Yennenno Sramalanu Song Track || Telugu Christian Songs || BOUI Song Tracks
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Yennenno Sramalanu Barinchi
Song Track with lyrics
Music : Dr.M.Johnson Victor
Lyrics : Dr.M.Johnson Victor
Album : Chivari Ghadiya (2007)
Produced : BOUI International
Song Lyrics 👇
ఎన్నెన్నో శ్రమలను భరియించి మనము పరలోకం చేరాలిలే
క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధనుభవించాలిలే
సుఖమే లేదు ఈ జగతిలో
సుఖపడలేదు యేసు తనబ్రతుకులో
మనకోసం యేసు ఆసిలువలో
బలియైనాడు యేసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా...
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా...
"ఎన్నెన్నో"
1.నీ కివ్వాలను కున్నాడా పరలోకం
దూతల కెన్నడు లోపరచే లేదు
పరలోకం పొందాలని పోరాటం చేసి
దెయ్యంగా మారింది ఒకదూత నీ కోసమే (2)
పడద్రోయబడెను ఈ భువిపై బహుక్రోధంగా వచ్చాడు నీపై
పాపంలో పడవేసెను నిన్ను పాతాళానికి పంపాలని నిన్ను
బహుక్రోధంగా సింహమువలె గర్జించెను
సుఖమేలేదు ఈ జగతిలో
సుఖపడలేదు యేసు తన బ్రతుకులో
మనకోసం యేసు ఆ సిలువలో
బలియైనడు యేను కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా...
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా...
2. దేవుని నమ్మి హింసలు పొందారు
హతసాక్షులుగా సాక్ష్యం పొందారు
పరదైసులో ఉన్నారు ఎదురు చూస్తున్నారు
పరలోకం పొందాలని ఉన్నారు మనకోసమే (2)
రంపములతో కోయబడినారు
కోరడలతో కోట్టబడినారు దేవునికై ప్రాణాలిచ్చారు
చావైతేనే లాభం అన్నారు
బహు కృరంగా శ్రమపోంది మృతినొందారు
సుఖమేలేదు ఈ జగతిలో
సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో
పోరాటం నీకు అపవాదితో ఎదిరించాలి నీవు ప్రతివాదితో
పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా...
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా...
"ఎన్నెన్నో"
Yennenno Sremalanu Audio Song
• Ennenno Sramalanu Bhar...
#Teluguchristiansongs
#Bouisongtracks
#Jayashalisongs
Subscribe Our Channel for more Songs & Tracks
/ bewareofgodtv
Like, Share, Support & Spread The Gospel
mail: bogtvgospelsongs@gmail.com
Thank You for Watching
God Bless You All
పల్లవి., ఎన్నెన్నో శ్రమలను భరించి
మనము పరలోకం చేరాలిలే
క్రైస్తవుడే అందుకు బాధను తెలిసి బాధను భావించాలి లే
సుఖమే లేదు ఈ జగతిలో సుఖపడలేదు ఏసు తన బ్రతుకులో
మనకోసం యేసు ఆ సిలువలో
బలి అయినాడు ఏసు కల్వరిపై
మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా.,.
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా.,.
''ఎన్నెన్నో
1 నీకి వాలనుకున్నాడా పరలోకం
దూతల కన్నడులో పరచలేదు
పరలోకం పొందాలని పోరాటం చేసి
దెయ్యంగా మారింది ఒక దూత నీకోసమే "2"
పడద్రోయబడెను ఈ భూమిపై
బహు క్రోధంగా వచ్చాడు నీపై
పాపంలో పడవేసిన నిన్ను
పాతాళానికి పంపాలని నిన్ను
బహు క్రోధంగా సింహం వలె గర్జించెను
సుఖమే లేదు ఈ జగతిలో సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. "మనకోసం"
2 దేవుని నమ్మి హింసలు పొందారు
హతసాక్షులుగా సాక్ష్యం పొందారు
పరదైసులో ఉన్నారు ఎదురు చూస్తున్నారు
పరలోకం పొందాలని ఉన్నారు మనకోసమే
"2"
రంపములతో కోయబడినారు
కొరడాలతో కొట్టబడినారు
దేవునికై ప్రాణాలిచ్చారు
చావైతేనే లాభం అన్నారు
బహు క్రూరంగా శ్రమ పొంది మృతి పొందారు
సుఖమే లేదు ఈ జగతిలో
సుఖ పడలేదు ఎవరు తమ బ్రతుకులో
పోరాటం నీకు అపవాదితో
ఎదిరించాలి నీవు ప్రతి వాదితో
పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా.,.
అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా........
"ఎన్నెన్నో"
Thank you brother
Excellent job traking song super
Super song annayya
🙏🙏🙏GRATE SONG THANK YOU BROTHER 🙏🏻🙏🏻🙏🏻
👍👍🙏🙏🙏