కుటుంబం అనేది ఒక నమ్మకం, కానీ ప్రస్తుత సమాజం లో ఎక్కువ శాతం మంది వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతోనే విచిత్రం గా ప్రవర్తిస్తున్నారు. బహుశా ఇదీ ఒక కారణం ఏమో తల్లిదండ్రులు పిల్లలతో ఏవిధంగా ప్రవర్తించాలో, పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోలేక పోవటానికి. మీ నుంచి ఎప్పుడూ వచ్చే ఆహ్లాదకరమైన వీడియో ల మధ్యలో, కుటుంబ భాద్యతలని గుర్తుచేస్తూ వచ్చిన ఈ వీడియో చిరస్థాయిగా నిలిచిపోతుంది నమ్ముతున్నాను. మంచి వాతావరణం తో పాటు మనిషి భాద్యతలని గుర్తుచేస్తూ అప్పుడప్పుడు ఇలా ఒక వీడియో చెయ్యండి అక్క ధన్యవాదాలు
'చీకటి' లో అప్యాయపు అంచుల ను కొసరి కొసరి కబళించే మూగ జీవుల ను అదుపు చేయుట కై , అంధకారం లో నైనా అలుపెరుగని 'ఆలన' ! మామూలు 'బిందు' కాదు, స్వచ్చమైన ' హిమ బిందు ' ! ఆమె ' అకుంఠిత ' దీక్షే , ఆమె కు " శ్రీ రామ రక్ష " !
హాయ్ రా బిందు 😍 వ్యవసాయం అంటేనే ఇలాంటి కష్టాలు మా దగ్గర కోతులు బెడద మందలు మందలు 🤦🏼 మేము కూడా సోలార్ ఫెన్స్ వేయించాలని ఆలోచన కానీ రాత్రి 2 వరకు కాపలా అనేది చిన్న విషయం కాదు మీరు సచిన్ గ్రేట్ 👏🏾👏🏾😍😍 భయం గురించి బాగా చెప్పారు బిందు 🤝
Nenu e madyane mee videos chusthunna chala positive ga untai mee matalu sister mee meda unna abhimanamtho chebhuthunna 2 german shepherd dogs penchukondi meeru farm daggara unnapudu chaala security untundi mee brother ga cheputhunna mee family eppudu ela happy ga undali
అసలు మీ మాటలు వింటూ అలా ఉండి పోవాలి అనిపిస్తుంది బిందు గారు,అప్పుడే ఐపోయిందా అనిపిస్తుంది,మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది మిమ్మల్ని చూడాలి కలవాలి అనిపిస్తుంది🥰🥰
Bindu garu సీలేరు లో మేము వున్నాము మావారు ఎలాట్రికల్ ఇంజినీర్ గా చేశారు మేము కొన్నలు వున్నాము మాకు తెలుసు మిమ్మల్ని ఏ దొచెప్పలనికాకాడు మీ జీవన విధాన నాడికుడా మీరుచెప్పేది 👌👌👍👍🙏
మీరు చెప్పే ప్రతి విడియో లో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చాలా లోతుగా ఆలోచిస్తే మీ నుండి చాలా నేర్చుకోవచండి..ప్రతి విషయంలో మిమ్మల్ని inspiration ga thiaukovalani prathi okkaru anukuntaru Naku thelsi.🙏 RUclips lo skip cheyakunda chuse video midhe thank you 🙏 💗
అవును బిందూ చాలా బాగా చెప్పావు.పిల్లలకు భయాన్ని నూరిపోయకూడదు. 76,77సం/లో భద్రాచలం లో తెలిసినవాళ్ళ ఇంట్లో గోబర్ గ్యాస్ తో ఇంట్లో గ్యాస్ స్టౌ , బల్బు లు పనిచేస్తుంటే చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది.
You are one of my inspiration. Your parents are lucky to have such wonderful daughter. Your mothers blessings are always with you Bindu, anduke antha manchiga ninu nadipisthu nuvu anukunadi sadhichela chestundi ammagaru...May God bless you and your family with good health, happiness through-out your life.
No words to say Bindu Gaaru: revoked my childhood for some extent. We can clearly see the role of your childhood in the development of your Overall Personality. Hats off to your Parents. Ironically, majority of the current generation children are missing those types of sweet memories. It seems that the only drawback of having fence is to loose your valuable words, which you spoke in your free time like this.
Nice vedio bindu garu. మీరు మాట్లాడుతుంటే నేను మీముందే ఉండి మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో స్వీట్ మెమోరీస్ కదా బిందు గారు. నాకు పొలాలు మధ్య మొక్కలతో గడపటం చాలా చాలా ఇష్టం.
Maa chinnappudu memu 1975 to 1985 chesinanni train journeys Maa sama kaalina vaallu evvaru chesi vundaru, Tamilnadu, Kerala, Karnataka Andhra we used to travel, and got to see many industrial visits n forest trekking, River baths, Sea lo beaches lo ,, wow so many nostalgic events in my life too,,,, Thanks for posting this Bindu
Lovely words..if we ge give good family to the society..that's itself is service to the society..with lots of love and respect towards you and your parents and their parents ❤️ 🙏🌷
Fantastic Bindu Akka, mee grandparents mukyamga mee nanammanu chooste I remind my grandmother the way she talks and looks little bit the same. My grandfather ki kuda kopam ekkuva but a good person 🙂 same like your grandfather.. Asalu meeru ee fast paced prapanchaniki oka adarsham. You are really blessed to have this wonderful life enjoying the nature. Keep going forward inspiring people on your way!
You are truly inspiring mam nijangaaa....naku pathakalapu days chala istam epudu ndukuu ledu ala ani chepi alochesthuu unta bt meru eee Moder technology lo kudaa u r giving the best mam I love your words.. mi work dedication... really inspire s a lot..so simple so sweet..
Chalaa baga chepparu bindu gaaru nannu chinnappudu alane bhayapettevallu naaku ippatiki aa bhayam povadam ledu.. nenu ma papa ki meeru cheppinatlu ga ooru vellanappudu polalaki teeskelthanu anni chupisthanu.. thank you for beautiful msg...
I don’t miss watching any of your videos, for sure you are an intelligent girl. I don’t follow anyone regularly unless their words really make sense and there’s a feel in their body language.. somehow I connect to you very well and I feel sisterly love to you 💖 even if you don’t talk anything in the video and just play music and show your regular lifestyle, it still looks so beautiful to me and makes me so relaxed to watch it, god bless you!!
Hi Sister, మా అమ్మ నేనూ చాలా రోజులు నుంచి ఫాలో అవుతున్నాం😍 అన్నీ చాలా inspiring గా ఉంటాయి👍 భయం గురించి చెపుతుంటే గుర్తుకొచ్చింది😰 ఆ రోజు న్యూస్ పేపర్ లో చూసాక సాయంత్రం దాకా తిండి కూడా సరిగా తినలేక పోయాను🙆 మొన్న విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ లో పాప భయం తో దూకిందని పత్రికలు రాశాయి, అందరూ వెళ్ళి పరామర్శించి ఎవరికి వీలైనంత రాజకీయ మైలేజ్ పొందారు, ఇక్కడ లోతుగా ఎవరూ చూడలేదు😰🤔 అక్కడ పాప అమ్మ టీచర్, అమ్మ నాన్న రిటైర్డ్ MRO (తాతయ్య), పాప తండ్రి ఏదో పెద్ద పోస్టింగ్ లోనే ఉన్నారు( అంటే అందరూ బాగానే చదువుకున్నారు కదా🤔 మరి అంతటి కష్టం వచ్చినపుడు చెప్పుకోడానికి మనిషే దొరక్క పోయారా? చనిపోయే ముందు కూడా I love you మమ్మీ అంటూ వాటేసుకున్నా కూడా ఆ అమ్మాయి గొంతులో తేడాని గమనించకుండా ఆ పాప తాతయ్య, తల్లి వాకింగ్ కి వెళ్లి వచ్చేసరికి జరగకూడని నష్టం జరిగిపోయింది😰 తల్లితో కూడా చెప్పుకోలేని కష్టం ఏమీ కాదు కదా! అంటే ఆ పాప తల్లి అంత స్పేస్ ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే సాల్వ్ అయ్యి ఉండేది కదా🤔 ఈ పాపనే కాదు చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివరాలను చూసినప్పుడు చాలా భాద వేస్తుంది, పిల్లల పెంపకం అంటే ఇప్పటి తల్లిదండ్రులు కొంతమంది అదేదో పందుల ,కోళ్ల పెంపకం లాగా ఫీలవుతున్న కాలం లో మీరు కనిపించారు🙏 మీ మాటమంతి చూడడం వీలుపడలేదు ఈ మధ్య, నాకు సొంత అక్క చెల్లెళ్ళు లేరు కానీ ఉంటే నీ లాగే ఉండేదని మా ఫీలింగ్, చాలా విషయాల్లో మీ అభిరుచులు మాకు కూడా సరిపోలుతుంటాయి ఒకవేళ చెక్ లిస్ట్ పెట్టుకుని చెక్ చేసినా 90శాతం సరిపోలుతాయి అని మా భావన 👌, అందుకే ఇలా అనిపించి చెపుతున్నాను ఒకవేళ మీకు కూడా ఇలాగే అనిపిస్తే ఈ పిల్లలు విషయం లో పెద్దలు పెద్దలు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని ఒకసారి వీలైతే వీడియో చేయండి. ఒకవేళ ఇది తప్పు అనిపిస్తే వదిలేయండి👍
@@BLikeBINDU అందుకే సిస్టర్ నేను అనేది భావాలు కొన్ని సారూప్యం గా ఉన్నాయి అని👌 అమ్మకి చెపుతాను, క్షమించమని చాలా పెద్ద మాట అన్నారు 🙆 అది చాలా చిన్న విషయమే కదా తెలుగు లో రాయడానికి Gboard అని android ఫోన్ ప్లే స్టోర్ లో ఉంది దాంతో ఈజీ గానే రాయొచ్చు పాపని బావగారిని అడిగానని చెప్పండి👍
Mam try to install solar cctv, I had the same issue in our farm and it was very useful to find what animals visit our farm in the night also it was useful to catch a person who was cutting the fence in the night in our farm.
😊 మా ఫ్రెండ్ గుర్తొచ్చింది.. స్కూల్ లో ఉన్నంతకాలం చెప్తూనే ఉండేది ఎగువ సీలేరు, దిగువ సీలేరు చాలా బావుంటుంది, అని తను సమ్మర్ హాలీడేస్కి వెళ్ళేది వాళ్ళ చిన్నాన్న అక్కడ కరెంట్ ఆఫీస్లో చేసేవారు. తను చెప్తుంటే నాకుకూడా వెళ్ళాలి అని చాలా అనిపించేది. Luck అందరికి ఉండదు కదా.
నా భావాలు వెరే వాళ్ళ మాటల్లో వినడం నాకు ఆనందంగా ఉంది అనడం ,,, అబద్దం. కుళ్ళు గా మాత్రం ముందు ఒక క్షణం అనిపిస్తూ ఉంటుంది.. ఎందుకంటె ఇంకా మీ రేంజ్ లో అనుభవం పొంద లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది..
యాకోబు 1: 5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
Hi, Buy motion detector lights so that animals do get affect and fear. If want to more advanced add sprinkle water pipes in borders. Just a small suggestion. Thank you for the overview of fear and thoughtful mind.
అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు☀😊🙏
Same to you Bindu garu
Same to you sister
Wish u the same 💐🙏
Thank you bindhu gaaru.
Meeku rathasapthami subhakankshalu🙇♀️👌🌞🌝☀️
NICE AMMA
వయసులో చిన్నదానివైనా, నీ పరిపక్వతతో అందర్నీ ఆలోచింప చేస్తున్నావు చెల్లీ 👏👏
ఆమె యజ్ఞము చేస్తున్నారు. ప్రకృతి ఆరాధన లో.
కానీ, ఆమెకు తెలియకుండానే.
కుటుంబం అనేది ఒక నమ్మకం, కానీ ప్రస్తుత సమాజం లో ఎక్కువ శాతం మంది వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతోనే విచిత్రం గా ప్రవర్తిస్తున్నారు. బహుశా ఇదీ ఒక కారణం ఏమో తల్లిదండ్రులు పిల్లలతో ఏవిధంగా ప్రవర్తించాలో, పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోలేక పోవటానికి.
మీ నుంచి ఎప్పుడూ వచ్చే ఆహ్లాదకరమైన వీడియో ల మధ్యలో, కుటుంబ భాద్యతలని గుర్తుచేస్తూ వచ్చిన ఈ వీడియో చిరస్థాయిగా నిలిచిపోతుంది నమ్ముతున్నాను. మంచి వాతావరణం తో పాటు మనిషి భాద్యతలని గుర్తుచేస్తూ అప్పుడప్పుడు ఇలా ఒక వీడియో చెయ్యండి అక్క
ధన్యవాదాలు
'చీకటి' లో అప్యాయపు అంచుల ను కొసరి కొసరి కబళించే మూగ జీవుల ను అదుపు చేయుట కై , అంధకారం లో నైనా అలుపెరుగని 'ఆలన' ! మామూలు 'బిందు' కాదు, స్వచ్చమైన ' హిమ బిందు ' ! ఆమె ' అకుంఠిత ' దీక్షే , ఆమె కు " శ్రీ రామ రక్ష " !
👌🏽🙏🏽
బిందూ గురించి భలే చెప్పారండి.
హాయ్ రా బిందు 😍
వ్యవసాయం అంటేనే ఇలాంటి కష్టాలు
మా దగ్గర కోతులు బెడద మందలు మందలు 🤦🏼
మేము కూడా సోలార్ ఫెన్స్ వేయించాలని ఆలోచన
కానీ రాత్రి 2 వరకు కాపలా అనేది చిన్న విషయం కాదు మీరు సచిన్ గ్రేట్ 👏🏾👏🏾😍😍
భయం గురించి బాగా చెప్పారు బిందు 🤝
భయం జాగ్రత్త రెండిటికి తేడా భలే చెప్పారు బిందు గారు నైస్ వీడియో 👍
🤲🏻 అందరికీ భయం పోయేటట్టు చాలా మంచి వీడియో చేశారు బిందు గారు 👍🏻🥰
Good information about fear
హాయ్ బిందూ చాలా మంచి విషయాలు చాలా తేలికగా అర్ధం అయ్యేటట్టు చెప్పారు మిమ్మల్ని నా జీవితంలో ఒకసారి అన్నా కలవాలని వుంది చూద్దాం
Nenu e madyane mee videos chusthunna chala positive ga untai mee matalu sister mee meda unna abhimanamtho chebhuthunna 2 german shepherd dogs penchukondi meeru farm daggara unnapudu chaala security untundi mee brother ga cheputhunna mee family eppudu ela happy ga undali
అసలు మీ మాటలు వింటూ అలా ఉండి పోవాలి అనిపిస్తుంది బిందు గారు,అప్పుడే ఐపోయిందా అనిపిస్తుంది,మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది మిమ్మల్ని చూడాలి కలవాలి అనిపిస్తుంది🥰🥰
Chala Baga chepparu... Mi balyam chala manchiga gadiparu... Ippudu miru Ela prakruthilo jeevisthunnaru ante adhi kuda mi Amma nanna vallu nerpinchina samskarame ani ardham avthundi... Andharu milaga aalochiste e prapancham chala andhanga maripothundi... Andharu milage aalochinchalani korukuntunnanu 😍
Bindu garu సీలేరు లో మేము వున్నాము మావారు ఎలాట్రికల్ ఇంజినీర్ గా చేశారు మేము కొన్నలు వున్నాము మాకు తెలుసు మిమ్మల్ని ఏ దొచెప్పలనికాకాడు మీ జీవన విధాన నాడికుడా
మీరుచెప్పేది
👌👌👍👍🙏
మీరు చెప్పే ప్రతి విడియో లో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చాలా లోతుగా ఆలోచిస్తే మీ నుండి చాలా నేర్చుకోవచండి..ప్రతి విషయంలో మిమ్మల్ని inspiration ga thiaukovalani prathi okkaru anukuntaru Naku thelsi.🙏 RUclips lo skip cheyakunda chuse video midhe thank you 🙏 💗
మనుషులు ఉంటే భయపడాలి కాని మనుషులు లేకుంటే ఎందుకు సూపర్ బిందు ఇపుడు మనుషులు కు భయపడుతూ ఉన్నాము
అవును బిందూ చాలా బాగా చెప్పావు.పిల్లలకు భయాన్ని నూరిపోయకూడదు.
76,77సం/లో భద్రాచలం లో
తెలిసినవాళ్ళ ఇంట్లో గోబర్ గ్యాస్ తో
ఇంట్లో గ్యాస్ స్టౌ , బల్బు లు పనిచేస్తుంటే చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది.
You are one of my inspiration. Your parents are lucky to have such wonderful daughter. Your mothers blessings are always with you Bindu, anduke antha manchiga ninu nadipisthu nuvu anukunadi sadhichela chestundi ammagaru...May God bless you and your family with good health, happiness through-out your life.
No words to say Bindu Gaaru: revoked my childhood for some extent. We can clearly see the role of your childhood in the development of your Overall Personality. Hats off to your Parents. Ironically, majority of the current generation children are missing those types of sweet memories.
It seems that the only drawback of having fence is to loose your valuable words, which you spoke in your free time like this.
Very good .Mee manastatwam chala muddostundandi. Naaku e vidanalante pranamandi. Super Akka.
Nice vedio bindu garu. మీరు మాట్లాడుతుంటే నేను మీముందే ఉండి మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో స్వీట్ మెమోరీస్ కదా బిందు గారు. నాకు పొలాలు మధ్య మొక్కలతో గడపటం చాలా చాలా ఇష్టం.
Pls let me know Bindu garu… did u study in Telugu medium?…. అసంకల్పిత ప్రతీకార చర్య … భలే చెప్పారు….😀
B like Brave Bindu. బిందు తల్లీ నీకు ప్రకృతి ,పలసాయం మీద వున్న శ్రద్ద అమోఘం. నీ వు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలి.
You are one of the best youtuber.
Maa chinnappudu memu 1975 to 1985 chesinanni train journeys Maa sama kaalina vaallu evvaru chesi vundaru, Tamilnadu, Kerala, Karnataka Andhra we used to travel, and got to see many industrial visits n forest trekking, River baths, Sea lo beaches lo ,, wow so many nostalgic events in my life too,,,, Thanks for posting this Bindu
మీ ప్రతి వీడియోలో ఒక మంచి సందేశం ఉంది అక్క ....🤗
టైటిల్ చాలా ధైర్యం ఇచ్చింది. ధన్యవాదాలు
Lovely words..if we ge give good family to the society..that's itself is service to the society..with lots of love and respect towards you and your parents and their parents ❤️ 🙏🌷
అవునండీ సరిగ్గా చెప్పారు...మనం సమాజానికి ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ మంచి భవిష్యత్ తరాలను అందించగలిగితే అంతకు మించింది లేదు 😊🙏
Thank you sis naku chala usefull vedio e vedio
ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మీరు మా రోజువారీ జీవితంలో వీడియోలు
ఎవరైనా వ్యవసాయ భూములు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి
Well said Bindu. You are such a lovely person ever. 💐
Hi akka miku eppatinundo comment pettalanukunna kani kudaraledu ndukante nenu tv lo mi programme chusta kabatti kudaraledu nijanga miru malantivariki ento inspiration mimmalni konchem follow aina mana pillalaki nto manchi future ivvagalgutamu nijanga sis andaru milanti useful videos tiste mana dashed ekkadiko veltundi miku inta manchi aalochanalu ichina mi tallitandrulu chala goppavallu miru ilage enno manchi videos cheyali sis nenu intavaraki evvariki comment pettaledu may be 2 or3 kani mirku time tisukuni pettanu thank u
నిజం పిల్లల కి ధైర్యం నేర్పాలి.మా అమ్మ నాన్న మాకు నేర్పేవారు నేను మా పిల్లలకి నేర్పేను👍.
Hi Bindu garu…Nenu me regular follower ni, and one more thing is Iam from upper sileru. I’m very connected with your videos.
జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం.....గొప్ప మాట
Chala baga cheparu pillalu pempakam gurunchi..also likes ur simplicity and straight forward talk
Fantastic Bindu Akka, mee grandparents mukyamga mee nanammanu chooste I remind my grandmother the way she talks and looks little bit the same. My grandfather ki kuda kopam ekkuva but a good person 🙂 same like your grandfather.. Asalu meeru ee fast paced prapanchaniki oka adarsham. You are really blessed to have this wonderful life enjoying the nature. Keep going forward inspiring people on your way!
Hai Bindu garu. Nijame manushulu unte Bayapadali kani, Manushulu lekapote kadu...1000% Nijam.
You are truly inspiring mam nijangaaa....naku pathakalapu days chala istam epudu ndukuu ledu ala ani chepi alochesthuu unta bt meru eee Moder technology lo kudaa u r giving the best mam I love your words.. mi work dedication... really inspire s a lot..so simple so sweet..
We are blessed to have like u as youtuber to us. Meeru chppevevi ani meeku nerchukovalsinavi. We are blessed to have u.
Wow chala super ga cheparu andi bhayam gurinchi ❤️
Chala thanks andi..chala baaga cheparu
Nice vedio andi any topic chaala chakka neat ga cheptharu which are very useful to future generations
True words..with superb experience…Thank you for sharing Bindu garu..
Akka chala chala baga cheparu... Meeru chepina prathi point chala nijam . please do such videos... I love you akka
Mdaaam e vdo total gaaa... In The Dark 🤣😀😄😱😁😅😆🌛🌙🌛🌙🌛🌙🌛🌙🌛🐼👽😈🍷💚
Suuuuper great meruu chaalaa chaalaa 👌❣️ nature ni nenu asvadistu gadipanu unaanu kuda vaaaw beautiful life mede
Brave Family, God Bless You 🙌🙌
బిందూ గారూ నేటి కాలం పిల్లల పెంపకం గురించి చాలా బాగా చెప్పారు 👌
Super ga chepparandi
Bhayam gurinchi chala baga chepparu good luck
Ur words like a lesson! Nice akka 😊
Meru spl bindu garu.... chala different ga life ki use ayela videos pedatru....me videos thoughts chala nachutai
Good . cool night sounds. Super video Madam .
Super bindu garu
Hi Bindu garu no words andi 🙏🙏
Hello bindu garu meeru chepedi chinaa pilalu katha vintunatu sradaga vintunanu.THAnks
Bhayam gurunchi chaala baaga artamayyindi.tq dear.
Bindu meru chala brave lady.. ekkuva matladaledu, inka matladithe vinalanindi ma.. entha dhairyamga kapala kastunnaro I like your motivation words.. 👌👍👍😊
100% right ma
Chalaa baga chepparu bindu gaaru nannu chinnappudu alane bhayapettevallu naaku ippatiki aa bhayam povadam ledu.. nenu ma papa ki meeru cheppinatlu ga ooru vellanappudu polalaki teeskelthanu anni chupisthanu.. thank you for beautiful msg...
Super 👌 bindhu 🥰🥰 I love ur mentality ...I'm janaki mi videos chustu vuntanu.... maximum mi aalochanalu....navi same vuntae 👍 all the best
Bindu garu meeru chala inspire chestunnarandi
I loved the way you spoke about nature and real enjoyment
బిందు గారు చాలా బాగా చెప్పారు భయం గురించి మరియు మీ మెమోరీస్ సూపర్ మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది👍👌
U r great madam
I don’t miss watching any of your videos, for sure you are an intelligent girl. I don’t follow anyone regularly unless their words really make sense and there’s a feel in their body language.. somehow I connect to you very well and I feel sisterly love to you 💖 even if you don’t talk anything in the video and just play music and show your regular lifestyle, it still looks so beautiful to me and makes me so relaxed to watch it, god bless you!!
Miru chala baga cheparu thank you
Hi Sister,
మా అమ్మ నేనూ చాలా రోజులు నుంచి ఫాలో అవుతున్నాం😍
అన్నీ చాలా inspiring గా ఉంటాయి👍
భయం గురించి చెపుతుంటే గుర్తుకొచ్చింది😰
ఆ రోజు న్యూస్ పేపర్ లో చూసాక సాయంత్రం దాకా తిండి కూడా సరిగా తినలేక పోయాను🙆
మొన్న విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ లో పాప భయం తో దూకిందని పత్రికలు రాశాయి, అందరూ వెళ్ళి పరామర్శించి ఎవరికి వీలైనంత రాజకీయ మైలేజ్ పొందారు,
ఇక్కడ లోతుగా ఎవరూ చూడలేదు😰🤔
అక్కడ పాప అమ్మ టీచర్, అమ్మ నాన్న రిటైర్డ్ MRO (తాతయ్య), పాప తండ్రి ఏదో పెద్ద పోస్టింగ్ లోనే ఉన్నారు( అంటే అందరూ బాగానే చదువుకున్నారు కదా🤔
మరి అంతటి కష్టం వచ్చినపుడు చెప్పుకోడానికి
మనిషే దొరక్క పోయారా?
చనిపోయే ముందు కూడా I love you మమ్మీ అంటూ వాటేసుకున్నా కూడా ఆ అమ్మాయి గొంతులో తేడాని గమనించకుండా ఆ పాప తాతయ్య, తల్లి వాకింగ్ కి వెళ్లి వచ్చేసరికి జరగకూడని నష్టం జరిగిపోయింది😰
తల్లితో కూడా చెప్పుకోలేని కష్టం ఏమీ కాదు కదా!
అంటే ఆ పాప తల్లి అంత స్పేస్ ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే సాల్వ్ అయ్యి ఉండేది కదా🤔
ఈ పాపనే కాదు చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివరాలను చూసినప్పుడు చాలా భాద వేస్తుంది,
పిల్లల పెంపకం అంటే ఇప్పటి తల్లిదండ్రులు కొంతమంది అదేదో పందుల ,కోళ్ల పెంపకం లాగా ఫీలవుతున్న కాలం లో మీరు కనిపించారు🙏
మీ మాటమంతి చూడడం వీలుపడలేదు ఈ మధ్య,
నాకు సొంత అక్క చెల్లెళ్ళు లేరు కానీ ఉంటే నీ లాగే ఉండేదని మా ఫీలింగ్,
చాలా విషయాల్లో మీ అభిరుచులు మాకు కూడా సరిపోలుతుంటాయి ఒకవేళ చెక్ లిస్ట్ పెట్టుకుని చెక్ చేసినా 90శాతం సరిపోలుతాయి అని మా భావన 👌,
అందుకే
ఇలా అనిపించి చెపుతున్నాను
ఒకవేళ మీకు కూడా ఇలాగే అనిపిస్తే ఈ పిల్లలు విషయం లో పెద్దలు పెద్దలు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని ఒకసారి వీలైతే వీడియో చేయండి.
ఒకవేళ ఇది తప్పు అనిపిస్తే వదిలేయండి👍
Hi dear brother🤗🙏Amma gariki naa namaskaramulu. Meeru chakkani telugu lo raasaru naaku cell lo type cheyadam sarigga raadu andulo telugu elaa type cheyalo raadu. Anduku kahaminchagalaru.ika meeru raasina vishyam chadivanu. Nenu TV chusi chala rojulaipoyindi. Dadapu oka month nundi chudadaniki veelupadaledu. Anduvalla ee vishayalemi thelidu. Meeru cheppaka RUclips lo vethiki chusanu. Chala ante chala badha anipinchindi. Nijamga pillala manasu oka puzzle laantidi. Paiki elaa unnaa lopala elaanti thoughts run avuthu untayo devudu kudaa uhinchaledu. Antha highly vulnerable age adhi.aa vayasulo pillalaki ekantha samayam assalu porabatuna kudaa ivvakudadu. Ontariga okka kshanam
Kudaa odhili pettakudadu. Book mundu kurchunna manasulo emi alochistaro assalu cheppalemu. Nenu maa ammayini anukshamam maatladisthu untanu. Aadi godavapadi baaga visigisthanu. Amma nee life lo porabatuna entha peddha mistake jarigina maaku cheppu thalli. Ninnu memu maa rekala kinda dachukuni kaapadukuntamu. Memu thidathamano kodathamano bhayapadi eppudu edhi rahasyamga unchaku. Unnadi cheppesthe 5 mins lo badha pothundi. Rahasyamga unchithe praname pothundi. Ilaa chala chala maatalu prathi roju khachitamga nenu naa husband mallee malee repeated gaa chepthu untamu. alaa cheppadam valla thanaku prathi chinna vishayam aa roje intiki vachi cheppdam alavatu ayipoyindi. Bus ekkina daggara nundi thirigi intiki vache varaku jarigina prathi sambhashana panulu maaku cheppestundi. Including her mistakes. Sexual abuse guri ayyentha chance evariki ivvodhu porabatuna evaraina visiginchina aa roje aa kshaname maaku cheppu thalli nee life konchem kudaa effect kakunda memu chusukuntamu ani eppudu chepthune untamu. Alaa chepthu chepthu unte pillalaku kudaa bhayam poyi ventane parents ki cheppeyadam alavatu ayipothundi. Naa kuthuruki roju memu cheppedantlo ikkada nenu 10% matrame rasanu. Inka chala
Undhi ikkada rasentha opika ledu. Kanee oka video lo cheppali ani matram nirnayinchukunnanu. Untanu andi
@@BLikeBINDU అందుకే సిస్టర్ నేను అనేది భావాలు కొన్ని సారూప్యం గా ఉన్నాయి అని👌
అమ్మకి చెపుతాను,
క్షమించమని చాలా పెద్ద మాట అన్నారు 🙆 అది చాలా చిన్న విషయమే కదా తెలుగు లో రాయడానికి Gboard అని android ఫోన్ ప్లే స్టోర్ లో ఉంది దాంతో ఈజీ గానే రాయొచ్చు పాపని బావగారిని అడిగానని చెప్పండి👍
Gadgets update అవుతాయి.. జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉంటాయి👏👏👏
గోల్డెన్ వర్డ్స్ అండి🙏
Hi Bindu అద్భుతమైన విషయాలు చెప్పారు 👌🏻👌🏻😍😍
Chala baga chepparandi, bindhu sister may god bless you& ur family👍💐💐
Mam try to install solar cctv, I had the same issue in our farm and it was very useful to find what animals visit our farm in the night also it was useful to catch a person who was cutting the fence in the night in our farm.
Akka merru eppudu akkda undadhi chala bagundhi.place
హాయ్ బిందు రథ సప్తమి శుభాకాంక్షలు జాగ్రత్తగా ఉండండి బిందు
Nenu nijanga try chestanu"""be like bindu"""la undataniki🙏🙏🙏
Ani video lu nachutayi kani ee video chala bagundi
😊 మా ఫ్రెండ్ గుర్తొచ్చింది.. స్కూల్ లో ఉన్నంతకాలం చెప్తూనే ఉండేది ఎగువ సీలేరు, దిగువ సీలేరు చాలా బావుంటుంది, అని తను సమ్మర్ హాలీడేస్కి వెళ్ళేది వాళ్ళ చిన్నాన్న అక్కడ కరెంట్ ఆఫీస్లో చేసేవారు. తను చెప్తుంటే నాకుకూడా వెళ్ళాలి అని చాలా అనిపించేది. Luck అందరికి ఉండదు కదా.
Life gurinchi ,me experience lo chala chala baga cheparu Bindhu garu.. na life kuda ilane untadhi andi..
Super bindhu nuvvu, more strong women ,
Super Bindu garu...chala Baga chepparu bayam gurinchi.Me memories chepthunte chala Baga anipinchindi.
Manchi msg icharu nice video బిందు గారు 👌👌
super knowledge meku bindu akka.
You are a nature girl, every word is a Dimond
Hi bindu garu me videos chala chala bavuntayi... Meru cheptu untaru forming organic undalani me process konthamandi formers fallow avutunnaru.... Meru elanti manchi videos pettandi andi chala happy... And nenu pampina link chudandi please bindu garu....
Chala baga cheparu....... meeru siblings yetha mamdi..... pillallu gurenchi baga cheparu..........cell vadadam yekuva attending pillallu...
Very nice talking bindu garu
Emi chepparu bindhu gaaru...awesone
Me video heartfullga unnadi
Jai. Sriram. Jai. Jai. Sriram
నా భావాలు వెరే వాళ్ళ మాటల్లో వినడం నాకు ఆనందంగా ఉంది అనడం ,,, అబద్దం. కుళ్ళు గా మాత్రం ముందు ఒక క్షణం అనిపిస్తూ ఉంటుంది.. ఎందుకంటె ఇంకా మీ రేంజ్ లో అనుభవం పొంద లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది..
యాకోబు 1: 5
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
Me matalu chala bavuntai Bindu garu enta time ayina Inka Inka vinalanipistundi.. ❤️
I hope I have spend good time today in RUclips .thank you madam
Got addicted to your vlogs
Chala baga chepparu bindu garu
Good message Bindu garu thanks for sharing 😊
నైట్ టైం. సేఫ్టీ సూష్ వాడాలి
Hi,
Buy motion detector lights so that animals do get affect and fear. If want to more advanced add sprinkle water pipes in borders.
Just a small suggestion.
Thank you for the overview of fear and thoughtful mind.
I want to know more about your mom. She raised u really well.
Very very nice video dear
Thanks for sharing dear friend 👍😊..