సర్కారు వారి పాట కావాలనే నెగటివ్ చేసారు | Marthand K Venkatesh Full Interview | IndiaGlitz Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #maheshbabu #ntr #ramcharan #indiaglitztelugu
    సర్కారు వారి పాట కావాలనే నెగటివ్ చేసారు | Marthand K Venkatesh Full Interview | IndiaGlitz Telugu
    For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at
    www.youtube.com...
    For More, visit ►►
    www.indiaglitz...
    మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి
    Indiaglitz ► www.youtube.com...
    News Glitz Telugu ► www.youtube.co...
    Kathala Veedhilo ► www.youtube.co...
    Bhakthi Mukthi ► www.youtube.co...
    Twitter: / igtelugu
    FaceBook: / igtelugu
    Instagram: / indiaglitztelugu

Комментарии • 129

  • @వారాహి8384
    @వారాహి8384 Год назад +71

    మార్తండ్ వెంకటేష్ గారి జడ్జిమెంట్ బాగుంటుంది అనీ industry లో అందరూ చెప్పుకుంటారు......

  • @vinaychitturi5183
    @vinaychitturi5183 Год назад +76

    Mahesh Babu andhaga kanipinchina antha matranna cinema adadu. Teeskunna line manchide but Danni commercial elements tho dilute chesesaru. Heart ki touch ayyedattu okka scene kuda undadu. Aah subject ni inka better ga deal chesi undachu..

    • @trendingmyfun5982
      @trendingmyfun5982 Год назад +1

      Chechiporarey

    • @ruthvik355
      @ruthvik355 Год назад +11

      @@trendingmyfun5982 bro svp chaala mandhiki nachhaledhu even mb fans ki kooda vaadu sarriga teyaledhu

    • @maniambali5369
      @maniambali5369 Год назад +3

      Nachaka podaaniki nuv cheppindhi reason ayyivundochu but ekkuvaga message movies chestunnaru ani talk vundindhi ofcourse star heroes ki kadalo dammu lekapoyina commercial gaa success ayina movies anni chudaledu movie next movie release avvaka mundhu negative trend kuda reason brother

    • @beyou8038
      @beyou8038 11 месяцев назад +5

      ​@@ruthvik355But intentional gaa negative talk spread chesaaru, it's a fact

    • @nareshaashiahgari1245
      @nareshaashiahgari1245 10 месяцев назад

      😊😊

  • @fyz359
    @fyz359 Год назад +15

    Tiyadam kastam ,tisindi review evadam veru correct statement 👏👏

  • @SitaRam-ce8gm
    @SitaRam-ce8gm Год назад +26

    1:55 sarkaru vaari paata

  • @vamshikrishna8761
    @vamshikrishna8761 Год назад +6

    Nice questioning bro.. Chala matured ga adigaru migathavallu laaga sodhi discussion pettakunda. Chaala baga anipinchindi .

  • @arunakumar8783
    @arunakumar8783 11 месяцев назад +3

    మార్తాండ్ గారు మీరు ఎడిటింగ్ లోనే ఉన్ డం డి. మీ సేవలు సలహాలు సినీ producers కి చాలా అవుసరం. ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మీ సలహాలు మూవీ సూపర్ హిట్ అవ్వడానికి దోహదం చేస్తాయి .

  • @nagireddylingareddy9883
    @nagireddylingareddy9883 Год назад +19

    Leader is one of best movie

  • @tippanisagar4815
    @tippanisagar4815 11 месяцев назад +15

    లీడర్ సినిమా theatre లో చూసాను చాలా బాగుంది..... చాల hit అవుది అనుకున్న రాణా ఫస్ట్ మూవీ acting అండ్ వాయిస్ సూపర్ ❤❤❤

    • @madhu554
      @madhu554 Месяц назад

      Aa movie climax super gaa vuntundhi reality ki deggara gaa

  • @vvr4295
    @vvr4295 Год назад +8

    Nijam .....sarkaaru vaari paata super ga untadi

  • @racharlaharihari1150
    @racharlaharihari1150 Год назад +82

    ఆరెంజ్ స్టోరీ బాగుంటది జెనీలియా నీ చూస్తే పిచ్చి లేసింది ... సినిమా మొత్తం సిడ్నీ లో జరిగింది అది కూడా ఒక మైనేస్ అప్పుడున్న టైమ్ లో ఎవరికి ఎక్కలే మూవీ సాంగ్స్ అయితే ఇప్పుడు విన్న ఫ్రెష్ గానే ఉంటయి

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 Год назад +5

      2010 ippati laaney Advanced ra ayya , Nuv Yedho 30 Years Back laaga chepthunnav . 2000's Born ha bro ?

    • @sireeshachitti7984
      @sireeshachitti7984 Год назад +6

      Ledu movie appudu thala noppi vachhindi...1990 kids face chesaru adi.. wanted gaa aaa..movie ni Flop cheyyaru.. literally jeniliya charector sarva nashanm chesadu Bhaskar...

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 Год назад +2

      @@sireeshachitti7984 Eeee 2000 Nibba Kids ki Adhi Oka Pure Love Story anukuntaru Andi .

    • @awesome_harish
      @awesome_harish Год назад +1

      @@sireeshachitti7984 movie ipudu kida tala noppe... Meru oh pogadakandi... Porapatna sequel tesina testaru

    • @LakshmidurgaVemuri-du6gn
      @LakshmidurgaVemuri-du6gn 2 месяца назад +1

      As far as I know except the song remaining movie happened in Malaysia but portrayed as Sydney

  • @Akhiltekula
    @Akhiltekula Год назад +11

    He is the perfect audience.

  • @balukasula4376
    @balukasula4376 Год назад +18

    Ur review on Orange 🍊 movie is perfectly right editor garu as the heroin dialogue diction is not correct

  • @awesome_harish
    @awesome_harish Год назад +4

    ఇంటర్వ్యూ బాగుంది కానీ... అంత లెజెండ్ నుంచి extract చేయాల్సినంత... చేయలేదు

  • @90skideditz
    @90skideditz 5 месяцев назад +3

    మార్తాండ్ k వెంకటేష్ అంటేనే Q&A ఉండదు. 90's kdis know every movie ఆయన ఎడిట్ చేసినవే..

  • @vijayabhaskar476
    @vijayabhaskar476 Год назад +11

    Ayya Swami.. Ela idhi .. nuvvu emaithe chepthunnavo fidha gurinchi same nenu feel ayyaaa.. i fell in love with Sai pallavi while I was watching fidhaaa movie

  • @kidsspotvideos5003
    @kidsspotvideos5003 Год назад +27

    TNR వుంటే ఈ ఇంటర్వ్యూ వేరే లా వుండేది

    • @gnpworld7251
      @gnpworld7251 Год назад +1

      Prati interview lo naaku ade anpistadi

  • @nirmalageddam127
    @nirmalageddam127 Год назад +3

    Yes sarkarivari pata is a great movie. Public who don't have connections with bank dont care, as they don't know the results of bank deeds.and country economy ect.people who are below poverty line who decide the politics and influence movies, they are the main section to decide the success of all importent fates of our country.

  • @rahulsingam1274
    @rahulsingam1274 Год назад +3

    Orange ❤

  • @BSanthosh-Kumar
    @BSanthosh-Kumar Месяц назад +4

    ఆరెంజ్ కి మెయిన్ మైనస్ జెనీలియా..and characterization..bommarillu hitt ayyindhani aa flavour lo vellopoyaaru..adhi minus..maamulu chiraku kaadhu

  • @BSanthosh-Kumar
    @BSanthosh-Kumar Месяц назад

    Sarkari vaari paata..good movie..hit e

  • @adityakishore6330
    @adityakishore6330 Год назад +26

    Orange movie can be shoot in India, no need to go to Australia

    • @drptelugu8297
      @drptelugu8297 21 день назад

      Ippudu cheptunaru munde chepaaki kadhaa 😂😂

  • @kalyankumarponguru11
    @kalyankumarponguru11 Год назад +12

    Orange gurinchi correct ga chepparu nakaithe Genelia character ekkaledu 😅

  • @solasapradeep6772
    @solasapradeep6772 11 месяцев назад

    Nice interviewr good questions

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 Год назад +4

    Out of 100 films,
    Only 10 films will become Hits.
    Because of fast money,
    People are investing

  • @manimiracles9803
    @manimiracles9803 27 дней назад

    He is genuine editor

  • @vijayabhaskar476
    @vijayabhaskar476 Год назад +4

    Ayya Swami .. nuvvu super neku em anipinchindho same to same Naku kuda adhe anipinchindhi

  • @manikanth5968
    @manikanth5968 10 месяцев назад +2

    Negative spread chesina adayy movie only one super star ⭐⭐⭐⭐mahesh babu..... 🦁🦁🦁🦁

  • @ramakrishna2352
    @ramakrishna2352 11 месяцев назад +6

    Arrange movie lo .. Janelia worst ga vuntadhi... Sagam movie akkade dobbindhi😮😮

  • @rajesharajraj864
    @rajesharajraj864 Месяц назад +1

    3:52 edi yepudu vachindi

  • @RaviPaleti-z3g
    @RaviPaleti-z3g 4 месяца назад +1

    Leeder xlent move

  • @Cinematickols
    @Cinematickols 4 месяца назад

    Good anchor

  • @rajeshchindam789
    @rajeshchindam789 Год назад +5

    Orange climax wrong.... correct remaining supr

  • @హరినాథరెడ్డి

    సర్కారి వారి పాట..... మూవీ.....
    నేను చూడలేదు.... దానికి కారణం.....
    బూతులు...... వయాగ్రా.... శోభనం.....
    హీరోయిన్ తో బెడ్ షేర్ చేసుకోవడం.... అమ్మాయికి ఇష్టం లేకుండ టచ్ చేయడం...
    అందుకే చూడలనిపియ్యలేదు.....

    • @chaitanya_ommi
      @chaitanya_ommi Год назад +2

      Idem sollu bhayya , anni trailer lo ekkada chupinchaaru ?? Women ni molest cheyyakunda movies ye raavu .. chaala takkuva movies vastaay heroine devatha ani chupidaaniki ... Movie ante entertainment. Cinema release avvakunda #disaster svp ani spread chesina mega fans ki teliyaali enduku disaster ani .. same #disaster pushpa ki kuda vachindi . Rendu mythri movie makers vey .. maybe edo mafia work chesi undochu ...

  • @rajisrikanth5980
    @rajisrikanth5980 Год назад +6

    Sarkarivari pata hit movie

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Месяц назад

    As humanbeing your life in your field

  • @abi97173
    @abi97173 Месяц назад +1

    1:49 interview starts

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu Год назад +1

    Sarkari vari pata ...story and comedy scenes lag undi saga theesaru...but ok movie one time watch because Mahesh

  • @ndilipkumar4159
    @ndilipkumar4159 Год назад +3

    sarkaru vari paata movie sarigga teyyaledhu ande, 2nd half choodalem

  • @vishnulaishetti5591
    @vishnulaishetti5591 Год назад +1

    Indraganti mohan krishna gaari movies ki main problem vallu chessey promotion ye ayinaa movies motham underrated

  • @Biihuu
    @Biihuu Год назад +2

    So much editing in this editor interview

  • @tirumalachappidi4439
    @tirumalachappidi4439 Месяц назад +3

    మార్తండ గారు చెప్పినట్లు లవ్ స్టోరీ సినిమా లో child molestation point జనం కు నచలేదు,ఆరెంజ్ లో జెనిలీయ డబింగ్ తేడా వుంది.

  • @390iqbal
    @390iqbal Год назад +8

    Orange editing గురించి ఏదో తెలిసినట్లు చెప్పబోతున్నాడు anchor పుల్కా

  • @Biggbossfan-u8c
    @Biggbossfan-u8c Месяц назад

    Avunu, Leader movie Chaala manchi movie..

  • @mirthipatisrinivas4464
    @mirthipatisrinivas4464 29 дней назад +1

    ఆరెంజ్ సినిమాలో జెనీలియా క్యారెక్టరైజేసన్ ఒక్కటే సినిమాకి మైనస్...ఆ కాలేజీలో వారి ప్రెండ్స్ ఓవరాయక్షన్ భరించలేక పోయారు. రాంచరణ్ టీజింగ్ సీన్స్ అతకలేదు. అంతేకాకుండా హీరోని ప్రేమ రాక్షసుడిలా చూపించారు. అంటే హీరోని విలన్ అనడం బాగాలేదు. నాగబాబు ట్రాక్ ఏంటో అర్థం కాలేదు. వాళ్ల కాపురం తగలడిందని, హీరో క్యారెక్టరైజేషన్ కి సపోర్టుగా చూపించారు. అదెక్కలేదు. అయినా సినిమా ఇండస్ట్రీలో ఒక్క తప్పు జరిగితే, సినిమా ఇండస్ట్రీనే నిందించడం సరికాదన్నట్టు...ప్రేమే ఉండాలి...పెళ్లి అక్కర్లేదు..అంటూ డేటింగ్ కల్చర్ ని అందంగా చెప్పడానికి ప్రయత్నించి డైరక్టర్ విపలమయ్యాడు. మన భారతీ య వివాహ వ్యవస్థ...తప్పు అన్న మెసేజ్ వెళ్లడంతో డబ్బాలు తిరిగొచ్చాయి. నాగబాబు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాడు... ఇంత జరిగింది

  • @Hashtagvamshi
    @Hashtagvamshi Месяц назад

    Are nayana full video promo ki timing pettandra babu

  • @drkattas4871
    @drkattas4871 Год назад +7

    Headache vachindi AA sarkari vari Pataka movie ki..
    Danki Malli

    • @beyou8038
      @beyou8038 11 месяцев назад

      Good joke🤣🤣🤣

  • @UdAyKiRaN9312
    @UdAyKiRaN9312 Год назад +3

    mArthAnd K vEnkAtEsH tHøP

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Год назад +11

    సర్కార్ వారి పాట cinema బానే ఉంటుంది... ఈ సినిమా లో బ్యాంక్ లు ను కొంత మంది రాజకీయ నాయకులు loan లు తీసుకుని మోసం చేసిన బ్యాంక్ లు వాళ్ళకు ఎలా సపోర్ట్ చేస్తాయి ఈ సినిమా లో క్లియర్ గా చూపించారు ఈ పాయింట్ తెలుగు దేశం పార్టీ లో వున్న సుజన చౌదరి, cm ramesh, రఘు రామ కృష్ణం రాజు లాంటి రాజకీయ నాయకులు బ్యాంక్ ల కు కుచ్చు టోపీ పెట్టిన వాళ్ళకు ఈ సినిమా ఎక్కడో తగులు తుంది.. అందుకే తెలుగు దేశం పార్టీ వాళ్లు ఈ సినిమా కు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు.. అయ్యిన సరే సర్కార్ వారి పాట cinema మహేష్ అన్న ఫ్యాన్స్, తెలుగు సినిమా ప్రేక్షకుల సపోర్ట్ తో సర్కార్ వారి పాట సినిమా హిట్ అయ్యింది... ఇది అసలు సర్కార్ వారి పాట సినిమా కు నెగటివ్ టాక్ వెనుక అసలు కథ...

    • @rkanap200
      @rkanap200 Год назад +1

      Oho ela kuda political ga turn cheyochu ani vinna ippudu.

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 Год назад +1

      @@rkanap200 మీరు jr NTR దమ్ము సినిమా అప్పుడు చూడలేదా అందులో jr NTR చంద్ర బాబు కి వ్యతరేకంగా క్లైమాక్స్ లో dialogues చెప్పాడు అని లోకేష్ టీమ్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కి రిలీజ్ ముందు రోజున ఫోన్ ల కి మెసేజెస్ వెళ్ళాయి.... అంతే తెలుగు దేశం పార్టీ వాళ్లు దమ్ము సినిమా కి నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ చేశారు... దమ్ము సినిమా కూడా ఓవర్ యాక్షన్ cinema అవ్వడం వల్ల తెలుగు దేశం పార్టీ వాళ్లు పని ఇంకా సులువు అయ్యింది..ఇప్పుడు అర్థం అయ్యిందా మీకు తెలుగు రాష్ట్రాలు లో కుళ్లు రాజకీయాలు.

    • @rkanap200
      @rkanap200 Год назад

      @@nramalingeswarreddy9003 yeppudu manam cinema ni cinema laga choostamo appudu manam real entertainment enjoy chestam. I’m not like you politically influenced person to see everything in political corner. In my opinion svp is the worst movie in mahesh babu career. I don’t even understand why he signed to that movie. Yes Ramalingeswarreddy, I’m not supporting here any political party because in my opinion all are same not come to politics to serve the people but to increase their wealth. Do you think the all ycp leaders are monks? Andhra rastram lo politicians valla emi upayogam ledu working people ki. Only useful to the people who were being lazy at home and following the politicians and gain the useless schemes money.

    • @naseers4426
      @naseers4426 11 месяцев назад

      దమ్ము మీద నెగెటివ్ స్ప్రెడ్ చేసింది రచ్చ బ్యాచ్.. అప్పటి సోషల్ మీడియా(ఫేస్బుక్) లో ప్రత్యక్షం గా చూసా...

  • @sriharshachary3924
    @sriharshachary3924 Год назад +4

    Genelia makeover , tough screenplay during that time, dubbing overaction..adhi hyper acting chesina few character artists

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 Год назад

    Martand gaaru mee voice BANDLA GANESH AGA UNDI

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl Месяц назад

    Sir, could you please give me a chance ?

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 Месяц назад +3

    Major problem zenilia

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 Год назад +6

    Orange movie heroine minus

  • @kishore_kkk
    @kishore_kkk Год назад

    Pushpa movie ki kuda telugu lo negative spread chesaru... Still story lo satha unte hit avtundi..

  • @chandukalluru9999
    @chandukalluru9999 Год назад +5

    AP lo ayte kulapichi peaks lo undhi... Cinema industry lo kuda

  • @thisisRamK
    @thisisRamK Год назад +5

    emi undhi svp ki negative spread evaru chesaro telusu kadha

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 Год назад +3

    Are anchor em adugutunnav...aayana ki orange cinimalo claimax nachaledante em nachaledu enduku nachaledu ela undali ani adagakunda love stories vippukuntupoyarantaventra babu naku matuku kuda claimax ne nachaledu.... Nakaithe hero marakunda athanu anukunna stand lo ne unte baunnu anukunna.... Endukante athanu rise chesina point correcte kabatti.... Oka vyakthi paina life long love undadu anedi

  • @rajeshchindam789
    @rajeshchindam789 Год назад

    Story lo stuff takuva aindi sarkaru vari pata ...

  • @sagarlaramesh3969
    @sagarlaramesh3969 Год назад +1

    Manchi interview

  • @kodangalsai143
    @kodangalsai143 6 месяцев назад

    To be frank orange movie lo ram charan and genelia combination set avvaledu.
    Allu arjun chesi unte baga hit avuthunde...

  • @swarnakumarkotamarthi4604
    @swarnakumarkotamarthi4604 Год назад +3

    డ్వాక్రా లోన్స్ పేరు చెప్పి ప్రజలే బ్యాంక్స్ ని దోచుకుంటున్నారు దీనిమీద సినిమా చేసే దమ్ము ఉందా?

  • @rajeshchindam789
    @rajeshchindam789 Год назад

    6 songs kullu skits teste cinema lo...story lo stuff kanipistadi Telugu cinema lo story meda kante songs fights kullu joke meda concentration pedtaru...ika mana rotta stories epud marutaro

  • @somukotireddy8757
    @somukotireddy8757 Год назад +2

    Endhuko kaadu ,nenu vinnanu nenu vunnanu

  • @MOVIES_RAAJA
    @MOVIES_RAAJA 11 месяцев назад

    Martand garu.. you heard correctly... Orange failure reason is Jenelia looks and her dubbing... really irritated..

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 Год назад +2

    Orange movie super jenileya caretaker west

  • @panduranga928
    @panduranga928 11 месяцев назад

    Chiraku at 4.11

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Месяц назад

    To be జెన్యూన్
    రామ్ చరణ్ face అసలు బాగోదు సినిమాలో ( ఇపుడు super అనుకో)

  • @MsMadhulika
    @MsMadhulika Месяц назад

    Sarkaru vari pata flop ki heroine to scenes assalu bagalevu..
    Leader is one of the best movie..classic movie..
    Orange is not worth..

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu Год назад +3

    Orange flop ki reason hero and heroine....hero is not lover boy he played playboy character it doesn't suite for ramcharan image play boy character cheyalante body language very important...pavan Kalyan Teenmaar lo same chesadu utterflop becase those faces not suite he is mass hero.. Naga Chaitanya may be suite...Genelia overaction,.Leader movie good but slow naration
    And political films peddaga Adavu Telugu lo

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu Год назад

    Love story movie second half konchem issue undi anduke cinema Average undi....peremo love story but families konchem ibbandi paddaru becase story konchem issue undi

  • @笨蛋-p9b
    @笨蛋-p9b Год назад +6

    Sarkar vari pata movie ki negative talk kaavalani em cheyaledhu ..cinema ayithe anthemledhu

    • @beyou8038
      @beyou8038 11 месяцев назад +2

      Negative talk spread chesaaru, it's a fact, abv avg movie ke disaster talk techhaaru

  • @ramswaroop9306
    @ramswaroop9306 Месяц назад

    Leader movie romantic political movie andukey flip flop everybody expected heated political screen but the movie is cool..

  • @SriramakrishnaVidhyalaya-js3my

    Mental questions asked by interwe

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk Год назад +10

    అరే పువ్వా... నువ్వు అంటారాని కులపోన్ని అని చెప్పి ..ఎవరికీ తెలియని దగ్గర ఓ 2 ,3 సంవత్సరాలు ఉండు..అప్పుడు తెలుస్తుంది. అడుగడుగునా కులమేరా బాబూ..
    Sekhar కమ్ముల convince అయ్యాడు అంటే..ఎంతో ఆలోచనాపరుడైవుంటేనే జరుగుతుంది.

  • @anandkondayigunta4001
    @anandkondayigunta4001 6 месяцев назад +1

    Orange lo 100% jeneliya over action

  • @skishore1886
    @skishore1886 Год назад +2

    Oreyy... 30 min interview malli promo endhi ra ulfa ga

  • @rajeshchindam789
    @rajeshchindam789 Год назад

    Meher Ramesh kastame ...

  • @satish_MrDentist
    @satish_MrDentist 11 месяцев назад +2

    Genelia - bommarillu click ayndi kada ani kodiga same shades n high pitch voice , bubbly m cringe charecter continue cheyincharu so flops ayay
    Sasirekha parinayam orange etc

  • @durgapampana1642
    @durgapampana1642 11 месяцев назад

    Intha cheppi Bhola shankar nee ...😣

  • @rajasekharpeetla5087
    @rajasekharpeetla5087 Год назад +2

    Orange effected by heroine acting
    And also over budget

  • @kartheekprasuna1206
    @kartheekprasuna1206 Год назад

    Trim chesi padeysina scenes daniki petina money waste deniki karanam only director.....

  • @pnaveen8444
    @pnaveen8444 11 месяцев назад

    Orange ki genelia negative flop ki reason

  • @sagarkumar7509
    @sagarkumar7509 Год назад +5

    కుల వ్యవస్థ అర్బన్ లో కూడా ఇంకా ఉంది

  • @AvinashRajv
    @AvinashRajv 11 месяцев назад +1

    Viggu raju gadi story adhi😂

  • @rajasekharpeetla5087
    @rajasekharpeetla5087 Месяц назад +1

    In orange,irritated by heroine overacting

  • @ysrohithreddy1259
    @ysrohithreddy1259 Год назад +6

    Sarkarvari para is hit it entered 200 crores club who is this anchor don't have knowledge of movies

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 10 месяцев назад

    Arey interviewer madhaylo Dhooradam aapu

  • @Nareshpalepu7890
    @Nareshpalepu7890 Год назад +2

    Sarkar paata bokula cinma...chetha director chedadobbadu mahesh career ni...

    • @beyou8038
      @beyou8038 11 месяцев назад +1

      Edisaavule, bokka gaa

  • @balachari840
    @balachari840 Год назад

    లక్ష్మి నరసింహ ఎన్ని నిమిషాల ra lafoot

  • @durgapampana1642
    @durgapampana1642 11 месяцев назад

    Raa anee cinemalu adalantaa 😅
    Janalu aduku thinali dabbulu kosam

  • @Abhi-qt3rh
    @Abhi-qt3rh 11 месяцев назад

    Thu sarkarivari paata chatha movie.. Asalu keerthi suresh tho kuda vulgura ga dances cheinchaaru. MB kS ni buuthulu thittatam endo..

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Месяц назад

    Anchor does not no cinema things he is waste fellow

  • @naganaboinachaitanya5184
    @naganaboinachaitanya5184 Год назад +2

    Sarkaru vari pata negative spread chesara..ade emina kalakandam aa

    • @yugandharyugi3913
      @yugandharyugi3913 Год назад

      Antha mega batch ehh spread chesindi...God father bagaleka poyina super antaru lawdalo...adhe.kottha subject vaste gabbu leputharu

    • @beyou8038
      @beyou8038 11 месяцев назад

      Modda gudu ayithe badcow

  • @babu-xj3of
    @babu-xj3of 10 месяцев назад

    Pichanakodaka ma genne papa ne antava

  • @durgapampana1642
    @durgapampana1642 11 месяцев назад

    Ee buildup anto
    Nuva director avochuga😅