Maa Tenugu Talliki - Non Film Song - T.Suryakumari

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Please view my page on Facebook
    / goldinindia
    టంగుటూరి సూర్యకుమారి (1925 - 2005) పాడిన "మా తెనుగు తల్లికి" గీతం
    సంగీతం - ఆర్.సుదర్శనం, సాహిత్యం - శంకరంబాడి సుందరాచారి (1914 - 1977)
    Original recording of the song
    "Maa Tenugu Talliki" sung by Tanguturi Suryakumari (1925 - 2005)
    Lyrics by Sankarambadi Sundarachari (1914 - 1977).....Music by R.Sudarsanam

Комментарии • 485

  • @sairamvangapally2214
    @sairamvangapally2214 6 месяцев назад +212

    Who are listening this song in 2024

  • @aravindneta9157
    @aravindneta9157 6 месяцев назад +131

    Sad reality 😢 ఏ ప్రైవేట్ స్కూల్ లో ఈ గీతం పాడించరు 😢 infact ఎంతోమంది తెలుగు వాళ్ళకే ఈ గీతం రాదు😢

    • @VARCHAS8
      @VARCHAS8 3 месяца назад +8

      eppdu kothaga telangana thalli..anta before 2014 dhaka ee song kalisi vinevalam..miss those days...and eppdu telangana vallu edho pakisthan vallani chusinatu chusthunaru ap vallani...

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 месяца назад +6

      ​@@VARCHAS8
      పైత్యం బ్రో.
      కొత్తగా పుట్టిన మతానికి గుర్తులెక్కువ అన్నట్టు వీళ్ళ అతి చూడలేనిది.
      మనం ఆంధ్ర తల్లి అని పెట్టుకుంటే కూడా అలాగే ఉంటాది.

    • @Jniky
      @Jniky 3 месяца назад

      Veryy true

    • @yaswanthsidda1954
      @yaswanthsidda1954 3 месяца назад +1

      But Z. P. High school lo paadinchevaru bro

    • @venkatesh114
      @venkatesh114 3 месяца назад

      ​@@pokemonitishere202Rey erripu*** mem kuda ee song ye padevallam ra

  • @sanjureddys320
    @sanjureddys320 4 года назад +249

    తెలుగుదేశం లో పుట్టడం చాలా గొప్ప అదృష్టం రాష్ట్రలు గా వీడిన తెలుగు జాతి ఒక్కటే జై తెలుగు తల్లి

    • @BalakrishnaMankala
      @BalakrishnaMankala 2 года назад +10

      భారత దేశంలో పుట్టడం అదృష్టం.
      జై హింద్.
      జై శ్రీ రామ్ 🚩🚩

    • @bhanuchamarty9487
      @bhanuchamarty9487 2 года назад

      మనం అనుకుంటాం. కానీ క్షుద్ర రాజకీయనేతలు తగువులు పెడుతుంటూనే వుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాలమధ్య.

    • @mandadipavan2384
      @mandadipavan2384 Год назад +16

      @@BalakrishnaMankala ఆంధ్రదేశం పుట్టడమే అదృష్టం
      జై తెలుగు తల్లి

    • @thesupremesupreme
      @thesupremesupreme Год назад +8

      @@BalakrishnaMankala Bharata Desam ante union of states rastralu lenidi desame ledu..... Rastrala samehlahname Bharatam... Hara har mahadeva shambo shankara ....namo venkatesa Govinda Govinda ... Jai Andhra Desam jai....Telugu Desam

    • @pokemonitishere202
      @pokemonitishere202 Год назад +4

      @@BalakrishnaMankala
      Nationality & citizenship can be changed but mother tongue is a permanent identity.
      You can't change it even after your death.
      Jai Telugu thalli 🔥✊

  • @MRajkumarMRajSr
    @MRajkumarMRajSr 4 года назад +137

    దేశ బాషలందు తెలుగు లెస్స🙏🙏🙏🙏🙏

    • @raghuchari59
      @raghuchari59 2 года назад

      Yes! Very Less our TELUGU is being using in all Government Offices & Sign Boards

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 2 года назад +1

      my language Italian of the East

    • @VARCHAS8
      @VARCHAS8 3 месяца назад

      @@raghuchari59 mari ni name endhuku bro english lo raskunav..niku bhasha p[aina antha prema untey telugu lo raskovachu ga...mana maram ..prapanchaniki neethulu cheptham🙌

  • @Naanuunkown
    @Naanuunkown 3 года назад +116

    Love from #Karnataka to తెలుగు people's
    #ಕರ್ನಾಟಕ💛💖
    మా తెలుగు తల్లి 💛💓 మా భారత 🤗

    • @mskarthik81
      @mskarthik81 3 года назад +3

      Love you

    • @iimran_shaik
      @iimran_shaik 3 года назад +1

      Me karnataka lo em Pata undi

    • @tomcat5166
      @tomcat5166 2 года назад

      @@iimran_shaik ruclips.net/video/kuNvWDuoeo8/видео.html

    • @S_r_k_96
      @S_r_k_96 2 года назад +4

      Tumba dhanyavadagalu

    • @bluemountaincorps7158
      @bluemountaincorps7158 2 года назад +4

      @@iimran_shaik jai Bharata janni thanu jathe by kuvempu

  • @pushparajumallela6093
    @pushparajumallela6093 5 лет назад +171

    ఈ పాట ఎప్పుడు విన్నా కన్నీరు వస్తుంది.
    I love this song.

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 4 года назад +8

      కన్నీరు కాదు మనసులో ఉన్న బావొద్వేగం బాష మీద ఉన్న మమకారం జై తెలుగుతల్లి

    • @mskarthik81
      @mskarthik81 3 года назад

      Yeah see this
      ruclips.net/video/YvT89hqFx_0/видео.html

    • @saku3692
      @saku3692 3 года назад +3

      same naku kudu, but endhuku vasthundho ardam kavtledhu

    • @Ashok-ue2gl
      @Ashok-ue2gl 3 года назад +1

      Yes bro

    • @kaavyasrivs879
      @kaavyasrivs879 Год назад

      Same here

  • @lavakumar5944
    @lavakumar5944 Месяц назад +11

    Massive respect 🫡 from Karnataka , beautiful song
    Ma Telugu talli

    • @user-np5nl1mv1r
      @user-np5nl1mv1r Месяц назад +3

      Dhanyavadagalu bro from Andhra❤
      Jai Kannada Maate
      Jai Telungu Talli

  • @veerajaladani7966
    @veerajaladani7966 6 лет назад +202

    నోట్:- అంతరించిపోతున్న కొన్ని వృక్ష, జంతు, పక్షి జాతుల జాబితాల్లో మన తెలుగు కూడా చేరకుండా కాపాడుకుందాం మన తెలుగు సంస్కృతి వారసత్వాన్ని తర్వాత తరానికి అందిద్దాం.తెలుగు భాషలో చక్కగా సంభాషించుకుందాం...దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటుదాం.

    • @sairohit5414
      @sairohit5414 4 года назад +6

      Mana Jagan Mohan Reddy matram
      English medium schools pedutunnaru
      Inka Telugu yekkada nerchukovali
      Spain, Italy, Germany lo Telugu courses pettaru anta
      Akkadiki velli nerchukovali anthey...
      Rip Telugu ...so sorry
      We are forgetting our motherland

    • @pratapkp9413
      @pratapkp9413 3 года назад +4

      @Fan of Tollywood insider Enti .. Supreme court mandatory chesindi . .Kabatti Telugu batiki poindi.. leka pothe Worlds best CM oka chupu chese vaadu .. Bro .. anyway ..

    • @omom7834
      @omom7834 3 года назад +6

      చెత్త ముఖ్యమంత్రి ఇంత చక్కటి భాషను నిర్వీర్యం చేసేస్తున్నాడు...

    • @kameswararao8977
      @kameswararao8977 3 года назад +1

      Great saying about telugu basha

    • @kumark8363
      @kumark8363 2 года назад +2

      అవును,ఇంత చక్కటి భాష అంత్రించి పోకుండా కాపాడటం మన లక్ష్యం చేసుకోవాలి .ముందు మన పిల్లలకు "mummy,dady"అని పిలవడం కూడదు అని చెప్పాలి

  • @rajkumarbhandare3261
    @rajkumarbhandare3261 4 года назад +118

    I am from Maharashtra ,came here after watching leader movie , respect to Maa Telugu .

    • @versatile2419
      @versatile2419 3 года назад +7

      Thanks bro from andhra nd telangana..prouldy telugu states

    • @bepinnandan5285
      @bepinnandan5285 2 года назад +2

      Thanks for the love toward the song.

    • @mskarthik81
      @mskarthik81 2 года назад +1

      @@versatile2419 Telangana 😂😂

    • @jatinumarani9528
      @jatinumarani9528 2 месяца назад

      Thanks bro love maharastra

  • @rohithk7410
    @rohithk7410 4 года назад +36

    త్రిలింగ.... తెలుంగా... తెనుంగా.... తెనుగు.... తెలుగు జై తెలుగు తల్లి

  • @S_r_k_96
    @S_r_k_96 4 года назад +70

    తల ఎత్తి జీవించు గతమేంతో ఘన కీర్తి గల తెలుగోడా....తెలుగు భాష మాట్లాడడం చాలా గర్వంగా.సుందరాచారి గారికి నమస్కారములు.. తెలుగు తల్లి పాట నీ చాలా దూరం అయ్యాను.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం.. తెలుగు తల్లి ఆంధ్ర తల్లి రాయలసీమ తల్లి అనడం అన్యాయం. త్రిలింగ దేశం తెలంగణా సమేత ఆంధ్ర ప్రదశ్ లకి తెలుగు తల్లి ఒకటే. అందరికీ అధరణియం.

  • @venuaddla
    @venuaddla Год назад +32

    చాలా భాధగా ఉంది ఎలా ఐకమత్యంగా ఉండే వాళ్ళము. పాట వింటుంటే కళ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. మన రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం విడిపోయాం . జై తెలుగు తల్లీ 🙏

    • @Kk-mp5yk
      @Kk-mp5yk Год назад +2

      Telangana gurinchi matladatunnara?
      Telangana vallu mana laga Telugu Thalli ni Mother figure ga teesukoru. Vallu Telangana Thalli ni teesukuntaru Mother figure ga.

    • @PKARTHIK-pb9nk
      @PKARTHIK-pb9nk 9 месяцев назад +2

      @@Kk-mp5yk Telanagana has more Telugu poets and more telugu culture than Andhra and meemu matladedhi Telugu heyyy

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 месяца назад

      ​@@PKARTHIK-pb9nk
      😂😂more telugu poets, culture ah?

  • @aruljegan7839
    @aruljegan7839 6 лет назад +106

    I am Tamil. I love my dear Telugu brothers and sisters. Telugu language very sweet and such a wonderful Telugu Thailli song. Telugu Tamil Kannada Malayalam

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 4 года назад +7

      Iam Telugu I love all my Tamilian Annas/ Thambis and Akkas/Venghais and Kerala Brothers and Sisters and my Karnataka Annas /Thammas and Sisters and my Andhra Annalu Thammulu and Akkalu Chellilu But Telangana is not a State Telangana is a Region Like Rayalaseema and Kosta in Andhra Back Then North Indians Mistakelingly Called Us Madrasis. Back Then We Lived Near Madras in the 1700s and Late 1940s. On August 15, 1947, All of us were Free from British Tyranny But in January 1948 Bapuji Was Killed by a Hindu Extremist named Naturam Godse

    • @S_r_k_96
      @S_r_k_96 4 года назад +3

      Back love From our Telugu s ..iam telugu speaker from telangana State

  • @sivamalab9268
    @sivamalab9268 5 лет назад +50

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ
    మా కన్నతల్లికి మంగళారతులు,
    కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
    చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
    గలగలా గోదారి కదలిపోతుంటేను
    బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
    బంగారు పంటలే పండుతాయీ
    మురిపాల ముత్యాలు దొరులుతాయి.
    ( మా తెలుగు తల్లికి )
    అమరావతి గుహల అపురూప శిల్పాలు
    త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
    తిక్కయ్య కలములొ తియ్యందనాలు
    నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
    రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
    తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
    మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
    నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
    జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

  • @MahendraBabuRajendran
    @MahendraBabuRajendran 7 лет назад +211

    Respect and Love from Tamil Nadu! Can't control tears while hearing this song. Like 'Telugu Thalli' we have 'Thamil Thaai' means Mother Thamil and a song for her. Being a Tamil Nadu born Telugu, I feel more Tamil than Telugu. I am well versed in Tamil as it is my regional language. But, I know only to speak Telugu, very recently, I slowly started learning to read and write in Telugu as well!

    • @zoomk8680
      @zoomk8680 7 лет назад +20

      Mahendra Babu Rajendran proud to be telugu.sweetest language in world

    • @bharathkumar-hv3bn
      @bharathkumar-hv3bn 5 лет назад +11

      Telugu rocks

    • @vijayshankarroyals3766
      @vijayshankarroyals3766 5 лет назад +9

      Thanq soo much from all telugu people mahendra

    • @vamsikrish650
      @vamsikrish650 5 лет назад

      Ohhhh great to hear bro .

    • @vijaynaidun
      @vijaynaidun 5 лет назад +5

      తెలుగు లో రసుంటే ఇంకా బాగుండు

  • @sulamsuresh
    @sulamsuresh 7 лет назад +89

    తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ........జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

  • @abhishekkrishna3902
    @abhishekkrishna3902 4 года назад +36

    I'm from karnataka, I appreciate shekar kammula for retaining the same old version... What a voice, I feel emotional

  • @rajmallesh5062
    @rajmallesh5062 3 года назад +4

    ఈ పాటని dislike ఎవరు, ఎందుకు చేసారో వారి విజ్ఞతకే వదిలేద్దాం అజ్ఞానం తో చేశారేమో అనుకుందాం కాని అద్భుతమైన పాట యెపుడుఁవిన్న బాల్యం గుర్తుకు వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు గా విడిపోయినప్పటినుంచి ఈపాట తెలంగాణ లో వినిపించడం లేదు 😔😔😔😔😔

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 2 года назад

      That is their wish. Why should we even be bothered about what they are singing or listening

  • @rocks344
    @rocks344 6 лет назад +12

    అమ్మ మీరు తెలుగు తల్లి అమ్మ.......
    అప్పుటీకె మీరు అమరావతి శిల్ప కళ గురుంచి చెప్పారు.......
    ఇప్పుడు అమరావతి మన రాజదాని కావడం మా తెలుగు ప్రజల అదృష్టం తల్లి...

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 4 года назад +21

    ఈ గేయానికి సంగీతం సమకూర్చి R.సుదర్శనమ్ కి కూడా శతకోటి వందనాలు

  • @SuryaKrishnawoodwork
    @SuryaKrishnawoodwork 4 года назад +5

    త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియందనాలు ఈ పాట వింటున్నప్పుడు నాకెప్పుడు ఏడుపే వస్తుంది నేను ఈ తెలుగు దేశంలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను దేశ భాషలందు తెలుగు లెస్స

  • @sanjureddys320
    @sanjureddys320 4 года назад +18

    నా తెలుగింటి ఆడపడుచులు అన్నలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి....జై తెలుగు తల్లి

  • @sivakutumbamtraders4444
    @sivakutumbamtraders4444 2 года назад +2

    నేను ఈ గీతం విన్న ప్రతీసారి ఒక తెలుగువాడిలా పుట్టానని గర్వపడుతున్నాను. నిజమే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది నిజమే...

  • @idduboinaramu5783
    @idduboinaramu5783 5 лет назад +6

    దేశ భాషలందు తెలుగు లెస్స...తెలుగు వాడిగా పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను నా తెలుగు భాషలోని తియ్యదనం ఏ భాషలో ఉండదు

  • @sandeepartsndcrafts8787
    @sandeepartsndcrafts8787 4 года назад +16

    ఆంధ్రునిగా పుట్టినందుకు గర్వ పడుతున్నాను.

  • @thelocalprogrammer4034
    @thelocalprogrammer4034 2 месяца назад +6

    తేనెకన్న తీయనైనది నా తెలుగు బాష

  • @rajashekharmerupalli2689
    @rajashekharmerupalli2689 Год назад +7

    Im from karnataka studied in karnataka but my mom place is Andhrapradesh when we are in moms hometown during baby class we used to sing this song everyday. Great feeling to hear the song and the meaning too

  • @akashkumbhar1515
    @akashkumbhar1515 2 месяца назад +7

    I am Marathi but I consider myself Telugu.
    I love my Telugu language. ❤

  • @adarshguptak
    @adarshguptak 9 лет назад +89

    Enta madhuram na Telugu!

    • @keerthysureshfan841
      @keerthysureshfan841 5 лет назад +7

      మధురమైనది నా తెలుగు.. కమ్మనైనదీ నా తెలుగు.. ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన భాష నా తెలుగు...
      జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 года назад +1

      @@keerthysureshfan841 Chala adbhutham ga chepparu meeru

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 года назад +4

      Thiyyanainidi Telugu bhasha madhuramaina Amma bhasha

    • @vishwanathvishwa9782
      @vishwanathvishwa9782 4 года назад

      Super

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 3 года назад

      Mana Mathru Bhasa

  • @vamsiswaroopv549
    @vamsiswaroopv549 5 лет назад +14

    గల గలా గోదారి కదలి తరలిపోతుంటే...
    బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..❤️❤️

  • @madhavimaringanti-nallan6821
    @madhavimaringanti-nallan6821 5 лет назад +8

    విభేధాలు మరచి తెలుగు జాతి తెలుగు నేల ఒకటయ్యే మంచి రోజు రావాలి. పూర్వీకుల కలలు నిజం అయి సస్యశ్యామలంగా తెలుగునేల వర్ధిల్లాలి.

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 2 года назад +2

      ఇంత జరిగాక కూడా మళ్ళీ ఒక్కటి అవుతారు అని మీరు అనుకోడం వింతగా ఉంది

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 месяца назад

      అది అవ్వదమ్మా. ప్రజలకు ఇష్టం ఉన్నా రాజకీయ నాయకులు కలవ నివ్వరు

  • @rupesh5979
    @rupesh5979 3 года назад +16

    A garland of Jasmines for our Mother Telugu,
    Veneration to the great Mother that birthed us,
    With gold in thy belly and grace in thine eyes,
    O Mother, from whose smile wealth doth flow!
    Full of life and vigor, the river Godavari
    Flowing excitedly, the river Krishna
    Crops like gold shall they yield bountiful
    Gems glinting and shining shall roll forth.
    Until the exotic sculptures of Amaravati
    The riveting voice of Tyāgayya in his songs
    The wondrous writings of Tikkayya have
    Truly and gloriously withstood the test of time.
    Rudramma's strength and Mallamma's fidelity
    Timmarasu's courage and Krishnadevaraya's glory
    Until our ears ring with the pleasantries
    Thy songs shall we sing, thy games shall we play
    Victory to our Mother Telugu, Victory to our Mother Telugu

    • @syendu1
      @syendu1 3 года назад

      Appreciate the translation...publicize it...

  • @RK-pk6sl
    @RK-pk6sl 11 лет назад +10

    Every human being on Telugu Gadda should hear and under stand this song..TSK gariki Telugu Thalliki aneka vandanamulu

  • @suryasagar3164
    @suryasagar3164 3 года назад +7

    మధురమైన అనుభూతి కలుగతుంది..
    ఈ మధురమైన గీతాన్ని విన్నప్పుడు..
    టంగుటూరి సూర్యకుమారి గారి గళం.. దేవుడు ఇచ్చిన వరం..
    అమ్మ గళం ఎంతో మధురం గా , అద్భుతం గా, తీయగా ఉంటుంది..,
    ఈ పాట గురించి ఎంత పొగిడినా తక్కువే...

  • @rangaraotaduri7500
    @rangaraotaduri7500 10 лет назад +49

    i am proud to be telugu citizen.i love my mother land.this song is the best tribute to my mother land which lasts as long as telugu nadu lasts.long live my motherland andhra pradesh-rangarao taduri,kakinada

  • @krishnasamandhayala2584
    @krishnasamandhayala2584 5 лет назад +13

    This song should be made compulsory in assemblies , schools and theaters all over andhra pradesh and telangana along with national anthem!

    • @pokemonitishere202
      @pokemonitishere202 3 месяца назад

      ​@@gouthamkondapavuluru1959
      ఇది ఏదో పాకిస్తాన్ పోకడలు గుర్తు చేస్తోంది

  • @pinchuap
    @pinchuap 3 года назад +12

    Jagan Reddy should listen to this song so that he starts appreciating his mother tongue. Hate to see him as a CM of our Telugu state!

  • @sriharibabu3892
    @sriharibabu3892 3 года назад +12

    తరతరాలకు నిండుదనం నిచ్చే తెలుగు మన రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి 👏💐

  • @deepaification
    @deepaification 8 лет назад +55

    Chala adbhutamaina paata!
    Na maatrubhasha telugu kaakapoyina , e paata vintunte chala garvanga undi!! Jai Telugu Talli 🙏

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 5 лет назад +216

    మా తెనుగు తల్లికి మల్లెపూదండ
    మా కన్నతల్లికి మంగళారతులు
    మా తెనుగు తల్లికి మల్లెపూదండ
    కడుపులో బంగారు కనుచూపులో కరుణ
    చిరునవ్వులో సిరులు దొరలించు నా తల్లీ
    మా తెనుగు తల్లికి మల్లెపూదండ
    గలగల గోదారి కదలిపోతుంటేను
    గలగల గోదారి కదలిపోతుంటే.....
    బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
    బంగారు పంటలే పండుతాయి
    బంగారు పంటలే పండుతాయి
    మురిపాల ముత్యాలు దొరలుతాయి
    మా తెనుగు తల్లికి మల్లెపూదండ..
    అమరావతి గుహల అపురూప శిల్పాలు
    అమరావతి గుహల అపురూప శిల్పాలు
    త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
    తిక్కయ్య కలములో తియ్యందనాలు
    నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక
    రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
    తిమ్మరుసు ధీయూక్తి కృష్ణరాయని కీర్తి
    మా చెవుల రింగుమని మారుమోగేదాక
    నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
    జై తెనుగు తల్లీ జై తెనుగు తల్లీ జై తెనుగు తల్లీ
    తెలుగు వారందరికీ ధన్యవాదములు... తెలుగు లో సంభాషించటం అలవాటు చేసుకోండి.... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష.

    • @m.baluomahankali4941
      @m.baluomahankali4941 5 лет назад +1

      శ హభాష్

    • @ramanjiraj558
      @ramanjiraj558 4 года назад +1

      Super madam

    • @MRajkumarMRajSr
      @MRajkumarMRajSr 4 года назад +1

      ధన్యవాదాలు అక్క🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sai.___
      @sai.___ 4 года назад +4

      నచ్చావమ్మాయ్
      తెలుగు లో సంభాషించమని మంచి సందేశం అందించావు......

    • @balachandrabalu9032
      @balachandrabalu9032 4 года назад

      Telugu nu tenugu chesesav

  • @csrtoleti4836
    @csrtoleti4836 7 лет назад +45

    Where are such multi-faceted Telugu daughters like
    T Suryakumari and P Bhanumathi these days? Some of us are fortunate to have taken birth when these 'diamonds' were around.

  • @praveenyt6680
    @praveenyt6680 4 месяца назад +3

    Edhi vintunte endhuko kannillu agatle 😢, manam mana telugu thallini dhooram cheskuntam 🥺

  • @kaladar5377
    @kaladar5377 5 лет назад +6

    Madhuramaina kantam, gaana Saraswati Tanguturi Suryakumaramma gaariki naa paadhaabhivandhanam, am proud of Telugu person frm Telangana.

  • @mohana3687
    @mohana3687 3 месяца назад +3

    Im from Andhra ..from chittoor dist..from the author sankarambadi subdarachari garu ...great poet ....telugu is my mother tongue....in our childhood..in govt school ...we used to sing daily in prayer....great singer... Text books we have the lyrics .. emotional while listening this song...thanks...

  • @kamalasree2913
    @kamalasree2913 5 лет назад +5

    ఎన్నీ సార్లు విన్నా మధుర్యం తగ్గదు విసుగు కలుగదు.

  • @G_Rupesh
    @G_Rupesh 4 года назад +7

    తెలుగు అమ్మ 🙏

  • @sangameshsankanur
    @sangameshsankanur 8 лет назад +79

    I didnt understand the song, but the tone, the singing is absolutely amazing.. really music knows no language and boundaries. superb

  • @subrahmanyama9134
    @subrahmanyama9134 4 года назад +10

    My beloved music director then, now and always RAMAKRISHNA SUDARSANAM , composer of this song ( from R.Sudarsanam-R.Govardhanam, brothers and film music directors. Kannada artists)

  • @hero_007
    @hero_007 4 года назад +5

    Goosebumps guaranteed for any telugu person🔥

  • @lalithakumarpatnaik913
    @lalithakumarpatnaik913 7 дней назад

    సూర్యకుమారి గారి కి శతకోటి వందనాలు

  • @udayq
    @udayq 5 месяцев назад +4

    జై తెలుగు తల్లీ జై తెలుగు భాష

  • @davtri4880
    @davtri4880 6 лет назад +13

    Maaa Telugu Talli
    Dandamamma

  • @harikrishna7335
    @harikrishna7335 4 года назад +4

    Proud to My World Telugu. జై తెలుగు తల్లి

  • @TheSunny425
    @TheSunny425 3 года назад +2

    This is the original tune. No one sings this original tune, I don't know why. There are lot of changes in tune while singing this song these days. Original should be sung as original only. No beautifuications should be added as this is like an anthem not a movie song.
    Bangaru pantale panduthayi
    Bangaru pantale panduthayi
    Muripala mutyalu doruluthayi !!!
    Intensly emotional and goosebumps.
    Hail Telugu race !!!
    -- love from Warangal

  • @maddiletyreddy7642
    @maddiletyreddy7642 4 года назад +4

    తెలుగుతల్లికి పాదాభివందనం

  • @agkarajagikar9753
    @agkarajagikar9753 5 лет назад +4

    Proud to b Telugu.జై తేలుగు తల్లి

  • @neeliramchander
    @neeliramchander 10 лет назад +7

    Amma ! nee gonthuloni maadhuryam janmaku okkasaarey vintaamu !! Chaalu ! entha punyam chesukuntey Sakshathu Saraswathi Maatha mee roopaana Tenugu Putrikai Puttindi ?

  • @ramaswamyramakrishna606
    @ramaswamyramakrishna606 Год назад +2

    I thank the makers of the film “leader” for identifying this gem and presenting this to the new generation. What a song, the lyrics the music and the voice of the singer are simply outstanding.No words to praise.

  • @mallelaramprasad2564
    @mallelaramprasad2564 7 лет назад +8

    Tears don't stop running out of my eyes whenever I hear this song...heart fills with pride and love for mother toung

  • @muralikrishnakanakamurali8076
    @muralikrishnakanakamurali8076 Месяц назад +1

    Wonderful old telugu voice ❤❤❤

  • @Maadhavi123
    @Maadhavi123 3 года назад +5

    Just can’t stop tears when ever I listen to this song 😭😭😭... feeling so proud to be an Indian and Telugu speaking 🙏🏻🙏🏻🙏🏻.. so divine voice

  • @katragaddavijayshankar8614
    @katragaddavijayshankar8614 8 лет назад +15

    Great Patriotic song of the people of Andhra /Telugu State

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 года назад +2

    సూర్యకుమారిగారి గళం లో వింటుంటే ఎంత బాగుందో.

  • @ganeshbabu6040
    @ganeshbabu6040 4 года назад +8

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు,
    కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
    చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
    గలగలా గోదారి కదలిపోతుంటేను
    బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
    బంగారు పంటలే పండుతాయీ
    మురిపాల ముత్యాలు దొరులుతాయి.
    అమరావతినగర అపురూప శిల్పాలు
    త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
    తిక్కయ్య కలములొ తియ్యందనాలు
    నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
    రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
    తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
    మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
    నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
    జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ...

  • @prakashgsvp
    @prakashgsvp 5 лет назад +2

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసిన సుందరాచారిగారు, తెలుగు వారికి గర్వించతగ్గ, తెలుగుజాతి వారికి జాతీయ గీతంగా అందించారు.

  • @Baragalaramayya33445
    @Baragalaramayya33445 Месяц назад +1

    ತೆಲುಗು ಕನ್ನಡ ಭಾರತ ಮಾತೆಯ ಸಹೋದರಿಯರು

  • @durgarao4
    @durgarao4 26 дней назад

    Patriotic inspire lot..... Let the next generation know the proud and valuables.....

  • @yugandhar1786
    @yugandhar1786 11 лет назад +2

    ఆఆపాత మధురాలాణిముత్యాలను పోగుచేసి పంచు ప్రియాంశ (ప్రణీత) సహోదర నీకు సహృదయ శుభాభినందనలు ...

  • @akashdhar9412
    @akashdhar9412 7 месяцев назад +2

    Jai Telugu Talli.

  • @naninunna8082
    @naninunna8082 7 месяцев назад +3

    తెనుగు భాష ❤

  • @praneeth12394
    @praneeth12394  11 лет назад +12

    The word used in the original recording is "Tenugu". "Telugu" is used in the modern versions.

  • @vinodarya5602
    @vinodarya5602 10 лет назад +25

    A Great Song By the legendary Tangaturi Surya Kumari,who excelled in many fields. Incidentally she also acted in some films. Noted among them is a hindi film wherein Dilip Kumar and Nimmi were her costars and the film is Udan Khatola. She plays a queen's role in the film. You can watch her in the song "Hamare Dilse Na Jaana Dhoka Na Khana" from the same film,she playing the role of a queen sitting with Dilip Kumar and the song being sung by Nimmi. Happy viewing and listening.

    • @praneeth12394
      @praneeth12394  10 лет назад +2

      She even acted in another film - Watan. It was released in 1954, before Uran Khatola (1955).

    • @praneeth12394
      @praneeth12394  10 лет назад +3

      She can also be seen in this song from Uran Khatola (1955)
      More Saiyan Ji Utarenge Paar
      ruclips.net/video/JrcnVdP2hz4/видео.html

    • @mahesh1946
      @mahesh1946 7 лет назад

      thanks a ton for the valuable information.
      Regards
      Maheswar

    • @prashanthpatel3865
      @prashanthpatel3865 7 лет назад

      Nice tsi

  • @praneeth12394
    @praneeth12394  11 лет назад +30

    'Tenugu' and 'Telugu' are synonyms. So there is no place for a mistake

    • @ramachandrads
      @ramachandrads 2 года назад +1

      Also Telungu and Tenungu.
      Appropriate word is used by poets as rhyme/rhythm demands.
      While speaking, simple Telugu will do.

  • @versatile2419
    @versatile2419 3 года назад +4

    Proudly telugu states andhra nd telangana..

  • @THIRUGUBOTHU80087
    @THIRUGUBOTHU80087 3 года назад +3

    చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.. ఎప్పటికి మరచిపోని పాట

  • @Invincible1146
    @Invincible1146 4 года назад +5

    Every student in every school in telugu states should sing this song in their assembly.. So that they understand d beauty of our culture, language and the grt personalities of our land 💓

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 8 дней назад

    అమ్మా! నీకు నమస్కారాలు 🙏🙏🙏

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 года назад +1

    This is original song.... I love this song

  • @muralikrishnasanka4015
    @muralikrishnasanka4015 8 лет назад +24

    Heard after a very long time. Surya Kumari had a great voice. She was seen in some of Telugu and Hindi Films. She acted as Narada with a shirt on. Great singer and close relative of andhra Kesari Sri Tangutuu Prakasam Pantulu garu- Indian KESARI who braved the Bullet of British

  • @SURABHISRIVATHSAVA
    @SURABHISRIVATHSAVA 9 лет назад +23

    inspiring because they are being devoted towards the country and nation that much as the letters and sentences fell out from their heart are more than enough to inspire us.

  • @kainadkainu267
    @kainadkainu267 3 месяца назад +1

    JAIIIII.......telugu tallii.........❤❤❤

  • @9395362810
    @9395362810 9 лет назад +12

    Ammaki padabhi vandanam

  • @mallelaramprasad2564
    @mallelaramprasad2564 7 лет назад +3

    first time I heard this great song 56 years back when my father's drama troup used to sing this, as opening prayer. since then it is constantly in my ears, brain and heart...... Jai Telugu thalli , Jai Bharat matha.......

  • @RevathiValluri
    @RevathiValluri 9 лет назад +9

    (Sankarambadi Sundarachari)
    Real wonder how he came up with such ringing, melodious, sweet words but definitely asking us to look back and catch up with past, if not to improve our present and future)

  • @prasadbondada7939
    @prasadbondada7939 3 года назад +1

    చిరస్మరణీయంగా ఉన్న అపురూప మైన పాట తెలుగు ప్రజలందరికీ.

  • @pankajnaik8012
    @pankajnaik8012 4 года назад +3

    I just came hear to listen to your state song.. Dont understand Telugu..

  • @Aishusmart9419
    @Aishusmart9419 5 лет назад +2

    Nice.... am remembering my school days jai Telugu thalli...🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sivaprasadavemuru1525
    @sivaprasadavemuru1525 3 года назад +2

    Telugu is Italian of the East---- Hiuen Tsang, Chinese Traveller! Sundara Telungu--Subramanta Bhaarathi--Great Patriotic Tamizh poet

  • @RameshChandra-bj8ih
    @RameshChandra-bj8ih 3 года назад +1

    I used to hear this patristic Telugu song from radio cylone every day melodious mysuru karnataka

  • @jdrealestatemangalagiri1800
    @jdrealestatemangalagiri1800 9 лет назад +9

    i proud my telugu talli song

  • @chaithanyagudiwada1495
    @chaithanyagudiwada1495 7 лет назад +2

    Jai telugu talli..jai bharata mata !!!

  • @pdp5266
    @pdp5266 4 года назад +2

    Sangeetham bagundhi👏👏👏

  • @harishchaduvula1607
    @harishchaduvula1607 6 лет назад +3

    Really proud of you Amma
    (Surya kumari garu)

  • @vijayallam8355
    @vijayallam8355 6 лет назад +3

    Ma Thalli Telugu thalli... Jai Hind

  • @malliksharma
    @malliksharma 11 лет назад +8

    ten means way or South. Because it is language of a people of the South,the name ten + gu stuck to it. Later it seems to have changed to telugu, which is more widespread now.

    • @pradeep2662
      @pradeep2662 5 лет назад +4

      nah Tenugu means sweet like honey. Telugu is one of the sweetest sounds ever. Its also called Italian of the east cause of its oval endings. Indian poets called it "sundara Tenugu" cause of its sounds.

    • @tomcat5166
      @tomcat5166 2 года назад

      @@pradeep2662 nope Ten + Agu is the correct one.
      Tenungu --> Telungu --> Telugu.
      Telinga, Kalinga etc.

  • @kondreddipoorna4699
    @kondreddipoorna4699 4 года назад

    దివి నుంచి భువికి దిగివచ్చిన స్వర సాగరాలమ్మా మీరు. జోహార్లు తల్లీ....

  • @sukankshinivarakuru2065
    @sukankshinivarakuru2065 3 месяца назад +1

    School days nostalgia 😇🤷‍♀️🫣🧿🙏🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 adugulu tadabadty miru pattukuntaru ani telsu kabbatty e Margam lo nadustunna anna vishayam miku already artham ayye untundi..ledanty ipudu nenu chepthunna antahh thanks to TFI🙏🧿🧿🧿😇💙💙💙💙💙💙💙 1:52 1:52

  • @shaikmohammed9155
    @shaikmohammed9155 26 дней назад

    E song ma school morning prayer lo chabu eunnam,

  • @restinpeace4070
    @restinpeace4070 Год назад +1

    💕 from Karnataka

  • @RahulGandhiRahulGandhi-mb8vk
    @RahulGandhiRahulGandhi-mb8vk 4 месяца назад +1

    Jai telugu ❤