@@gurramsreeramulu7776 adi kuda yee Laddu lo kovvu lantidey? Vivekananda reddy's Murder happened during chandrababu ruling. He was cm even after 3 months of murder? Now a days all such crimes ARE BEING INVESTIGATED & criminals arrested ,IN A WEEK TIME using latest technology. Why chandrababu could not complete it's investigation and arrest real culprits in his 3 months rule ? Were tdp people involved? You should clarify about that murder which took place during TDP rule.
కేతిరెడ్డి గారు మీరు నిజాయితీగా ఉన్నానని మీరు ఎన్నో మార్లు చెప్పారు కాని మీరు ఇప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి చుస్తే మీ నిజాయితీ dolla అని తెలుస్తుంది
రియాలిటీ star కేతిరెడ్డి... లోకేష్ గారు తిరుపతి లోనే ఉన్నారు... రమ్మన్నారు కదా ఛాలెంజ్ కి వెళ్ళలేదు మరి... పాపాలు చేసి మళ్ళీ సిగ్గు లేకుండా కబుర్లు... అయినా పవిత్రమైన తిరుపతి లడ్డు లో ఎద్దు and పంది కొవ్వులు వాడటం ఏంట్రా 🙏🙏
సార్ పింక్ డైమండ్ గురించి కూడా మాట్లాడాలి సార్ అప్పుడు కూడా చెత్త కామెంట్లు చేశారు సార్ పింక్ డైమండ్ ఎక్కడ ఉంది చంద్రబాబునాయుడు మంచం కింద ఉంది అని చెప్పారు సార్ అది కూడా ప్రూవ్ చేయాలి సార్ పింక్ డైమండ్ దొబ్బెయ్ 7 అన్నారు కదా దాన్ని కూడా నిరూపించాలి సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు ఎమ్మెల్యేగా కూడా మీరు సక్సెస్ మంచి వర్క్ చేశారు సార్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఆ ప్రోగ్రాం నేను డైలీ చూసి వాడి సార్ చాలా బాగుండేది ప్రజలతో ఎట్రాక్ట్ అవ్వడం బాగుంది సార్ మీ పనితీరు కేవలం మీరు ఓడిపోవడం కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీరైతే చాలా బాగా చేశారు
కేతిరెడ్డి గారు.... రియాలిటీ లోకి రండి... ఇంకా నెగెటివ్ ఆలోచన ఉంచుకుంటారు అంటె ఇంక జీవితం లో మీరు మ్మెల్యే కాలేరు.... వైసీర్సీపీ చాప్టర్ క్లోజ్ అయింది... గుడ్ నైట్ చెప్పేసారు....im also from dmm... Try to change ur mind sir
కేతిరెడ్డి గారు, ఒకప్పుడు నేను మీ అభిమానిని. ఇప్పుడు మీ వివరణ చూస్తుంటే మీ నాయకుడు లాగే మీరు కూడా ఏమీ మారలేదు. ఎప్పుడు చూడు Evm లు అంటారు గాని, మీ ఓటమిని మాత్రం ఒప్పుకోరు. మీ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటైనా వుందా? ఆ లాండ్ సర్వే ఏంటి, పట్టా పుస్తకాల మీద, రాళ్ళ మీద మీ నాయకుడు ఫోటో లేంటి? మీ నాయకుల భాష ఏంటి? మీ నాయకుడు స్కూలు పిల్లల ఎదుట పవన్ కళ్యాణ్ ని ముగ్గురు పెళ్లాలని తిట్టట మెంటి? లాండ్ టైటిల్ చట్టమెంటి? What not? అన్నమయ్య డాం వరదకు పోతే ఏం చేసారు? పులిచింతల, ఎత్తిపోతల గేట్లు కొట్టుకుపోతే ఎం చేశారు సార్? ఇప్పుడు విజయవాడ వరద గురించి తెగ దంచు తున్నారు.వాస్తవాలు తెలుసుకొని ఇకనైనా మారండి.
ఎవరిని వదలరు స్వామి ఆయనతో పెట్టుకొంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వేస్ట్ అన్ని నా స్వామికి తెలుసూ పరిణామం తీవ్రంగా వుంటుంది వెయిట్ చేయండి తొందర పడొద్దు అన్ని స్వామి సరెచేస్తారు
KethiReddy garu Meeru annaru okka Mata Vivekananda Reddy ni mudder chai ledu Ani enduku 5 years CM ga vundi eamiana result telsa ledu. Meeru Inka marandi sir please.
Sir maree blatant ga one side theesukovodhu sir.........NDDB report prakaram chepparu....what about the scientific report obtained on this particular issue........
మీరంటే నాకున్న గౌరవం మీ కామెంట్ తొ పోయింది, మీ బాస్ టైం లో అయిన మర్డర్స్, దోపిడీలు మీద న్యాయ పోరాటం చెయ్యాలి కానీ సీబీన్ మంచితనం ఈ వెదవలు ఎవ్వరిని ఇంకా లోపలికి తొయ్యలేదు, ఇది చంద్రబాబు వీక్నెస్ మీ టైమ్ లో జస్ట్ కామెంట్ చేస్తే అమాయకులిని జైలు లో పెట్టించారు, మీ స్టేట్మెంట్ నాకు నచ్చలేదు
హెరిటేజ్ చరిత్రలో టీటీడీ టెండర్ లో హెరిటేజ్ పార్టిసిపేట్ చేయలేదు.జగన్ లాగ కనిపించినది అంతా తినాలి అనే పర్సన్ కాదు కాబట్టి ఈ వయసులో కూడా ఇంత కష్ట పడుతున్నాడు CBN
CBN ఒక ముఖ్యమంత్రి . ఆ స్థాయి వ్యక్తి తప్పుడు ఆరోపణలు ముఖ్యంగా స్వామి వారి విషయంలో చేప్పరు. మీ గవర్నమెంటు చే సే వుంటుంది ఈ దారుణం . ఎందుకంటే తిరుమలలో వున్న ఏ రెడ్డికి స్వామి వారి మీద నమ్మకం లేదు. మేము పవిత్రంగా భావించే గోవు మాంసం మా నోట్లో పెట్టారు, స్వామి వారికి తీవ్ర అపచారం చేశారు.
CBN ఏది చెప్పినా అది అన్ని Tv వాళ్ళు, పత్రిక వాళ్ళు ఇంకా దాన్ని బాగా వర్ణించడానికి ప్రయత్నించ్చి మన సత్యహరిచంద్రుడు చెప్పింది నిజమని మనల్ని నమ్మమంటాడు... అలా మనం నమ్ముతూ CBN ను 25...యేండ్లుగా భరిస్తున్నాము...
మీరు ఎంతగా కవర్ చేసినా గత ఐదేళ్లుగా టీటీడీ లడ్డూ నాణ్యతకానీ అన్నప్రసాదం నాణ్యత గానీ ఎంతగా నాశనం చేశారో ప్రజలకి తెలుసు కనుక జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం టీటీడీ మీద తీసుకొచ్చిన అడ్డగోలు నిర్ణయాలు అడ్డగోలు పనులవలన టీటీడీ ప్రతిష్టని ఎంతగా దెబ్బతీశాడో చూశారు కనుక టెస్ట్ లో రిపోర్ట్ ఇచ్చింది అది ఆంధ్రప్రదేశ్ సంస్థకాదు నేషనల్ ఇంటర్నేషనల్ లోనే అత్యంత క్రెడిబిలిటీ కలిగిన సంస్థ దాన్ని కూడా నమ్మకపోతే ఆ దేవదేవుని ఆగ్రహానికి గురై మట్టికొట్టుకుపోతారు
చూడు కేతిరెడ్డి నువ్వు ఏదో పెద్దమనిషని ఇన్నాళ్లు అనుకున్నాం. నువ్వు కూడా మిగిలిన వైసిపి వాళ్ళు ఎలాంటి గాలివాడని అర్థం అవుతుంది. నిన్నటి అనాలసిస్ రిపోర్టు ఒకసారి చూడు. వేరుశెనగ నువ్వుల నూనె ఒక లీటర్ తయారు కావడానికి 250 నుండి 300 అవసరం అవుతుంది. కానీ మార్కెట్లో 150 నుండి 200 వరకు అమ్ముతున్నారు ఇది ఎలా సాధ్యం. అందుకని టెండర్లు వేసేటప్పుడు కూడా సరైన నిబంధనలు పెట్టి వేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు. పైగా జగన్మోహన్ రెడ్డి నిప్పు అని చెబుతున్నావు సిగ్గుండాలి. ఐదేళ్లు సారాయి వ్యాపారం అంతా క్యాష్ అండ్ క్యారీగా పెట్టిన విషయం తెలియదా? ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అని తెలియజేయడానికి. అలాగే పింక్ డైమండ్ నారా సుర రక్త చరిత్ర లాంటి అబద్ధాలను గురించికూడా చెబితే బాగుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ పార్టీని వీడితే నీకు మర్యాద ఉంటుంది.
For tdp misappropriation is not a new subject. In 1985 while ntr was cm they collected flood relief fund and preserved in nacharam studio. Later some thieves used to steal regularly. They noticed this fact but could not do anything because they didn't maintain records. Tdp is never transparent. They feel that they are not ordinary and different from others.
Good challenge you brother,dont leave this wrong propaganda by CBN,go for Supreme Court to enquiry this laddu issue by CBI,Dont leave this issue,fight on this issue
అయ్యా రెడ్డి ! ముందు వివేకానంద రెడ్డి హత్య విషయం తేల్చు నాయనా !
@@gurramsreeramulu7776 adi kuda yee Laddu lo kovvu lantidey?
Vivekananda reddy's Murder happened during chandrababu ruling.
He was cm even after 3 months of murder?
Now a days all such crimes ARE BEING INVESTIGATED & criminals arrested ,IN A WEEK TIME using latest technology.
Why chandrababu could not complete it's investigation and arrest real culprits in his 3 months rule ?
Were tdp people involved?
You should clarify about that murder which took place during TDP rule.
@@gurramsreeramulu7776 అది చెప్పరు
అత్యంత ఘోరమైన ఆరోపణ కావున సిటింగ్ జడ్జిచే విఛారణ జరిపించమని కోరండి.
తిరుమల దేవస్థానం గురించి ఎందుకు స్వామి తిరుపతి వెంకన్న దోషులను ఊరికే వదలడు 🙏
పింక్ డైమెండ్ ఏమైనది గత ప్రభుత్వం పెద్దలు మొదట సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు ఆధారాలు లేకుండా అంత తేలికగా స్వామి వారి విషయం లో చెప్పారు,
Pink dimond valla naak nastam jargaledhu. But laddu anedhi oka pavitratha connected Directly to me as a devotee .
Sir very good speach and nice delivery against the present situation of AP and India. Please speak repeatedly like your voice.
పింక్ డైమండ్ ఎక్కడా ఉందో మీ ఐదు సంవత్సరాల పాలనలో కనిపెట్టలేదు.
Murkhuni daggara vundata!
Karakattalo daimonds gold. Konny lachchala kotluw rs
@@naveenkumar1972
During last floods, KARAKATTA family worried that their house might gets submerged.
Were there any VALUABLES ?
కేతిరెడ్డి గారు మీరు నిజాయితీగా ఉన్నానని మీరు ఎన్నో మార్లు చెప్పారు కాని మీరు ఇప్పుడు మాట్లాడిన విధానాన్ని బట్టి చుస్తే మీ నిజాయితీ dolla అని తెలుస్తుంది
30 ఏళ్ళు అధికారంలో వుంటాం అన్నోళ్లు ఏమైనా చేస్తారు.
Cb అంత డర్టీ పొలిటీషియన్ ఈ దేశం లో లేడు సీఎం కావడం ఈ రాష్ట్రం చేసుకొన్న జన్మ జన్మల దరిద్రం
Vunnaadu ga Mee yesu Reddy.... criminal Reddy...babai murder case telchalee 5years lo...inkaa prajalaki em vuddaristaadu...malli kodikatti,vulakaraayi draamaalu...kani prajalu chaala intelligent....abaddaalni prathisari nammaru..jalaga teluskoleka bokka borlaaa paddaaadu😂😂😂....
బాబూ కేతిరెడ్డి ఆల్రెడీ ఆ స్వామి దెబ్బ ఆల్రెడీ మీకు తగిలింది మీకు కొవ్వు ఎక్కువై తెలియట్లేదు.
కోర్టు లకే లొంగడం లేదు మీ రాజకీయనాయకులు.
మీ గవర్నమెంట్ లో తిరుమల దేవస్థానము ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు నీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి నీవంటే ఒక గౌరవం ఉంది అది కాపాడుకో
స్వామి కోపానికి నిదర్శనం వైసీపీ పతనం ఇప్పటికైనా అర్ధం కాలేదా సారూ
Mari 2019 lo Swami kopamena
@@shivadirector may be kani veedu chesina daniki putta gathulundav
@@varaprasadprathipati వీళ్ళకి నాలుగు నెలలు అయింది దిగి కోవెక్కువై తెలియట్లే.
నిందలు కాదు అన్నయ్యా పాపం ఎవడు చేసాడో .... వాడు సర్వనాశనమ్........
కుటుంబ సభ్యులు దూరం అవడానికి కారణాలు గురించి కూడా చెపితే బాగుంటుంది
కేడి రెడ్డి రిపోర్ట్ ల్లో క్లియర్ గా ఉంది ఆ నెయ్యి లో పంది కొవ్వు చేప నూని వాడేరు. ఇప్పుడు ఏమి చెపుతారు రెడ్డి గారు
Batch nos different and it is correlation not gc analysis
@@umashankarreddy9628 nuvvu kuda ade batch reddy va ra
Jagan sir press meet petti gattiga challenge చేయాలి. అలా వదిలేస్తే వాళ్ళు స్టోరీస్ రాస్తున్నారు. ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది
ముఖ్య మంత్రి గా అంత బలం ఉంచుకుని కూడా సొంత బాబాయి హత్య ని తేల్చలేక పోయారు కదా?
@@sankararaoprathi552 NEKU.EAME
అన్ని ప్రైవేటు కే హాస్పటల్,రోడ్ లు, మందు అన్ని మెడికల్ కళాశాలలు ప్రైవేట్ కే, తన మనుషులు కు లబ్ధి కోసం ఇది అంత
మీరు ఎన్ని నాటకాలు చేసిన మీ వైఛీపీ పార్టీని గాని మీ తుగ్లక్ రెడ్డిని గాని మనిషన్నోడు లైఫ్ లో నమ్మడు...🤦♂️
రియాలిటీ star కేతిరెడ్డి... లోకేష్ గారు తిరుపతి లోనే ఉన్నారు... రమ్మన్నారు కదా ఛాలెంజ్ కి వెళ్ళలేదు మరి...
పాపాలు చేసి మళ్ళీ సిగ్గు లేకుండా కబుర్లు... అయినా పవిత్రమైన తిరుపతి లడ్డు లో ఎద్దు and పంది కొవ్వులు వాడటం ఏంట్రా 🙏🙏
nice statment and good suggetion to jagan
తిరుమల వెనకన్నా తో పెట్టుకుంటి ఈ ప్రపంచం ఎవ్వరికి పుట్టగతులు లేకుండా పోతారు
వచ్చిన అన్ని కోట్ల రూపాయలకు cbn గారు లెక్క చెప్పడం అవసరమే చెపితే మంచిది
Vijayawada వరదల నష్టాన్ని ప్లాన్ ga divert chestunnaru
100 day's పరిపాలన ami బాగాలేదు danini divert cheyadaniki edoka magic
సార్ పింక్ డైమండ్ గురించి కూడా మాట్లాడాలి సార్ అప్పుడు కూడా చెత్త కామెంట్లు చేశారు సార్ పింక్ డైమండ్ ఎక్కడ ఉంది చంద్రబాబునాయుడు మంచం కింద ఉంది అని చెప్పారు సార్ అది కూడా ప్రూవ్ చేయాలి సార్ పింక్ డైమండ్ దొబ్బెయ్ 7 అన్నారు కదా దాన్ని కూడా నిరూపించాలి సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు ఎమ్మెల్యేగా కూడా మీరు సక్సెస్ మంచి వర్క్ చేశారు సార్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఆ ప్రోగ్రాం నేను డైలీ చూసి వాడి సార్ చాలా బాగుండేది ప్రజలతో ఎట్రాక్ట్ అవ్వడం బాగుంది సార్ మీ పనితీరు కేవలం మీరు ఓడిపోవడం కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీరైతే చాలా బాగా చేశారు
నింద వేసినది చంద్రబాబు కాబట్టి దానిని జగన్ గారు కౌంటర్ ఇవ్వడం కరెక్ట్ ఎవరు ఇచ్చినా ప్రజలు తృప్తి పడరు ,
నిందలు కాదురా నాయనా నిజమే
Yes 💯 brother
HATSHOP SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU
కేతి రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మా దేవుని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి
Mr Reddy your comments is wrong you did not coment your GOVT.why you failed.
Nindalenti ketireddy garu, test reports itself showing right.
Sir Mumbai nati Jathwani, Babai hatya , Kodi kathi, Gulakarai veeti gurinchi oka video cheyandi
Sir Please Woke Up. Still Your Are In Deep Sleep... Already Lab Confirm Abt Laddus Matter......
కేటిరెడ్డిగారు.Babai.ni.చంపింది.ఫలా.కోడికట్టి.ద్రమకడ.తిరుమల.పవిత్రం.నసనంచెయ్యలేద.
Pora
@@Surendra-gv3rv nuvvu aadi daggare nakara
Yes 💯 correct Anna
నిందల అన్ని నువ్వు ఇంక మారలేదు రా బాబు 2029 లో మీకు కేవలం 1seat మాత్రమే వస్తుంది అన్నీ తప్పులు మీరే చేసి మళ్ళీ covering చేస్తావా యాదవ
100% bro jagam sir must give strong counter this is sure
Report echaruga sir report lo clear ga undiga NDDA
Very good sir
Very good morning sir 🎉
వివేకా హత్య & షర్మిల తల్లి గూర్చీ కూడా అర్థం చేసుకోవచ్చు... జగన్ ఎలా ప్రవర్తించాడు అని తెలుసు కోవడానికి
ముందుగా పింక్ డైమండ్, పఛ్ఛ డైమండ్ సంగతి ఏమైందో తేలిస్తే బాగుంటుందని, లేదంటే ఆస్వామే చూసుకుంటాడు.
నువ్వు కూటమిలో cherataananna teesukodaaniki evaru సిద్దంగా లేరు... అటువంటి ఆశలేమీ పెట్టుకోకు.... ఇంతవరకు నీలో ఎదో నిజాయితీ edchindanukunnanu..నువ్వు కూడా భజన గాడివని అనుకోలేదు... చిడతలు బాగానే వాయిస్తున్నావు...
మాజీ గాడు పనికిమాలిన పనులలో ఏదైనా చేయగల సమర్థుడు
వివేకాను నమ్మలేదా
ఐదేళ్లు మీరు అన్ని చెప్పే చేశారు
మీరు జగన్ తో ఉన్నంత కాలం బాగుపడరు
కేతి రెడ్డి నీ లాంటి వాడు ఉండవలసిన పార్టీ అది కాదు ఉంటే కామ్ గా ఉండు నీపార్టీ నీ మంత్రులు ఏమి చేసారో ఆ 25 మంది శాఖల వారీగా చెప్పేవయ్య బాబు
correct kanisa respect untundi
మీరు మారితే ప్రజలు మెచ్చుకుంటారు
కేతిరెడ్డి గారు.... రియాలిటీ లోకి రండి... ఇంకా నెగెటివ్ ఆలోచన ఉంచుకుంటారు అంటె ఇంక జీవితం లో మీరు మ్మెల్యే కాలేరు.... వైసీర్సీపీ చాప్టర్ క్లోజ్ అయింది... గుడ్ నైట్ చెప్పేసారు....im also from dmm... Try to change ur mind sir
Thrumala devudu valliki Baga punishment istharu particularly Jagan 420 ki
ఒకప్పుడు మీ మీద రెస్పెక్ట్ ఉండేది ఈ వీడియో తో అది కూడా పోయింది మీరు కూడా మేక తోలు కప్పుకున్న తోడేలు అని అర్ధమైంది 🙏🙏🙏🙏
. I feel you are falling down to your standards. Some times silence is the best answer.
Y s Jaganmohan Reddy good
వృధా నారి మహా పతివ్రతా కబుర్లు ఎందుకు బాసూ!
Chandranna edina correct 💯 ga cheptaru
కేతిరెడ్డి గారు, ఒకప్పుడు నేను మీ అభిమానిని. ఇప్పుడు మీ వివరణ చూస్తుంటే మీ నాయకుడు లాగే మీరు కూడా ఏమీ మారలేదు. ఎప్పుడు చూడు Evm లు అంటారు గాని, మీ ఓటమిని మాత్రం ఒప్పుకోరు. మీ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటైనా వుందా? ఆ లాండ్ సర్వే ఏంటి, పట్టా పుస్తకాల మీద, రాళ్ళ మీద మీ నాయకుడు ఫోటో లేంటి? మీ నాయకుల భాష ఏంటి? మీ నాయకుడు స్కూలు పిల్లల ఎదుట పవన్ కళ్యాణ్ ని ముగ్గురు పెళ్లాలని తిట్టట మెంటి? లాండ్ టైటిల్ చట్టమెంటి? What not? అన్నమయ్య డాం వరదకు పోతే ఏం చేసారు? పులిచింతల, ఎత్తిపోతల గేట్లు కొట్టుకుపోతే ఎం చేశారు సార్? ఇప్పుడు విజయవాడ వరద గురించి తెగ దంచు తున్నారు.వాస్తవాలు తెలుసుకొని ఇకనైనా మారండి.
అవన్నీ నిజమే అన్నయ్యా... నీ మనసు తో ఆలోచించు
Don’t loose your credibility mr kethi reddy
ఎవరిని వదలరు స్వామి ఆయనతో పెట్టుకొంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వేస్ట్ అన్ని నా స్వామికి తెలుసూ పరిణామం తీవ్రంగా వుంటుంది వెయిట్ చేయండి తొందర పడొద్దు అన్ని స్వామి సరెచేస్తారు
Movies లో చాల నటులు వుంటరు అందరు ఎవరు టాలెంటు వారిది అందరి నటన నిఒక్కడులో వుంది movie లో నిలాంటివాళ్ళు వుంటి అవార్టులు APకి ఓచ్చెవి
పరిపాలన చెయ్యనిచ్చారా?బురదఎంతనికడుక్కుంటారు.
అన్న మీరు చెప్పిన మాటలు బాగున్నాయి.తిరుపతి విషయం లో కరెక్ట్ గా మాట్లడినారు.కానీ,ఐపీఎస్ విషయం లో మాటలడడం సభం కాదు
కెతిరెడ్ గారు మల్లివస్ట్ దా మిపారిట్ మర్సిపో
KethiReddy garu Meeru annaru okka Mata Vivekananda Reddy ni mudder chai ledu Ani enduku 5 years CM ga vundi eamiana result telsa ledu. Meeru Inka marandi sir please.
Sir maree blatant ga one side theesukovodhu sir.........NDDB report prakaram chepparu....what about the scientific report obtained on this particular issue........
ఈయన పరమాన్నం వండు తున్నాడు.
I SUSCRIBE TO YOUR OPENION VENKATARAMIREDDY SIR.
మీరంటే నాకున్న గౌరవం మీ కామెంట్ తొ పోయింది, మీ బాస్ టైం లో అయిన మర్డర్స్, దోపిడీలు మీద న్యాయ పోరాటం చెయ్యాలి కానీ సీబీన్ మంచితనం ఈ వెదవలు ఎవ్వరిని ఇంకా లోపలికి తొయ్యలేదు, ఇది చంద్రబాబు వీక్నెస్ మీ టైమ్ లో జస్ట్ కామెంట్ చేస్తే అమాయకులిని జైలు లో పెట్టించారు, మీ స్టేట్మెంట్ నాకు నచ్చలేదు
Joker laa matladaku saami
Swamy susthaavuntadu😅
❤❤❤❤❤❤❤❤
Heritage ghee supply kosam vesina plan idhii
@mnarahari-wk3eo start chesstharemo cheppalemu. Babu garu emi naa cheyaghalaru
Heritage cow ghee ledha yevarayya aa maata annadhi?? Okkasari bayati prapancham choostey telustaadhi,,,aa packets kooda pasupey
హెరిటేజ్ చరిత్రలో టీటీడీ టెండర్ లో హెరిటేజ్ పార్టిసిపేట్ చేయలేదు.జగన్ లాగ కనిపించినది అంతా తినాలి అనే పర్సన్ కాదు కాబట్టి ఈ వయసులో కూడా ఇంత కష్ట పడుతున్నాడు CBN
@mnarahari-wk3eoఅరేయ్ మీకు మధ్యలో మతం ఎందుకు రా
నందిని డైరీ ఆల్రెడీ ఉంది
ఈ విషయం లో వాస్తవాలు ప్రజలకు తెలియాలి. రాజకీయాలు కాదు.
2022 year Tirupathi vellamu, Room lu Book chesthe 500 rupees Phone pe Chesukunnaru, Malli Room Kaali chesaka dabbulu return ivvakunda, 2 , 3 rojula Tharavatha account ki Vasthundi annaru kaani okka rupee kuda Raaledu,
ఏ బి వెంకటేశ్వరరావు గారి విషయం లో మీరు చేసినది ఏమి టి.బాబాయ్ హత్య సంగతి ఏమిటీ
TDP politicising TTD. Very sad😢😢
Ee Thirumala Pavithratha nu padu chesina prathi okarni chala kattinamga sikhichali....
😡😡😡😡
Sir right man in wrong place, like Karna
Please check the origin of the Ghee company
Jai CBN Sir
Sir vivekananda ni ఎవరు చాంపేరు మీకైన తెలుసా? జగన్ ఎందుకు పట్టుకోలేదు sir last 5 years లో
నిందలంటా వేంటి కేతిరెద్ది ఆరోపణలు కాదు.నిజాలు కాబట్టే కండిచట్లేదు.బయటకి వచ్చి ప్రజల మద్యలో తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని అప్పుడుచెప్పు.
CBN ఒక ముఖ్యమంత్రి . ఆ స్థాయి వ్యక్తి తప్పుడు ఆరోపణలు ముఖ్యంగా స్వామి వారి విషయంలో చేప్పరు. మీ గవర్నమెంటు చే సే వుంటుంది ఈ దారుణం . ఎందుకంటే తిరుమలలో వున్న ఏ రెడ్డికి స్వామి వారి మీద నమ్మకం లేదు. మేము పవిత్రంగా భావించే గోవు మాంసం మా నోట్లో పెట్టారు, స్వామి వారికి తీవ్ర అపచారం చేశారు.
lab reports antha open ga choopisthunnaru kada
Yes
ఏం మాట్లాడుతున్నావురా బాబు నువు కఱ్ఱవిరగకుండా పాముచావకుండా చెబుతున్నావ్ మంచో చెడో కచ్చితంగా ఒకవిధానం అవలంబించితే కొద్దో గొప్పో విలువగల్గి వుంటావురా నాయనా
Really you are true leader and hard worker but in worst party,
మీరు అందరూ Y C P లోనే ఉండండి
Education bagaunte votors lo awarnes vachi votes veyyarukada.
CBN ఏది చెప్పినా అది అన్ని Tv వాళ్ళు, పత్రిక వాళ్ళు ఇంకా దాన్ని బాగా వర్ణించడానికి ప్రయత్నించ్చి మన సత్యహరిచంద్రుడు చెప్పింది నిజమని మనల్ని నమ్మమంటాడు... అలా మనం నమ్ముతూ CBN ను 25...యేండ్లుగా భరిస్తున్నాము...
Ainaa Inka yadavala venta enduku tirgutunnavu ra tingarodaqq....own family members jalagani ni nammadam ledu... Meelaanti gorrebiddalu vunnaaru kanuke jalaga laanti vaallu survive avvagalugutunnaaaru😂😂😂.
మీరు ఎంతగా కవర్ చేసినా గత ఐదేళ్లుగా టీటీడీ లడ్డూ నాణ్యతకానీ అన్నప్రసాదం నాణ్యత గానీ ఎంతగా నాశనం చేశారో ప్రజలకి తెలుసు కనుక జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం టీటీడీ మీద తీసుకొచ్చిన అడ్డగోలు నిర్ణయాలు అడ్డగోలు పనులవలన టీటీడీ ప్రతిష్టని ఎంతగా దెబ్బతీశాడో చూశారు కనుక టెస్ట్ లో రిపోర్ట్ ఇచ్చింది అది ఆంధ్రప్రదేశ్ సంస్థకాదు నేషనల్ ఇంటర్నేషనల్ లోనే అత్యంత క్రెడిబిలిటీ కలిగిన సంస్థ దాన్ని కూడా నమ్మకపోతే ఆ దేవదేవుని ఆగ్రహానికి గురై మట్టికొట్టుకుపోతారు
ORA PORAMBOKU NUVVU OKA NANIKI PUTTALETHU ANI REPORT VACHINTHI ANNTA
చూడు కేతిరెడ్డి నువ్వు ఏదో పెద్దమనిషని ఇన్నాళ్లు అనుకున్నాం. నువ్వు కూడా మిగిలిన వైసిపి వాళ్ళు ఎలాంటి గాలివాడని అర్థం అవుతుంది. నిన్నటి అనాలసిస్ రిపోర్టు ఒకసారి చూడు. వేరుశెనగ నువ్వుల నూనె ఒక లీటర్ తయారు కావడానికి 250 నుండి 300 అవసరం అవుతుంది. కానీ మార్కెట్లో 150 నుండి 200 వరకు అమ్ముతున్నారు ఇది ఎలా సాధ్యం. అందుకని టెండర్లు వేసేటప్పుడు కూడా సరైన నిబంధనలు పెట్టి వేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు. పైగా జగన్మోహన్ రెడ్డి నిప్పు అని చెబుతున్నావు సిగ్గుండాలి. ఐదేళ్లు సారాయి వ్యాపారం అంతా క్యాష్ అండ్ క్యారీగా పెట్టిన విషయం తెలియదా? ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అని తెలియజేయడానికి. అలాగే పింక్ డైమండ్ నారా సుర రక్త చరిత్ర లాంటి అబద్ధాలను గురించికూడా చెబితే బాగుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ పార్టీని వీడితే నీకు మర్యాద ఉంటుంది.
you don't have EYES Mr . Ex .mla ..
Don't you Feel SHAME , atleast
Previous reports kooda release cheyyamanandi. Eppudeppudu tests chestaaru vaati results ni public availability cheyyamanandi.
Reports ila vachina taruvaata vaallu teesukunna measures enti? Neyyino return chesaara ippudu kottaga techina neyyi report edi?
Edanta heritage nundi ghee tender kottese plan ani chaala mandiki ardhamoutundi
😂😂😂😂meeru maararu ...kudos to psychos😂😂😂
Meeru maararu😂😂😂... Kudos to psychos 😂😂😂...jalaga ku Malle volunteers tho sakshi paper konipinchi dabbulu gunjukunnatuvanti cheap panulu jalaga thappa inkevaru cheyaleru😂😂😂😅😅😅
😂😂 already nandini ghee ke ichaaru antunnaru vaalla heritage ivvalante icheskovochu idanta avsaram ledu avnaa kaadaaaa
Instead of tirumala temple both TDP& YCP leaders should take OATH at KANIPAKAM vinayaka Swamy temple.
That lord renders INSTANT JUSTICE TO GUILTY.
For tdp misappropriation is not a new subject. In 1985 while ntr was cm they collected flood relief fund and preserved in nacharam studio. Later some thieves used to steal regularly. They noticed this fact but could not do anything because they didn't maintain records. Tdp is never transparent. They feel that they are not ordinary and different from others.
Appudu laddu ki ippudu laddu ki tedaa
Yes go for both parties,before Kanipakam temple,for pramanam,already YCP Chairmans challenged,let the CBN to ready
బ్రహ్మి అన్నయ్య వచ్చాడు 😂!
హాయ్.. నా పర్పామెన్స్ నచ్చితే ఓటు వెయ్యండి... 😂🙏
😂😂😂
Good challenge you brother,dont leave this wrong propaganda by CBN,go for Supreme Court to enquiry this laddu issue by CBI,Dont leave this issue,fight on this issue
C B I ఎంక్వయిరీ వెయ్యాలి