
    నినినిసస సస నినిని గగ గగ
    నినిని మమగమ పమగమగరిస
    గగగ పపపప గగగ నినినిని
    గగగ సస నిస గరి సమ గరిస
    నిస నిస నిస నిస పని పని పని మప
    నిస నిస నిస నిస పని పని పని మప
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    గమ గమ గమ గమ సగ సగ సగ నిస
    నిస గమ సగ మప గమ పని మప నిస
    సగ మప గమ పని మప నిస పని సగ
    సస సస సస రిరి రిరి రిరి
    సస సస సస గగ గగ గగ
    రిరి రిరి రిరి గగ గగ గగ
    రిరి రిరి రిరి మమ మమ మమ
    గమ గమ గమ గమ గమ గస గమప
    శ్రీతుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రసభావ తాళాన్వితం

  • @rajareddy2869
    @rajareddy2869 2 года назад +5

    🙏 సంగీత విధ్వంసులకు వందనాలు 👌👌👌👌 చాలా బాగా కంపోజ్ చేశారు

  • @kvs2349
    @kvs2349 4 года назад +9

    ఇలాంటి గొప్ప కళాకారులను నేను చూడలేదు.సూపర్ సార్

  • @ramuchowdary3008
    @ramuchowdary3008 4 года назад +4

    ఎక్సలెంట్ మైండ్ రిలీఫ్ గా ఉంది బ్రో ఒకసారి విన్నాక

  • @subrahmanyampatcha5284
    @subrahmanyampatcha5284 4 года назад +3

    చాలా బాగుంది కొత్త ప్రయోగం

  • @saatyasadasivaraovemuri1962
    @saatyasadasivaraovemuri1962 4 года назад +4

    పాట లోని రాగలకు సంబందించిన ఇతర సినిమా పాటలు వాయించటం బాగుంది. కొత్త ప్రయోగం బాగుంది

  • @vissuvissuma836
    @vissuvissuma836 4 года назад +7

    E music vinta adho taliyani hpy feeling

  • @saikarthik4852
    @saikarthik4852 4 года назад +4

    ANDHRA NO.1 BAND PARTY EXLENT PERFORMANCE ALL , GREAT TEAM WORK

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 4 года назад +6

    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి
    ఈ జన్మకు ఇంతకన్నా యేమీ కావాలి

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 4 года назад +3

    Dear team ....Wonderful....all of you.... ఉత్తరాంధ్ర జిల్లాల లో.. పోటీ లేరు మీకెవ్వరు

  • @Anandarao-gu1dm
    @Anandarao-gu1dm 2 месяца назад

    There is great work behind marvellous performance

  • @devarajraju3829
    @devarajraju3829 5 месяцев назад

    ಪ್ರತಿ ನಿತ್ಯ ಈ song keltaertini super

  • @a.v.ramana8063
    @a.v.ramana8063 4 года назад +7

    Good sir, I heard for a long time you remember my childhood god bless you

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 3 года назад

    Very nice great future a head.. Thank you after a long time listen good instrumental great song

  • @d.v.srinivaskeyboardplayer3464
    @d.v.srinivaskeyboardplayer3464 2 года назад

    Super bavagaru Excellent team work Andi

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 года назад +3

    You are taking up very good and complex songs. Keep it up. Your's is unique band👍👌💐🙏

  • @muralinalla1989
    @muralinalla1989 4 года назад

    sir ssr musical s chalabaga play chestunnaru sritumburanaradha patani 7 ragalalo vunna ee pataku inka meeru konni keertanalu varnalu geetalu kalapi vaicharu chala adbutam very nice gud

  • @kkenguva
    @kkenguva 4 года назад +4

    Nice...they did lot of hard work for last 25 years

  • @shivanaresh6626
    @shivanaresh6626 4 года назад +1

    Andhra... No1.... Classical.... Band... Party.... Indian... Famous....

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 года назад +2

    Hats off to you brother s keep it up

  • @prasadlcs7051
    @prasadlcs7051 4 года назад +2

    కొత్త ప్రయోగం చేశారు చాలా బాగుంది. అలానే ఓల్డ్ సాంగ్స్ 2పాటలను మిక్స్ చేసి చేయండి 🙏

  • @crao3570
    @crao3570 4 года назад +3

    Very nice. Hats off.

    • @kanakadurga8383
      @kanakadurga8383 3 года назад

      మీలాంటి కళాకారులకు వందనం. మరింత మెరుగు పరచడానికి మెంబెర్స్ పెరగవలసి ఉంది.కనీసం ఇరవైకి చేరాలి. జియో బ్యాండ్ కి దీటుగా ఉండాలి. మీలాంటి వార్కి ప్రభుత్వ చేయూత కరువైంది అది దౌర్భాగ్యం. ప్రభుత్వం చక్కటి కళాకారులను ప్రోత్సహించాలి. మంచి పేరు వస్తుంది. కీప్ ఇట్.

  • @gopalanvenkatachary6943
    @gopalanvenkatachary6943 4 месяца назад

    Excellent very nice. Why cant you approach ttd devasthanam, badrachalam etc etc authorities to give chance for your group atleast for their annual brihmotsav

  • @bsuresh4760
    @bsuresh4760 2 года назад +1

    Life is like a beautiful melody...excellent sir..

  • @rameshrjy3284
    @rameshrjy3284 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏💐
    Me talent ki na padhabi vandhanalu

  • @geetaprasad6979
    @geetaprasad6979 4 года назад +4

    VERY nice to hear such a great musical band. CONGRATULATIONS

  • @satish.p3514
    @satish.p3514 3 года назад

    Member of times ,, I feel great music 🎶....v good team

  • @nagendraraoguntu3248
    @nagendraraoguntu3248 Год назад

    Manadega E Anandam Sontan mi Unitki Namasumajili

  • @మంచిమాటలు
    @మంచిమాటలు Месяц назад

    అద్భుతం అన్నయ్య

  • @jawaharbabu202
    @jawaharbabu202 4 года назад +2

    Very good combination. Nice performance with swaras.

  • @saitejakolakani5747
    @saitejakolakani5747 3 года назад

    Super bro I just got home from work and I will be there at the same time I don't have a car so I can get a ride to the airport on

  • @rajuthankyou1802
    @rajuthankyou1802 4 года назад +1

    Rendu chethulu chaalavu, meeku namaskarinchadaaniki 🙏

  • @SurarapuManmadharao-kn5qk
    @SurarapuManmadharao-kn5qk 2 месяца назад

    Excellent Performance

  • @mangalampallivenkatanarasi9823
    @mangalampallivenkatanarasi9823 4 года назад +5

    Beautiful treditional music. Really superb.

  • @veeraraosanivada8879
    @veeraraosanivada8879 Год назад

    Excellent Musicians

  • @saitejaadabala9885
    @saitejaadabala9885 2 года назад

    Excellent sir 🎉🎉🎉

  • @bhaskar6389
    @bhaskar6389 Год назад +1

    మీ పాట చెవులు తో కాదు సార్ మనసుతో వినాలీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MazidMohammad-d4i
    @MazidMohammad-d4i Год назад

    Super Annaya

  • @rajareddy2869
    @rajareddy2869 3 года назад

    👌👌👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏super anna

  • @ganeswararaodarla7556
    @ganeswararaodarla7556 4 года назад

    Entati praveenyathagala asameelu Srikakulam zillake Peru .very melodious.

  • @basaveswararao3150
    @basaveswararao3150 4 года назад +2

    No words about that...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @90106
    @90106 4 года назад +2

    Super panthulu gaaru 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🎷🎷🎺🎺🎷🎷🎷🎷🎷🎷🎺🎺🎺🎷🎷🙏🙏🙏🙏🙏

  • @challabattulasrinu7800
    @challabattulasrinu7800 3 года назад

    wow wow wow wow

  • @vasanthkumar-nv3pp
    @vasanthkumar-nv3pp 4 года назад +1

    🙏 Exalent sir you are very talented keep it up

  • @sreeramuludontikurthi9592
    @sreeramuludontikurthi9592 3 года назад

    your consert isvery hart ful

  • @laxminarasaiahm97
    @laxminarasaiahm97 2 года назад

    Hat'sap to all team members sir

  • @chaitanyagurumbilli2684
    @chaitanyagurumbilli2684 2 года назад

    Super
    Band

  • @gopalbond4025
    @gopalbond4025 2 года назад

    7:37 onwards 👌👌👌

  • @muralinalla1989
    @muralinalla1989 4 года назад

    meeparty lo chinna pillalu kuda chala baga anni inistuments play chestunnaru pillalato kuda konni kotta videos pettandi

  • @lakshminarayanareddya5268
    @lakshminarayanareddya5268 4 года назад +5

    👍🙏❤️ mind-blowing performance

  • @veerababu111
    @veerababu111 2 года назад

    Super sir 👌👌👌👏👏👏👏👏

  • @harikrishnamacharyulu5596
    @harikrishnamacharyulu5596 4 года назад +1

    Very very well.

  • @elururajesh9080
    @elururajesh9080 4 года назад +1

    Excellent performance Guruvu garu

  • @vsarojinisarojini9555
    @vsarojinisarojini9555 2 года назад +1

    Super

  • @cssprasad6234
    @cssprasad6234 3 года назад

    Super morveless.

  • @satish.p3514
    @satish.p3514 2 года назад

    Nice performance

  • @venkatkarra7635
    @venkatkarra7635 2 года назад

    Very nice.

  • @ssvsnmurthy9828
    @ssvsnmurthy9828 4 года назад

    Verygooperformance veryni ce🙏🙏🙏

  • @VarunKumar-oc4do
    @VarunKumar-oc4do 4 года назад +1

    అద్భుతం

  • @ssrmusicalgroupliveband5608
    @ssrmusicalgroupliveband5608  3 года назад

    All friends andharki
    Thank you so much 🙏🙏🙏

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 2 года назад

    We request you to once play original song in the same combination

  • @anjaneyababakeysalapati1778
    @anjaneyababakeysalapati1778 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @jayakrishnakilli7101
    @jayakrishnakilli7101 11 месяцев назад

    Suepr 🎉

  • @AnpureddyRamesh
    @AnpureddyRamesh 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenugopalPullya-cl9ux
    @VenugopalPullya-cl9ux 6 месяцев назад

    👌👌👌👌👌👌👌👌👌

  • @thirum2686
    @thirum2686 4 года назад +2

    Exlent sir

  • @talladasaisatishkumar2271
    @talladasaisatishkumar2271 4 года назад

    Really awesome

  • @umapilla8067
    @umapilla8067 4 года назад +1

    🙏🙏🙏🙏🙏👍👌🌺 మాటలు రావడం లేదు

  • @msuresh9209
    @msuresh9209 Год назад

    No Distubense. Clean playing

  • @vannuruswamy8716
    @vannuruswamy8716 4 года назад

    Wow super combination

  • @alekhyaallu2256
    @alekhyaallu2256 4 года назад +1

    Anna thamudhulu super play all together in one plat from

  • @nagarajug4526
    @nagarajug4526 4 года назад

    very good......! Keep it up...!

  • @srinivasapuvvala3916
    @srinivasapuvvala3916 4 года назад

    really so super

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 года назад +1

    👌

  • @praveenmusicalband9152
    @praveenmusicalband9152 4 года назад

    Super guruvugaru sir Naku saxophone nerpisthara nenu keeboad play chestha

  • @kumar-590
    @kumar-590 4 года назад

    𝐸𝓍𝒸𝑒𝓁𝓁𝑒𝓃𝓉 𝓈𝒾𝓇

  • @ravikumarsampadarao1255
    @ravikumarsampadarao1255 4 года назад

    Excellent performance by all of us........

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 4 года назад

    ఈ కళాకారులకు పాధాభి వందనం

  • @haribabu8713
    @haribabu8713 2 года назад

    💐💐💖

  • @noupadasrkhar2881
    @noupadasrkhar2881 4 года назад

    సూపర్

  • @rakeshkotian7471
    @rakeshkotian7471 3 года назад

    👌👌👌👌

  • @santoshdigamarthi7347
    @santoshdigamarthi7347 4 года назад

    Super guvuru garu

  • @rajuperarapu5252
    @rajuperarapu5252 4 года назад +1

    Awsome sir neynu Hyderabad lo unta mi band ki thirugu ledu Mee program live lo chala chusanu sir na adrustam sir please elanti videos inka upload cheyandi

    • @ssrmusicalgroupliveband5608
      @ssrmusicalgroupliveband5608  4 года назад

      Thank you very much sir

    • @ramanjimachavarapu6040
      @ramanjimachavarapu6040 4 года назад +1

      వాయిద్య కళాకారుల ఐక్యవేదిక మీకు అభినందనలు తెలుపుతొంది

  • @raviteja8242
    @raviteja8242 4 года назад

    Super sir

  • @psvappajee8434
    @psvappajee8434 4 года назад

    🙏🙏🙏

  • @tapasparida8162
    @tapasparida8162 4 года назад

    Sir odia Jagannath bhajana sexophone song kuch upload karo

  • @kkesavarao112
    @kkesavarao112 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🎶🎶🎶🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 8 месяцев назад

    🙏💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌

  • @sundaraadith9683
    @sundaraadith9683 4 года назад

    What a performance 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 koodi koodi namskaram

  • @santoshdigamarthi7347
    @santoshdigamarthi7347 4 года назад

    🙏🎷🎼🎺

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 4 года назад

    Hatsoff to all

  • @muralinalla1989
    @muralinalla1989 4 года назад

    inka konni patalu manchi patalu kuda pettandi ok

  • @piridijayasankararao8572
    @piridijayasankararao8572 4 года назад

    Mee occupation super

  • @OMMIGANAPATIRAO
    @OMMIGANAPATIRAO 4 года назад +1

    Hello Admin! It's my advice that you don't mention Andhra No 1.

  • @prasadkoletikp8629
    @prasadkoletikp8629 4 года назад

    Me cell no pettamdi

  • @rakshitvindu3769
    @rakshitvindu3769 2 года назад

    Super

  • @piridijayasankararao8572
    @piridijayasankararao8572 4 года назад

    Nice performance

  • @tankala.rambaburambabu2556
    @tankala.rambaburambabu2556 2 года назад

    Super