Taneti Vanitha Fires On Vangalapudi Anitha | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Taneti Vanitha Fires On Vangalapudi Anitha | Chandrababu ‪@SakshiTVLIVE‬
    #tanetivanitha #vangalapudianitha #chandrababu #ysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 319

  • @akshayavlogs-em7bg
    @akshayavlogs-em7bg 2 месяца назад +53

    గుడ్ మేడం ఇంత జరిగినా ఎంతోవినయ విధేయత తో మాట్లాడుతున్న అలానే ఉండాలి మన పార్టీ

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 2 месяца назад +124

    మేడం మీరు కూడా హోం మంత్రి గా చేసారు, ఎప్పుడు ఎవ్వరని ప్రతి పక్ష పార్టీ నాయకులు కు అగౌరవంగా మాటలాడ లేదు. సభ్యత సంస్కారం పుట్టుకతో వచ్చే లక్షణం, మీరు మాట తీరు చెబుతుంది మీయొక్క నాయకుడు మీకు నేర్పిన మంచి లక్షణం.

    • @gopalreddipothula1030
      @gopalreddipothula1030 2 месяца назад +3

      Yes home minister Padaviki eeme kalankamu eeme basha nikrusta mainadi madam

    • @chiruchiru1262
      @chiruchiru1262 2 месяца назад +4

      ఆమెను వల్గర్ అనితా అనాలి వంగలపూడి కాదు . వల్గర్ అనితా డౌన్ డౌన్ డౌన్

    • @sugunakumari5436
      @sugunakumari5436 2 месяца назад

      Asalu evida eappudaina maatladthe kadaa.....

  • @syfullas8704
    @syfullas8704 2 месяца назад +44

    Correct ga cheppavu amma..

  • @kurapathibhuvana3903
    @kurapathibhuvana3903 2 месяца назад +43

    Super ga chepinaru medam

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 месяца назад +126

    Jagan sir, నీతికి నిజాయితీకి కలిగిన నాయకుడు మేడం

    • @screwyoulooser4174
      @screwyoulooser4174 2 месяца назад

      రిషికొండ ప్యాలెస్ ఏంది రా గూట్లే.. నీతికి నిజాయితీ తో కట్టాడ bathrooms..

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 2 месяца назад +1

      😂😂😂😂😂

    • @SaveAndhrapradesh-je7xu
      @SaveAndhrapradesh-je7xu 2 месяца назад +2

      Ma jagan Sar no 1. Maydam.
      Meru tension padakandi puli singal ga wastundi.

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 месяца назад +60

    నిజంగా మేడం మీరు కూడా హోం మినిస్టర్ గా చేసినారు మేడం కానీ అలాంటి dhuspcharlu గా చేయలేదు గా మేడం

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 месяца назад +78

    మీరు హోమ్ మినిస్టర్ గా పని చేశారు మేడం మీరు చాలా హుందాగా వ్యవహరించారు వంగలపూడి అనిత ఆమెకు హుందాతనం అసలే తెలియదు ఈమెకు హోమ్ మినిస్టర్ వేస్ట్

    • @RameswarraoTangudu
      @RameswarraoTangudu 2 месяца назад +1

      Evida emi chesindi anni sekhalu sajjala rama krishna reddy E chusukundevaru

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 месяца назад +3

      ​@@RameswarraoTangudu ఇప్పుడు కూడా శేఖలు బాబు గారు లోకేష్ గారేగా చూస్తుంది లా అండ్ ఆర్డర్ ఎవ్వరి దగ్గర వుంది నిజం చెప్పండి . యాజ్ ఏ డమ్మి హోమ్ మంథ్రి అనిత గారు . బర్రె చేలో మేస్తే దూడా గట్టున మేస్తుందా 😂😂😂😂😂😂😂😂😂

    • @RameswarraoTangudu
      @RameswarraoTangudu 2 месяца назад +1

      @@వాషింగ్మిషన్ correct

    • @pn4641
      @pn4641 2 месяца назад

      Emichesaru anedikad samskaram sabyatha mukyam.@RameswarraoTangudu

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 месяца назад +16

    మాజీ హోం మంత్రి గా సంస్కారవంతంగా
    మాట్లాడిన వనితా గారికి శతకోటి వందనాలు...

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 2 месяца назад +50

    Chakkaga MaataLaadearh God Blessyou

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 месяца назад +97

    వంగలపూడి గారు తన మర్యాద తానే తీసుకుంటుంది.

  • @Sathyam9991
    @Sathyam9991 2 месяца назад +60

    ఆవిడ ఏలా కట్టడి చేస్తారంటారు. వంగలపూడి అనితకు ఉన్నా ఆలోచన తీరు మాటలు క్రిమనల్ మైండ్ సెట్టు కనిపిస్తుంది ప్రజలందరికి. ఇలాంటి వారు ప్రజలు పై పెత్తనం తీసుకోవడం విచారకరం. రాష్ట్రం బాగు పడడం అంటే అనుమానమే.

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 2 месяца назад +1

      పేరు తప్పు గా టైప్ చేయడం జరిగినది చూడండి

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 2 месяца назад +35

    మాజీ సీఎం ని గౌరవించటం కూడా చేతకాని మేడం గారు ఆ పదవిలో కనసాగే అర్హత లేదు

    • @ASB876
      @ASB876 2 месяца назад

      Avunu same Roja lage

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 2 месяца назад +11

    మీరు చాలా చక్కగా పని చేశారు.
    ఈ అనిత ముండా లంజ అనవసరం గా హోం మంత్రి అయ్యింది

  • @SuyraKandavalli
    @SuyraKandavalli 2 месяца назад +13

    మన రాష్ట్ర హోం మంత్రి గారికి సంస్కారం తెలియదు ప్రజల అవసరాలు తెలియదు

  • @badajaganleedu4681
    @badajaganleedu4681 2 месяца назад +54

    Next untadhi anithaki

  • @Sandeep_7369
    @Sandeep_7369 2 месяца назад +54

    ఆమె హోం శాఖ మంత్రి గా ఉండటం ఏంటి దౌర్భాగ్యం

  • @Shika786
    @Shika786 2 месяца назад +11

    ఆవిడ మహిళా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మేము ఎవరో అనుకోవట్లేదు

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад +15

    హోమ్ గారు ప్రెస్స్ మీట్ లో తను కేవలం కూటమికి మాత్రమే మంత్రిగా మాట్లాడుతున్నారు రషీద్ హత్యకు చెంద్రబబుగారు అరెస్టుకు సమండం ఎమిటి ఆమె వినికోండ దస్తివికం గురించి చెప్తూ మనాయకుడు కష్టం అని హాస్యాస్పదంగా లింకు లేకుండా మాట్లాడటం హోం శాఖ అంటే అసాల అర్థం అవుతుందా

  • @KTirupathi-ck5yl
    @KTirupathi-ck5yl 2 месяца назад +18

    ILOVE ❤❤❤❤ vanthi

  • @chenchubabu7863
    @chenchubabu7863 2 месяца назад +32

    ఆవిడకి కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు, Home minister పదవి దొరికింది.ఆపదవికి ఆవిడ అనరుహురాలు . భాష బాగాలేదు..

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 месяца назад +7

    మేడం గారు నేను మిమ్మల్ని చాలా సార్లు చాలా దగ్గరగా చూసాను మి మాట తీరు చాలా హుందాగా వుంది . అయ్యిన యాజ్ ఏ డమ్మి హోమ్ మమ్మీ గారు జగన్ గారికి మైండ్ దొబ్బింది అని అంటున్నారు. మొన్న 52రోజులో ప్రపంచంలో లేని రోగాలు అన్ని కూడా నాకు మాత్రమే వున్నాయి నేను ఉంటే హాస్పిటల్లో ఉండాలి లేదా అంబులెన్స్ లో ఉండాలి అని కదా బయటకి వచ్చారు. ఇప్పుడు ఆ రోగాలు అన్ని ఎక్కడకి పోయాయి . బాబు గారికి ఆల్జిమర్స్ ఉన్నటే యాజ్ ఏ కూడా ఉన్నటు వుంది. ఎదుట వ్యక్తి తో మాట్లాడేటప్పుడు మరియాదా ఇచ్చి మాట్లాడతాం అలాంటి సంస్కారం కూడా యాజ్ ఏ గారు మరిచిపోయారు . యాజ్ ఏ హోమ్ గారు ఆవిడ వర్క్ లో అన్ఫిట్ వెంటనే రాజీనామా చెయ్యాలి . ఈ గవర్నమెంట్ లో ప్రజలకి భద్రత లేకుండా పోయింది . మాకు ప్రెసిడెంట్ పాలన కావాలి.

  • @srinivasaraomjesussavesus527
    @srinivasaraomjesussavesus527 2 месяца назад +8

    Sucharita Garu and Vanita Garu did well as Home ministers

  • @hadejahadeja54
    @hadejahadeja54 2 месяца назад +4

    తానేటి. వనిత. మేడం. నీకు. దానికి. నక్కకు. నాగలోకానికీ. ఉన్నతేడాఉంది. మేడం. జై. జగనన్న

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 2 месяца назад +42

    Home ministragaraki kotiki kobbarichippa dorikinatlunnadi

  • @sanjayvarmavarma9849
    @sanjayvarmavarma9849 2 месяца назад +8

    Good

  • @karthikeditz8599
    @karthikeditz8599 2 месяца назад +9

    Super Akka .jai Jagan Anna.

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 2 месяца назад +19

    హోంమినిస్టర్ గారు ముందు ముచ్చుమారు గ్రామంలో జరిగిన చిన్నపాప గురించి మాట్లాడితే బాగుంటుంది తర్వాత జగన్ గారి
    గురించి మాట్లాడవచ్చు

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 2 месяца назад +11

    ఇది కలియుగం ఈ కలియుగంలో దుష్టులకు న్యాయం మంచివారికి అన్యాయం జరుగుతుంది అదే కలియుగ ధర్మం అదే వాళ్లు పాటిస్తున్నారు అబద్ధాలు ఆడి కుట్రల కుతంత్రాలతో ఉండే వారికే రోజులు

  • @abdulsuban6666
    @abdulsuban6666 2 месяца назад +22

    YS JAGAN CM

  • @TheVedham
    @TheVedham 2 месяца назад +4

    Chala dignified ga matladithunari ex minister vanitha garu .. keep going andi

  • @MallulaNagachandravathi
    @MallulaNagachandravathi 2 месяца назад +6

    Excellent madam

  • @prakash6298
    @prakash6298 2 месяца назад +35

    సంసారులు మాట్లాడే భాష, సాని ముండలు మాట్లాడే భాష లో తేడా అలాగే ఉంటుంది.

    • @ASB876
      @ASB876 2 месяца назад +1

      Avunu same Roja lage

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 месяца назад +2

      ​@@ASB876 రోజా ప్రజలు చచ్చిపోతుంటే చూస్తూ కళ్ళు చెవులు మూసుకొని కూర్చోలేదు. మన యాజ్ ఏ డమ్మీ హోమ్ మమ్మీ లా.

    • @ASB876
      @ASB876 2 месяца назад

      @@వాషింగ్మిషన్ dalithudini Mee mlc ananthbabu door delivery chesinappudu matldinda

    • @ASB876
      @ASB876 2 месяца назад

      @@వాషింగ్మిషన్ macharlalo chandrayyanu pattapagalu gonthu kosi champinappudu matladara

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 месяца назад +1

      @@ASB876 అప్పుడు అది అన్యాయంగా జరిగినప్పుడు ప్రజలు బయటకి ఎందుకు రాలేదు.????? అంటే అప్పుడు ఒక్కరు ఇద్దరు తప్పు చేశారు అని ఇప్పుడు ఈవీఎం గోవేర్నమెంట్ రెవెఙ్ తీర్చుకుంటున్నారా ???? ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ని కుటుంబసభ్యులు లాంటి వాళ్లు కాదా???? మేము అభివృద్ధి చేస్తాం మాకు ఓట్లు వెయ్యండి మీకు ఇన్ని మంచి మంచి పధకాలు అమలు చేస్తాం . ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తాం అని కదా చెప్పారు. ఇప్పుడు ఏది పరిపాలన ???? ప్రజలు ఇచ్చిన తీర్పా ఇది ని మనసాక్షికి కి అడుగు . పరిపాలన చెయ్యమంటే ఒక్కరేమో బేతం తీసుకొని శ్వేతపత్రాలు అంటూ ఖుని పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇంకొకరు దీక్షలు అనుకుంటూ పర్యటనలు చేస్తున్నారు .ఇంకొకరు రెడబుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇంక పోతే యాజ్ ఏ డమ్మి హోమ్ మమ్మీ కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ,కక్షపూరితమైన ఆలోచనలు తో కూడిన పనులు మాటలు చెప్పుతున్నారు . ఇలా ఛేపౌకుంటూ పోతే ఈ 45 రోజులో చేసిన ఒక్క మంచిపని ఉందా??? మానభంగాలు,హత్యలు,దోపిడీలు,దొమ్మీలు, ఆస్తినష్టం, ఈ ఈవీఎం గోవేర్నమెంట్ వచ్చినాక జరిగిన అభివృద్ధి పనులు ఇవి .కదాంటావా? ?? నీకు బాధ్యత ఉంటే పరిపాలన చెయ్యాలి అనుకో అది ఎవరయినా సరే .

  • @KamalaCheekatla
    @KamalaCheekatla 2 месяца назад +5

    WELL SAID MADAM

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi 2 месяца назад +2

    Supar madam చాలా బాగా చెప్పారు. Ji జగన్

  • @pushparaj1231
    @pushparaj1231 2 месяца назад +9

    Anitha Mee nundi home minister yelaundali Ani nerchukovali💯💯👌👌

  • @stephenchallapalli9774
    @stephenchallapalli9774 2 месяца назад +4

    Good speech

  • @anandmunnangi
    @anandmunnangi 2 месяца назад +2

    జై జగనన్న జై జై జగనన్న జై మేడం మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగినా ప్రతిపక్షాన్ని వాళ్ల నాయకులు విమర్శించకుండా మీకిచ్చిన పరిధిలో మీరు ఎంత చేశారు అనేది ప్రజలందరూ చూశారు దయచేసి ఈవిడకి మీరు ఎప్పుడు రిప్లై ఇవ్వవద్దు ఎందుకంటే ఆవిడ నోరు ఎక్కువ మనిషి మీరు నలుగురిలో కలిసిపోయే మనిషి దయచేసి ఇలాంటి వాళ్ళ నోట్లో మీరు నోరు వెయ్యొద్దు మేడం

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 месяца назад +3

    మీరు హోమ్ మినిస్టర్ గా చక్కగా, హుందాగా ఉంటారు mam.
    చాలా బ్యూటీగా ఉంటారు మేడం.
    అనిత గలీజగా భాష thanu చండా లనం గా ఉంటుంది హోమ్ మినిస్టర్ గా అసలు బాగోలేదు. చూడలేకపోతున్నాం.
    జై జగన్

  • @balasundaram9862
    @balasundaram9862 2 месяца назад +2

    గుడ్ మేడం మీ సంస్కారం నేర్చుకో మనది

  • @chittematta8494
    @chittematta8494 2 месяца назад +18

    Akkada EVM batch kadha mam papam Ela matadalo thylidhu ly mam

  • @sreenurudra3162
    @sreenurudra3162 2 месяца назад +4

    Super 👌

  • @pastor.mjsalmonraju
    @pastor.mjsalmonraju 2 месяца назад +1

    Good counter mam

  • @chiruchiru1262
    @chiruchiru1262 2 месяца назад +4

    వంకాయల అనితా గారు , మొహానికి గంపాడు మేకప్ వేసి వేసి చూడలేక పోతున్నాం వేసిలా ఉంది

  • @Aruna-di4sg
    @Aruna-di4sg 2 месяца назад +12

    Adhi antha EVM la govt madam garu.valle kavalani chesthunnappudu respect ela estharu mam jagan gari govt lo elantivemi levu miru &sucharitha garu law&order ni control lo pettaru mam❤

  • @maddalalakshmi
    @maddalalakshmi 2 месяца назад +1

    Correctmam🎉🎉🎉

  • @dondapatiprasad7311
    @dondapatiprasad7311 2 месяца назад +2

    Your 💯 correct mam

  • @TanetiRavi
    @TanetiRavi 2 месяца назад +1

    జై వనితమ్మ జై జగనన్న🎉🎉🎉

  • @snarendra7268
    @snarendra7268 2 месяца назад +1

    Super Akka

  • @chandrareddy5297
    @chandrareddy5297 2 месяца назад +1

    Super

  • @PrasadDagani
    @PrasadDagani 2 месяца назад +11

    Secseful,magi,hom,ministers

  • @SuyraKandavalli
    @SuyraKandavalli 2 месяца назад +4

    అమ్మ తానేటి వనిత మేడం గారు మీరు ఉన్నత పదవులు ఉండి సక్కగా పరిపాలించారు హోమ్ మంత్రి పదవికి గౌరవం హుందాతనం తెచ్చారు ఇప్పుడు చూస్తుంటే వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలందరూ తలదించుకునేలా పనిచేస్తుంది ఆమెకు ఇగో తప్ప మంచి పరిపాలన చేయాలని ఆలోచన లేదు నా పేరు ఖండవల్లి సూర్య

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 месяца назад +3

    నమస్తే మేడం

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 месяца назад +11

    Hm not degnified, she is talking like tv debetes

  • @NAMMAChannel-r1n
    @NAMMAChannel-r1n 2 месяца назад +1

    బాగ చెప్పారు.

  • @Balaji-pb4ty
    @Balaji-pb4ty 2 месяца назад +3

    👌👌👌

  • @bujji241
    @bujji241 2 месяца назад +1

    Thank you amma

  • @srisatyasatyasatya7673
    @srisatyasatyasatya7673 2 месяца назад

    మీరు చాలా హుందాగా మాట్లాడుతున్నారు మేడం

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 месяца назад +2

    మహిళా హోంమంత్రి కి వైసీపీ మహిళలే కాదు, సామాన్య మహిళలు కూడా సమాధానం చెప్పవచ్చు!

  • @krishnarongli2371
    @krishnarongli2371 2 месяца назад +1

    Super madam ❤❤❤

  • @syfullas8704
    @syfullas8704 2 месяца назад +7

    Nopartys home minister garu.sabhyatha ga lady gamataladandy...

  • @mangatayarukatari5849
    @mangatayarukatari5849 2 месяца назад +1

    హోమ్ మినిస్టర్ కి మాట్లాడే విధానం బాలేదు

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 2 месяца назад

    EXCELLENT COMMENTS MADAM, WHAT A DIFFERENCE.GOOD ADVICE TO OTHER LEADERS

  • @ganakishore1621
    @ganakishore1621 2 месяца назад

    Correct ga chepparu madam 🎉

  • @LagmeNaro
    @LagmeNaro 2 месяца назад

    బాగా చెప్పారు మేడం పదవులు వచ్చాక మధ్యతరగతి కుటుంబాన్ని కూడా మర్చిపోతారు వాళ్లకు జరిగిన అన్యాయాన్ని కూడా మర్చిపోతారు వారు ఏడుస్తున్న ఏడుపు కూడా గుర్తు రాదు పదవులు వచ్చాక దేవుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు అధికారం కూడా తెలియదు ఎందుకొచ్చిన పరిపాలన కూడా తెలుస్తలేదు బాలిక కుటుంబాన్ని ఓదార్చలకపోయారు రిషిద్ కుటుంబాన్ని కూడా ఓదార్చలేకపోయారు వాళ్ల ఇళ్లల్లో జరిగితే బాగుండును. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 2 месяца назад +3

    ఈమె పైన చీటింగ్ కేసులు చాలా ఉన్నాయి ఈమె ఇలా మాట్లాడాక ఎలా మాట్లాడుతుంది ఈ చీటింగ్ వగలుపూడి హోం,
    అరునెలలు అరాచకాలు చేయడానికి CBN కూటమి ఈమెకు హోం ఇచ్చారు అంతే, అరునెలలు తరువాత ఉడిపోతుంది అందుకని ఎగిరి ఎగిరి పడుతుంది ఈ హోం,
    ఎమ్మా వగలపూడి,శవరాజకీయం చేస్తున్నది ఎవరు?
    రాష్ట్రంలో జరుగుతున్నా అరాచకాలు, అరాచకాపరిపాలన గురించి ప్రశ్నిస్తే మాజీ ముఖ్యమంత్రి జగనన్న పైన కేసులు పెడతావా, పెట్టు చూద్దాం,
    నీ పదవి ఎక్కడ పోతుందో, రాజీనామా చేయమంటారో అనీ నీవు శవరాజకీయాలు చేస్తున్నావు ఆ కుటుంబాల ఉసురు మీ కూటమి ప్రభుత్వానికి ఊరికే పోతుందా,
    శవరాజకీయాలకి కేరఫ్ అడ్రెస్స్ మీ CBN,
    రాష్ట్రలో చిన్న పిల్లలపై హత్యాయత్నలు,హత్యలు, మానభంగాలు,దాడులు జరుగుతుంటే వాళ్ళ పైనకూడా బురద జల్లి శవరాజకీయాలు చేస్తన్నది ఎవరు మీ CBN కూటమి కదా?
    NTR మీద చెప్పులు వేయించి మానసికంగా చంపేసి పార్టీని లాక్కుని శవరాజకీయం చేసింది ఎవరు మీ వెన్నుపోటు CBN,
    హరికృష్ణ గారు చనిపోతే అక్కడ నవ్వుకుంటూ, మళ్ళీ అతని కూతురికీ టికెట్ ఇచ్చి ఓడించి శవరాజకీయం చేసింది ఎవరు CBN,
    పల్నాడులో శవాన్ని మోస్తూ జగనన్ననీ తిడుతూ శవరాజకీయం చేసింది ఎవరు CBN,
    మీ CBN ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వివేకానందరెడ్డి హత్య జరిగితే విచారణ జరుపకుండా శవాజకీయం చేసింది ఎవరు?
    ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోసం అక్క చెల్లెల్ని తీసుకొచ్చి వివేకానందరెడ్డి కేసు గురించి మాట్లాడించి శవరాజకీయం చేసింది ఎవరు?
    ఇప్పుడు అక్కచెల్లలు వివేకాందరెడ్డి కేసు విచారణ గురించి మాట్లాడకుండా సైలెంట్ చేపించినది ఎవరు? ఇది కాదా సవరాజకీయం,
    ఇప్పుడు మీ CBN కూటమి ప్రభుత్వం విచారణ ఎందుకు జరుపలేదు, మీకే సాధ్యం శవరాజకీయ క్రీడలు ఆడటం,
    నాదెండ్ల భాస్కరరావు గారు ఈ CBN చేసే అరాచకాలు, అబద్దాలు, వెన్నుపోట్లు,లలో ఎంత ఘనుడో చెప్పాడు అడుగు ఒక్క సారి ఆ పెద్దాయిన్ని,
    ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి మీ బాబుగారి పాపాల, శవరాజకీయల పుట్ట,
    జై జగనన్న 🙏🙏

  • @santhikala6155
    @santhikala6155 2 месяца назад +1

    👏👏👏👏

  • @ravindrareddy187
    @ravindrareddy187 2 месяца назад

    Good..andaru elaga ...fight cheyandi.

  • @harshasalapu8169
    @harshasalapu8169 2 месяца назад +1

    Super.madam

  • @wilfredepaenetus9920
    @wilfredepaenetus9920 2 месяца назад

    Well said

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 2 месяца назад

    Well said mam

  • @devisk9424
    @devisk9424 2 месяца назад +1

    అనిత ఒక వనిత కాదు మేడం ఆవిడ పెద్దపురం బోకర్ హౌస్ మినిష్టర్

  • @gopalreddipothula1030
    @gopalreddipothula1030 2 месяца назад

    Namaste madam chaala buddi chepparu ❤

  • @TamilSelvi-jr8qu
    @TamilSelvi-jr8qu 2 месяца назад

    Dhruva అనే youtube లో ప్రచురితమైన kavitha గురించి చాలా బాగా చెప్పారు ఒక సారి చూడండి

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 месяца назад

    Very good analysis Vanithagaru dignified woman godbless you nana

  • @jangalumurupaka5818
    @jangalumurupaka5818 2 месяца назад

    Super speach madam (ex -Home minister.)

  • @bhaskarreddy-ne4cu
    @bhaskarreddy-ne4cu 2 месяца назад

    Well said madam 🎉

  • @sujanraobolleddu3800
    @sujanraobolleddu3800 2 месяца назад +3

    సంసారం సరిగా చేసిన వారికి సంస్కారం
    వుంటుంది,సంస్కార హీనులకు ఇలాంటి
    పదవులు ఇస్తే ఇలాగే వుంటారు
    గౌరవం లేనివారికి గౌరవ పదమైన పదవి
    ఇవ్వ కూడదు

    • @Ravivijayawada399
      @Ravivijayawada399 2 месяца назад

      U mean avida vunchukunna vadikosam sontha mogudini medha case lu petti road ki lagindhi aney kadha

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 2 месяца назад +7

    Chalakalam anitagariki home dorikindi Naa antivarulu anukuntanadi

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 2 месяца назад

    Baga chapparu madam

  • @Ch.Selestiena.Ch.Selestiena
    @Ch.Selestiena.Ch.Selestiena 2 месяца назад

    Excellent speech medam

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 2 месяца назад +2

    వగల మారిది దానికి మైండ్ దొబ్బిoది ఆ లoజ హోమ్ మినిష్టర్...అoట్లు తోమే దాన్ని హోమ్ లో కూర్చో బెట్టే రోజులు దగ్గర లోనే....

  • @sreenugudapati8165
    @sreenugudapati8165 2 месяца назад

    ❤❤❤❤

  • @sdinakar7357
    @sdinakar7357 2 месяца назад +1

    మాములు ప్రెస్టేషన్ కాదు అంతకు మించి 😅😅

  • @rinkureddy3578
    @rinkureddy3578 2 месяца назад

    Correct 💯💯💯💯💯💯

  • @neelumaturi5077
    @neelumaturi5077 2 месяца назад

    వనిత గారు ఓడిపోయాక అందరు ప్రెస్టేషన్ లో వున్నారు మీ నాయకుడు మీకు పాలన నేర్పలేదు దోచుకోవడం నేర్పారు అనిత గారికి మీ సలహా లేమి అక్కరలేదు ఏమి చేయాలో వాళ్లకు తెలుసు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు 🙏🏻

  • @srinukatta2511
    @srinukatta2511 2 месяца назад

    Super medam

  • @LagmeNaro
    @LagmeNaro 2 месяца назад

    వాళ్లకి కావలసింది పదవులు అంతే మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు పదో వస్తే చాలు మాయంత తోపులు లేరు అనుకుంటారు.😢😢😢😡😡😡

  • @khaderbabushaik9674
    @khaderbabushaik9674 2 месяца назад +1

    Jai.jagananna

  • @ayyannasettybhavirisetty8655
    @ayyannasettybhavirisetty8655 2 месяца назад +1

    1:19

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 2 месяца назад +4

    Mantri Ane malavasi rastam midhaku vadhili adhi TDP

  • @kondururadha4546
    @kondururadha4546 2 месяца назад +1

    Vanitha Garu .No Ho minster Home gurd.. Only..🎉🎉🎉🎉

  • @suvarnadoratnaraju6092
    @suvarnadoratnaraju6092 2 месяца назад

    super chepparu vanitha amma. jai jagan🇸🇱jai vanithamma

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 2 месяца назад +1

    భర్తని వదిలేసిన దానితో నీకెందుకు అమ్మ పరువుపోతుంది

  • @StarMac_official
    @StarMac_official 2 месяца назад

    Vanpalapudi Anithani చూస్తుంటే నాకు కూకట్ పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఆంటీలు గుర్తుకు వస్తున్నారు. ఎదో తేడా కొడుతుంది.
    meeku kooda అనిపిస్తే ఒక లైకు

  • @Latha44-UK
    @Latha44-UK 2 месяца назад

    Mam gud move, Roja madam ni Rangamloki dechhandi, she is very gud spokes person.

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 2 месяца назад

    ఇలాంటి బ్రెయిన్ తక్కువ క్యాండెట్స్ వచ్చి ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటారు. డమ్మీ హోం మినిస్టర్ పదవి ఎంత బాగా నిర్వహించిందో అందరం చూశాం. ఒక్క దాడికైనా హత్యకైనా స్పందించిందా. అదే పదవి ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుంటే పరువు పోయి అందరూ మాజి మంత్రి ప్రస్తుత వ్యత్యాసం చూస్తుంటే తట్టుకోలేక మనసులో ఉన్న అక్కసు వెళ్ళగక్కుతూ ఓర్వలేక సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుత హోం మినిస్టర్ ఎంత చక్కగా పనిచేస్తుందో బాబు గారు మంత్రులకు ఎంత ఫ్రీడం ఇచ్చారో ఎలా పవర్ ఇచ్చారో గత ప్రభుత్వం లో డమ్మి మంత్రులకు నేటి పవర్ ఫుల్ మంత్రల పనితీరు చూస్తున్నారు కదా . ఈ డొల్లతనం బయటపడి చిన్న చిన్న సంఘటనలను వ్యక్తి గత కక్షలను పార్టీకి మంత్రులకు ఆపాదిస్తూ ఏడ్పులు పెడబొబ్బలు పెడుతున్నారు.

  • @suhasinireddy671
    @suhasinireddy671 2 месяца назад

    న్యాయం చేసినా చేయకపోయిన అట్లీస్ట్ అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూడాలి హోం మంత్రి అంటే

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 месяца назад

    లా అండ్ order totally ఫెయిల్ waste 😂గవర్నమెంట్

  • @AVeerashekar
    @AVeerashekar 2 месяца назад +1

    Jai jagan anna

  • @danielp.daniel1922
    @danielp.daniel1922 2 месяца назад +1

    Jai Jagan Anna