జీవితం సంతోషంగా ఉండడానికి 4 సాధారణమైన అలవాట్లు // BK Shivani

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Paramatma University RUclips channel
    సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
    This video Telugu Translation and Voice : Sister BK Akhila
    ఓం శాంతి....
    ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
    / paramatmauniversity
    t.me/Paramatma...
    chat.whatsapp....
    / paramatma_university
    Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
    ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
    నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
    'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • 7days course Telugu Br...
    🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
    • Meditation Videos Telugu
    *BK Shivani Sister
    అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • BK Shivani Sister Clas...
    *Dr.BK. Visala
    డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    • Dr.BK.Visala// మంచి మాట
    *BK Rama Krishna
    నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
    వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
    • Jeevana Sutralu
    భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
    • శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
    • Shreemad Bhagwat Geeta...
    ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
    Bk Jagdish Bhai Classes Telugu : • Bk Jagdish BHai
    Gulzar Dadi Classes in Telugu : • Gulzar Dadi Classes in...
    Mamma Classes in Telugu : • Mamma Classes
    Dr.BK Sachin Telugu classes : • Dr.BK Sachin Telugu cl...
    BK Sheela Sister : • BK Sheela Sister
    Bk Manjunath Bhai Classes : • Bk Manjunath Bhai Classes
    Bk Shivleela Sister : • Bk Shivleela Sister
    Bk Telugu video songs : • Bk Telugu video songs
    Bk Telugu Spiritual Classes : • Bk Telugu Spiritual Cl...
    Yoga Bhatti Classes : • Yoga Bhatti Classes
    ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
    పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
    అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
    BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Комментарии • 500

  • @paramatmauniversity
    @paramatmauniversity  4 года назад +109

    *BK Shivani Sister
    అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
    జీవితం సంతోషంగా ఉండడానికి 4 సాధారణమైన అలవాట్లు // BK Shivani Sister
    ruclips.net/channel/UCL9NaQTlX7PwX_LVdV5Qzxw
    ఆనందంగా ఉండడానికి రోజు ఉదయం చేసే 5 సంకల్పాలు // BK Shivani Sister
    ruclips.net/video/Z13_WYH0-lo/видео.html
    ప్రాబ్లమ్ ని సమాప్తి చేసుకోవడానికి 5 ఆలోచనలు // BK Shivani Sister
    ruclips.net/video/IYhs4ErjyiI/видео.html
    కోపాన్ని పూర్తిగా తొలగించుకునే పద్ధతి // BK Shivani Sister
    ruclips.net/video/L9qty6yzLSI/видео.html
    మనస్సుని అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉంచుకోవటం ఎలా // BK Shivani Sister
    ruclips.net/video/GQ77KisS4Os/видео.html
    తగాదాలు లేక వివాదాలు సమాప్తి చేయాలంటే 5 ఆలోచనలు // BK Shivani Sister
    ruclips.net/video/9f3bo08BPQE/видео.html
    సంబంధాలు మెరుగుపరుచుకోడానికి ఒక్క సూత్రం // BK Shivani Sister
    ruclips.net/video/reJCUpD6lss/видео.html
    మన ఆలోచనలు ఇతరులపై ఎలా పనిచేస్తాయి..? // BK Shivani Sister
    ruclips.net/video/q_Dd21veiTk/видео.html
    ఉదయం 4 గంటలకి ఎందుకు లేవాలి // BK Shivani Sister
    ruclips.net/video/kYbE8mF07xk/видео.html
    ఉదయం మనం చేసే సంకల్పాలు మన భాగ్యాన్ని తయారుచేస్తాయి // BK Shivani Sister
    ruclips.net/video/NfmFz8cwzug/видео.html
    పరమాత్మ అంటే ఎవరు // Who is God // BK Shivani Sister
    ruclips.net/video/YIOk0GKYV0k/видео.html
    పరమాత్మునితో సంబంధాన్ని జోడించే విధానం // Connect to God // BK Shivani Sister
    ruclips.net/video/jI3u1GKxi_M/видео.html
    మెడిటేషన్ ని ప్రారంభించే సులభమైన విధానం // BK Shivani
    ruclips.net/video/9rlLjLz4ztc/видео.html
    Soul Meditation for Beginners // BK Shivani Sister
    ruclips.net/video/b4f0OApQpAo/видео.html
    భగవంతుడి శక్తితో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే విధానం // BK Shivani
    ruclips.net/video/0rj2jAoEw4s/видео.html
    భగవంతుడు కోపానికి వశమై మనల్ని శిక్షిస్తారా? // BK Shivani Sister
    ruclips.net/video/4jcKhOiw1Cg/видео.html
    భగవంతుడిని ఎందుకు స్మృతి చేయాలి // BK Shivani Sister
    ruclips.net/video/pjC9lsAS7xw/видео.html
    భగవంతుడితో ఏ ఏ విషయాలు మాట్లాడాలి..? ఎలా మాట్లాడాలి..? // BK Shivani
    ruclips.net/video/4uqiw26iIbo/видео.html
    భగవంతుడి శక్తి తో పరిస్థితులని సరిచేసుకోవడం ఎలా..? // BK Shiva
    ruclips.net/video/kuJGbEiN3jw/видео.html
    దయ, ఇతరులను అర్థం చేసుకోవడం ఎలా..? // BK Shivani Sister
    ruclips.net/video/W9V5WNOs7Ck/видео.html
    మీ యొక్క 7 గుణాలు // BK Shivani Sister
    ruclips.net/video/cF9YAI-GdzA/видео.html
    నింద చెయ్యద్దు.. నింద వినద్దు.. నింద గురించి ఆలోచించద్దు.. // BK Shivani Sister
    ruclips.net/video/LUxKAQugB4U/видео.html
    ఆధ్యాత్మిక జీవితం యొక్క అర్ధం// BK Shivani Sister
    ruclips.net/video/_e8pQ_BsPBo/видео.html
    మీరు మీపై కూడా శ్రద్ద ని చూపించండి // BK Shivani Sister
    ruclips.net/video/j-DvNbyMsJc/видео.html
    యోగ ఒక జీవన శైలి// Yoga Day Message by BK Shivani Sister
    ruclips.net/video/DBDPgq9wpQA/видео.html
    ఆహారం భావనలని సృష్టిస్తుంది // BK Shivani Sister
    ruclips.net/video/eqjr6krqt44/видео.html
    సరైన ఆలోచన విధానానికి ఆధారం "జ్ఞానం" // BK Shivani Sister
    ruclips.net/video/P-H9QMH5f7U/видео.html
    కర్మల లెక్కచారాలని సరిదిద్దుకునే విధానం // BK Shivani sister
    ruclips.net/video/HI1Ftl17N14/видео.html
    మీ ఆరాని ప్రకాశవంతంగా ఉంచుకోవడం ఎలా // BK Shivani Sister
    ruclips.net/video/PPHsNORcL-o/видео.html
    Meditation for Protection from Corona Virus //కరోనా వైరస్ నుండి స్వీయ రక్షణ కోసం మెడిటేష| BK Shivani Sister
    ruclips.net/video/mUPA0RofNW8/видео.html
    కరోనా పేషంట్స్ కొరకు మెడిటేషన్ // BK Shivani Sister
    ruclips.net/video/brD_0A3S_p0/видео.html
    ప్రశాంతమైన నిద్ర కొరకి చేసే అద్భుతమైన మెడిటేషన్ // BK Shivani Sister
    ruclips.net/video/DEWY8WKfDqM/видео.html
    చేసే పనిలో విజయం సాధించడం ఎలా..? //BK Shivani Sister
    ruclips.net/video/f9QcIonr84E/видео.html

  • @avenkateswarareddy791
    @avenkateswarareddy791 4 года назад +28

    మనిషి తనేమి తీసుకురాలేదు తానేమీ తీసుకుపో లేను అనే సత్యం తెలుసుకోవాలి ఏ సమస్యకైనా మానసికంగా కృంగి కృశించి పోకూడదు చేతనైతే భగవంతుణ్ణి దర్శి.చు ఈ జన్మ కు ఓ అర్థం దొరుకుతుంది కుదరకపోతే ఉన్నంతలో. ఆత్మ సంతృప్తిగా బ్రతుకు ఆరోగ్యం లభిస్తుంది

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 4 года назад +38

    తెలుగు అనువాదం కోసం చాలా ఎదురు చూసాను ...thank u.

  • @lightandmight1817
    @lightandmight1817 4 года назад +10

    ఓం శాంతి!
    తృప్తి అనే గుణము , సంతుష్టత అనే
    ఆత్మప్రకాశాన్ని కలిగించగలదు !

  • @jananijanmabhoomisociety1063
    @jananijanmabhoomisociety1063 4 года назад +20

    చాలా ఉపయోగకరమైన వీడియో తల్లి !చాలా వివరణాత్మకంగా అనువదించి తెలిపారు మీకు మీ ఛానెల్ వారికి చాలా ధన్యవాదాలు.

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 2 года назад +2

    *జీవితం పరుగు పందెం కాదు కొంచం దూరం పరుగెత్తగానే ముగియటానికి... మరణించేవరకు పయనించాలి*.
    *ఆకలి నిద్ర ఇవే మనిషి బ్రతుకడానికి దేవుడు సృష్టించిన అవసరాలు... మిగతావన్నీ మనిషి తనకుతాను సృష్టించుకున్న అవసరాలు మాత్రమే*..
    *కోల్పోవడములో ఉన్న బాధ తెలిసినవాడు పక్కవాడిని దోచుకోడు... ఇవ్వడములో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు... దోచుకోలేని ధనం మంచితనం అయితే, దాచుకోలేని ధనం ఆనందం*.
    *ఒక్క అబద్దం వల్ల కోల్పోయిన నమ్మకం వేయి నిజాలు చెప్పిన రాదు*.

  • @udvithachannel7670
    @udvithachannel7670 4 года назад +107

    సూపర్ మేడం ఇలానే బికే శివాని వాక్యాలు డబ్బింగ్ చేయండి చాలా బాగుంటాయి ఓం శాంతి

    • @bkmanojkumar2695
      @bkmanojkumar2695 4 года назад +3

      అన్నయ్య ఇది డబ్బింగ్ కాదు.. అనువాదం...

    • @garagasirisha3091
      @garagasirisha3091 4 года назад

      Anni videos telugu lo anuvadham cheyandi

    • @garagasirisha3091
      @garagasirisha3091 4 года назад

      Deeni kosame nenu aduruchustunaa
      Om santhi

    • @baalajikola1169
      @baalajikola1169 4 года назад +3

      అనువాదం చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా అనుకుంటున్నాను. Thanks 👍🙏
      నేను చాలా వీడియోలు మిస్ అయ్యాం సార్.

    • @ramakrishnanaidu8802
      @ramakrishnanaidu8802 4 года назад

      Ome santhi madum/Sir I'm motivated your thoughts and principles. So please say how to your contact tell me. By RAMAKRISHNA , Therlam vizianagram (Dt.) AP State. Phone number. 8639575886.

  • @anagandlakrishnaiah3020
    @anagandlakrishnaiah3020 4 года назад +49

    ఓంశాంతి . ఇంకా వీడియోలు తెలుగులో అందించండి .... ఓంశాంతి

    • @sudheerkatta4385
      @sudheerkatta4385 3 года назад

      ruclips.net/video/MJyDB0jvmRI/видео.html

  • @mudagopal5272
    @mudagopal5272 3 года назад +5

    నీలో ఉన్న వెలితి నిన్ను నావైపు నడిపిస్తుంది.మంచి మనస్సుతో తోటివారికి సేవ చేయటానికి సత్వ గుణ సమర్పణలో జరుతుంది.ఓం శాంతి.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +2

    శాంతి. ప్రేమ. ఆనందమే. సుఖము. పవిత్రత శక్తి. జ్ఞానము

  • @g.srikameswarimuktinutalap6349
    @g.srikameswarimuktinutalap6349 4 года назад +7

    Bk.Shivani ki Akhila gari voice chala baga suit avthundhi. Pl Akhila gari chethane translate cheyinchchandi

  • @harishbrahmakumar6063
    @harishbrahmakumar6063 4 года назад +25

    చాలా బాగుంది అక్కయ్య
    నా కోరిక నెరవేరింది

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 года назад +18

    Mam How to control emotion ? How to get pieace, How to get Happyness, How to control tentions, What diet Ur taken mam.

  • @SaiPriya-bw4dk
    @SaiPriya-bw4dk 4 года назад +2

    Life lo money is a big problem money vunte okala money lekapote marokala problem's vatai emotions control vundali angry control vundali every time God Ni anukovali other person's ki bad cheyakunda vunte chalu life happy ga vuntundi every day meditation and good habits vundali present generation good habits some people's lone vunai parents boy and girl equal GA chudali this society lo some boy's parents value and respect evaru children's ki small age nunche good values good habits and family numbers chepali ethics ravali

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 4 года назад +9

    ఓం శాంతి. My Hearty Thanks to Shivani Sister..

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 4 года назад +7

    నమస్తే చాలా బాగా వివరించి చెప్పేరు శంతోసం. జీవితానికి ఉపయోగపడే ప్రశాంతమైన మాటలు వినిపించారు.

    • @rameshkumara6160
      @rameshkumara6160 3 года назад

      మేడమ్ గారు! చాలా భాగ వివరించారు మీకు మా ధన్యవాదాలు.

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 9 месяцев назад +2

    Soooooo beautiful speech ❤ and soooooo nice 👍 video i like this ❤ thankyou soooooo much ❤

  • @nageshbabugiduturi4822
    @nageshbabugiduturi4822 4 года назад +26

    నీరు తీసుకునే ముందు మనము చేయవాలిసిన సంకల్పం
    నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని
    శివపరమాత్మ నా తండ్రి
    బాబా సర్వశక్తులు ఈ నీరులో చేరాయి. నేను సత్యయుగి అమృతాన్ని స్వీకరిస్తున్నాను.
    నేను సత్యయుగి దేవత స్వరూపాన్ని
    ఓం శాంతి
    ధన్యవాదాలు

  • @venkataswamynaiky9732
    @venkataswamynaiky9732 4 года назад +9

    thank You B.K.Sivani Sister kind Advice Om Shanthi Akkayyaji.

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 3 года назад +1

    మనకు ఉన్న దాంట్లో బ్రతికితే మనశ్శాంతిగా ఉంటుంది ,ఎప్పుడైతే ఎదుటివారిని చూసి వాడు బాగా ఉన్నాడు నేను కూడా బాగా సంపాదన కూడా పెట్టాలి అనుకున్నప్పుడే మన దగ్గర మనశ్శాంతిని కోల్పోయామని అనుకోవాలి ఎదుటివారిని పోల్చుకోకుండా ఉన్న దానిలో అదే గొప్ప అనుకున్న వాడు అతనికున్న మనశ్శాంతి అతనికున్న ఆనందం ఎంత డబ్బులున్న ఎంత ఆస్తి ఉన్న వేస్ట్

  • @krishnamerupula4614
    @krishnamerupula4614 3 года назад +3

    Omshanti sureshoberai gaaru meeto chese interview ni telugu Loki anuvadinchandi. 🙏🏻

  • @dangetigopikrishna3105
    @dangetigopikrishna3105 4 года назад +5

    దేవుడి యొక్క నిర్వచనం చెప్పగలరా..? మీరు మనిషిలో ఉండేవి నేచర్ నుంచి వచ్చిన సహజమైన తత్వశాస్త్రం మరియు లాజిక్ గా చెప్పాలి..
    సంపూర్ణ సత్యాలు లేనందున శాశ్వతమైన వాస్తవాలు లేవు ...
    సృష్టి యొక్క ధర్మం మీకు తెలుసా?
    మనం బతకాల్సిందే జంతువులను చూసి మాత్రమే సృష్టి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాయి.
    మూర్ఖుడు మాత్రమే దేవుడిని , మతాన్ని పట్టుకుని ఉంటాడు ... కోట్ల మంది మూర్ఖులు కలిసి ఒక మూర్ఖుడుని ఎన్నుకుని వాడిని ఫాలో అవుతూ ఉంటారు . " ప్రతీ మత్తు దిగిపోతుంది మతం అనే మత్తు ఎప్పటికి దిగదు " . ( నువ్వు హిందు , ముస్లిం , క్రిస్టియన్ ఏదైనా సరే మతాన్ని నమ్ముకుని బ్రతకడం మూర్ఖత్వం )
    మీరు సహజంగానే మహా మహా స్వార్ధపరులు అందరూ తెలుసుకోవాలి మీరు ఏమి చేసినా నిజాయితీగా ఉండండి గర్వంగా బతకడం సాధ్యం కానప్పుడు గర్వంగా చనిపోవాలి నీ బరువు ఎవరు మొయ్యేరు ఒకవేళ మోసిన కొంతకాలమే తరువాత వారికి మీరు బరువు తారు మీ కోసం మీరు బతకండి ఎవర్ని మీకోసం బతకమని అడక్కండి ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవలసిన ది సైడ్ ఎఫెక్ట్ గా ఆటోమేటిక్ గా అందరూ బాగుంటారు ఎవర్ని ఫాలో అవసరం లేదు మీరు మిమ్మల్ని ఫాలో అవ్వండి చాలు నీలో ఉన్నది నిజం దాన్ని నిజాయితీగా అప్లై చేయండి

    • @paramatmauniversity
      @paramatmauniversity  4 года назад

      ఓం శాంతి బ్రదర్ మీరు అడుగుతున్న క్యూషన్స్ ఆన్సర్స్ ఈ వీడియోస్ లింక్స్ లో ఉంటాయి ఒక్కసారి చూడండి Who is God in Telugu - Part 01
      పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి
      ruclips.net/video/k1zdgQDpxOQ/видео.html
      Who is God in Telugu - Part 02
      భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు..!
      ruclips.net/video/qHIIIdfKTGg/видео.html
      Who is God in Telugu - Part 03
      పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు...!
      ruclips.net/video/CW_z53JKqNI/видео.html
      world drama wheel // సృష్టి నాటక చక్రం
      ruclips.net/video/vwxGJTtXi-Q/видео.html
      మానవుని 84 జన్మల జీవిత చరిత్ర
      ruclips.net/video/pa8JYL9vGdQ/видео.html

    • @Padmaja928
      @Padmaja928 4 года назад +1

      గోపికృష్ణ గారు,
      మతము ఇదంతా మానవ కల్పితం, లేని పోనివి. తన స్వార్థం కోసం సృష్టించు కున్నవి అని ఒకప్పుడు నేను కూడా బావించినదే, మతం ద్వారా మానవుడు మహనీయుడుగా అవ్వడానికే, మతాలు వేరుగా కనిపిస్తూన్నా వాటి
      అసలైన మూలతత్వం ఒక్కటే
      సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మనం గ్రంథాలలో మాత్రమే చదువుకున్నాము, మనంగా పరిశీలించి తెలుసుకోలెదు, కాని నమ్ముతున్నాము, వివిద మనస్తత్వాలు, వివిద కర్మలు మన పుట్టుక, మన పరిస్తితులను నిర్నయిస్తాయి
      మీకు నిజంగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వుంటె " ఏది నిజం?", "మతమెందుకు ?", "విజ్ఞానవీచికలు " అనే చాలా చిన్న గ్రంథాలు వున్నాయి, చూడండి. ఏది గుడ్డిగా నమ్మకూడదు కదా

    • @dangetigopikrishna3105
      @dangetigopikrishna3105 4 года назад +1

      @@Padmaja928 మీయొక్క ఆలోచనతో దీనికోసం తపన స్తున్నారు తో చెప్పేది ఏమిటి మీరు?
      మనిషి ఆశ నమ్మకం బ్రతికిస్తుంది అంటే మహా స్వార్థం సత్యయుగంలో జన్మించాలని మనిషికి కోరిక అందులోనూ తపన ఎందుకు మనిషికి
      ఉన్న జన్మలోనే తత్వశాస్త్రం తెలుసుకుని లాజిక్ తో చేస్తూ పనిచేస్తూ తూ మీ కోసం మీరు బతకండి ఎవర్ని మీకోసం బతకమని అడగండి నిజాయితీగా బతకండి ప్రపంచం బద్దలు అయిపోతున్న ఆనందంగా స్వీకరించండి అసలు ప్రపంచానికి మనుగడే మీ కళ్ళు తెరిచి చూస్తున్నారు కాబట్టి ప్రపంచం అన్నది ఒకటి ఉన్నదని మీకు తెలుసు కళ్ళు మూస్తే ప్రపంచ మనుగడే లేదు

    • @dangetigopikrishna3105
      @dangetigopikrishna3105 4 года назад +2

      @@Padmaja928 నేను పుట్టినప్పుడు ఒక బ్లాంక్ మైండ్ తో పుట్టాను . ఆ తరువాత నేను పెరిగిన వాతావరణం , నేను కలిసిన మనుషులు , నేను చదివిన పుస్తకాలు , నాకు ఎదురైన అనుభవాలు వగైరాలన్నిటి మూలాన నా తలలో గోపి అనే ఒక ఆలోచనల సమూహం ఏర్పడింది . అలాగే ఒక సుబ్బారావు , ఒక లక్ష్మీనారాయణ , ఒక రవి, ఒక శ్రీను, ఒక నాయుడు లాంటి కోట్ల కోట్ల సమూహాలు కోట్ల కోట్ల మెదడులలో ఏర్పడతాయి . నేను తెలుసుకున్న , అనుభవించిన పరిస్థితుల్నించి నేను నిర్ణయించు కున్న జీవన విధానం నుంచి నేను నమ్మే నా యిజం పుట్టుకొచ్చింది . 🌎gk

    • @dangetigopikrishna3105
      @dangetigopikrishna3105 4 года назад +2

      @@Padmaja928 మరో సందర్భంలో నేను ఒకతనితో మాట్లాడుతున్నాను . భూమ్మీద ఉండే ప్రతి ప్రాణి పట్లా దయ చూపిస్తానని అతడు చెబుతున్నాడు . జంతువుల పట్ల ఉండాల్సిన కరుణ గురించి ఎడతెరిపి లేకుండా నాకు బోధించాడు . నేను ఒకటే అడిగాను . నీకు ఎవరైనా లక్ష రూపాయలిచ్చి , ఒక కుక్కను చంపమంటే చంపుతావా ? చాన్సేలేదు , అన్నాడతను .ఒకవేళ అది పది లక్షలైతే ? అయినా చంపనన్నాడు . సరే , ఒకవేళ మూగ ప్రాణి అయిన ఆ మంచి కుక్కను చంపాలనుకుంటున్న ఒక కర్కోటకుడైన మనిషిని చంపడానికి నీకు లక్ష రూపాయలిస్తే ? కొంత ఆలోచన తర్వాత చంపను అన్నాడు . ఎందుకంటే మనిషి కూడా ప్రాణే కదా ! అంటే దీన్ని బట్టి కుక్కా మనిషా , అవి చేసేది మంచా , చెడా అన్న దానితో నీకు సంబంధం లేదు . కేవలం వాటికి ప్రాణముందన్న ఏకైక కారణంతో నీవు వాటిని ప్రేమిస్తావు , అంతేగా అన్నాను . అవునన్నాడు . ఇంకోలా చెప్పాలంటే నువ్వు గాంధీని , హిట్లర్‌ను ఒకేలా ప్రేమిస్తావు , అనగానే అతడు క్యూజ్ అయ్యాడు . ఆ కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు చంపనూ అంటున్నావంటే , వాళ్లు మంచి చెడు ఏం చేసినా , ఎలాంటివారైనా ఏ హెచ్చుతగ్గులూ లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తావని అర్థం . అలా కాకుండా మంచీ చెడ్డ విచక్షణ నీకుంది అని నువ్వు అనుకుంటే గనక , కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు కచ్చితంగా చంపి తీరాలి . ఎందుకంటే ఆ కుక్క అమాయకప్రాణి , ఆ మనిషి కర్కోటకుడు . కొంతసేపటి తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ తోనే అతడు నేను ఆ మనిషిని చంపుతాను అని జవాబిచ్చాడు . ఒకవేళ ఆ మనిషి అదే లక్ష రూపాయలకోసం ఆ కుక్కను చంపుతున్నాడనే అనుకో . ఆ లక్ష రూపాయలు చావు బతుకుల్లో ఉన్న తన చిన్నారి వైద్యం కోసం అత్యవసరం అనుకో . అప్పుడు నువ్వు , కుక్కను కాపాడ్డానికి చిన్నారిని చంపేస్తావా ? లేదూ , చిన్నారిని కాపాడ్డానికి కుక్క చనిపోయినా ఫరవా లేదంటావా ? ఒకవేళ ఆ చిన్నారిని కాపాడ్డానికి ఆ మనిషి ఆ కుక్కను చంపడానికి ఒప్పుకున్నావే అనుకుందాం . మరి నీకు అన్ని ప్రాణుల పట్ల సమానమైన కరుణ ఎలా ఉన్నట్టు ? ఒకవేళ నీకు కొద్దిగా కాలజ్ఞానం తెలిసి , ఆ చిన్నారి పెరిగి పెద్దె అత్యంత దుర్మార్గుడు కానున్నాడు అని తెలిసిందనుకో , ఆ కుక్క చాలా విశ్వాసం గలదిగా రూపొందుతుందని కూడా తెలిసిందనుకో , అప్పుడెలా నిర్ణయం తీసుకుంటావు ? ఇలా నా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోయిన కొద్దీ అతడిలో కోపం కట్టలు తెంచుకోవడం మొదలైంది . ఆ మనిషి , కుక్క చిన్నారిని వదిలేసి నన్ను చంపేస్తాడేమోననుకున్నా . అందుకని ప్రోగ్రామ్ అయిన అతడ్ని ' డీ ప్రోగ్రామింగ్ ' చేసే నా ప్రాజెక్టును అంతటితో ఆపేశాను . తనలాగే చాలామంది నిజంగా నేను చెప్పాలనుకుంటున్నదాన్లోని తర్కాన్ని , విశ్లేషణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు . ఒకవేళ వాళ్లకు నిజంగానే అర్ధమైతే , వాళ్ల అస్తిత్వం తుడిచి పెట్టుకుపోతుంది . ఇన్నేళ్లుగా తాము ఇదీ అని ఏదైతే నిర్మించుకుంటూ వచ్చారో అంతా భూస్థాపితమై ఖాళీ మెదడుతో మిగిలిపోతారు . సహజంగానే దానికివాళ్లు సిద్ధంగా ఉండరు . అందుకని వాళ్లలోని ఆలోచించే శక్తిని పాతరేసి , వాళ్ల నమ్మకాల్ని సమర్థించుకోవడానికి మాత్రం ఎంతటికైనా తెగిస్తారు .👀

  • @kalaiselvi4153
    @kalaiselvi4153 Год назад +1

    Omshanti bapa 🇲🇰🌹🍎🍓🍒🌽 super family ❤

  • @pksspkss9158
    @pksspkss9158 4 года назад +14

    Please difference between ego and self respect

  • @bkakhila3830
    @bkakhila3830 4 года назад +44

    1. Sleep early wake up early
    2. Recharge your food & water by connecting to god
    3. Take only positive knowledge in the morning
    4.Do our every karma according to our swa dharma ( our 7 qualities)

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +1

    ఓం శాంతి శివాని అక్కయ్యగారు చాలా మంచి రీతిగా ఉన్నాయని అనిపించింది తప్పకుండా ఓం శాంతి గుడ్ వైబ్రేషన్స్ లభిస్తున్నాయి లభిస్తూ ఉంటాయి

  • @bajjurinagabooshanam5266
    @bajjurinagabooshanam5266 4 года назад +5

    om shanthi Good evening Bap Dad's now return to our sweet silenced dreamed website nothing New 🙏🕉️ 🕊️🦢 🌹🏘️ 📡📡 📡📡 😷

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    अच्छा है सब ठीक है सब मस्त कलंदर हैं थैंक्यू फरिश्ता है अरे गुड वाइब्रेशन इधर आए हुए हैं

  • @srismart1
    @srismart1 4 года назад +10

    శివాని గారి భాష చాలా సరళంగా ఉంటుంది..
    తెలుగు ఇంకొంచెం పెంచండి...ఇంగ్లీష్ తగ్గించండి... సాధారణ వ్యక్తులకు కూడా అర్థం అయ్యేలా ఉంటే మంచిది

  • @vbraju8150
    @vbraju8150 8 месяцев назад +1

    Om shanti,om sri maathre namah 🙏🙏🙏🙏🙏

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 месяца назад

    మాయ జీవితం అంటే తెలుసుకో.. మనిషి

  • @rajannap.n4480
    @rajannap.n4480 4 года назад +13

    Baga Artham aiyelaga Vivaralu Vivaristharu Tanks Sister,,,🎵🎶🎼

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 Год назад +1

    🙏🙏🙏🙏🙏 om Shanti very thank you universe and god 🙏

  • @kiranb5495
    @kiranb5495 4 года назад +4

    Pls continue videos in Telugu

  • @reddyvvr2481
    @reddyvvr2481 4 года назад +9

    1. Sleep early and getup early morning:: Thoughts will reach/ touches deep in heart
    2.Charge your food and water with feeling it is given to *Heir of God-
    Satya yugi ( a period of idealistic society & all good things only were prevailed) Soul
    3. Be with company of Good people/ Pure environment/ meditation in the morning
    4. Perform your job ( Karma) as per your Nature (Swa- your +Dharma -- Nature
    It needs little observation into yourself - what your nature)
    4a.Focus in job somebody's Nature:: Defocus is another set of people (my nature)
    Somebody gives "Dana" and others wil take only -"Lobha"
    Courtesy:: BK Akhila🙏🙏🙏

  • @NagalakshmiV-e7i
    @NagalakshmiV-e7i 9 месяцев назад

    Akkaya garu please job ravadaniki Em thinking cheyali

  • @maaperativanta4204
    @maaperativanta4204 3 года назад +2

    Night duty unna vallu em cheyali

  • @govindrao6862
    @govindrao6862 4 года назад +9

    Thank you so much Shivani di, you words r amazing 🙏🙏

  • @malathicookingandvlogs4147
    @malathicookingandvlogs4147 4 года назад +2

    ఓం శాంతి మంచి వీడియో అందరూ చూడాలి

  • @prabhakarreddyparllapalli5021
    @prabhakarreddyparllapalli5021 4 года назад +2

    and

  • @knswamy6597
    @knswamy6597 4 года назад +3

    This is not BK Shivani madam voice, any way thank u for translating into telugu.

  • @mangayadav9167
    @mangayadav9167 4 года назад +3

    Tq inni rojulaki shivani gari matalu telugulo transilate chesinanduku

  • @sureshreddyramireddy7924
    @sureshreddyramireddy7924 4 года назад +6

    Meaku Anni bagunnaie medam elagina chestharu inka puskalanga unna vallu chestharu Anni andhari brathukulu oka la undaru talli devudu mealanti vallaki manchi ratha radadu am cheiyali amma

    • @nizamabadadda9481
      @nizamabadadda9481 3 года назад

      సంసార జీవితాన్ని అనుభవిస్తున్న వారికి దుఃఖం కలుగుతుంది యోగులకు ఎలాంటి చింత లేదు మన లాంటి సామాన్య మనిషికి కష్టం వారు నిజంగా అదృష్టవంతులు

  • @venkatesh2784
    @venkatesh2784 4 года назад +5

    Mam,plz tell us such type of interesting matter

  • @tejasvivenkatesh2348
    @tejasvivenkatesh2348 4 года назад +2

    Ur effort in translating Shivani ji speech is good...but this is not related to her English speech...little different from her....plz do translate her speech as it is...don't change the words plzz.....

  • @RatnaVadamodula-v1j
    @RatnaVadamodula-v1j 7 месяцев назад

    Thank you amma so beautiful speech

  • @arunasunkari9340
    @arunasunkari9340 3 года назад +1

    Yesssssssss my mother will be gat up at i will tell you at 4::00 and one one time like this 5::00 😁😁😁😁😁😁😊😊🤗🤗🤗🙏🏻👍🤝🤝🤝🤝👍

  • @Krishnaveni-w8j
    @Krishnaveni-w8j 8 месяцев назад

    Madam miru emi tintaro daily oka video telugu chyandi

  • @shivashivamma4558
    @shivashivamma4558 4 года назад +4

    సూపర్ మేడమ్

  • @SatyanarayanaYadav-m1h
    @SatyanarayanaYadav-m1h 2 месяца назад

    Javvaji satyanarayana licadvisr bellampally

  • @kanyakumari5369
    @kanyakumari5369 3 года назад +1

    Tq so much shivani sister dubbing chepputunna sister ki thanks🙏🙏🙏

  • @sankarasuri7114
    @sankarasuri7114 4 года назад +10

    ఊహా లోకాల్లో ఉండే జీవితాలు,వాస్తవికత జీవితాలు కావు,ఆచరణలో ఉండరు వీరు.

  • @kumarkanakala4892
    @kumarkanakala4892 4 года назад +6

    మేడం ఓం శాంతి లో మ్యారేజ్ చేసుకోకూడదు అని విన్నాను అది నిజమేనా.. అలాంటపుడు శ్రీ రాముడు వంటి గొప్పవారు సైతం ఎందుకు పెళ్లి చేసుకున్నారు..

  • @jyothiashu5798
    @jyothiashu5798 4 года назад +9

    Please translate all messages in telugu language

  • @haripriyam9577
    @haripriyam9577 3 года назад +1

    Nenu nidra leka tabs vesukuntanu me voice so peace. Didi 🙏🏻

  • @jojotrends
    @jojotrends 4 года назад +2

    Thank you so much shivani gari ki Ame matalu vintunte chala ullasanga untundi ilage telugu lo videos vestu undandi 🙏🙏

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 года назад

    ఇదికాదు మీరు మీ జీవితం ఆనందం గా ఉండడానికి కారణం వివాహం చేసుకోకుండా ఇలా ఒంటరిగా దేహ బంధుత్వం లేకుండా మానసిక బందు ఆత్మ బంధుత్వం తాత్కాలికంగా ఉండడం వల్ల ఆనందించే మార్గం మార్గం మార్పు చూచిన తరువాత ఇలా ఉన్నారు

  • @royals7864
    @royals7864 2 года назад

    Mare night shifts chesivalu em chestaru

  • @krsheelakr
    @krsheelakr 3 года назад +3

    Telugu lo ayyithey full telugu lone unddali kada?
    When it is in good telugu with minimum English words, they will help an ordinary lay person with no English knowledge. Please try to do it that way. Thank you.

  • @karthikeyasarma6624
    @karthikeyasarma6624 4 года назад +1

    Very good message..please improve the translation and pronounciation...

  • @KutyKhushi
    @KutyKhushi 3 года назад +2

    Thank you very much mam, for sharing the valuable information.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ఓం శాంతి హృదయపూర్వక ధన్యవాదములు శుభాకాంక్షలు ఫరిస్తా లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థాంక్యూ

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 4 года назад +2

    చాలా మంచిగా చెప్పారు ఓం శాంతి

  • @srikanthsa676
    @srikanthsa676 5 месяцев назад

    7:52 thanks madam yidi Naku chala use ayindi

  • @sivakumarsatyavada401
    @sivakumarsatyavada401 4 года назад +2

    Sivani video s Inka dub cheyandi sister

  • @chalapathiraogopavarapu9902
    @chalapathiraogopavarapu9902 7 месяцев назад

    Super information medam garu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад

    ఓం శాంతి కేవలం బి కే లా కోసము నా ఆత్మ యొక్క స్థితి ఈరోజు మధ్యాహ్నం నుంచి వేరుగా ఉంది చంచలం అయిపోయింది ఈ చంచలత్వాన్ని చూసిన ఆత్మలు శక్తిని పెంచుకున్న ఎంతమంది ఈ పరిస్థితిని చూసి ఇంకా పరిస్థితి లేక పోయిన వాళ్ళు ఎంతమంది మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నారు బాబా

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 3 года назад

    Holy Bible Explicitly says:- The Kingdom of God is at hand Please Repent from all your sins before Lord Jesus Christ thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏
    Lord Jesus Christ Explicitly said:-
    1. Come unto me, all ye that labour and are heavy laden, and I will give you rest. Matthew 11:28
    2. Ask it shall be given seek it shall be found knock it shall be opened.
    Matthew 7:7

  • @gaddalavenkateshwarlu4488
    @gaddalavenkateshwarlu4488 4 года назад +1

    అమ్మ మీకు నాయెక్క పాదాభివందనం..

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 3 года назад

    రూపం,అందం, అభినయం, వాక్ సుద్ది, భక్తి , ప్రేమ, అనురక్తి, ఆశ తో పాటు జన్మతఃహా మనిషి దుర్బుద్ధి ఐన స్పర్శ కూడా కోరుతుంది దేహం ఏంటి ఈ వింత చెప్పగలరు👏

  • @rohinikopparla9900
    @rohinikopparla9900 4 года назад +1

    Babaka dahanyavad....so sweet voice and joyful to listen sister

  • @chandruguguloth743
    @chandruguguloth743 3 года назад

    Useful message I'm shanti

  • @polinaidumadaka8270
    @polinaidumadaka8270 4 года назад

    తెలుగు అనువాదం లో ఉపయేగించే పదాలు ప్రయోగించడం వాటి అమరిక లో సమన్వయం లో సమన్వయం సరిగా లేకపోవడం వల్ల ఈ ఉపన్యాసం యెక్క మాత్రుక ఉపన్యాసం యెక్క ఉద్దేశ్యం, భావం, భావుకత,ఆత్మ యెక్క అర్ధం వ్యెర్ధమై అర్ధహీనం అవుతుందీ....
    ఇంగ్లీష్ భాషల్లో ఉండే దైవాంశ సంబంధించిన ఉపన్యాసాలు కి తెలుగు అనువాదం అంతేకాదు,,,...
    ఎందుకంటే ఇంగ్లీష్ భాషలలో పదాలు తెలుగులో కంటే ఎక్కువ

  • @mirzavalikhan2994
    @mirzavalikhan2994 8 месяцев назад

    Thank you very much madam

  • @vijayshanker2071
    @vijayshanker2071 4 года назад +1

    Om shanti🙏🙏

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 2 года назад

    Very thank you 🙏🙏🙏🙏🙏❤️👌💯👍 super aba very very thank you universe and god 🙏

  • @avimaria3369
    @avimaria3369 3 года назад +1

    Praise the lord sister

  • @KalyaniPonaganti
    @KalyaniPonaganti 2 месяца назад

    Hi mam om santhi om santhi

  • @lakshmijayapal9007
    @lakshmijayapal9007 4 года назад +8

    Thank you ilane Telugu lone dubbing chyandi....om Shanti

  • @ramaraju29
    @ramaraju29 Год назад

    🙏🙏🙏 ome nama shivayya

  • @deepudeepu8225
    @deepudeepu8225 4 года назад +2

    Om santhi

  • @b.varshiniomshanthi6697
    @b.varshiniomshanthi6697 4 года назад +2

    Many more Thanks Akkaya

  • @umashankarvallabhaneni7852
    @umashankarvallabhaneni7852 4 года назад +3

    Thank you sister,like this only,please continue to translate BKShivani sister videos.

  • @vbraju8150
    @vbraju8150 8 месяцев назад

    Om Sai Ram,om shanti🙏🙏🙏🙏🙏

  • @lovakumaripusam3650
    @lovakumaripusam3650 3 года назад

    om santhi. Nenu okay athmanu

  • @UNIVERSETV-yr4oh
    @UNIVERSETV-yr4oh 7 месяцев назад

    Om shanti

  • @shankarrajana-cp9bg
    @shankarrajana-cp9bg 8 месяцев назад

    Thank you so much madam

  • @ffstatus1264
    @ffstatus1264 3 года назад +1

    Ippudi pillalaku 7am ante early morning 😴🤣😂

  • @KandakatlaGopal
    @KandakatlaGopal 4 года назад +3

    అక్కయ్యా.... ఓమ్ శాంతి.....to all BK'S... baagundi అక్కయ్యా...
    తెలుగులో regular గా ఇవ్వండి....thanks.....

  • @divya9792
    @divya9792 3 года назад

    Video slow
    Speech speed

  • @vangalarajashekarreddy6524
    @vangalarajashekarreddy6524 4 года назад +1

    Super mam

  • @SatyaSatya-zb2xi
    @SatyaSatya-zb2xi 4 года назад +1

    actually name mallika

  • @raazraju2679
    @raazraju2679 3 года назад

    U r looking so cute

  • @meghanadhreddy5812
    @meghanadhreddy5812 4 года назад +1

    Om shanthi.....do more videos

  • @SivaKumar-mh8rp
    @SivaKumar-mh8rp Год назад

    ओंम संती दिदि

  • @sushmagadi7901
    @sushmagadi7901 4 года назад +2

    Om shanti

  • @devikasundrapalli2280
    @devikasundrapalli2280 Год назад

    Om Shanti mere baba

  • @sandeepkumar-ys6nl
    @sandeepkumar-ys6nl 4 года назад +1

    Om shanthi super videos

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 года назад

    Mathaji meeku ma sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @n.srinivas5753
    @n.srinivas5753 9 месяцев назад

    Om shanti Akkayya gud morning .Shivani Akkayya ❤😊🎉