శ్రీ లలితా సహస్రనామం - Lalita Sahasranama Parayanam by Brahmasri Vaddiparti Padmakar

Поделиться
HTML-код
  • Опубликовано: 20 май 2020
  • #Lalitasahasranama #vaddipartipadmakar #telugutrait
    శ్రీ లలితా సహస్రనామం - Lalita Sahasranama Parayanam by Brahmasri Vaddiparti Padmakar
    Sri Lalita Sahasra Nama Stotra Parayanam By Brahma Sri Vaddiparti Padmakar garu | శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం
    _______________________________
    ఓం ‖
    అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః
    కరన్యాసః
    ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః
    అంగన్యాసః
    ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః

Комментарии • 42

  • @medhalprabhakar8199
    @medhalprabhakar8199 4 месяца назад +5

    Very good PARAYANA Sri lalitha saharsanama stoyrsm.
    I

  • @mbharthi1319
    @mbharthi1319 Месяц назад +2

    🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 2 месяца назад +2

    అమ్మా.. లలితాదేవీ ... . పిల్లలిద్దరూ ఉదయం పూజలో భాగంగా లలితాసహస్రనామ పారాయణం చేస్తారు.. అదంతా నీ అనుగ్రహమే తల్లీ..
    అమ్మా... పెద్ద కూతురుకి ఉద్యోగం ఇచ్చావు . వివాహం కూడా మంచి కుటుంబం లోని వరుడి తో జరిపించావు తల్లీ..
    చిన్న కూతురు కూడా మంచి ఉద్యోగం సాధించేందుకు అనుగ్రహం చూపు తల్లి...

  • @kumaraswamy5222
    @kumaraswamy5222 8 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌ఓం భగవతే శ్రీ పూజ్య అవధూత జగద్గురుమాత జగద్గురుదేవుల దివ్య మంగళ పాదపద్మముల పాదుకలకు శతకోటిశిరస్సాష్టానంగ వందనములు🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍎🍇🍇🍇🍇🍇🙏🙏🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Месяц назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 2 месяца назад +1

    ఓంశ్రీ లలితామాతాయై నమః

  • @n.jayasrisubbulakshmi145
    @n.jayasrisubbulakshmi145 4 месяца назад +1

    Guruvu gari ku namaskaram 🎉

  • @Amazing_videos64
    @Amazing_videos64 4 месяца назад +1

    Thank you guruvu gaaru

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 11 месяцев назад +1

    శ్రీ దత్త శరణం మమ🙏💐🍎

  • @vikithavicky6956
    @vikithavicky6956 Год назад +1

    🙏🌸🌺🌼🌹 Om Sri Gurubhyonamaha 🙏 Sri Mathre Namaha 🌼🌹🌸🌺🙏

  • @chandukallu6092
    @chandukallu6092 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Pushpavlogsandspirituality
    @Pushpavlogsandspirituality 11 месяцев назад +1

    Sri gurubhyonamah🙏♥️

  • @edupugantivenkataapparao1573
    @edupugantivenkataapparao1573 3 месяца назад

    OM SREE MATHARE NAMAHA

  • @user-vc1lb8pg8h
    @user-vc1lb8pg8h 8 месяцев назад

    Guru dampatulaku sathakoti padabi vandanalu🙏🙏🙏🙏🙏 jai sree ram

  • @srinivasareddy527
    @srinivasareddy527 6 месяцев назад

    Gurudevula padapadmamulaku sathakoti vandanaalu

  • @parsigundaiah7791
    @parsigundaiah7791 9 месяцев назад

    vandanam. Guruji🙏🙏🙏

  • @user-rk6gk7em3h
    @user-rk6gk7em3h 11 месяцев назад

    Guruvugariki namaskaram🪷🪷🪷🙏🙏🙏

  • @Chandrareddynomula-vn2ns
    @Chandrareddynomula-vn2ns 11 месяцев назад

    20:12 Guru Brahma Guru Devo Guru sakshat Param Brahma

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Год назад +1

    గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు 🙏

  • @vijaybhagavathula9878
    @vijaybhagavathula9878 11 месяцев назад

    🙏🙏🙏Sri gurubhyo namaha

  • @ganeshvelayudam8252
    @ganeshvelayudam8252 Год назад

    బలం గురోః ప్రవర్థతాం

  • @madhurivemula2105
    @madhurivemula2105 3 месяца назад

    🙏🙏🙏

  • @pushpalathasupal5788
    @pushpalathasupal5788 8 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devichekuri1844
    @devichekuri1844 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushagopisetty
    @anushagopisetty Месяц назад +1

    రోలు ఏ వైపు ఉంచాలి గురువు గారు 🙏

  • @madhurivemula2105
    @madhurivemula2105 10 месяцев назад

    🙏🙏

  • @Lakshmikala729
    @Lakshmikala729 5 месяцев назад

    Good

  • @laxmig7235
    @laxmig7235 11 месяцев назад +8

    గురువు గారు వివాహం చాలా ఆలస్యం అయ్యింది. ఇక మా అబ్బాయికి పెళ్లి అవుతుందో అవదో అని తల్లిదండ్రులు మానసికంగా కృంగి పోతున్నారు. పరిష్కారం చెప్పగలరు అని ప్రార్ధిస్తున్నాను.

  • @sankarmegavath6265
    @sankarmegavath6265 9 месяцев назад

    Namaste guruji 🙏🙏🙏🌹

  • @challaramachandrarao8689
    @challaramachandrarao8689 2 месяца назад +1

    సహస్ర నామాలు స్క్రీన్ పై ప్లే చేస్తే బాగున్ను సార్
    నేర్చుకోవచ్చు

  • @kumaraswamy5222
    @kumaraswamy5222 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍇🍇🍇🍇🍇🍌🍌🍌🍌🍌జై జగద్గురుమాత జై జై జగద్గురుమాత జై జగద్గురుదేవ జై జై జగద్గురుదేవ 🍌🍌🍌🍌🍌🍇🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏ఓం భగవతే శ్రీ పూజ్య జగద్గురుమాత జగద్గురుదేవుల మహామహిమగల్గిన కోటాను కోట్ల సూర్యుల తేజస్సుగల దివ్యామృత దివ్య మంగళ పారాణి పాదపద్మముల దివ్య పాదుకలకు శతకోటిశిరస్సాష్టానంగ వందనములు🍌🍌🍌🍌🍌🍌🍌🍇🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏 నిత్యం శ్రీ పూజ్య జగద్గురుమాత జగద్గురుదేవుల దివ్యానుగ్రహం నాపై ఉంటే చాలండీ.

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 2 месяца назад

    వ్యాధిినిరోధక శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా 143, 144 శ్లోకాలు ఏమిటి చెప్పగలరు 🙏🏼🙏🏼🪷🙏🏼🙏🏼

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 месяца назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @satyabrahmam6650
    @satyabrahmam6650 10 месяцев назад

    🙏🙏🙏

  • @geetaganu1011
    @geetaganu1011 Год назад

    🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Год назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Год назад

    శ్రీ గురుభ్యోనమః 🙏