కమల్ అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ రైతులకు ఇస్తున్నందుకు చాలా సంతోషం కమల్ అన్న మీరు ముందు ముందు చాలా వీడియోస్ చేయాలని పంట వయసును బట్టి మందులు చెబుతున్న అందుకు చాలా సంతోషం మీకు మీరే సాటి ❤❤❤❤ గుండారపు శ్రీనివాస్ ఏటూరు నాగారం జిల్లా ములుగు తెలంగాణ ❤❤❤
నువ్వు చేపిన మందులు కొట్టి తోట బాగా తెచ్చాను లాస్ట్ ఇయర్ బాగా కాపు మీద వున్నప్పుడు వర్షం కొట్టి మొత్తం పొఇంది acer కి లక్ష బొక్క, దయచేసి frist లో కాస్టలీ మందులు స్ప్రై చేయవద్దు 🙏
అవును నేను చెప్పి మందులు 25-30 క్వింటాల్ దిగుబడి రావటానికి చెపుతున్న... ఇంకా తక్కువ ధర లో స్ప్రే చెయ్యాలి అంటే మీకు ముడత పోదు... ఇప్పుడు ఉన్న పరిస్థితి లో
హరియర్ వల్ల సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి అని ఒక వీడియో లో చెప్పారు. ఈ వీడియో లో దాని ప్రస్తావన లేదు. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ గా రావడానికి అది పనిచేస్తుందా?? కన్ఫర్మేషన్ ఇవ్వగలరు.
వంగ తోటలో కూడా బొబ్బర రాకుండా దమ్మున్న మందు హా ఇది చెప్పండి వెంటనే కొడుత నీ మీద నమ్మకం తో వంగలో పారిజాత లియోనిస్ Oberon+Soloman Junp +admire kottina Telladhoma pachhadhoma asalu povatledhu @@kamallivefarmingschool
హాయ్ బ్రో ఇంతకుముందు వీడియోలు బొబ్బరి గురించి వీరో పిన్ పిచికారీ చేస్తే వైరస్ ఒక మొక్క నుండి ఒక మొక్క కి రాకుండా వైరస్ చనిపోతుంది అని అన్నావు కదా బ్రో మరి బొబ్బర కనిపించినప్పుడు పంట మొత్తం లో రెండుసార్లు గాని మూడుసార్లు గాని పిచికారి చేసుకోవచ్చా బ్రో
మీ వీడియోస్ రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ ధన్యవాదములు 🙏
కమల్ అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ రైతులకు ఇస్తున్నందుకు చాలా సంతోషం కమల్ అన్న మీరు ముందు ముందు చాలా వీడియోస్ చేయాలని పంట వయసును బట్టి మందులు చెబుతున్న అందుకు చాలా సంతోషం మీకు మీరే సాటి
❤❤❤❤
గుండారపు శ్రీనివాస్ ఏటూరు నాగారం జిల్లా ములుగు తెలంగాణ ❤❤❤
💗💗🙏🙏
Problem batti mandhu cheppadam chala bagundhi
Tnkq brother
మంచి సమాచారాన్ని పంచుకుంటూ మిర్చి రైతులకు ఉపయోగపడుతున్నారు.
Tnkq brother
ధన్యవాదాలు కమలన్న గుడ్ నైట్
చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్ .
మంచి సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదములు అన్న
Welcome
అద్భుతమైన సమాచారం అన్నయ్య గారూ
Tnkq
రైతుల గురించి వీడియోస్ తీస్తునందుకు చాలా థాంక్స్ బ్రో
Tnkq brother
Good Morning Anna 🌅🌞 Your Great Ante🎉 Your thoughts and Suggestions Excellent 👍👍👍 all Farmers are watching full video and implementing❤❤❤
Tnkq so much brother...mee లాంటి కామెంట్స్ వల్ల మాకు కొంచెం మంచి information ఇవ్వాలి అని కోరిక పెరుగుతుంది
అన్నా నీ ఆలోచనలో రైతుకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి నువ్వు ఉన్నావ్ అనే ధైర్యం తోటే మిరప తోటలో వేస్తున్నాము
Tnkq brother
Thanks Anna Superga Chepparu
గ్రేట్ అన్న గారు ఉపయోగకరమైన విషయం గురించి చెప్పినందుకు
Tnkq
థాంక్యూ అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ రైతులకు అందిస్తునందుకు
Tnkq
బ్రదర్ Harrier & efficon ee rendu vadocha...
Tq bro.. Good information.. Icharu
Super vedio tq so much 🎉🎉❤
Please make videos on whitefly+pink bowl warm combinations on cotton
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న
you provides helpful information to farmers
❤❤
Mirchi narumadiki white fly ekkuva unnadi. Naru red &yellowish ga unnadi
అన్న మిరప కుట్టి 6 రోజులు అవ్వుతుంది.కాండము దగ్గర వడిపోయి చనిపోతున్నాయి.దీనికి ఏ మందు కొట్టాలి.నిన్న వర్షం పడింది.ప్లీజ్ రిప్లై ఇవ్వంది.❤❤❤
అలా అవ్వటానిని మొక్క స్ట్రాంగ్ గా లేక పోవటం లేదా నత్తలు ఎటాక్ చేసిన అలా అవుతాయి ఏది అనేది మీరు చెప్పగలరు
Blytax and redamilgold rojcan tho trenching cheyandi
Effficon+ Isabion kalapocha
Hariyar tho agripro + kalipi kottochha anna
Good Information Anna... 👌
Hii anna lite gaa mudata vundi anna em sprey cheste baaguntaadhi anna
మీ మోటివేషన్ చాలా బాగుంది అన్న రైతుల పట్ల
Tnkq so much
Khammam hubbly market lo unna raates ki kuda guntur lo veyyytla market mari syndicate ekkuvaindi teja gunurlo 18500 khammam 19500 2043 variety hubbly 17000 guntur 12500 top lekka gunturlone ekkuva vundali
Konni rojulo lo marpu vasthundhi
Very good information TQ brother
Tnkq brother ❤
Super super super super anna❤❤❤❤
Tq bro good suggestions
Whitefly ki best' madu chapu Anna please chilli lo
నువ్వు చేపిన మందులు కొట్టి తోట బాగా తెచ్చాను లాస్ట్ ఇయర్ బాగా కాపు మీద వున్నప్పుడు వర్షం కొట్టి మొత్తం పొఇంది acer కి లక్ష బొక్క, దయచేసి frist లో కాస్టలీ మందులు స్ప్రై చేయవద్దు 🙏
Sollu వద్దు ఫస్ట్ లో నే లక్ష పెట్టావా... కొంచెం అన్న ఉండాలి మాట్లాడటానికి
Good ఇంఫర్మేషన్ sir
Anna komma endu ku spray cheppandi
Harrier eni rojula crop ki use cheyali??
20 days above CROP
అన్న మిరపలో పండు ఆకు మచ్చ తెగులు కి ఏ మందు స్ప్రే చేయాలి
Decide ela untudhi bro,bobbbraki
అన్న మాది తెలంగాణ
నేనూ మొక్క నాటి నెల రోజులు అయినాయి
నాకు హరియర్ మందు
కావాలి 4ఎకరాలకు కావాలి
Anna petina naruku mudatha undhi mono +aspetuku potada anna petti 7days avutandi
Aanna nenu capsicum nati 11 rojulu ayindi aku mudata undhi sprey yavadi cheyalanna
Marpa narki kindha mudtha vasthundhi m spray cheyali anna
Lite ga akada akada vasthundhi kindha mudtha
Efficon bsf. M45 spray chadanu
అన్న ఫోర్టెన్జ్ డ్యో ఎలా ఉంటది బేనివ కు బదులుగా
Svwmy saranam
Anna peda rythuluku andubatolo unde mandulu cheppandi anna
Sare brother
అన్న హరియర్ ఖమ్మం లో ఏక్కడ దొరుక్తది అన్న
Nice brother
Harrier ey company bro
Anna harrier Guntakal lo dorukutunda Anantapur district
Eifficonpurugumandukotocha
Anna.nandyal.dt.lo.hariar.dorukutunda
కమల్ గారు good మార్నింగ్
Good morning
హారియర్ ఏ స్టేజ్ లోనైనా కొట్టొచ్చు అన్న
Kottavachu
Plesiva Efficon best mandhulu
Yes
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls
Meerapa nar petina tharavatha nar kulipothundhi Anna
కమల్ అన్న నువ్వు చెప్పేవి బాగానే వున్నాయి. కాని పెట్టుబడి ఎక్కువ అవుతుంది.. ఇంత పెట్టుబడి పెట్టి చివరికి రేటు ఉండటం లేదు రైతు సంతోషం గా లేడు అన్న...
అవును నేను చెప్పి మందులు 25-30 క్వింటాల్ దిగుబడి రావటానికి చెపుతున్న... ఇంకా తక్కువ ధర లో స్ప్రే చెయ్యాలి అంటే మీకు ముడత పోదు... ఇప్పుడు ఉన్న పరిస్థితి లో
👍supar 👍
Anna coramandal arithi polam lo drichinchig valla use vunttada ann
Hibrother
Good morning bro ❤❤❤❤🎉🎉🎉🎉
Very good morning
Hi ann good morning 🌅
Harrier ekkada dorukutudi
అన్న ఆఖరి దుకిలొ ఏ ఎరువులు వెయలి
Single super phosphate and potash
Harrier ఏ company
హరియర్ రేటు ఎంత? అన్నగారు ఎకరానికి ఎంత వాడాలి తెలియజేయగలరు అన్నగారు ❤❤
Harrier and Harrier plus 250+250 ml untundhi meeku 1500 paduthundhi price
11:10 11:12
Super anna
Anna harrier cost entha bro
Anna baydigi mirappa 70 days iendhi. Agas koti 7 days iendhi Doma vundhi anna epudu Ami kotalli anna
Effocon and jump spring cheyyandi
Anna tamota Nala macha ki fungicide chapu brother..
ఎన్ని రోజులు క్రాప్
Kopper kalpachoa
Anna nuv super
Tnkq
Harrier eni dinalki spray chiali
సైడ్ branches and virus రాకుండా
@@kamallivefarmingschool nati eni days Anika spray chila anna
Anna hariyar entha cost ofliter enatha anna
1500
Great anna
Tnkq
ఏ మందులు ఎక్కడ దొరుకుతాయి
Anna ievi ekada available unay annaa phone number petu anna book chesukuntam
ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి
Plesiva cost entha anna
1400rs to 1450 rs 250 ml
Peppar thota ku cheppandi bro
Anna merru mulching vessara enni rojullu avuthundhi
M seed
Anna chiralu thisi varam avuthundhi mokka midha ginjja povadam ledhu
Ardham kaledu
Hariyar .lunaaxfress.commnesion kottacha
Harrier కాస్ట్ ఎంత అన్న??
1500
Mirch rate parega chansu vunda bro 5531
Konchem untundi
Hi Anna good morning 🌄
Good morning
Hi good morning sir
Good morning bro
Harrier cost antha anna
1500 brother
Rate koda cheppu anna
1700
హరియర్ వల్ల సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి అని ఒక వీడియో లో చెప్పారు. ఈ వీడియో లో దాని ప్రస్తావన లేదు. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ గా రావడానికి అది పనిచేస్తుందా?? కన్ఫర్మేషన్ ఇవ్వగలరు.
అవును సైడ్ కొమ్మలు వస్తాయి... బొబ్బర కి బాగా వర్క్ చేస్తుంది...
వంగ తోటలో కూడా బొబ్బర రాకుండా దమ్మున్న మందు హా ఇది చెప్పండి
వెంటనే కొడుత నీ మీద నమ్మకం తో
వంగలో పారిజాత లియోనిస్
Oberon+Soloman
Junp +admire kottina
Telladhoma pachhadhoma asalu povatledhu
@@kamallivefarmingschool
హాయ్ బ్రో ఇంతకుముందు వీడియోలు బొబ్బరి గురించి వీరో పిన్ పిచికారీ చేస్తే వైరస్ ఒక మొక్క నుండి ఒక మొక్క కి రాకుండా వైరస్ చనిపోతుంది అని అన్నావు కదా బ్రో మరి బొబ్బర కనిపించినప్పుడు పంట మొత్తం లో రెండుసార్లు గాని మూడుసార్లు గాని పిచికారి చేసుకోవచ్చా బ్రో
Hi Kamal anna.good morning anna
Good morning brother
Hariar lo technical anty brother
Organic
Harrier kodithe virus vasthundana
Hi anna good morning
Good morning
Black gram videos
Mathotalo akkadkda kuchhu mudutha vundhi em mandhu kottali
Harrier company
Hi.anna
Harier technical