చాలా బాగుంది వివరణ కూడా బాగుంది. కొంత మందికి సోది... సొల్లు అనిపిస్తుంది... ఆత్మీయంగా ఆప్యాయ్యంగా... మాట్లాడుతూ... ఇది అలా గొప్ప వరం... చేసారా తిన్నామా వెళ్ళామా... కాదు... చాలా bagundi
చాలా చాలా సంతోషం అండి అనేక అనేక ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నాను రాను రాను మంచి మంచి వంటలు వంటలు ఒకటే కాదు అనేక రకాలుగా ధర్మబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తాను
అయ్యా గతంలో మీ వీడియో చూశాను జిలకర కారం దొండకాయ చక్రాల వేపుడు నేను దొండకాయ వేపుడు చేశాను మీరు చెప్పిన ప్రకారమే చెయ్యాలి అనుకున్న నాకున్న మతిమరుపు తో మీరు చెప్పింది చెప్పినట్టు కాకుండా కొంచెం అటు ఇటుగా చేశా కానీ చక్కగా వచ్చింది ఇప్పుడు టమాటో పెరుగు పచ్చడి వీడియో చూసా సమయం చూసుకుని చేస్తాను ధన్యవాదాలు పెద్దలకు
Meeru tomato perigu pachadini endu mirapakatalu minappappu populo tamatalani kooda vesi udikincharu endu mirapakayala karam pachi mirchi karam Anni udikayi minappappu metha paduthundi popu lastki kalapali kani udikincharu
టమేటాలు మగ్గించాల్సిన పని లేదండి. పచ్చి టమేటాలలోనే, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు, పోపు, కొత్తిమీర వేసి, ఒక అరగంట పక్కన పెట్టి కలిపి తింటే చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. మీరూ ఒకసారి చేసుకుని రుచి చూసి, వీడియో చేసి అందరికి చెప్పండి. జై శ్రీరామ్🙏
చాలా బాగుంది వివరణ కూడా బాగుంది. ఆత్మీయంగా ఆప్యాయ్యంగా... మాట్లాడుతూ... ఇది అలా గొప్ప వరం...
చాలా బాగుంది వివరణ కూడా బాగుంది. కొంత మందికి సోది... సొల్లు అనిపిస్తుంది... ఆత్మీయంగా ఆప్యాయ్యంగా... మాట్లాడుతూ... ఇది అలా గొప్ప వరం... చేసారా తిన్నామా వెళ్ళామా... కాదు... చాలా bagundi
చాలా చాలా సంతోషం అండి అనేక అనేక ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నాను రాను రాను మంచి మంచి వంటలు వంటలు ఒకటే కాదు అనేక రకాలుగా ధర్మబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తాను
Allam pachhi mirchi pacchi kobbari rubbi veste chala taste vastundi babai garu.
మలపాక వారు మా అమ్మమ్మ గారు ,
యండగండి , మీ మాటలు వంటలు ,మన
ఆచారం మడి గురించి చెప్పటం బావుందండి,...ఓం నమః శివాయ
ధన్యవాదాలు అండి చాలా సంతోషం
What if tomatoes are boiled in pressure cooker?
అయ్యా గతంలో మీ వీడియో చూశాను జిలకర కారం దొండకాయ చక్రాల వేపుడు నేను దొండకాయ వేపుడు చేశాను మీరు చెప్పిన ప్రకారమే చెయ్యాలి అనుకున్న నాకున్న మతిమరుపు తో మీరు చెప్పింది చెప్పినట్టు కాకుండా కొంచెం అటు ఇటుగా చేశా కానీ చక్కగా వచ్చింది ఇప్పుడు టమాటో పెరుగు పచ్చడి వీడియో చూసా సమయం చూసుకుని చేస్తాను ధన్యవాదాలు పెద్దలకు
ధన్యవాదాలు అండి చాలా సంతోషం మీరందరూ ఇలా సపోర్ట్ చేసినందుకు
Ekkada vuntaru guruvu garu meeru
Chala baga chestunnaru
@putchamadhavi1823 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మ్మ
చాలా బావుంది. అండి,మేం పచ్చిమిర్చిఎండుమిర్చి కొత్మీర వేసి , మిక్సీలలో ఓ తిప్పు తిప్పుతాం..
Kadayi enduko chala black ga undi,recipe chala bagundi
Meeru tomato perigu pachadini endu mirapakatalu minappappu populo tamatalani kooda vesi udikincharu endu mirapakayala karam pachi mirchi karam Anni udikayi minappappu metha paduthundi popu lastki kalapali kani udikincharu
మీరు చేసిన వంటలు చాలా బావుంటాయి 🎉🎉
ధన్యవాదాలు
My best recipe thanks
చాలా సంతోషం అండి ధన్యవాదాలు. మా ఛానల్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి
Me Vantalu❤❤❤ Chala Bhavana
మన కంది పచ్చడి కూడా చేయండి
💐💐💐👌
Meeru oka kommuchembu lo neellu erpatu chesukondi. Antu kadukkovataaniki.
Maadi Tadepalligudem near sankara matham; namaste 🙏 malliswari
నాది తాడేపల్లిగూడెం మే నియర్ గోటేటి వారి వీధి సాయిబాబా కళ్యాణమండపం పక్కన
బాబాయ్ గారు మీరు చేసిన వంటకాలు చాలా బాగున్నాయి బాబాయ్ గారు అండి మా అబ్బాయికి పెళ్లి సంబంధం చెప్పండి
Nice cooking andi
ధన్యవాదములు మ్మ
🙏🙏🙏
Please show break fast items sir
తప్పకుండా అండి ధన్యవాదాలు చాలా సంతోషం
టమేటాలు మగ్గించాల్సిన పని లేదండి. పచ్చి టమేటాలలోనే, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు, పోపు, కొత్తిమీర వేసి, ఒక అరగంట పక్కన పెట్టి కలిపి తింటే చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. మీరూ ఒకసారి చేసుకుని రుచి చూసి, వీడియో చేసి అందరికి చెప్పండి. జై శ్రీరామ్🙏
Oil.konchqm ekkuva ayindi
Neekadai entabagundo
ధన్యవాదాలు సార్ చాలా సంతోషం ఏదో పేదవాడిని
మేము కూడా బ్రాహ్మణుల మే అండి
Super 🎉
Banali marcandi
Telugu tiffins cheyandi. Inta varaku evaru cheya ledu. Breakfast dinner ki saripoyi la.
తప్పకుండా అండి చాలా సంతోషం అలాగే సపోర్ట్ చేయండి
ఏ వూరు మీదండీ...
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం
pachi kobbari turumu kalapandi
Yes…. Ye perugu pachadi lo ainaa pachi kobbari koncham pachimirchi allam grind chei vesukunte chala baguntumdhi
Cooking good Pan not clean
పచ్చి టమాటాలతో చాలా బాగుంటుంది.నూనెలో వేగించాల్సిన అవసరం వుండదు.
.chetulu ekkuva kadugutunnaru
𝑽𝒂𝒔𝒂𝒏𝒂 𝒌𝒂𝒂𝒅𝒖 𝒔𝒖𝒗𝒂𝒔𝒂𝒏𝒂
When you are showing recipi to the common public you are supposed to use hygienic or cleaned vessels
తప్పకుండా అండి ధన్యవాదాలు
Appalu చేయరా
తప్పకుండ, మార్గ శిరలక్ష్మి నాడు అప్పాలు, పులిహోర చెయ్యండి
సోదాపి... చెప్పు.... కలయి అంత నీట్గా ఉంది ఏంటి.
Peddavallanu elaganey anadam ,meeku nachakapotey chudakandi
@sreenikap9492 ధన్యవాదాలు అమ్మ సపోర్ట్ చేసినందుకు
Super👌