శ్రీకాళహస్తి డే ట్రిప్ | Srikalahasti Day Trip | Part 1 | Devasthanam rooms & more | With Subtitles

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 49

  • @TrackView-ot5tk
    @TrackView-ot5tk 9 месяцев назад +2

    Thank you for the informative video 👏

  • @pushpendrakumar4075
    @pushpendrakumar4075 Год назад

    Good video

  • @anithakancharla7611
    @anithakancharla7611 9 месяцев назад

    Gate no.4 eakkada undi gudi dhaggara leka railway station dhaggara

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  9 месяцев назад +1

      రైల్వే స్టేషన్ ఆలయానికి 2 కి.మీ దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుండి temple ke దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. మీరు ఉచిత సర్వీస్ బస్సును ఉపయోగిస్తే వారు మిమ్మల్ని గేట్ 4 దగ్గర దింపుతారు.

    • @anithakancharla7611
      @anithakancharla7611 9 месяцев назад +1

      @@Hyma.tho.muchatlu auto eakku gate no.4 dhaggara dhinchamante thisukeltharu ga eantha cost thisukuntaru

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  9 месяцев назад

      అవును రైల్వే స్టేషన్ సమీపంలో టోకెన్ ఆటో కూడా అందుబాటులో ఉంది. కేవలం 20 రూపాయలు

  • @shilpzz
    @shilpzz Год назад

    Mam do they have geysers..??

  • @danthamravi6318
    @danthamravi6318 3 месяца назад

    Kuja dhosham puja chesthara andi Kalahasti temple lo.

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  3 месяца назад

      శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు మాత్రమే నిర్వహిస్తారు. కుజదోషం ఉన్న వాళ్ళు కూడా రాహు కేతు పూజ చేయించుకుంటారు.

  • @kinkarmalakar2050
    @kinkarmalakar2050 11 месяцев назад

    Are there any arrangement in the temple for accommodation?
    Plz reply me with details

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  11 месяцев назад

      No accommodation arrangements within the temple. Rooms are outside the temple complex. Please watch full video for more details. You may turn subtitles on if you do not understand/speak Telugu.

  • @yogeeswar8940
    @yogeeswar8940 9 месяцев назад

    Akka mundala rooms vunayo ledo ala telusukovali phone number edina vunda

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  9 месяцев назад

      Rooms బుక్ చేసుకోవడానికి ఫోన్ మరియు ఆన్‌లైన్ సర్వీస్ లేదు. శివరాత్రి వస్తోంది శివరాత్రి నాడు శ్రీకాళహస్తిలో రాహు-కేతువు పూజలు చేయరు.

  • @vpriya5838
    @vpriya5838 4 месяца назад +1

    మేడం గుడి లోపలికి వెళ్తే రావు కేతు పూజ చేసుకొని అన్ని దేవులని దర్శనం చేసుకోవాలి లేదా కొండపై దర్శనం చేసుకోవచ్చు కూర్చోవాలా చెప్పండి అక్క పూజలకు కూర్చోవాలా

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  4 месяца назад

      ముందుగా గుడిలో పూజ, దర్శనం తర్వాత ఏదైనా. మీకు కొండపై ఆసక్తి ఉంటే, వీలైతే సాయంత్రం పూట వెళ్లండి, తద్వారా మీరు పగలు మరియు రాత్రి వెలుగులో కూడా పూర్తి నగరాన్ని చూడవచ్చు

  • @rajeshrebel1813
    @rajeshrebel1813 8 месяцев назад

    Mam, Can we find any free lockers for luggage?

  • @Mahadev26368
    @Mahadev26368 Год назад +1

    🤗🙏👌🏻

  • @arunvarada6621
    @arunvarada6621 5 месяцев назад

    Devasthanam rooms online lo book chesukovacha a APP or website use cheyali

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  5 месяцев назад

      Recently came to know about this site www.aptemples.ap.gov.in
      Please check once before booking and doing online payment

  • @mbchary3596
    @mbchary3596 9 месяцев назад

    24 hours service available ga untundha room allot cheyyadaniki counter lo
    Memu reach ayye sariki night 11,12 ayyochu

  • @majjigayathri883
    @majjigayathri883 Год назад

    Hello andi memu sunday 4:30 am ki diggitam andi ah time lo rooms available lo untada andi?

  • @manjuparu1970
    @manjuparu1970 10 месяцев назад

    Online book undaa akka

  • @jatacharan
    @jatacharan 11 месяцев назад

    Hi can we book online. Or advance booking

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  11 месяцев назад

      No online booking or advance booking available. Please watch full video for more details. You may turn subtitles on if you do not understand/speak Telugu.

  • @gayathrikatabathula8036
    @gayathrikatabathula8036 Год назад

    Oka room ki entha mandini allow chestaru limit emaina untada

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  Год назад +1

      మీరు తీసుకునే రూముని బట్టి ఉంటుందండి. ఉదాహరణకి డబుల్ రూము అయితే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు కానీ, ముగ్గురు పెద్దవాళ్ళుకానీ ఉండవచ్చు.

  • @pushpendrakumar4075
    @pushpendrakumar4075 Год назад

    Bhakthulu dalarulu auto valla chethulalo mosapokunda suchanalu cheyyandi

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  Год назад

      అలాగే అండి. తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను

  • @tejareddy5801
    @tejareddy5801 4 месяца назад

    Rooms easy ga dorukutaya?

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  4 месяца назад

      సాధారణంగా మీకు గది అందుబాటులో ఉంటుంది కానీ ఏదైనా ప్రత్యేక రోజు లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్ రోజులు ఉంటే అప్పుడు మీకు సులభంగా గదులు లభించవు.

    • @tejareddy5801
      @tejareddy5801 4 месяца назад

      @@Hyma.tho.muchatlu this coming Saturday veldam anukuntam andi, day after tomorrow, chances untaya room dorakadaniki Friday evening Kalla temple reach ayyi satday Pooja cheyadam ki

    • @tejareddy5801
      @tejareddy5801 4 месяца назад

      @@Hyma.tho.muchatlu miku insta unda , unte id cheppandi

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  4 месяца назад

      Sorry brother for late reply bit busy now a days. I hope you got room in srikalahasti.
      I didn't have insta

    • @tejareddy5801
      @tejareddy5801 4 месяца назад

      @@Hyma.tho.muchatlu I got room yesterday,I am done with all Pooja now ,I'm returning now

  • @Blackswan900
    @Blackswan900 8 месяцев назад

    Incase rooms dorakkapothe

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  8 месяцев назад

      ఆలయానికి సమీపంలో చాలా హోటళ్లు అందుబాటులో ఉన్నాయి కానీ గదుల ధరలు సీజన్‌పై ఆధారపడి ఉంటాయి

  • @vpriya5838
    @vpriya5838 4 месяца назад

    అక్క ఆదివారం రాహు కేతు పూజ చేయిస్తార

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  4 месяца назад +1

      Yes చేస్తారు ప్రతిరోజూ పూజ చేస్తారు (364 రోజులు) శివరాత్రి రోజు మాత్రమే శ్రీకాళహస్తిలో పూజలు చేయరు

    • @vpriya5838
      @vpriya5838 4 месяца назад +1

      @@Hyma.tho.muchatlu అక్క అడిగిన దానికి వెంటనే రిప్లై ఇచ్చినందుకు థాంక్స్ అక్క అక్క మేము రేపు పొద్దున్న వెళ్లాలని అనుకుంటున్నాము నా పెళ్ళికి ముందుగా నాకు నాగ దోషం ఉందని చెప్పారు మళ్లీ రాహు కేతు పూజ చేశాము నాకు దోషము ఉంది కదా నాకు భయంగా ఉంటుంది అక్క నా వలన ప్రాబ్లమ్స్ వస్తుందేమో భయంగా ఉంటుంది అక్క మా పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి సిక్స్త్ క్లాస్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి పరిస్థితి ఏం బాలేదు మా ఆయన నాతో లేదు పేకాట ఆడే అప్పులు చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు ఎనిమిది నెలలు అవుతుంది ఇంట్లో ఏం మనశ్శాంతిగా లేదు నాకైతే చనిపోతామ అనిపిస్తుంది నాకు ఒకసారి ఏంటో అక్క ఈరోజు అన్ని మీతో చెప్పాలనిపించింది ఓకే ఉంటాను అక్క బాయ్ 😔

    • @Hyma.tho.muchatlu
      @Hyma.tho.muchatlu  4 месяца назад +1

      నీ వల్ల ఏదో తప్పు జరుగుతుందన్న భయాన్ని ముందు మనసులో నుంచి తీసేసెయ్.ఏదైనా జరగాలని దేవుడు రాసి ఉంటే నీకు నాగదోషం ఉన్నా లేకపోయినా జరుగుతుంది.నీ గురించి పిల్లల గురించి ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోయిన నీ భర్త గురించి ఆలోచించడం వేస్ట్. ఇప్పుడు ఇద్దరు ఆడ పిల్లల కోసం నువ్వు ఏమి చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆలోచించు.చనిపోవాలని అనిపిస్తుంది అని చెప్పావు. నువ్వు నిజంగా ఆ పిచ్చి పని చేస్తే నీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ చావు పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండు.నేను ఎప్పుడు ఒక్కటే నమ్ముతాను. ఆడవాళ్లు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు.ఆడవాళ్ళ ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అని నేను నమ్ముతాను. నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నీ పిల్లలకు నువ్వు ఒక రోల్ మోడల్ లా ఉండాలి,నువ్వు పడ్డ కష్టం, నీ ధైర్యం చూస్తూ వాళ్లు పెరుగుతారు. అన్ని సమస్యలు సమయంతో పాటు అవే సర్దుకుంటాయి. కాస్త ఓపికగా ఉండు.

    • @vpriya5838
      @vpriya5838 4 месяца назад

      @@Hyma.tho.muchatlu థాంక్స్ అక్క 💓🫂

    • @vpriya5838
      @vpriya5838 4 месяца назад

      @@Hyma.tho.muchatlu కాళహస్తి గుడి కి వెళ్తున్న అక్క