మీ యొక్క యాస మరియు తెలుగు భాష కలగలిపి శ్రీకాకుళం యాస నాకు చాలా నచ్చింది సారు! నా చిన్ననాటి మధురస్మృతులు ఒక్కసారి గుర్తొచ్చాయి సారు! ఇలాంటివి మరిన్ని రచనలు చేయాలని నా యొక్క అభిలాష!
"ఉత్తరాంధ్ర అమ్మమ్మలు మమ్మల్ని వదిలేసి ఎలిపొతన్నారా"అని జనబాహుల్యంలో అంతరించిపోతున్న ఆణిముత్యాల్లాంటి ఉత్తరాంధ్ర పడికట్టు పదాలను గుర్తుతెచ్చి, ప్రజల మనసుల్ని ఆకట్టుకునే విధంగా చక్కని వ్యాఖ్యానంతో, ఉత్తరాంధ్ర పెద్దతరానికి అపూర్వమైన బహుమతిగా అందించిన మా ఆత్మీయ మిత్రులు ఉత్తరాంధ్ర వ్యవహారికభాష నిపుణులు మరియు సహజకవి శ్రీ పల్లి నల్లనయ్య గారికి నా హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,🍇🍇🍇👌👌👌👍👍👍🙏🙏🙏 . భవదీయుడు, ఉప్పలపాటి కూర్మారావు ఎంపీడీవో (రిటైర్డ్ )విశాఖపట్నం.
పాత తరం మా నాన్నమ్మలు,నాయనమ్మలు అమ్మమ్మలు,తాత, తాతయ్య,పిన్ని,పిన్నమ్మ, బాప్ప,అత్త,చుట్టం,చుట్టాలు ఇలాంటి మాటలు మరలా మీ ద్వారా విన్న నల్లనయ్య అయ్యోరు.. 🙏🙏🙏❤
నల్లనయ్య గారూ ! మీ. *ఉత్తరాంధ్రా అమ్మమ్మలు* వినీ , గుండె కళ్ళూ తడిశాయి.మన ఉత్తరాంధ్రా పదాలు మీ నోట విని మనసు ఆర్ద్ర మైంది.మీ ప్రయత్నం భావితరాలు తలచు కోవడానికీ వాటిని తెలుసు కోవడానికీ చాలా సమయం పడుతుంది. అయినా ఓ *ఉత్తరాంధ్రా పద నిఘంటువు* లా తప్పక ఉంటుంది. ఇది రాసి మీరు నా మనసుకు మరీ చేరువైనారు. శుభం !
ఉత్తరాంధ్ర అమ్మమ్మలు 1 మరియు 2 లో మీరు ఉపయోగించిన పదాలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి మేం వింటూ పెరిగాము సార్..... ఆ పదాలకు మీ గాత్రం మరింత వన్నె తెచ్చింది సార్ మీరు చెప్పిన ప్రతి పదం వింటూ ఉంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి సార్ మా ఊరు గుర్తుకు వచ్చింది అమ్మమ్మ గుర్తుకొచ్చింది నాయనమ్మ గుర్తుకొచ్చింది తాతయ్య గుర్తుకొచ్చాడు సార్. ధన్యవాదములు సార్❤
సార్, నాకు 39 సంవత్సరాలు. ఈ పదాలన్నీ చిన్నప్పుడు బాగా వాడుకలో ఉండేవి. ఇప్పుడు వినిపించడం లేదు. బహుశా వాటిని విని, చూసి, ఇప్పుడు చూడలేకపోతున్న చివరి తరం మాదేనేమో..! గుర్తు చేసినందుకు, ఎప్పటికి గుర్తు పెట్టుకునేలా చేసినందుకు ధన్యవాదములు
😊 🙏🙏సార్ , నాకు అయితే వీడియో పూర్తిగా చూసి వింటుంటే ఓ రకమైన ఆప్యాయత అనుబంధంతో కూడిన నవ్వు కూడా వచ్చింది, అందులో చాలా వరకు పదాలు నాకైతే తెలియదు, మీరు చిత్రాలతో సహా చూపించి, చక్కని జ్ఞాపకం మాకు అందించారు, మా పాఠశాల విద్యార్థులకు కూడా ఇది ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే రేపటి తరం తెలుసుకోవాలి*, ఇవి నిజంగా అమూల్యమైన జ్ఞాపకాలే,
Na manasu santoshamayyindi. Baga chepparu
Thanq 🙏.
Thank you 🙏
మీరు సూపర్ సారు
Thank you
Excellent words
Thank you
మీ యొక్క యాస మరియు తెలుగు భాష కలగలిపి శ్రీకాకుళం యాస నాకు చాలా నచ్చింది సారు! నా చిన్ననాటి మధురస్మృతులు ఒక్కసారి గుర్తొచ్చాయి సారు!
ఇలాంటివి మరిన్ని రచనలు చేయాలని నా యొక్క అభిలాష!
సార్... మీ యాస తో మరింత అందం చేకూర్చారు 💐
Thank you
❤జై శ్రీమన్నారాయణ!...❤...సార్ చాలా చాలా బాగుంది...❤🎉
Thank you
A lot of Memories
Nice video ❤
Manchi collection of Telugu words ....for present generation
Thank you
Thank you
అద్భుతమైన రచన .. శ్రీ నల్లనయ్య గారికి శతకోటి వందనాలు.. మా జీవితంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా వినని కొత్త పదాలను మాకు పరిచయం చేసిన మీకు పాదాభివందనాలు..🙏🙏🙏
Thank you
అచ్చమైన ఉత్తరాంధ్రా గ్రామికం పండింది పలుకులో మీకులుకులో
ఏమైనా నల్లనయ్యగారు అభినందనీయులే శుభం భుయాత్
Thank you Sir
"ఉత్తరాంధ్ర అమ్మమ్మలు మమ్మల్ని వదిలేసి ఎలిపొతన్నారా"అని జనబాహుల్యంలో అంతరించిపోతున్న ఆణిముత్యాల్లాంటి ఉత్తరాంధ్ర పడికట్టు పదాలను గుర్తుతెచ్చి, ప్రజల మనసుల్ని ఆకట్టుకునే విధంగా చక్కని వ్యాఖ్యానంతో, ఉత్తరాంధ్ర పెద్దతరానికి అపూర్వమైన బహుమతిగా అందించిన మా ఆత్మీయ మిత్రులు ఉత్తరాంధ్ర వ్యవహారికభాష నిపుణులు మరియు సహజకవి శ్రీ పల్లి నల్లనయ్య గారికి నా హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,🍇🍇🍇👌👌👌👍👍👍🙏🙏🙏 .
భవదీయుడు,
ఉప్పలపాటి కూర్మారావు ఎంపీడీవో (రిటైర్డ్ )విశాఖపట్నం.
Thank you Sir
పాత తరం మా నాన్నమ్మలు,నాయనమ్మలు అమ్మమ్మలు,తాత, తాతయ్య,పిన్ని,పిన్నమ్మ, బాప్ప,అత్త,చుట్టం,చుట్టాలు ఇలాంటి మాటలు మరలా మీ ద్వారా విన్న నల్లనయ్య అయ్యోరు.. 🙏🙏🙏❤
రచన మనసులను కదూల్చుతుంది అంటే ఇదే ❤😢
Thank you
నల్లనయ్య గారూ ! మీ. *ఉత్తరాంధ్రా అమ్మమ్మలు* వినీ , గుండె కళ్ళూ తడిశాయి.మన ఉత్తరాంధ్రా పదాలు మీ నోట విని మనసు ఆర్ద్ర మైంది.మీ ప్రయత్నం భావితరాలు తలచు కోవడానికీ వాటిని తెలుసు కోవడానికీ చాలా సమయం పడుతుంది. అయినా ఓ *ఉత్తరాంధ్రా పద నిఘంటువు* లా తప్పక ఉంటుంది. ఇది రాసి మీరు నా మనసుకు మరీ చేరువైనారు. శుభం !
Thank you so much Sir for your kind blessings 🙏
Excellent modulation
Thank you Venu garu
🙏🙏
🎉
ఉత్తరాంధ్ర అమ్మమ్మలు 1 మరియు 2 లో మీరు ఉపయోగించిన పదాలు అన్నీ కూడా చిన్నప్పటి నుంచి మేం వింటూ పెరిగాము సార్..... ఆ పదాలకు మీ గాత్రం మరింత వన్నె తెచ్చింది సార్ మీరు చెప్పిన ప్రతి పదం వింటూ ఉంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి సార్ మా ఊరు గుర్తుకు వచ్చింది అమ్మమ్మ గుర్తుకొచ్చింది నాయనమ్మ గుర్తుకొచ్చింది తాతయ్య గుర్తుకొచ్చాడు సార్. ధన్యవాదములు సార్❤
Madhura gnapakalu....mana vuniki...mana Ammammalu 🙏🙏🙏
Thank you
Thank you
Thanq 🙏.
👏👏
Thanq 🙏.
Good message sir
Thank you
Excellent words ❤
Thank you
👏🏻👏🏻👏🏻
Thanq 🙏.
సూపర్ సార్
Thank you
😊nice
Thank you
Excellent
Thank you
Nice
Thank you
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉
Excellent sir, feel good video, miru cheppinacvidhanam simply superb Sir.
Thank you
Super super sir 🎉🎉🎉🎉really excellent
Thank you
సార్, నాకు 39 సంవత్సరాలు.
ఈ పదాలన్నీ చిన్నప్పుడు బాగా వాడుకలో ఉండేవి.
ఇప్పుడు వినిపించడం లేదు.
బహుశా వాటిని విని, చూసి, ఇప్పుడు చూడలేకపోతున్న చివరి తరం మాదేనేమో..!
గుర్తు చేసినందుకు, ఎప్పటికి గుర్తు పెట్టుకునేలా చేసినందుకు ధన్యవాదములు
Thanq.
Good collection ❤
Thank you
Super sir
Thank you
Sir..edi vinni ma la palliuri lo putti perigi metro citys lo job chestunna valaki edi oka amma odila anipinchindi...🎉🙏🙏🙏🙏
Thank you
😊 🙏🙏సార్ , నాకు అయితే వీడియో పూర్తిగా చూసి వింటుంటే ఓ రకమైన ఆప్యాయత అనుబంధంతో కూడిన నవ్వు కూడా వచ్చింది, అందులో చాలా వరకు పదాలు నాకైతే తెలియదు, మీరు చిత్రాలతో సహా చూపించి, చక్కని జ్ఞాపకం మాకు అందించారు, మా పాఠశాల విద్యార్థులకు కూడా ఇది ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే రేపటి తరం తెలుసుకోవాలి*, ఇవి నిజంగా అమూల్యమైన జ్ఞాపకాలే,
Thank you
అన్నీ మళ్ళీ గుర్తు చేశారు అండీ కొన్ని రోజులు పోయాక మరి కనిపించవు ఇందులో చాలా అంతరించిపోయాయి .....అవును మా ముసులదాని చేతి కర్ర మర్చిపోయావ్ అయ్యా
Thank you 🙏
E slang kanumarugu ayipothundhi
Thank you
Uttarandhhralo kanumarugu avutunna vyavaharika padalanu yedi vadalakunda gurthu chesaru sir!
Thank you 👍
సార్..
ఆ పదాలను మనం మరి వినలేం.
Yes
Super Sir
Thanq 🙏.