Thirupati Murthy - కుంభమేళాలో నీరు తెచ్చుకొని స్నానాలు చేస్తే ఫలితం దక్కుతుందా..? | Maha Kumbh Mela
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Thirupati Murthy - కుంభమేళాలో నీరు తెచ్చుకొని స్నానాలు చేస్తే ఫలితం దక్కుతుందా..? | Maha Kumbh Mela
#sumantvprime #kumbhmela #kumbh #kumbhmelaprayagraj
Welcome to SumanTV Prime RUclips Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
For Any Promotions / Collaborations
Mail us :contact@sumantv.com
Thankyou - SumanTV Prime
ఏంటి గురువు గారు అంత మాట అనేశారు. నేను కూడా కుంభ మేళా వెళ్లి వాటర్ నీ తీసుకొని వచ్చాను. ఇంట్లో చల్లితే ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతది అని తీసుకొని వచ్చాను.
🙏🙏🙏
ఇంట్లోనే నీళ్లే పద్యం చదివితే అంత శక్తి వస్తే ,మరి స్వయంగా గంగ నీళ్లకు ఎంత శక్తి ఉండాలి?? ఆలోచించండి గురువుగారు....
Ganga water we will make house shudhi kadda guru garu
అందరు వెళ్ళలేరు కదా స్వామి,ఇంటిలో అందరు వెళ్ళగలరా,ఇంటిలో ఏవరైన వెళ్ళి తే ,వారుకి కుడా పుణ్యం వస్తుంది, దేవుని ప్రసాదం మనం అందరికి పంచుకున్నారు కదా,మీ లాగ శ్లోకాలు అందరికి రావు కదా,
Ami nuvu kadalalava musali daniva ayita chayi .2days lo poyi ravachu
అందరూ (140 కోట్ల మంది) కూడా దేశం లో వానలు పడాలి అని ప్రార్థనలు చేయరు/చేయ నౌసరము లేదు.
దేశ, ప్రజల సౌఖ్యం, సస్య శ్యామలీయం, సుభిక్షం కోసం పూర్వ ము ఆ దేశ పు రాజు, కొందరు పండితులను నియమించి పూజలు చేయించి వారు.
ఇపుడు స్వార్థం పెరిగి పోయింది.అంతా కూడా నాకే అనే రోజులు వచ్చేసాయి. అంతా నాకే కావాలి, వాడికి వద్దు. వద్దు గాక.
ప్రతి వాడు వేదాలు, పూజలు, మంత్రాలు చేయ నవసరము , చదవ నవసరం లేదు.
అక్కడకి వెళ్తాం గురూజీ నకు ఒక 20.000 ఇవ్వండి మరి ఇస్తారా చెప్పండి వెళ్తాను
Swami u are wrongly thinking