ముందుగా పరశురామ్ అన్నకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. పంచ పంచ పరమాన్నాలు వడ్డించి నట్టు ఆ పదాల అమరిక, నింగిలో తారలుగా అల్లిన ఆ అక్షరాల అల్లిక, చెవులకు రస ఇంపుగా సాగిన నీ పాటకు శతకోటి వందనాలు అన్న. ఆస్తులు అంతస్తులు వారసత్వ సంపద లో కూరుకుపోయిన అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల నేరుగా వారి హృదయంలో కి వెళ్లి, వారి యొక్క మనసును కదిలించాలి. తద్వారా వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ రక్షాబంధన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీ యొక్క అభిమాని ఎర్రోళ్ల కాశీం యాదవ్ . మరొక చిన్న విన్నపం అన్న ఈ పాటకు అద్భుతం అనే పదం కూడా సరిపోదు థాంక్స్ ఫర్ యు అన్న.
అన్న....పాట ఎక్కడ కుసోని ఏంత ఆలోచించి, మనసుపెట్టి రాసినవే, ఎంత బాగా రాసినవే.... అన్న , చెల్లెళ్ళ అనుబంధం గురించి 👌👌🙏💚💚💕🌹.... నా లాగా గల్ఫ్ లో ఉన్న ప్రతి అన్నా కూడా నీ ఈ పాట చూసి వాళ్ళ అక్కనో, చెళ్లేనో గుర్తుకువచ్చి కన్నీరు 😢పెట్టకపోతే నన్ను అడుగే .. నీకు, నీ కలం నుండి వచ్చిన నీ పాటకి శతకోటి శతకోటి దండాలే 🙏🙏🙏good luck అన్న 💐💐💐👌👌💚💚🙏🙏🌹💕మల్ల రాఖిట్ల పున్నం కి అన్నా ఇంటికి రావాలని, అక్క, చెల్లెళ్లతో ఉండాలనీ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా😢...
Hai అన్న🙏 చాలా బాగుంది అన్న పాట👌😍💐 ఎంత మంచి మనసు పెట్టి రాసినవు అన్న పాట విన్న ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా తీసావు అన్న పాట రాసిన నీకు అలాగే పాట పాడినోళ్ళకు పాటలో నటించిన అందరికి హృదయ పూర్వక అభినందనాలు అన్న👌😍🙏💐💐
ఇన్ని రోజులు ఈ పాట నేను చూడలేదు అన్న, ఎవరైనా రాఖి పౌర్ణమి పండుగ అన్న చెల్లి అనుబంధం గురించి పాట రాస్తే బాగుండు అని అనుకున్నాను, కానీ మా పరశురాం అన్నయ్య నే రాశారు అని నేను ఈ రోజే తెలుసుకున్నాను ఏం పాట అన్న! నాకు అయితే ఏడుపు ఆగట్లేదు 😭😭😭 చాలా గొప్ప పాట రాశారు అన్న 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
రాఖీట్ల పండగకి సూపర్ సాంగ్ ఇచ్చారు పరశురాం అన్న,అన్న చెల్లమ్మల అనుబంధం చాలా చక్కగా వివరిచ్చారు, రాఖీ బంధం విలువలు మరువలేనివి ప్రతి ఇంట్లో, ట్యూన్ చాలా బాగా సెట్ అయింది పాటకి,బొడ్డు దిలీప్ నాగ లక్ష్మి వాయిస్ బాగా సెట్ అయింది, అల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ రక్షా బంధన్ టీమ్ అందరికి 🎉🎉🎉
అన్న ఈ పాటను రచించిన వారికి నాయొక్క హృదయపూర్వక అభినందనలు.. పరాయి దేశంలో ఉన్న మేము ఈ పాటను వింటూ ఉంటే మా ఇంటి కాడ ఉన్న మా అక్క చెల్లెలు గుర్తుకు వచ్చి కనుల నిండా నీరు తిరిగాయి, ప్రతి సంవత్సరం మాకు రాఖీలు పంపే మా చెల్లెలు అక్కయ్యలు అందరు గుర్తుకు వచ్చారు ఈ పాటలోని ప్రతి పదం ఎన్నో అనర్థాలను చూపెడుతుంది భూములు జాగాలు కొనవచ్చు కానీ తోడబుట్టిన వాళ్లను కొనలేము. అందుకే ప్రతి ఇంటికి ఆడపిల్ల కావాలి అనేది. ఆడపిల్ల లేని ఇల్లు అమావాస్య చీకటిని ఒకటే అన్నారు. ఈరోజు డ్రైవింగ్ చేసుకుంటూ నేను చాలాసార్లు విన్నాను బ్రదర్.
❤️మనసును హత్తుకునే పదాలు రాసారు, చివరన లిరిక్స్ వింటే అప్పుడే సంతోషం అనిపిస్తుంది,అప్పుడే దుఃఖం కూడా వస్తుంది. నిజంగా చెప్పాలంటే మీ పాట రచనకు నంది అవార్డు ఇవ్వాలి👏👏💖
ముందుగా పరశురామ్ అన్నకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. పంచ పంచ పరమాన్నాలు వడ్డించి నట్టు ఆ పదాల అమరిక, నింగిలో తారలుగా అల్లిన ఆ అక్షరాల అల్లిక, చెవులకు రస ఇంపుగా సాగిన నీ పాటకు శతకోటి వందనాలు అన్న. ఆస్తులు అంతస్తులు వారసత్వ సంపద లో కూరుకుపోయిన అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల నేరుగా వారి హృదయంలో కి వెళ్లి, వారి యొక్క మనసును కదిలించాలి. తద్వారా వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ రక్షాబంధన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీ యొక్క అభిమాని ఎర్రోళ్ల కాశీం యాదవ్ . మరొక చిన్న విన్నపం అన్న ఈ పాటకు అద్భుతం అనే పదం కూడా సరిపోదు థాంక్స్ ఫర్ యు అన్న.
మమ్మల్ని మరింతగా ఉత్సాహ పరిచిన అద్భుతమైన స్పందన ఇది. ధన్యవాదాలు☺️😊
Ice QR s c ipp😂S ay
😊 AA wwqwwweèrrr
Good song akka
@@HONEYTUNES2023p
అన్న....పాట ఎక్కడ కుసోని ఏంత ఆలోచించి, మనసుపెట్టి రాసినవే, ఎంత బాగా రాసినవే.... అన్న , చెల్లెళ్ళ అనుబంధం గురించి 👌👌🙏💚💚💕🌹.... నా లాగా గల్ఫ్ లో ఉన్న ప్రతి అన్నా కూడా నీ ఈ పాట చూసి వాళ్ళ అక్కనో, చెళ్లేనో గుర్తుకువచ్చి కన్నీరు 😢పెట్టకపోతే నన్ను అడుగే .. నీకు, నీ కలం నుండి వచ్చిన నీ పాటకి శతకోటి శతకోటి దండాలే 🙏🙏🙏good luck అన్న 💐💐💐👌👌💚💚🙏🙏🌹💕మల్ల రాఖిట్ల పున్నం కి అన్నా ఇంటికి రావాలని, అక్క, చెల్లెళ్లతో ఉండాలనీ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా😢...
Nice. Br
Super song bro
ఆల్ ది బెస్ట్ అన్న నీ కోరిక తీరాలని ఆ దేవ దేవుళ్ళ ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
😊
అన్న ని కళం కన్నీళ్లు తెప్పిచింది
Thank u.. plz Share😊👍
Hai అన్న🙏
చాలా బాగుంది అన్న పాట👌😍💐
ఎంత మంచి మనసు పెట్టి రాసినవు అన్న పాట విన్న ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా తీసావు అన్న
పాట రాసిన నీకు అలాగే పాట పాడినోళ్ళకు పాటలో నటించిన అందరికి హృదయ పూర్వక అభినందనాలు అన్న👌😍🙏💐💐
Thank u.. దయచేసి share చేయండి plz
Super
Thank u☺️
పాట చాలా బాగుంది మద్యలో రెండు లైన్లు హైలెట్❤ 1:27
ఏలేటి రాజ్యాలు ఎక్కేటి గుర్రాలు కోనేటి భూములు దొరుకునులే తోడ పుట్టిన తోడన్న దొరకాదిలే ఇరుగొల్లు రాబొరు పొరుగోల్లు కాబోరు ఊరంతా దూరంగా ఉంటారులే అన్న తమ్ములు అపథీలొ ఓస్తారులే కయ్యానికి కాలు వియ్యానికి వేలు నేరలు గొరాలు పాపలు పుణ్యాలు పాలించునే తాటి కాయంత తమ్ముడు మేలాయేనే అల్లి పువ్వంటి మనసున్న మాయన్ననే......❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Thank you 😊☺️ plz share
Nice song bro 😊
Plz Share☺️☺️
ఇన్ని రోజులు ఈ పాట నేను చూడలేదు అన్న, ఎవరైనా రాఖి పౌర్ణమి పండుగ అన్న చెల్లి అనుబంధం గురించి పాట రాస్తే బాగుండు అని అనుకున్నాను, కానీ
మా పరశురాం అన్నయ్య నే రాశారు అని నేను ఈ రోజే తెలుసుకున్నాను
ఏం పాట అన్న!
నాకు అయితే ఏడుపు ఆగట్లేదు 😭😭😭
చాలా గొప్ప పాట రాశారు అన్న 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Thank u☺️
Superb song. Chala chala chala bavundi. Malli malli vinali anipinche pata
Thank u plz Share
❤
👌🏿👌🏿👌🏿👌🏿
సూపర్ హిట్ ..
రక్షాబంధనం పాట
👍👍👍👍
Super bro
Thank you ☺️
చాలా బాగుంది..🎉🎉🎉
ఇలాంటి పాటలు పాడాలి సిస్టర్ మీ గొంతు బాగుంది
THank u☺️👍
రాఖీట్ల పండగకి సూపర్ సాంగ్ ఇచ్చారు పరశురాం అన్న,అన్న చెల్లమ్మల అనుబంధం చాలా చక్కగా వివరిచ్చారు, రాఖీ బంధం విలువలు మరువలేనివి ప్రతి ఇంట్లో, ట్యూన్ చాలా బాగా సెట్ అయింది పాటకి,బొడ్డు దిలీప్ నాగ లక్ష్మి వాయిస్ బాగా సెట్ అయింది, అల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ రక్షా బంధన్ టీమ్ అందరికి 🎉🎉🎉
Thank u.. దయచేసి share చేయండి plz
Veri.nise
నైస్ సాంగ్ 🙏
Thank you. Plz Share cheyandi ☺️
Ee paata raasina annaya ku namaskaram👏👏
Plz Share
అన్న ఈ పాటను రచించిన వారికి నాయొక్క హృదయపూర్వక అభినందనలు.. పరాయి దేశంలో ఉన్న మేము ఈ పాటను వింటూ ఉంటే మా ఇంటి కాడ ఉన్న మా అక్క చెల్లెలు గుర్తుకు వచ్చి కనుల నిండా నీరు తిరిగాయి, ప్రతి సంవత్సరం మాకు రాఖీలు పంపే మా చెల్లెలు అక్కయ్యలు అందరు గుర్తుకు వచ్చారు ఈ పాటలోని ప్రతి పదం ఎన్నో అనర్థాలను చూపెడుతుంది భూములు జాగాలు కొనవచ్చు కానీ తోడబుట్టిన వాళ్లను కొనలేము. అందుకే ప్రతి ఇంటికి ఆడపిల్ల కావాలి అనేది. ఆడపిల్ల లేని ఇల్లు అమావాస్య చీకటిని ఒకటే అన్నారు. ఈరోజు డ్రైవింగ్ చేసుకుంటూ నేను చాలాసార్లు విన్నాను బ్రదర్.
Thank you.. Plz Share
అన్న సూపర్ సాంగ్ అన్న 🙏🙏
Plz Share😊☺️
ఈ రాఖీ పండుగ నీకే రాసి పెట్టీ వుంది ... నువ్వు రాసిన పాట మా మనసులను, గెలుచుకుంది... Congratulations brother...
Thank you.. plz Share 😊☺️
సూపర్ అన్న పాట మససు కదిలీస్తుంది అన్న పాట 👌👌👏👏
Thank u
Super br
Parshuram Anna antha mind petti rasinave vammmmmooooo mind blowing excellent 👌👌👌👍👍👍 song.
Thank you. Plz Share cheyandi ☺️
1:27 thanks పర్శరం అన్న నేను చెప్పిన ఇ పదాలు పాటలో పొందిపర్చినందుకు ❤❤ TQ so much
☺️☺️
చాలా బాగుంది పాట.గానం
Thank you. Plz share 😊☺️
Anna.... Meku.... 🙏🙏🙏... పాట వింటుంటే నాకు తెలియకుండా కన్నీళ్లు వచ్చేసాయి...
SHARE CHESTU SUPPORT CHEYANDI PLZ
ఏలేటి రాజ్యాలు, ఎక్కేటి గుర్రాలు.. ఈ లైన్ మాత్రం ఎమన్నా ఉందా 🙏🙏🙏చాలా బాగా రాసావు anna🙏🙏🙏
Plz. Share😊👍
Super lyrics super 👌 voice super music and acotinig all the best parshuram anna
❤️మనసును హత్తుకునే పదాలు రాసారు, చివరన లిరిక్స్ వింటే అప్పుడే సంతోషం అనిపిస్తుంది,అప్పుడే దుఃఖం కూడా వస్తుంది. నిజంగా చెప్పాలంటే మీ పాట రచనకు నంది అవార్డు ఇవ్వాలి👏👏💖
ఈ మీ కామెంట్ చదువుతుంటేనే.. నంది అవార్డు అందుకున్నంత ఆనందం కలుగుతుంది🤝😍Thank u & Plz Share చేయండి☺️
@@HONEYTUNES2023💞🤝🙏 ఇంత మంచి పాటను షేర్ చెయ్యకుండా ఎలా ఉంటా అన్న, మా అక్కలకు చెల్లెల్లకు అందరికీ షేర్ చేశాను❤❤
@@paadammahesh8395ధన్యవాదాలు అండి🎉😊
అన్న ఏం రాస్తవ్ అన్న పాట గుండెల దుఃఖం కన్లళ్ల నీళ్లు బయటకు అచ్చినయ్..
నీ కళానికి, నీ కళకు.. నా వందనాలు😍😍🙏🙏
Thank u.. plz Share😊
ఈ పాట వింటే మా చెల్లి అక్క గుర్తుకు వస్తున్నారు SUPER Song 👌💐💐🙏🙏👍👍
Thank u.. దయచేసి share చేయండి plz
Chaalaa baga rasav anna song 👌 2023 the best rakhi song
Thank you.. plz Share 😊☺️
Dilip anna ni raagaaniki namaskaramulu rechaveni laxman yadav pdpl
చాలా బాగుంది అన్నయ్య మధ్యలో లైన్ బాగుందన్న ఆడబిడ్డలు ఎప్పటికైనా చీరలు పసుపు కుంకుమలు భూములు జాగాలు అడగదు❤❤😢
Thank u
సూపర్ సాంగ్ అన్న
Thank u.. దయచేసి share చేయండి plz
Song super anna ippatiki 20 times vinna inka vinalanipistundhi
Thank you. Plz Share cheyandi ☺️
ఇంత చక్కని music 🎶. కేవలం అన్న namdev అన్నకే సాధ్యం ❤
Thank you Amar..😊👌
👍👍👌👌 Boodu Dilip Kumar nagalaxmi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
sprb song anna ..gundeku hathukkuntlu unnay lirics...
Thank u.. plz Shre😊👍
అన్న ఈ పాటలో చాలా అర్ధాలు ఉన్నాయి చాలా బాగా పాడారు దిలీప్ అన్న గారు అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు
Thank u.. plz Share
3
అన్న ఇ పాట అక్క చెల్లెళ్ళు లేని వారు వింటే అతని మనుసు భారాన్ని మోయడం ఎవ్వరి తరం కాదు అన్న....🙏🙏🙏
😢😢
అన్న పాట సూపర్ ❤❤❤❤
Thank u.. plz Share
Super song ..🎉🎉 మాఇంట్లో పార శ రామ్ అన్న ..ఉన్నటు ఉంది ❤
Thank u ....plz Share చేయండి..💖🙏
Pata rasina annaku padinavariki padabi vandanam
Thank you.. plz Share 😊☺️
2023 రాఖీ పౌర్ణమి బ్లాక్ బస్టర్ హిట్.రచన మాత్రం అదిరింది.
Thank u.. దయచేసి share చేయండి plz
Really word to word heart touching meaningfullsong 🎉 Happy rakshabandhan
Thank u.. మీ వంతుగా నలుగురికి share చేయండి plz
అన్నో సూపర్ సాంగ్
పాట పాడిన వారికి ధన్యవాదాలు
Thank you.. plz Share 😊☺️
సూపర్ అన్న వెరీ గుడ్ సాంగ్ ఆల్ ద బెస్ట్😂❤
Thank u.. దయచేసి share చేయండి plz..
చక్కటి పాట అన్న చాలా బాగుంది చాలా వినసొంపుగా ఉంది
Thank you.. plz Share cheyandi
Super song anna 💐💐❤
Advance happy Rakshabandhan 🎉🎉🎉. Super Song. Voice is Good
Super song chala bagundi ❤❤❤
@@ntr_fan_of_you Thank you ☺️
Spr asalu kannillu vachai
Thank you. Plz share 😊☺️
Naku sisters leru chala edchanu bro super song
Thank u☺️
Song bagundi andi ❤.. B/T/W 2:59 ee frame lo venakala red shirt vesukuni unnadi nenu and na pakana ma chelli
Plz Share2👍
చాలా బాగుంది పాట 👌
సూపర్ సాంగ్❤❤
Thank u ....plz Share చేయండి..💖🙏
Thank u ....plz Share చేయండి..💖🙏
Naa gunde takiindhii bro song superb song love dit ❤
Plz Share cheyamdi ☺️☺️
Chala supar sog anaa garu Happy raki
Thank you. Plz Share cheyandi ☺️
సూపర్బ్ సాంగ్ పరశురాం అన్న👌👌లిరిక్స్ 👌👌😊
Thank u☺️☺️
👌👌👌అన్న సాంగ్స్
Plz Share
Super song Bro ❤❤❤
Plz Share😊☺️
Super Song 🎧 Lirycs & Singing 🎤 Xlent ! Total Team Andariki All The Best💐🤝👍
Thank you. Plz Share cheyandi ☺️
అబ్బాబా ఎమ్మాన లిరిక్స్ హ intha బాగా ఎలా రాస్తారండి వింటుంటే అలానే వినాలనిపిస్తుంది antha బాగా ఉంది అంది song మాత్రం Superooo Super
Thank u ....plz Share చేయండి..💖🙏
సూపర్ హిట్స్ అన్న
Thank u.. దయచేసి share చేయండి plz
Super song bro 👌💐🙏
THank u.. plz Share
Super🎵 song... Lyrics 🎶
Thank you. Plz share 😊☺️
Hi anna super super song anna etuvanti patalu Mari ikkeno thiyalani memu koruntunamu
PLz Share
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you so much
Super song sisters appudu ela korukovali. Naga laxmi chala baga adaru
Thank u.. దయచేసి share చేయండి plz
Na life lo intha manchi patanu chudaledhu anna super song
Thank u☺️
👌👌👌👌👌👌 supar
Excellent tune.... great job
Thank you.. plz Share
అన్నా పాట చాలా బాగుంది❤
ThaNk you ☺️
Super......
Thank you
Suppeeeer🎉🎉
Plz Share
Bhagundhi song lyrics 😘🥳
Singers delip and Naga Laxmi entha simple ga padarante ee song ni excellent 👌👌👍👍
Thank u😊☺️
Anna...super
Plz Share☺️👍
👌👌👌👌👌👌👌👌👍👍👍👍💕💕సూపర్ సూపర్ సూపర్
Chala bagunadhi song
Thank you.. plz Share
Paata paadina singer s ku 👌👌👌👏👏
Thank u
Plz Share
Super excellent 💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank u.. దయచేసి share చేయండి plz..
Super anna akkalu
Superb song 🎵 👌
Thank u.. pzl Share
👌👌👌👌 superrrrrrrrrrrrrrrrrrrrr
Thank u.. దయచేసి share చేయండి plz...
Super song bro
Thank u.. plz Share😊👍
Super song Brother 👍👍😍😍
Thank you.. plz Share
Anna e paata Chala baghundhi
PLz Share😊☺️
గుసుపింపుల్స్ వస్తున్నాయి అన్నా తెలియకుండానే కలలో నీళ్లు తిరుగుతున్నాయి ఎట్లా రాసినావు 🙏💯🫡👌👌👌👌
Thank u☺️
Super supar
Anna ela lyrics raasi anduke adipistaru🥹🥹🙏🙏heart touching 🫂
Thank u☺️
సూపర్ సాంగ్
Thank u
Excellent song👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
PLz Share
super pata anna
👏👌anna
Anna super song anna
Plz share చేయండి
Super anna ,
🎉🎉🎉🎉❤❤❤ super bro
Thank u.. దయచేసి share చేయండి plz..
Super lyrics, direction,acting good, singing, music, editing all the best parshram Anna
Thank u.. దయచేసి share చేయండి plz..