80 ఏళ్ళ వరకు వృద్ధులు కారు, ఈ ఏడు పనులు చేయండి || You Are Not Old Till 80 Years, Seven Things To Do

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 785

  • @ainambakamsubhashini2098
    @ainambakamsubhashini2098 2 года назад +50

    ఇన్ని రోజులు పెట్టిన వీడియోలు సమాజం పై అవగాహన పెంచితే,ఇది మనపైన శ్రద్ద చూపడానికి ఉపయోగ పడుతుంది సార్. థాంక్స్ సార్.

  • @putlurubayapareddy4218
    @putlurubayapareddy4218 2 года назад +112

    ప్రొఫెసర్ గారు.. ఇలాంటి వీడియోలు కూడా తరచూ చేయండి. చాలా మందికి ఉపయోగం ఉంటుంది.

  • @krishnaraokirla3639
    @krishnaraokirla3639 2 года назад +44

    మంచి సలహాలే ఇచ్చారు. నాకు 73(రెండు గంటలు వ్యాయామం చేస్తాను).మా అమ్మ కు 91.. ఆమె పనులు ఆమె చేసుకుంటారు. మితంగా తింటారు. ఆర్ధిక సమస్యలు ఆమెకు గాని నాకు గాని మిగతా ముగ్గురు కొడుకులు,(వొకరు డీన్ ) కూతురుకు గాని లేవు. ఉన్నత చదువుల తో మంచి position లోనే వున్నారు. అమ్మగారు 8 చదివారు.
    మా నియమాలు ఏమిటంటే :1.కనీసం వొక గంట వ్యాయామం చేయాలి 2.మితంగా మూడు పూటలా తినాలి 3.చిల్లర తిండ్లు జోలికి వెళ్ళకూడదు. 4.అందరితో కలుపు గోలుగా ఉండాలి.
    అన్నిటికంటే ముఖ్యం ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల వేధింపులు ఉండకూడదు. మనం నుండికూడా ఉండకూడదు. ఇదే అసలు రహస్యం... సోషల్ వర్కర్, కాకినాడ.

    • @kumarp6557
      @kumarp6557 2 года назад +2

      ఇన్ని ఇయర్స్ బతికి ఏమి చేస్తున్నావ్.....

    • @IsmailKhan-on2nh
      @IsmailKhan-on2nh 2 года назад

      ? no hi

    • @subbaraokrishnamsetty977
      @subbaraokrishnamsetty977 3 месяца назад

      Thankyou

    • @paridinsswamy5941
      @paridinsswamy5941 3 месяца назад

      Good 👍

    • @vimalaamma9318
      @vimalaamma9318 3 месяца назад +2

      GOOD MORNING. SIR.ELANTI MESSAGES PRATHI VYAKHI. CHADIVI PSYCOLOGICAL GA BAGUNTARU UNNANNI ROJULU TENTIONS. THAGGINCHUKUTARU. THANKS SIR.

  • @srinivaasmedisetti7939
    @srinivaasmedisetti7939 2 года назад +26

    పనికిమాలినా చెత్ రాజకీయల kanna ఇలాంటి videos cheyyandi sir super

  • @venkataseshacharyuluvakani1025
    @venkataseshacharyuluvakani1025 2 года назад +14

    అమోఘం మంచి విషయాన్ని ఆవిష్కరించినందులకు ధన్యవాదాలు.

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 2 года назад +16

    చాలా చక్కగా, విపులంగా వివరించారు.
    మాలో నూతన ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు 🙏

  • @divakarreddy9956
    @divakarreddy9956 2 года назад +156

    You are correct sir. I am a living example, at least I feel, for that.
    I am touching 70 in few days.
    In Aug 2020 covid 19 attack. Almost died (CT scan 22/25)
    On ventilator for two days, recovered by the grace of God and my will power. Even on ventilator also I took selfie 🤳 and send to my people. Again inJul 2021 , I fell victim of Cancer నా పెద్ద పేగు 67 cm cut చేసారు.
    నేను ఇప్పుడు కూడా 30 km Bike 🚴ride చేసి నా Poultry farm, వర్మి కంపోస్టు unit కూ పోయి అక్కడ పని చూసుకొని వస్తాను. నాకు sugar ఉన్నది, నాకు psoriasis ఉన్నది. కొన్ని కారణాల వలన నా సంపద అంత పోయినది.
    ఇన్ని ఉన్నా నేను depress కావడం లేదు . God is great.

    • @ramp79
      @ramp79 2 года назад +1

      Inspiring words

    • @nationpride1478
      @nationpride1478 2 года назад +2

      Konni karanalu valla sampadha poindhi.vaati pai veediyo lu cheyyandi.yemi cheyya koodadho cheppandi.mee form development gurinchi cheppandi.youtube video's cheyyandi.sampadha penchukondi.yuvathaku aadrsam ga dhaari choopandi.desabakthi,vunbatha viluvalatho koodina samajam gurinchi vivarinchandi.👍🙏

    • @a2kdvm
      @a2kdvm 2 года назад +1

      You are an inspiration.. 👏👏

    • @konduripurnima6435
      @konduripurnima6435 2 года назад +2

      Great n inspiring

    • @sunitharavishanker7801
      @sunitharavishanker7801 2 года назад

      Keep it up sir👌

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 2 года назад +9

    ఇలాంటి విజ్ఞానమ్ "ఇలాంటి మంచి వీడియో పెట్టండి ప్రూఫ్ సర్ గారు మీరంటే మాకు చాలా గౌరవం 🙏🙏🙏

  • @nbfacts8759
    @nbfacts8759 2 года назад +50

    ఇలాంటివి అప్పుడప్పుడు చెప్పండి మాకు
    చాలా బాగుంది👌👍

  • @sattimaheswararao7082
    @sattimaheswararao7082 Месяц назад +5

    చాలాకృతజ్ఞతలు, మిత్రమా. నేను మీవిడియో చూచి ఈరోజు నుంచి అమలు లో ఉందామని నిర్ణయించు కున్నాను

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 года назад +8

    చాలా చక్కని విషయాలు చెప్పారు. మీరు చెప్పినది చాలా మంచిది సోషల్‌ లైఫ్‌, సోషల్‌ ఇంటరాక్షన్‌ కూడా పాజిటివ్‌ గా వుండాలి. రెండు కుటుంబాలు కలిస్తే, లేదా ఇద్దరు కలిస్తే మూడోవారి గురించి చెడుగా మాట్లాడే నెగటివ్‌ సోషల్‌ లైఫ్‌, సోషల్‌ ఇంటరాక్షన్‌ లేకుండా ఉంటేనే మంచిది.

  • @nlnarayana6454
    @nlnarayana6454 2 года назад +12

    సార్ మీరు చెప్పింది నిజమే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది

  • @sammaiahambala856
    @sammaiahambala856 Месяц назад +4

    వండర్ఫుల్ వీడియో మానవ జాతికి సమాజం లో మార్పులు వచ్చి ఆర్ధిక, సామాజిక, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్య పరంగా మానవుని విలువలు పెరగడం దేశం అభివృద్ధి కి మీరు చేసే పనులు,, సలహాలకు వెల కట్టలేము సమాజం కోసం శ్రేమించే వారికి భారత రత్న భిరుదు తో సత్కా రించాలి చాలా చాలా ధన్యవాదములు 🙏🙏Sir 👍👍🙏👌👌👌

  • @onepluslatest
    @onepluslatest 2 года назад +5

    కరెక్ట్ సర్ మీరు చెప్పింది
    ఇప్పుడు జీవిత కాల పరిమితి పెరిగింది... ఇదీ స్పష్టం

  • @maruthiyogapatashala9988
    @maruthiyogapatashala9988 2 года назад +8

    Excellent message Sir, I am 68 now I feel that I am so young. Recently I attended Regular yoga Teacher Training in Bodhi Yoga Academy. Now I am conducting On-Line Yoga classes . All age groups are attending my yoga classes. These 7 points I m explaining them. Exercise = yoga asanas physical activity walking etc, 2. Breathing techniques 3. Meditation for stress and anxiety release. 4 good fibers food vegetables fruits etc no non.veg 5. Vedic chanting or listening. Good friends and learn more . Rest = minimum 6 hours rest in above 60 years. Thanks a lot sir please forward this type of messages 🙏 ❤
    .

  • @graviton4717
    @graviton4717 2 года назад +26

    అద్భుతమైన విశ్లేషణ ప్రొఫెసర్ గారు...

  • @babjeesarika2633
    @babjeesarika2633 2 года назад +56

    My father is 91 yrs old and my mother is 84 yrs old. By the grace of God they are healthy. Their memory is sharp. Moreover they mix with neighbors and relatives very easily. What sir has told they are practicing since a long time.

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 2 года назад +10

    మీకు కృతజ్ఞతలు సార్. నేను మీ ప్రతి మంచి మాటను నా జీవితంలో అన్వయించుకుంటున్నాను మరియు నా వయస్సు కంటే 25 సంవత్సరాలు చిన్నవాడిని. మేము మీ అన్ని 7 పాయింట్లను అనుసరిస్తే ప్రతిదీ సాధ్యమే. మరోసారి ధన్యవాదాలు.

  • @rk4736669
    @rk4736669 2 года назад +16

    You are great Anna... As like a brother in a family you are educating us in all aspects... It's on us what and how we take your analysis for our betterment of our family and self.... Thanks for having a Media Big Brother like you Anna...
    Before this I use to Respect you by calling Sir... But after this one i Call you a reall a true Big Brother.. 🙏

  • @sarmahari4719
    @sarmahari4719 15 часов назад

    Thank you Professor Garu you have taken Excellent Subject .As on date I am already following all these things. You have given additional boost for me. Thanking you.

  • @mallareddy9085
    @mallareddy9085 Год назад +2

    Inspirational video for retired and tired people with 7 things to practise. Prof. Sir is an alrounder touching every aspect of human life. Unbiased analysis of political events and situations is the hallmark of this journalist. We expect many more videos from you Sir.

  • @skumar6836
    @skumar6836 2 года назад +10

    Professor garu, you are really a good inspiration to the people who are entering into the 'young old-age group' and also old aged groups. You are excellent in this.

  • @tataraochekka4368
    @tataraochekka4368 2 года назад +6

    Very good video Prof. Nageswar garu. The good habits that were suggested are both easy and simple to follow not requiring heavy expenditure.
    Thank you Sir.
    In addition to the habits suggested, we may add the following habits also:
    1. Ability to laugh
    2. Forgiveness
    3.Positive attitude
    4. Rest and good sleep
    5. Thankfulness
    6. Habit of helping others or social service
    7. Near to the nature
    8. Practising equality with others
    9.Loving the people and the world
    10. Choice to be happy for the blessings and living in the present.

  • @madhubabumadhubabu9349
    @madhubabumadhubabu9349 Месяц назад +2

    వెరీ గ్రేట్ ఫుల్ మెసేజ్ సార్ థాంక్స్ 🙏

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 2 года назад +14

    Prof.Nageswar garu is a well educated gentleman and it is very good that he shares his valuable knowledge with the people, His analysis and presentation are very good. We are all very much thankful to him!! 🙏🙏

  • @sureshv6166
    @sureshv6166 Год назад

    Than Q prof. garu ! Chala manchi vishayalu chepparu . Marinni manchi vishayalni meeninchi aasistunnamu !

  • @shankarchatterjee9945
    @shankarchatterjee9945 Год назад +2

    Chala chala informative video

  • @panchagnulagopinath8776
    @panchagnulagopinath8776 2 года назад +2

    చాలా మంచి విషయాలు చెప్పారు సర్.

  • @dabirashalatha6549
    @dabirashalatha6549 2 года назад +1

    Adbhutam ga chepparu sir 🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐

  • @polankisreeramulu3971
    @polankisreeramulu3971 Месяц назад

    థాంక్స్ సార్. మంచి విషయాలను విచారించారు. ధన్యవాదములు

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 2 года назад +19

    “ Above 60 we are retained but not tired!” Very true!
    Prof. K Nageshwar proves his eminence in analyzing not only local/ national/international political issues but also social issues!
    👏👏👏to Prof.Nageshwar🌸

    • @aliveluvarma6300
      @aliveluvarma6300 2 года назад +1

      It's 100% true even after 70 we are leading the same way as said by professor sri nageswar said,
      Qudos to your encouragement sir🙏🙏🙏

    • @ShivaKumar-nt6zr
      @ShivaKumar-nt6zr 2 года назад +1

      Well explained by Prof.Nageshwar garu. Retirement is nothing to with age. Physical exercise, physical activities keppks the mental stability. Learning like always student. Bring out your talent after retirement. Stress will leads to loss of memory power.Metal attitude depends on you Food habits. To keep mind sharp live in social life.

    • @rameshgovindu2046
      @rameshgovindu2046 2 года назад +1

      Tt

    • @sandalasuryateja1717
      @sandalasuryateja1717 2 года назад +1

      SIR, YOUR MESSAGE IS VERY INSPIRING AND CREATING CONFIDENCE AMONG US. VERY HAPPY TO HEAR YOUR MESSAGE SIR. WE REQUEST YOU TO MAKE MANY MORE VIDEOS LIKE THIS.TQ.VERYMUCH SIR.

    • @jagadishmrv
      @jagadishmrv Год назад

      Yes
      Above we may be RETIRED
      But not TIRED
      😎💪😎

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 Месяц назад

    మంచి సందేశం ఇచ్చారు. ఈ vedeo లో మీ ఫేస్ బ్రైట్ గా ఉంది. Positiveness వలన కావచ్చు.
    No malice towards all.

  • @venur7494
    @venur7494 2 года назад

    గ్రేట్. చాలా చక్కగా వివరించారు
    జనాలకు ఉపయోగపడే ప్రభుత్వ పతకాల గురించి. మనీ గురించి.
    వివరించండి

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      సార్ కు బాగా సమయం ఉంది మణి గురించి కూడా వివరంగా వివరిస్తాడు

  • @sudernaidu5788
    @sudernaidu5788 3 дня назад

    ఇప్పుడున్న పరిస్థితులలో ఈలాంటి వీడియోస్ అవసరం ❤

  • @venkataramireddy7281
    @venkataramireddy7281 Месяц назад

    Excellent video professor Nageswarao garu Meeru 100 years jeevinchali

  • @itsme-by4oo
    @itsme-by4oo 2 года назад +92

    Sir elanti videos mee nundi inka except chesthunnam sir really good to hear and implement in our life process

    • @pgvenkatappa2876
      @pgvenkatappa2876 2 года назад +3

      Jjjjj

    • @pgvenkatappa2876
      @pgvenkatappa2876 2 года назад +1

      Jj

    • @pgvenkatappa2876
      @pgvenkatappa2876 2 года назад +1

      Tj

    • @pgvenkatappa2876
      @pgvenkatappa2876 2 года назад

      Jjjjjjjj

    • @mabasithrwa6714
      @mabasithrwa6714 2 года назад

      Anti aging physical and mental habits would certainly increase longevity of human life. But it's quite impossible for a few who didn't care his life and involve immensely in any particular social activity.

  • @laxminarayanbiru3850
    @laxminarayanbiru3850 2 года назад +3

    Very good message.
    Your video will stimulate men and woman and try to become happy in life..

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 8 дней назад +1

    Exllent message

  • @kasinahimaprebha996
    @kasinahimaprebha996 2 месяца назад

    సార్ ధన్యవాదాలు చాలా బాగా వివరించారు ఇలాంటి విడియోలు కూడా మీరు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్

  • @chudamanig2657
    @chudamanig2657 2 года назад

    Very good Vedic. I will follow your advice, I am super senior citizen. About 83 . I am felling young though I am suffering from b.p and. Super et c.

  • @moulanamdmoulana6426
    @moulanamdmoulana6426 8 дней назад

    Very good speech sir, I am agree with your comments

  • @sivaraju6884
    @sivaraju6884 2 года назад +2

    నాగేశ్వర్...చాల..భాగ..చెప్ప..రు..సార్.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 года назад +1

    చాలా మంచి వీడియో సర్

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 2 года назад +1

    చాలా బాగా చెప్పారు.

  • @abhivarma4092
    @abhivarma4092 Год назад

    Exlent msg నాగేశ్వర్ sir

  • @Sukeshshank
    @Sukeshshank Месяц назад

    Thank you సార్ excellent ఇన్ఫర్మేషన్

  • @saidulujella5245
    @saidulujella5245 2 года назад +4

    Useful video
    Thank you sir

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 2 года назад +3

    Sir, these type of videos are most helpful for us. Recently WHO also mentioned that old age starts from 80 years. Thank you.

  • @ramreddy4582
    @ramreddy4582 2 года назад +1

    Sir.really valuable information. I am reading newspaper and other stock markets newspaper. My memory stable

  • @ImRight123
    @ImRight123 2 года назад +5

    Thanks for the information Sir! Scientific, natural, nearer to practicality and analytical. More than 35% are aged more than 60 years today who all are indebted to your explanation. Thank you.

  • @suryakantam8308
    @suryakantam8308 Месяц назад

    I am 80 years old now. I am still working physically and mentally 15 hours a day and performing so many projects. Your talks are absolutely right.
    Karra Suryakantam, VSP.

  • @hanumanthusunke3423
    @hanumanthusunke3423 2 года назад

    Namaskaram sir,than Q 4 ur kind advise pl continue I'm eagerly waiting like u & ur golden advise.

  • @upenderkondapally3609
    @upenderkondapally3609 2 года назад +3

    very impressive wonderful and ideological speech
    very great to hear and to be followed meticulously the related age group people to rebuild 🙏🙏

  • @krishanarao9803
    @krishanarao9803 2 года назад

    chala chala bagundi excellent suseela from Naidutota Vskp

  • @venkateshwarlut5819
    @venkateshwarlut5819 2 года назад +7

    👍 Excellent sir 🙏.. తెలంగాణ govt pension ఏ age వాళ్లకు ఇస్తున్నారో మనకు తెలిసిందే.. మీరు 80 అంటే.. Kcr election వచ్చేసరికి 80 years age వాళ్ళకి double pension ఇస్తాడేమో.. భయంగా ఉంది..

    • @radhakrishnanalajala9798
      @radhakrishnanalajala9798 2 года назад

      Meru chepatamu baghane chebutharu anibaghundlu alanteve chestharu emelekekadaebadalu.padedi meruchepeve jab begensvalaku kuduruthunde

    • @sudhakarmadanambedu6335
      @sudhakarmadanambedu6335 2 года назад +1

      అప్పటి దాకా ఆయన పదవిలో ఉండాలి కదా

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 Год назад +1

    really very informative suggesstive presentation regards

  • @anirudhnanda519
    @anirudhnanda519 2 года назад +4

    your knowledge is multi-faceted......thank u sir jai hind 🇮🇳 🇮🇳 🇮🇳

  • @sunitadas9986
    @sunitadas9986 2 года назад

    Chaala baga chppinaru sir 🙂 thank you sir 👃

  • @vknaik5818
    @vknaik5818 2 года назад +2

    Always you are my favorite professor Thank you very much sir for your good content video
    From macherla AP

  • @vpdasdas169
    @vpdasdas169 2 года назад

    థాంక్యూ సార్ మంచి విషయాలు అందించారు థాంక్యూ సార్

  • @brambabuvarma5145
    @brambabuvarma5145 2 месяца назад

    ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి సార్,thanks you, may god bless you sit

  • @cuddapahramaiah1732
    @cuddapahramaiah1732 2 года назад

    Very very good talking explain many many thanks professor Nageswar Rao gaaru

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr Год назад

    Sir great. You will more than 100years sir 👋👋👋👋👋👋

  • @dr.sreenivasreddypeddiredd6612

    Dear Nageswar Garu,
    Thanks for your narration about aging.Please also narrate
    about people above 80 years of age.THANK YOU.

  • @rajanikumari8733
    @rajanikumari8733 2 года назад +2

    Bagundi sir video

  • @pittabhaskararao6788
    @pittabhaskararao6788 2 года назад +1

    Your speech filled new encouragement.

  • @laxmikanth5917
    @laxmikanth5917 2 дня назад

    Very good Information sir

  • @Miraihimalayan
    @Miraihimalayan Месяц назад +3

    Naaku 90 years ippatike daily 20km nadusta

  • @ramprabhu9801
    @ramprabhu9801 2 года назад

    Excellent, very useful for every senior citizen.

  • @suvarnajoseph825
    @suvarnajoseph825 2 года назад

    Chaalaa baaagaaa chepparu sir
    40 years ke musalivallam anukune vallaku manchi message
    Thank you so much sir 🙏🙏

  • @adhanamrao8355
    @adhanamrao8355 2 года назад

    Yes, you are correct sir.
    I am thinking and experiencing axactly what you said. I am following the items you said almost.

  • @harithaharivilluhomedecor
    @harithaharivilluhomedecor 2 года назад +1

    Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sir

  • @pattabhioramu7896
    @pattabhioramu7896 2 года назад +1

    Now i am 62 old your most valued speech i remembering next life. T.q. sir

  • @ramanaiahnlv808
    @ramanaiahnlv808 2 года назад

    Excellent Sir.... super excited with your speech

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 2 года назад +2

    Excellent analysis useful information professor sir thank u

  • @JayaramaraoRudrabatla
    @JayaramaraoRudrabatla Месяц назад

    Encouraging and motivational guidelines......thanks. rjr

  • @jeevanlallavidiya2022
    @jeevanlallavidiya2022 2 года назад

    You are a genius ok every issue sir.. very useful..

  • @chandrasekharmuppala4345
    @chandrasekharmuppala4345 2 года назад

    Wonderful analysis Professor garu

  • @injetisuvarnarao5389
    @injetisuvarnarao5389 2 года назад

    Congratulations for the best analysis

  • @eshwarreddy5185
    @eshwarreddy5185 3 месяца назад

    RAM RAM,
    ❤ BARRANIEE VASTU REMEDE..
    Nenu Chaala Chakkaga Baguga Arogyamuga Anandamuga Unnanu Andhuku Universe ku Thank's Mee Bhaaraneeswar Reddy•Budhuru

  • @rambabugogineni829
    @rambabugogineni829 Месяц назад

    Beautiful lecture professor. Thank u sir

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 года назад

    Good వీడియో. Thanks.

  • @DakshinaMurty-zv2bo
    @DakshinaMurty-zv2bo 3 месяца назад

    ప్రాయోజిత వీడియో.
    దేశాన్ని నాశనం వైపు నడిపే వీడియోలు మీరు ఎక్కువ చేస్తుంటారు, అనే భావన ఉండేది.
    చాల మంచి అంశం ను టచ్ చేసారు.
    ధన్యవాదాలు

  • @dileepkumarreddyb2495
    @dileepkumarreddyb2495 2 года назад +1

    Sir, Good Video... This type of more videos make in future .... Inspiration this video...Thanks Sir...🙏

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m Месяц назад

    Meeru yentho veluvina samacharam cheppenandiku chala chala thanks

  • @basanisaikrishn3167
    @basanisaikrishn3167 2 года назад

    Super motivational video sir.. I am.alwyas young like 15 years boy....

  • @cvenkat7766
    @cvenkat7766 2 года назад

    గొప్ప విశ్లేషణ సార్ !

  • @thandraganesh7035
    @thandraganesh7035 2 года назад

    ఒక అమూల్యమైన వ్యక్తి సర్ మీరు

  • @powerplantact5512
    @powerplantact5512 Год назад

    Sir, I am 60 years age, but still I feel myself young. The tips you suggested is excellent sir. It is giving very good boost to me.

  • @uppalapativarahanarasimhar5193
    @uppalapativarahanarasimhar5193 2 года назад

    Excellent speech sir Thnk you sir

  • @SAChandbasha
    @SAChandbasha Месяц назад +2

    80 years vacchiపక్క మనషులని సత్తాయిస్తారు చాదస్తం తో

  • @bhaskarapadhypadhy7079
    @bhaskarapadhypadhy7079 2 года назад +4

    Excellent message.. Keep it up sir_👍

  • @SwarajbabuNukaraju-kk7hu
    @SwarajbabuNukaraju-kk7hu Месяц назад +2

    చాలా మం చి విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు.

  • @gopalakrishnamurthy7630
    @gopalakrishnamurthy7630 2 года назад +3

    Very interesting analysis

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 2 года назад +4

    You are a gem sir.

  • @paradesisrinivas7285
    @paradesisrinivas7285 2 года назад

    Sir Very Motivatinal very good 7 steps

  • @kolluruvenkataramanamurthy5580
    @kolluruvenkataramanamurthy5580 2 года назад +2

    Thank you very much Sir for your valuable suggestions 🙏

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL Месяц назад

    A good and useful video on how to keep you. All senior citizens are not young but they are not old either. They are young old. Employees mau be retired but not tired.
    They can keep the 7 point Formula and keep themselves active and improve their health and prolong their longevity

  • @RaviKumar-ht1hh
    @RaviKumar-ht1hh 2 года назад

    Sir mi videos chala intrest ga untayi.

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 года назад

    Sir చాలా బాగా చెప్పారు corrrctga చెప్పారు నమస్కారం