మీ water plants, waterlily pond super గా వుంది 😍. నేను కూడా న waterlily leaves share చేసి, నావి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. Nice video madhavi గారు 💐👌
వావ్ సూపర్ సార్ అసలు చాలా వివరంగా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చాలా బాగా వివరించారు చివరిలో షేరింగ్ పద్ధతిని చెప్పి మీ గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకున్నారు రియల్లీ గ్రేట్ సార్ మీరు 👌🙏🤝💞💞
ఈ రోజు మీ ఛానల్ చూసి చాలా సంతోషం గా ఉంది. వాటర్లిలీ గురించి బాగా వివరించారు. నేను ఇప్పుడే సస్కైబ్ చేసాను సార్. I am from karimnagar. Nenu karimnagar ctg group lo vunnanu.na daggara oka water lilly kooda ledu.plese meeru aakulato propagate chesinadi shere chestara please
Water Lily's & Lotus plants super brother, చాలా చక్కగా వివరించారు తమ్ముడు వాటర్ ప్లాంట్స్ పాండ్ కూడా చాలా బాగుంది చాలా బాగా కట్టించారు, ఎవరైనా చాలా ఈజీగా పెంచుకోనేలా చాలా చక్కగా వివరించారు .... థాంక్యూ వెరీ మచ్ బ్రదర్...... థాంక్యూ మాధవి గారు
Sale లాంటిది ఏం లేదండి, నాకు water plants ఇష్టం అందుకే collect చేస్తుంటాను, ఒకవేళ మా ఏరియా లో ఉండే వాళ్ళు అయితే leaf తో propagate చేసి plants free గానే ఇస్తాను
Iam from kadapa sir I need mini lotus please share with me sir I have search 2 nerseries also sir at kadapa there is no available sir please give me any one for lillies sir
Good information🎉nenu choosina videos lo water lillies, lotus gurinchi mee daggara kotha information telusukunnanu sir. Lotus lo seeds dwaara 7 months ki flowers vachai antunnaru. Nenu kuda seeds dwaara lotus plants penchuthunnanu 7 months datindi Inka flowers raledu.nenu Daily endalone
unchuthunnanu lotus plants.water lillies lo tropical verity flowers white ekkuva ga flowers vasthai antunnaru aa verity innocence mee daggara unte pampagalaru pls. Nenu hyderabad lo untanu❤🎉twaraga response avvandi message cheyandi
50₹ tabbulo enni water lillies pettali cheppa ledu tabbuin tabbu method lo🎉sir
Super sir chalabaga lotos gurinchi chepparu memukuda pettali yekkada dhorukuthaisir
Excellent ga chepparu. Vinalanipichettuga vunnadi. Meru akulu maku shering chestara andi. Ma CTG lo nenu ivva vachu. I will pay cc. Thankyou
Chalaabaagaa explain chesaru thankyou so much
Well explained srinu garu.. Even I am thinking to plant lotus.. This information will definitely help me.. Thank you..
Super information thank you madhavi garu. Water lilies clear ga cheppina Nivas gariki thank u very much
మీ water plants, waterlily pond super గా వుంది 😍. నేను కూడా న waterlily leaves share చేసి, నావి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. Nice video madhavi గారు 💐👌
Sir నమస్తే,చాలా బాగా వివరించారు,
వావ్ సూపర్ సార్ అసలు చాలా వివరంగా చక్కగా చెప్పారు
ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చాలా బాగా వివరించారు
చివరిలో షేరింగ్ పద్ధతిని చెప్పి మీ గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకున్నారు
రియల్లీ గ్రేట్ సార్ మీరు 👌🙏🤝💞💞
Thank you so much andi 🙂
I have 6 varieties of water Lilly . Can you share the pics of waterlillies? I too can share the waterlillies i have.
ఈ రోజు మీ ఛానల్ చూసి చాలా సంతోషం గా ఉంది. వాటర్లిలీ గురించి బాగా వివరించారు. నేను ఇప్పుడే సస్కైబ్ చేసాను సార్. I am from karimnagar. Nenu karimnagar ctg group lo vunnanu.na daggara oka water lilly kooda ledu.plese meeru aakulato propagate chesinadi shere chestara please
మీ pond super గా ఉంది
Water Lillys and lotus gurinchi chala baga explain chesaru na daggara two colours unnai ye Verity ani theliyadu kani leaves tho try chestanu 🎉
Water Lily's & Lotus plants super brother, చాలా చక్కగా వివరించారు తమ్ముడు వాటర్ ప్లాంట్స్ పాండ్ కూడా చాలా బాగుంది చాలా బాగా కట్టించారు, ఎవరైనా చాలా ఈజీగా పెంచుకోనేలా చాలా చక్కగా వివరించారు .... థాంక్యూ వెరీ మచ్ బ్రదర్...... థాంక్యూ మాధవి గారు
Lengthy but very informative and it's detailed video about water plants 45:14
Hello sreedevi garu Thank you andi 🙂
Fruit plants కి మీరు పెట్టిన పాట్స్ కూడా చూపించండి
Sir
Naku lotus regular blooms kavali.where can i get the plants
Super andi chala clear ga cheparu leaves Naku ivagalara
Anna super ga cheppinru, good
కోంత వరకు విశయం అర్దం అయింది 🙏
చాలా బాగున్నాయి అండి మీ మొక్కలు మీరు మొక్కలు ఇస్తాను అన్నారు కృతజ్ఞతలు
Beautiful Sri 👌👍
Sir lotus seed kani plants kani send cheyastara sir🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
సూపర్ గా ఉందండి మీ గార్డెను మీ కాలువలు సూపర్
Different types of plants Mee tharuvatha ne bro🎉🎉
Madi kmm bro naku rendu mokkalu ivvagalara
Sir if you didn't mind sele chesthara sir
Sale లాంటిది ఏం లేదండి, నాకు water plants ఇష్టం అందుకే collect చేస్తుంటాను, ఒకవేళ మా ఏరియా లో ఉండే వాళ్ళు అయితే leaf తో propagate చేసి plants free గానే ఇస్తాను
@@nivaschowdhary8948 sorry for that thank you sir
వాటర్ లిల్లిస్ సూపర్ తమ్ముడు చాలా వివరంగా చెప్పావు రి ప్లాంట్ చేసే టప్పుడు మట్టి మార్చాలా అదే మట్టి వాడుకోవచ్చా
Water Lilly kosam mee small pond super andi
Good information Andi
Super explain chesaru srinivas garu
👌👌👌good suggestions sir
Good information 👍
Tq ఫర్ sharing about water lilies ❤❤నాకు plants kavali andi emmanna ivagalguthara please
మీ గార్డెన్ చాలా బాగుంది అండి 👌
4years nunchi pulu ravatam ledhu intakumundhuku flowers chala baga pusevi
Tips chepara Sir
Velaithey replant chesi chudandi, normal mokkalu Laney lotus and water lily plants ki kuda Root bound avuthundhi, dhani valla flowers raavu, replant cheskunetappudu, soil, vermi compost tho patu Koncham NPK kuda kalapandi
నమస్తే శ్రీను గారు నాక్కూడా మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టం కానీ తామర మొక్కలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు
బ్యూటిఫుల్ అండి 👌🏾
Wow beautiful
Iam from kadapa sir I need mini lotus please share with me sir I have search 2 nerseries also sir at kadapa there is no available sir please give me any one for lillies sir
Honeybees Baga attract avutai annadi 💯 percent nizam tammudu
నీ మాట చాలా బాగుందండి చాలా బాగా చెప్పారని నేను
Chala baga chepparandi Annaya garu
బ్యూటిఫుల్ గార్డెన్ అండి మంచి టిప్స్ చెప్పారు 👌👍
మా గార్డెన్ లో కూడా వాటర్ లిల్లీ చాలా కలర్స్ ఉన్నాయి అండి
Super explanation
Bro naku kuda isthara plants water lillys
Lotus nenu seeds petanu leaf le vastuanvi kani flowers ravatamledhu 4 year aidhi petti sir
అవును sreenu water లిల్లి చూస్తుంటే అక్కడినుండి కదలబుద్ది కాదు very very thanq
30 Saarlu try Chesaa no use
Mee water lily pond super 😂
👌👌👌😊
😍😍😍👌👌👌🤝🤝
మాకు దొరుకుతాయా
Super thammudu👌👌👌🪴🪴🪴
శ్రీను గారు నాకు మినీ లోటస్ లిప్స్ ఇవ్వగలరా ప్లీజ్
నాకు లీఫ్స్ ఇవ్వగలవా తమ్ముడు