ఈ సంవత్సరం గరుడ 360 కి ఎదురే లేదు కమల్ గారు మా ఊర్లో ఇప్పటికే సుమారు 40 మంది రైతులం గరుడ 360 వాడాము మిగతా మందులతో పోల్చుకుంటే గరుడ 360 నల్లి కి త్రిప్స్ కి గా పనిచేస్తుంది
Puthalo nalli poledhu last 5 sprays keefun fosmaite, alecto cesemate,gracia hanabhi,shinwa Hercules,today spray exponus omite spray chesanu puthalo nalli poledhdhu enni rojulaku result vasthundhi next em spray cheyyali anna please
@kamallivefarmingschool తక్కువ ఆకుల కి తల బంతులు వస్తున్నాయి..అంటే మొగ్గ వస్తుంది .గత ఏడాది 20 నుండి 30 ఆకులు వచ్చాయి..ఈ ఏడాదీ 20 కూడా రాకుండా మొగ్గ వస్తుంది..దానిని అధికమించటం ఎలా
ఆర్కా గోల్డ్ నిజం గా సూపర్ రిసల్ట్
Chala manchi information
Kamal garu geenaspro& naxatraples lo combinetion jonny leka canisters replay plese
ఈ సంవత్సరం గరుడ 360 కి ఎదురే లేదు కమల్ గారు మా ఊర్లో ఇప్పటికే సుమారు 40 మంది రైతులం గరుడ 360 వాడాము మిగతా మందులతో పోల్చుకుంటే గరుడ 360 నల్లి కి త్రిప్స్ కి గా పనిచేస్తుంది
Bayer acer bo baguntudha kayamachha ki
కాయ బోబ చాలా హెవిగ ఉంది ఆన్న
ప్రో ప్లస్ ఫంగి సెంకండ్ గ్రో బాగుంది అండి మంచిగా పనిచేస్తుంది దిగుబడి కూడా ఎప్పటి కన్నా మంచిగా వచ్చేలా కనిపిస్తుంది మీకు చాలా రుణపడి ఉన్న అండి
Hai kamal garu
romi 26 chilli seeds
ye compony seeds cheppandi
Mirchi lo anna etukarayi tegulu bagundi emi spycheyali anna
Arkagold lunaexpress slr spray cheyachha
Kallam lo kayalu macha rakunda spraying emaina cheyocha
super ga vndhi bro 👍
Tnkq brother
Garuda fosmate next em cheyali spery
Anna madhi prakashm district genius PRO nakshatra Plus spray chesanu Koncham modata Anedhe viparindi nalli Koncham undhi next em spray cheyali bro
Anna kaya macha ki Luna or Ergon best em baguntadhi
Yentha water ku arka gold kalupukovali anna
Hai kamal anna 1.g+n johney 2 chowkider platina kottanu taruvatha m spery cheyali anna
Regent and engegy vadavacha
Genuis pro, Naksthra ela Order cheyali sir
Anna thota first cotting complete Ayindi Anna nalli light ga vundi emspray cheyali reply reply reply
Pro plus and fungi spray cheyandi step vastundi nalli control avtadi
Nano urea spraying cheyavacha bro
Enni rojulu thota bro
Colfos garuda 360 spray cheyacha
Super brother...Kaya super undhi
Garuda 360 antha anna price
crop palasaga kasthundhi annaa m cheyyalii 😢😢
డాక్టర్ ఓకే 💕💞💕💞💕💞🙏🙏🙏
Tnkq brother
Garuda 360 and posmite 100% result bro
Hai anna luna experience spray cheste poota ralutundi ani antunaru anna
కమల్ గారు మాది దాచేపల్లి అండి మాకు గరుడ 360 , ప్రో ప్లస్ కావలి అండి ఎక్కడ దొరుకుతుంది
Puthalo nalli poledhu last 5 sprays keefun fosmaite, alecto cesemate,gracia hanabhi,shinwa Hercules,today spray exponus omite spray chesanu puthalo nalli poledhdhu enni rojulaku result vasthundhi next em spray cheyyali anna please
Blaze & dheera 2727 which one is best ..
Dheera -2727
Arka gold tracer rendu kalipi kottocha anna
కమల్ గారు అబాసిన్ మేజిస్టర్ తో పాటు టాల్ స్టార్ కూడా కలిపి స్ప్రే చేయమంటారా
Sattenapalli lo akada dorukutundi
Rohini treders
Nali akuvaga vundi anna pro puls fangi steps vastundaa anna
Anna thota yellow color loki change aindi and pandaku vastundi. Edo jeevam kolpoinattu undi, em spray cheyali anna garu
Nativo -150 grms and biovita -400 ml and m-45-250 grms
@kamallivefarmingschool Thank you anna garu
Garuda 360 price 1 litter
Anna shinva and meravis dio spray kar sktehe ky anna
Anna polam budidha tegulu heavy ga vachindhi yellow colour undhi am spray cheyali
ana thota 1st kotha koshamu epudu ami mandhulu spray chayali
Pro Plus and fungi spray cheyyandi
Anna kaya machaki luna and ergon adi best anna
రెండు బాగుంటాయి... ergon first priority
Custodia kottavachha kaaya macha ki
Kottavachu
Dheeraj 2727 company name cheppandi bro
Anna ma village endugumpalem nadendla mandal palanadu distick ki ravachu kadha
Next time Vastha brother
ప్రో ప్లస్ ఫంగి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆర్కా గోల్డ్ కొట్టమంటారు పూత కోసం
Anna nalli undhi anna kapu kuda sett avvaledu 110 days thota anna
Hai anna maa village okasari visit cheyyochuga ,Allurupadu , Vatsai mandal,Ntr dist..
జమీర్, రోకో కాయమచ్చ కి కొట్టవచ్చా
Kottavachu
నమస్తే అన్నా లూనా వించి విన్గో బోరాన్ కలిపి స్ప్రే చేయొచ్చా
Fungicide lo boron Vaddu..any pesticide lo boron chai
Nice video anna..❤❤❤
Tnkq brother
ఆర్కా గోల్డ్ లూనా ఎక్స్పీరియన్స్ స్ప్రే చేసాక సెకండ్ స్టెప్ కి ఎప్పుడు స్ప్రే చెయ్యమంటారు
అన్నా అక్కడక్కడ బొబ్బరా ముడత వుంది అన్న ఏం మందు కొట్టాలి అన్న
పూత లో పురుగు ఎక్కువ గా ఉంది అన్నా గరుడ 360 తో fosmite కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందా
అన్నా మీరు ఏ నెలలో వేశారు తోట
Chupinchanu kada bro
Hi Anna miru live lo cheppin zingal+joney+zamir+bavistan today e spring chesanu
Pro plus fungi super anna
Tnkq brother
Anna తోట కటింగ్ టైంలో పదును పెట్టాల అన్న బెట్ట ఉండాల
Pettina 4 days ki cutting cheyyandi
Anna Maiden Zolt kottocha Dosege cheppanna
Maiden -300 ml and zolt -250 ml per acar
@kamallivefarmingschool thanks anna
Hi anna first view fist like
మిరపలో చిన్న పిందెలు కాకుండా ఒక రకమైన కాయలు కూడా లేత పసుపు కలర్ లోకి మారి రాలిపోతున్నవి ఎందువలన సార్
Jamir, rocho spray cheya vacha.
చెయ్యవచ్చు బ్రదర్
Anna whitefly heavyga undhi mudutha undhi em spray cheyali
Plesiva and Jonny
రైతు సోదరులను మసవి కమల్ అస్న చెప్పీస వీడియోలు రాసుకోండి.మరల మరల కామెంట్లు పెట్టకండి
Hi, Anna bashas aondi
Thota super anna 40 k paka anna
Tnkq brother ❤
అన్న నీతోట ఎకరకి ఎన్ని క్వెయింటలు వస్తది
Hai Anna namaste 🎉🎉
Monna jammir roko annav
పచ్చి కాయ కాలుతుంది అన్న
Anna లోన/జమీర్ ఏది బాగుంది ఇది అన్న
Luna
@akulapradeepkumar6801 thank you anna
Kamal Anna Zameer spring theory
అన్న ఆర్కా కంపెనీ ముందు మన నందిగామ లో ఎక్కడ దొరుకుతాయి
Hii bro palchaga vundhi kapu
Sri Anjaneya agros Temple backside
అన్నా కొమ్మ ఎందుకు ఏం కొట్టాలి చెప్పన్నా కొంచెం
ఆర్కా గోల్డ్ రేట్ ఎంత
Pro plus fungi spray chesa Garuda better na shinwa better aa
Garuda 360 thyaruvath sinva cheyadi
Shinwa and mytri
Hi Anna మ తోట కూడా మీ తోటలగా వుంది ఈ స్టేజ్ లో 28:28:00 మందు కట్ట చల్లావొచ్చ.....
చల్లవచ్చు
బ్రో పొగాకు పంట లో 13:00:45 వాడ వచ
Problem emi undhi
@kamallivefarmingschool తక్కువ ఆకుల కి తల బంతులు వస్తున్నాయి..అంటే మొగ్గ వస్తుంది .గత ఏడాది 20 నుండి 30 ఆకులు వచ్చాయి..ఈ ఏడాదీ 20 కూడా రాకుండా మొగ్గ వస్తుంది..దానిని అధికమించటం ఎలా
అన్నం కాపు ఆయింది. బట్ నల్లి 50% ఉంది pro plus fungi kottavacha anna
Police 100 grms add CHESI cheyyandi
అన్నా కొమ్మ ఎండు బాగా వస్తుంది ఏం కొట్టాలన్న
Ok
Hi Kamal anna, Arka gold, luna experience, Garuda 360 , genius pro and nakshatra plus khammam lo ekada dorukutay anna ? Please help
Seetharama Traders PSR road
గరుడ 360 ఆర్కా గోల్డ్ ఈ రెండు బాగున్నాయ్ ఆర్కా గోల్డ్ వాడిన తర్వాత పూత చాలా బాగా వచ్చింది క్రాప్ బాగా సెట్ అయ్యింది
Anna naa peru Nagaraju naik naku nee number kavali anna please
9398851604
Arkagold company
Pandu akku heavy ga undi anna.
Sprint spray chai
Nativo -150 grms and M45-250 grms
Hianna
Hii anna
ఈ రోజు గరుడ 360, ఫాస్మైట్, క్రాప్ మాక్స్ కొట్టాను బ్రదర్ 120 days తోట
Garuda 360 Cost enta anna
1600
Ok baguntundhi
పండకు ఎక్కువగా ఉంది ఏమి స్ప్రే చేయాలి
అన్న. మనచోట. వర్షం.పడింది.పొగమంచు.కురుస్తూ
Zamir and bavistan spray cheyyandi
Pro plus fungi super anna