గోరు చిక్కుడు, బీన్స్ కూడా కొంటారు ఐతే ఆ రెండింటిలో ఒక్కటి కొంటారు లేదా కొద్దీ కొద్దిగా కొంటారు. ఆ రెండు 25 కిలోల చొప్పున తీసుకుని అమ్మితే మీ దగ్గర 4 రకాలు ఉంటాయి. కస్టమర్స్ ఒక్క రకం కన్నా 4 రకాలు ఉంటే కొంటారు. ఆల్ ది బెస్ట్.😊
Good Morning Mavaa... Nuvvu super... ఇది యాపారం... తగ్గేది లే.... నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది మావా.. మంచి పనిచేసావ్ మావా 2 నుండి 3 రకాల కూరగాయలు వేయడం వల్ల తెలియకుండానే యా పారం జరిగిపోద్ది... అదే అడ్వాంటేజ్.. ఇలాగే సాగిపో మావా 🎉🎉❤❤
Led bulbs manufacturing petta mawa - avarinaina wholesale lo kavalantey msg pettandi mawa 9w led - 36/- 9w inverter bulb - 250/- 20w led batten - 95/- 1 year warranty mawas Electrical shop vallaki useful untade Minimum 5000/- bill cestey Telangana , andhra transport cestha
మిత్రులారా మీలో ఎవరికైనా ఒక ఎకరం ఉంటే మీరు రోజు 12K -15k సంపాదించవచ్చు ఈ కూరగాయలు వ్యాపారం వలన .ఒక ఎకరం లో 8 గుంటలు బెండ కాయ ,5 గుంటలు సొరకాయ ,10 గుంటలు కాకరకాయ ,10 గుంటలు బీరకాయ , 3 గుంటలు దోస కాయ ,3 గుంటలు గోంగూర ,1 గుంట లో పుదీనా మరియు ఆకు కూరలు వేసుకుంటే ......మొత్తం పెట్టుబడి 30 k అవ్వుద్ది...
స్వామి MADHI భీమవరం ఉప్పల్ లో స్వయంభో కాలభైరవ స్వామి TEMPLE ఉంది ఒక సారి మీ కుటుంబం అందరు దర్శనం చేసుకోండి శెత్రవులు పోతారు వ్యాపారం కూడా ఇంకా బాగుంటుంది. ఇట్లు మీ subscriber 🙏🙏
Hi Anna.. oka chinna doubt.. eroju wastage ledu and anni more than double ammaru except beerakaya.. Mari collection double undali kada.. kakarakaya, dondakaya and mirchi anni double kante ekkuva ammaru kada.. collection enduku thakkuva undi..
Thanu abadam chepparu ani kaadu.. business chese vallaki idea kosam ivi vallaki tips la use avuthayi.. may be half kgs lo tharugu ekkuva povachu kada..
Hii bro naa daggara brinjal black colour lo unnaayy. Guntur market lo asal ammudupovadam ledhu. Boyinpally market lo enthavaraku untundhii rate ... We are farmers... Rate ok anipisthe teeskosthaamm 5-6 days ku okasaari 1500-2000kg avthaayy
అన్న నీ వక్కడి వల్లన చిన్న చిన్న యాపారులు దెబ్బ తింటున్నయి కేవలం you tebu నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీడియో చేస్తున్నావ్ లేకపోతే వీడియో చెయ్యవు నీ స్వాదామ్ కోసం చేస్తున్నావ్ ఏ దో ఒక రోజు నిన్ను కేసు లేదా ఇతర విధంగా చాలా ఇబ్బంది అయితే తప్పదు
టీ ఖర్చులు టిఫిన్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు కవర్ ఖర్చులు అన్ని క్యాష్ లో నుంచి తీసుకొచ్చి పెడుతున్నావు మరి అవన్నీ ముందరే తీసేశారు మళ్లీ ఎందుకు తీస్తున్నారు
ఒక్కరోజులో ఏదో ఒక టైం లో నీ వీడియో చూడవలసిందే మావా.లేకపోతే మనసు తేలికగా వుండదు. అదీ తప్పనిసరిగా 10 గంటల లోపే చూడవలసిందే మావా..❤😊
Avnu
Entha Kaliga unnara ??
Avunu mama
It's true
హాయ్ మావ నీ దయ ఎల్లమ్మా తల్లీ దయ వల్ల నాకు మన సబ్స్క్రయిబర్ నుండి 10 కేజీస్ గోంగూర చికెన్ పికల్ ఆర్డర్ వొచ్చింది థాంక్యూ ❤❤❤
Price entha per kg
@anuragbablu3396 గోంగూర చికెన్ పికల్ 800కేజీ స్మాల్ క్వాంటిటీ కూడా ఉంది 250 గ్రామ్స్ 200
Congrats kuragaila tho patu pickle businness super mava
@@HRS1.0 మీ సపోర్ట్ ఉంటే తప్పకుండ పెడతా మావ
అందిరికి ఆలా అవ్వదండి అది మీ అదృష్టం మీకు వెన్నుముక మీ నాన్న గారు
గోరు చిక్కుడు, బీన్స్ కూడా కొంటారు ఐతే ఆ రెండింటిలో ఒక్కటి కొంటారు లేదా కొద్దీ కొద్దిగా కొంటారు. ఆ రెండు 25 కిలోల చొప్పున తీసుకుని అమ్మితే మీ దగ్గర 4 రకాలు ఉంటాయి. కస్టమర్స్ ఒక్క రకం కన్నా 4 రకాలు ఉంటే కొంటారు. ఆల్ ది బెస్ట్.😊
Good Morning Mavaa... Nuvvu super... ఇది యాపారం... తగ్గేది లే.... నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది మావా.. మంచి పనిచేసావ్ మావా 2 నుండి 3 రకాల కూరగాయలు వేయడం వల్ల తెలియకుండానే యా పారం జరిగిపోద్ది... అదే అడ్వాంటేజ్.. ఇలాగే సాగిపో మావా 🎉🎉❤❤
Led bulbs manufacturing petta mawa - avarinaina wholesale lo kavalantey msg pettandi mawa
9w led - 36/-
9w inverter bulb - 250/-
20w led batten - 95/-
1 year warranty mawas
Electrical shop vallaki useful untade
Minimum 5000/- bill cestey Telangana , andhra transport cestha
నీకు నచ్చీ నట్టు చై బ్రో...గాడ్ is yours.... good doit bro.....
nenu first cheppa - okka vegetable risk...middle class and takkuva vallaki ....kanisam takkuva dorike chota...3 or 4 vegetables tesukuntaaru....vellaki roju ayya yekkuva karchulo kuuralu okati....meeru okka sari beera ......kaakarakaaya weight dagginchu....1 0r 2 bags goruchikudu ...1 or 2 bag carrot - 50 kgs... vesi chudandi....
కష్టం చాలా ఎక్కువ
Super Mawa😊
ఇంటికి కావాల్సిన అన్నీ కూరగాయలు ఆకు కూరలు basic కూడా అమ్మండి. చిలగడ, పొటాటో, పికిల్స్, పొడులు, అప్పడాలు, ఓరుగులు అరటి పండ్లు, అరటి కాయలు చాల వెజిటబుల్స్
సూపర్ రా అబ్బాయ్,
ఇలాగే మంచి వ్యాపారం చేస్తూఉండు ,
గుడ్ మార్నింగ్ తమ్ముడు మీ ఆదిలాబాద్ అన్నయ్య
Ma nanna super hero anadaniki perfect example me nanna garu
Mee nanna gari vallane videos,business 3 puvvulu,6 kayalu ga saguthundhi❤
Anna uncle,aunty tho oka video lo matldinchu😅
Love from Czech 😊
Good morning, tammudu 👍
Maya first view and like
Waiting ..
మీ యూట్యూబ్ salary గురించి ఒక వీడియో చేయండి
Bagundi ivvala yaaparam broo
All the best 🎉🎉🎉🎉
మిత్రులారా మీలో ఎవరికైనా ఒక ఎకరం ఉంటే మీరు రోజు 12K -15k సంపాదించవచ్చు ఈ కూరగాయలు వ్యాపారం వలన .ఒక ఎకరం లో 8 గుంటలు బెండ కాయ ,5 గుంటలు సొరకాయ ,10 గుంటలు కాకరకాయ ,10 గుంటలు బీరకాయ ,
3 గుంటలు దోస కాయ ,3 గుంటలు గోంగూర ,1 గుంట లో పుదీనా మరియు ఆకు కూరలు వేసుకుంటే ......మొత్తం పెట్టుబడి 30 k అవ్వుద్ది...
Ellage gadidha milk kuda pettadthey ltr 1500₹ ammavachu
@ramearju Nee ఉద్దేశం ఏంటి మిత్రమా కొంచెం స్పష్టంగా చెప్పు
@Smtube01 మేము రైతు మార్కెట్ కి కొంచెం,సంత కి ఇంకొంచెం టిస్కెల్లి అమ్ముతం అన్ని కూరగాయలు
Bro nuvvu super chala baga sale chestunnav, alage chukidikaya kuda veyi bro customers kontaru adi baga sale avtadi
రెండు ఆటో లు ఉంటే పోటీ ఉంటుంది. మీవే రెండు పెట్టండి
All the best ..nee videos interesting vuntunai..daily yenta profit chestunavo eagerly waiting every day..god bless you
🎉🎉🎉🎉🎉1lakh waiting
సూపర్ 💐🤝💯💯
Edhi yaapaaram ❤❤❤❤❤
స్వామి
MADHI భీమవరం
ఉప్పల్ లో స్వయంభో కాలభైరవ స్వామి TEMPLE ఉంది ఒక సారి మీ కుటుంబం అందరు దర్శనం చేసుకోండి శెత్రవులు పోతారు
వ్యాపారం కూడా ఇంకా బాగుంటుంది.
ఇట్లు మీ subscriber 🙏🙏
Avnu okasari vellirandi temple ni video record cheyyandi memu chusthamu
Mawa ne auto meda channel logo okati kottinchu kotha valla ke telusthundi beram inkonchem ekkuva ithundi❤
Super thamudu nice God bless you❤ 🙌
Super bro 🎉
మా పొలంలో వంకాయా & చికుడు ఉంది అన్న ఏవారికి
కూరగాయలు మిగిలిపోతే కవర్లో పెట్టి కవర్ 20 రూపాయలు అని పెట్టండి
Bro
You can change the auto place like manikonda, alkapur township etc..
Alkapur township will be the better place bro try once
మీ వీడియోస్ ఫస్ట్ నుండి చూస్తున్న, ఫస్ట్ టైం ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యాను బ్రో,సరుకు అంతా అయిపోనందుకు
Nice video bro lovely
Congratulations MAMA
First like and comment mama
Hi Anna.. oka chinna doubt.. eroju wastage ledu and anni more than double ammaru except beerakaya.. Mari collection double undali kada.. kakarakaya, dondakaya and mirchi anni double kante ekkuva ammaru kada.. collection enduku thakkuva undi..
Ekkuva chepte problem ani ala fake collection cheppadu eppude kadu daily alage cheptadu
Thanu abadam chepparu ani kaadu.. business chese vallaki idea kosam ivi vallaki tips la use avuthayi.. may be half kgs lo tharugu ekkuva povachu kada..
1st like bro
Nice mama
నువ్ చెప్పే విధానం బాగుంది బ్రో next ఏంటి అని చూస్తూనే ఉన్నాం స్కిప్ చేయకుండా 😂😂😂
1st like & 1st view
Good morning Anna
Hi Anna good luck 🎉😊
Good job bro
Good morning mava❤
Baga improve avutunav bro
Good morning adi
Hii bro naa daggara brinjal black colour lo unnaayy. Guntur market lo asal ammudupovadam ledhu. Boyinpally market lo enthavaraku untundhii rate ... We are farmers... Rate ok anipisthe teeskosthaamm 5-6 days ku okasaari 1500-2000kg avthaayy
❤my frast like ❤
10:04 person looks like anam venkat ramana reddy గారి la ఉన్నారు
#bro Final ga me home ki kuda Yemi tesukoledu😂
mama Nenu Hyderabad
Hii Anna good morning Bangalore
Jai yaparam😂
RUclips income yantta vasttadhi cheppu bro.
హాయ్ మామా
Amount takkuva cheptunnaru kada meru kavalani motham watermelon kakunda 466 kg vachindi round 450*20 veskunte 9000 profit vastadi without expenses.
5100-1200-1200=2700 లాభం 👍
జాయింట్ వీల్ ఎక్కడ ఉంది బ్రో
🍉🇮🇳🇮🇳🇮🇳 భీమవరం భాగున్నారు. క్షే ముంతాలు స్తు వు
న్నమి. ధ్యాంక్స > నా గ వుంటా య న
Munakaya 1 kg antha anna kanukooora
Birakayyalu anadhashram lo ivvachu ga
🎉🎉🎉
❤❤❤❤😍😍😍
హాయ్ ఎవరైనా మార్కెటింగ్ &డిస్టిబుటర్ ఉంటే కామెంట్ పెట్టండి మావ మన బిజినెస్ కి హెల్ప్ అవుతుంది హైదరాబాద్ దగ్గరలో ఉన్నవాళ్లు...
What type of business
@arunkumarreddyp1521 నాన్ వెజ్ పికల్స్ (chiken pickle, ఫిష్ pickle)
@@arunkumarreddyp1521 నాన్ వెజ్ పికల్స్
Naku intrest undi business lo
Road ni market chesthunnaru ga
Anna repu vasthava bownipally market ki
టొమాటో పెట్టండి
Jai ellamma thalli
1st comment
Hii Anna..😊
Mama.neeyaparm.chudakapothanedarapathdumama
E place akkada
solar cc camera pettu auto paina neeku koncham pani thaguthundhi tammi.
Kakinada
Beerakaya 700 kg ikkada UK lo😢
I am from guntur bro
Maku aite mirchi kg 80/- rs tisukuntunnaru bro
SKLM ALSO SAME FROM LOST 10 DAYS
Hi Anna
Maaaava
1 st view
Ayyagaru monthly 2lac sampadistunnadu
Hi mava
ప్రతి రోజూ యే ఏరియాలో వ్యాపారం చేస్తారు అన్నా
Uppal cheruvu
E rojanna govulaku pettandi lekapothe paadai pothayi
Niku marrieg ienda bro😊
Bro Nene mi valluru vacham
660 like 33 coment 28 minutes 😢
Ninna evening 5pm ke Vella 1kg 1kg thisukunna
300ilke
Bownpally ante hydnaaaa
Anna ma lover tho call matladthuna ni video chusi cut chesi ni video chusa ana antha edict ayipoya ni video ki
Bank ki vetle valu adigithe istaru 5 rupee coins
Yee bank iyna parvale
అన్న నీ వక్కడి వల్లన చిన్న చిన్న యాపారులు దెబ్బ తింటున్నయి కేవలం you tebu నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీడియో చేస్తున్నావ్ లేకపోతే వీడియో చెయ్యవు నీ స్వాదామ్ కోసం చేస్తున్నావ్ ఏ దో ఒక రోజు నిన్ను కేసు లేదా ఇతర విధంగా చాలా ఇబ్బంది అయితే తప్పదు
Mjhhj
ఒక్క మాట మీద నిలబడి వ్యాపారం చెయ్ నిన్న పలక రాస్తే తగ్గియ్యను అని చెప్పి ఈ రోజు కతలు చెబుతున్నారు
Please reply me and help me
టీ ఖర్చులు టిఫిన్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు కవర్ ఖర్చులు అన్ని క్యాష్ లో నుంచి తీసుకొచ్చి పెడుతున్నావు మరి అవన్నీ ముందరే తీసేశారు మళ్లీ ఎందుకు తీస్తున్నారు
Pocket Nunchi Pedutunnaru Kavachhu