Sathi nuvvu chala great, vachina dabbulalo sahayam chesthunnav … Aa Baba , e roju oka rupai kooda evvariki ivva ledu … best thing happened to you in life is starting independent channel .. all the very best Keep up the good work
ఇలాగే ముందుకు సాగాలి మీ సహాయాలు ముసలోళ్ళకే ఇవ్వాలి, అన్నా నా విన్నపం ఒక్కటి satti atp wala peru బాగాలేదు అన్నా అందులో satti anantapur wala అని పెట్టండి atp అంటే కనెక్ట్ అవ్వడం లేదు జనాల మనసులో కాబట్టి మీరు satti anantapur wala అని పెట్టుకోండి అలా పెడితే సంతోషించే వాళ్ళ లో నేనే ముందు ఉంటాను అన్నా... 👍
ప్రజలను నవ్విస్తూ...... సహాయం చేస్తున్నావ్ అన్న 🙏❤️👌 గ్రేట్
ఇచ్చిన ఆదాయంలో కొంచెం ప్రజలకు పెడితే ఆ ఆనందం వేరు అందరూ నేర్చుకోండి చూడండి ఆయన ఒక చిన్న యూట్యూబ్
First nuv chey tarvata maaku chepuduvu
God bless you Brother
సత్తన్న యువర్ గ్రేట్.. మంచి కార్యక్రమం చేసి అందరి మనసులు గెలిచిన సత్తి భాయ్
Super అన్న దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను
సత్తి బ్రదర్ నాకు చాలా సంతోషం గా వుంది మీరు మీ టీం మెంబెర్స్ మీరు నవ్వుతు ప్రజలను నవ్వుస్తూనే ఉండాలని మనవి 🙏🙏🙏🙏🙏🙏
మనసున్న మహారాజు...😍
సత్తి గారిని చూసి చాలా మంది యూట్యూబర్లు నేర్చుకోవాలి... సూపర్ సత్తి garu
నేను నేను నేనే నేను మాత్రమే అనుకుంటున్న రోజుల్లో నువ్వు చేసే సహాయం 🙏💞 అన్న
సూపర్ సూపర్ సూపర్ చెప్పటానికి మాటలు లేవ్
Satti anna great human being
Ana meru eppdu happy ga undalii
గొప్ప పని చేస్తున్నావన్నా. ఆ భగవంతుడు సదా మిమ్మల్ని, మీ టీం సభ్యులను దీవించుగాక.
ఈ వీడియో చూసినంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది 😊
, చాలా సంతోషంగా ఉంది అన్న
మాకు ఎంతా కష్టాలు వచ్చినా మీ వీడియో లు చూస్తే చాలా సంతోషంగా వుంది అన్న
దేశంలో కనీసం ని హెల్పింగ్నీచర్ లో 50%వున్నా దేశం చాలా గొప్పగా మారుతుంది సత్తి అన్న
మంచి పనిచేస్తున్నావు సత్తి అన్న దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది అన్న
Great work సత్తి! మీరు మీ ఆనందాన్ని మీ చందాదారులు / అవసరమైన వ్యక్తులతో పంచుకుంటున్నారు! 🌷🌹👌👍😊
Sathi nuvvu chala great, vachina dabbulalo sahayam chesthunnav … Aa Baba , e roju oka rupai kooda evvariki ivva ledu … best thing happened to you in life is starting independent channel .. all the very best
Keep up the good work
సత్తి సహాయం లో నువ్వు కత్తి అనిపించుకునవ్ , గుడ్ బ్రో
Heart ❤️ touch annayya ma sathie annayya ma families
Anna super …. Manchi pani chesav and inka subscribers perugutharu ready ga undu
Good job brother God bless you brother all the best 👍🏻👍🏻👍🏻😍😍👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🎊🎉🎉💐
సత్తి బ్రో నువ్వు సూపర్ మీ ఛానల్ సక్సెస్ కావాలని కోరుతున్నాను
మీ వీడియోలు నేను అన్ని చూస్తా అన్న.
ఈ వీడియో చాలా నచ్చింది.
Super bro chalaa Mandi kallallo aanandam chupinchavu
Anna super ❤❤❤❤❤
Thanku.aana❤❤
E anna ni andharu sapport cheyandi chala manchi vaykthi anna
Superb job excellent Anna devudu mimalnu challaga chudaali anna
Soon 1M subscribers ravali ani korukuntunna Sattanna ❤
So proud of you bro.....neku unna dhantlone sayam chestunav
🙏🙏🙏🙏🙏🙏 అన్న మాటలు రావడం లేదు అన్న....🎉🎉🥳.... నువ్వు గ్రేట్ అన్న....❤❤❤
Prathi ok youtuber ela chesthy chala manchidhi sathi garu merusuper
సూపర్ అన్న దేవుడు నిన్ను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను
Super sathi Anna aa kobbiri video chala bagundhi ànna god bless you 👌🙏🙏
Brother Manchi manasu meeku Aa dhevudu meeku manche chesthadu
GOD BLESS YOU MEE CHANNEL KI SUPER FUN BRO
Tqanna
అన్న మీరు సూపర్ God bless you
సూపర్ సత్య ❤❤❤ ఇలా చాలా చెయ్యాలి
నువ్వు సూపర్ అన్న
Anna great nuvvu, ilage andarini navvistu, undali anna lifelong ❤ great
సూపర్ సత్తి. నీ వలన చాలా నవ్వుకుంటున్నాము
ఉన్నంతలో సహాయం మీ మంచితనాన్ని తెలుపుతుంది❤
Super brooo🎉🎉🎉❤❤❤
E video chusi kallalo water thirigai bro great Job
Good job brother
సత్తన్న నువ్వు సూపర్ అన్న సత్తన్న మాకు అన్నలు లేరన్న నిజం అన్నా మా అక్క నన్ను లేరన్న అన్న లేరని ఎంత బాధ పడుతున్నావ్ మొన్న
Thammudu super nuvu great ukd sujji
good job sathi Anna ❤❤arif the prank Lo unta kada Royal suresh ❤❤😂❤❤
దసరా శుభాకాంక్షలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్న
Good job బ్రదర్ నీ వీడియో స్ సూపర్ 👍🏽👍🏽👍🏽👍🏽
Super satti Anna
Anna nuvvu chaala great devudu asirvadalu unatai
🥺👏👏👌👍🙏
Super anna . మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అన్న🎉
Instagram follow sattiatpwala
Nice
I thought u r earning a lot of money but u r distributing also,
my hearty blessing to u my Brother. Go ahead.
@@thirumalkumar9974 people thinking that they will get more money but reality is different so pls support sati anna always 🙏
సూపర్ బ్రో గుడ్ జాబ్
Verygoodvedeo
సూపర్ అన్న ❤❤❤
Sayam chinnadhi ayina ni gunam ,ni manasu chala goppavi sathi......keep it up❤❤❤
Super tammudu, May God bless you
Ma Rayalasima valu nijam ga simple super ana kopam vachina anthy super abba
You are great bro,i like your comedy timings also
సూపర్ సూపర్ సత్తన్న❤❤❤❤❤❤
Super sathianna
Brother mimlani anantapur lo chusthunnaaa , love you bro , you been great inspiration.
Inthinthai vatudinthai annatluga nuvvu akasamantha ethuku edagali.anna all the best
Satti ana super 🎉
సత్తి అన్న... నువ్ ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... 💯💐💐 🤝
Satti Anna always super pedhavallaku Annam kuda petandanna
Great annna
You are a great achievement at time bro
Hearty congratulations🎉 bro
ఇలాగే ముందుకు సాగాలి మీ సహాయాలు ముసలోళ్ళకే ఇవ్వాలి, అన్నా నా విన్నపం ఒక్కటి satti atp wala peru బాగాలేదు అన్నా అందులో satti anantapur wala అని పెట్టండి atp అంటే కనెక్ట్ అవ్వడం లేదు జనాల మనసులో కాబట్టి మీరు satti anantapur wala అని పెట్టుకోండి అలా పెడితే సంతోషించే వాళ్ళ లో నేనే ముందు ఉంటాను అన్నా... 👍
Excellent sir
👌👌👌👌🔥🔥
Superb
Good
God bless you Satti
Your super bro
Super satti anna nvu bagundali anna andariki ilaney seva chestu ❤
Superb satti anna
👌👌👌👌👌
Very good Anna super Anna Devudu Kapadu Tharu
Super satti ❤
Super bro and all the best for your future
Good job done, god bless you and your family
Good job anna.. Super
Good job bro
Great anna nuvvu 😍😍😍
Nuvvu super Anna 🎉🎉🎉🎉
Great keep it up, God bless you
Thank you sir thank you so much namaskaram sir very good great sir meru
Anna Your great Anna All mothers blessings anna🎉
Most beautiful video.....👍🏼👍🏼
Meeku Movie lo Chance ravalani manaspurthiga korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏 waiting to see u on a big screen ❤❤❤❤
Happy❤
Super 👌👌👌👌👌👌👌satti anna you are the great person
Super satti anna ..
Nice video sir 😊
A great person
Supar videos Anna
Superb. Satti Anna