ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఇంటికి కావాల్సిన 30 రకాల అందమైన వస్తువులు||Amazing Money Saving

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 24

  • @Swaraga
    @Swaraga День назад

    Chala dhanyavaadalu amma
    Anni chakkaga vivaranga chepthunnaru.❤

  • @saraswatidurgavajhula8444
    @saraswatidurgavajhula8444 5 дней назад +6

    Last few DIYs process of making chupincha ledu. Overall video bagundi.

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  4 дня назад

      వీడియోలో చూపించిన అన్నీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీరు కుదిరితే చూడండి అన్నీ చేసుకోవచ్చు

  • @parakalaanithayuvaraju3999
    @parakalaanithayuvaraju3999 3 дня назад +1

    Super idea

  • @Niree159
    @Niree159 20 часов назад

    Hi ma'am all are good but small doubt ma'am door matts slip avutayi kada smooth ga vuntayi kada cloth tho chesina matts so floor medha slip avakunda emcheyali

  • @Roja-y6e
    @Roja-y6e 3 дня назад +3

    తయారీ విధానం చూపించండి

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  5 часов назад

      ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కుదిరితే చూడండి

  • @k.vanisri7640
    @k.vanisri7640 4 дня назад +1

    మీరు ఇందులో చూపించిన కొన్ని ఐటమ్స్ ఎలా తయారు చేయాలో మీరుఇదివరకు తయారు చేసిన వీడియో లు చూసినందువలన అర్థం అయింది, కానీ కొన్ని తయారీ విధానం తెలియలేదు.
    ముగ్గులు వేసే రంగులు ఎలా చేశారు?
    మీ టిప్స్ అన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  4 дня назад

      నేను ఇందులో చూపించిన ప్రతి ఐటమ్ ఎలా చేసుకోవాలో అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఛానెల్ లోకి వెళ్లి చూడండి మీకు కావాల్సినవి చేసుకోవచ్చు🙏

  • @rajithaathmakuri7828
    @rajithaathmakuri7828 5 дней назад +1

    super ideas enni ideas ela vastay madam.

  • @ravimanasa9035
    @ravimanasa9035 5 дней назад

    Kuragayalu pettukune bag supar stitching chupinchandi please

  • @ruqayyahrushda4406
    @ruqayyahrushda4406 День назад

    Eala cheyalo chupinchandi

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  День назад

      Ala chesukovalo Full videos unnai okasari channel loki velli chudandi

  • @padmameduri6102
    @padmameduri6102 3 дня назад

    How to prepare cheppandi mam

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  3 дня назад

      Ala prepare chesukovalo anni full videos unnai okasari channel loki velli chudandi

  • @srideviworld7
    @srideviworld7 4 дня назад

    Edhena kani pata బట్టలు మనం పెద్దవాళ్ళకి , టెంపుల్స్ దగ్గర ఉంటారు kada vallaku ఇవ్వండి,

  • @bhavanivasundhara1713
    @bhavanivasundhara1713 4 дня назад

    Making videos kuda pettandi

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  4 дня назад

      Making videos anni mana channel lo unayandi ala chesukovalo full videos

  • @harshini6587
    @harshini6587 5 дней назад +1

    Madam ela tayaru cheyalo video petande madam

    • @LaxmisVlogsandTips
      @LaxmisVlogsandTips  4 дня назад

      ప్రతి ఒక్కటీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఛానెల్ లోకి వెళ్లి చూడండి 🙏