నిజంగానే మొగుడు పెళ్లాల.? | Family Bandi Hara Srinivas, Rajakumari & Sowjanya Interview | Qube Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 327

  • @bharatipv5085
    @bharatipv5085 11 месяцев назад +177

    ఆరోగ్యకరమైన హాస్యం.. ప్రతీ ఎపిసోడ్ లో...ఒక మంచి నీతి..చాలా మంచి కృషి.. అభినందనలు..టీం అందరికి🎉🎉

  • @nagarajusbitthadeppa4217
    @nagarajusbitthadeppa4217 11 месяцев назад +139

    వీరి హాస్యం నాకు చాలా ఇష్టం.
    ముఖ్యంగా డైలాగులు వాటి టైమింగ్ ఎక్ష్ప్రెస్స్ చాలా బాగుంటాయి. భార్య భర్త మరదలు క్యారెక్టర్స్ ఎక్స్ల్లెంట్.
    గుడ్ లక్.

  • @anandababukoppula
    @anandababukoppula Год назад +73

    Comedy తో పాటు మంచి సందేశం కూడ ఉంది. Many many thanks sir

  • @vsnmurthy3599
    @vsnmurthy3599 11 месяцев назад +34

    మీ ఫ్యామిలీ బండి, ఫ్యామిలీ ఫ్రై సీరియల్స్ చూసి చాలా చాలా నవ్వు ఆపుకోలేక పోతున్నాము . ప్రతి రోజు చూసి చాలా నవ్వులులే నవ్వులు.
    టీవీ సీరియల్స్ కన్నా చాలా ఉపయోగంగా ఉన్నాయి.
    శ్రీనివాస్ గారు మీ టోటల్ సీరియల్స్ కావాలి. ఏం చేయాలి. సపరేట్ లింక్ ఏమనైనా ఉందా

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 Год назад +36

    Rajkumari garu very daring and professional girl . Very matured person.

  • @kaipa9982
    @kaipa9982 10 месяцев назад +13

    ఫ్యామిలి బండి లో ప్రయాణం చేస్తుంటే... కష్టాలు సుఖాలు, కన్నీళ్లు, బాధలు, అప్పులు, లాభాలు, అన్నీ సమపాళ్ళలో ఉగాది పచ్చడి రుచుల్లాగ ఉంటుంది, ఒకేఒక్కే అసంతృప్తి.. ఎపిసోడ్ అన్నీ త్వరత్వరగా అయిపోతున్నాయి, అదేజీవితమే అనుకోవాలి.. ఇష్టమైన వ్యక్తులు, తిళ్ళు, వస్తువులు, ఎక్కువకాలము మనతో వుండవు, వుండరు... ఇది జగత్సత్యం.. సుఖీభవ! ఈవీడియోలు అన్నీ, అందరికీ ఆరోగ్యాకరంగా, రుచికరంగా వున్నందుకు ఆనందంగావుంటాయ్.. ఇలాగే సాగిపోవాలి... దేవుడి దివ్యశీస్సులు!

  • @mohana9460
    @mohana9460 7 месяцев назад +202

    అయ్యా మీ ఫ్యామిలీ బండి, జబర్దస్త్ ప్రోగ్రామ్స్ చూస్తాము. జబర్దస్త్ లో బూతులు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆది ఆయితే హగ్, కిస్ , లవ్ అనడం చాలా చిరాకుగా ఉంటాది. కాని నీ స్కిట్ చూడాలి అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి చూసిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరికన్నా మంచి గొప్ప టీమ్ గా పేరు తెచ్చుకుంటారు మీరు మీ టీమ్

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Год назад +26

    👌సూపర్ మంచి కామెడీ అందరిదీ మంచి యాక్టింగ్👏

  • @Kovuruvlogs
    @Kovuruvlogs Год назад +37

    క్లియర్ గా ఉంటుంది మీ వీడియోస్, వితౌట్ ఎనీ వల్గారిటీ. బెస్ట్ అఫ్ లక్. 💞💞💞💞👍👍

  • @chandraiahuppala1071
    @chandraiahuppala1071 6 месяцев назад +9

    చాలాసార్లు మీరు సెంటిమెంటును కూడా బాగా పండిస్తారు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కారు‌ అంటే నమ్మలేము అంత బాగా ఉంటుంది మీ కామెడీ . మీ యాక్షన్ మీ వీడియోస్ గురించి ఎంత చెప్పినా తక్కువే .మీరు చాలా మంచి యాక్టర్లు. వీడియోల డైరెక్షన్ అదిరిపోతుంది .ఈ వీడియోలు ఎంత చూసినా బోర్ కొట్టదు .చాలా మంచిగా టైం పాస్ అవుతుంది.ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయవలసిన వీడియోలు థాంక్యూ వెరీ మచ్ ఇంత మంచి వీడియోలు చేస్తున్నందుకు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్.

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 Год назад +58

    ఇంటర్వ్యు చాలా బాగుంది యాంకర్ కి గట్టిగా సమాధానాలు ఇచ్చారు రాజా కుమారి గారు , యాంకర్ వేరే ఎవరైనా అయితే ఇంకా బాగుండేది

  • @shaikrashida5740
    @shaikrashida5740 11 месяцев назад +16

    మీరు నిజంగా ఫ్యామిలీ లా ఉంటే
    మంచి ది

  • @srinivasapradeep8485
    @srinivasapradeep8485 Год назад +21

    Congratulations to the entire team !Really so amazing and entertaining. All the actors performance so beautiful

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +16

    Srinivas garu created very well.

  • @voorakaranamnagendrarao6763
    @voorakaranamnagendrarao6763 Месяц назад +1

    ఫ్యామిలీ తో చూడతగ్గది. చాలా బాగుంది.వినోదం సమంజసం గా వుంది. సంతోషం. ఇలాగే కొనసాగాlani కోరుతున్నాను.

  • @gracemotivations8208
    @gracemotivations8208 11 месяцев назад +28

    హారా... సార్ మీరు రాజకుమారి పెళ్లి చేసుకోండి.. సూపర్ జోడి

  • @perikarajalingam2328
    @perikarajalingam2328 10 месяцев назад +3

    చాలా బాగుంది. మీ కాంబినేషన్ సూపర్ 😅😅😅

  • @nsnmurthy5091
    @nsnmurthy5091 Год назад +16

    శ్రీనివాసరావు గారు మీ సిరీస్లో ఒక్కొక్కసారి మీరు కొన్ని కొన్ని విషయాల్లో చెప్పే మాటలు గాయపరిచే విధంగా ఉంటాయి సార్ అదేదో మన ఇంటిలో జరుగుతున్న సందర్భంగా అనుగుణంగా మీరు స్క్రిప్ట్ రాసుకోవడం చాలా హ్యాట్సాఫ్ సార్ 🎉

  • @umamaheswararaogulivendula1947
    @umamaheswararaogulivendula1947 10 месяцев назад +4

    Kumari gari comedy voice bagundhi ❤

  • @drvishnu52
    @drvishnu52 Год назад +21

    Hara..srinivas is an excellent writer actor, director.i am a real fan of srinivas

  • @ptsraju6171
    @ptsraju6171 11 месяцев назад +12

    మీ videos కొన్ని చూసాము, natural గా అందరూ బాగా చేసారు అనిపించాయి. అందరికీ All the Best..

  • @jsr1233
    @jsr1233 8 месяцев назад +38

    మన తెలుగు సినీ ఇండస్ట్రీ వారు సెలెక్ట్ చేసుకునే హీరోయిన్స్ చాలామంది కన్నా రాజకుమారిగారు చేసే నటన 200% ఎక్కువ. కానీ మన డైరెక్టర్లు సినిమాల్లో చేయలేరని కథలు చెప్పి ఎవరేవారినో ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి అదే పెద్ద నాటశిరోమనిలా చెప్తారు. కుమారి గారిని చూడండి ఆల్చిప్పల్లాంటి పెద్ద పెద్ద కళ్ళతోనే హావభావాలు పలికిస్తారు. డైలాగ్ డెలివరీ, డిక్షన్ సూపర్. భవిష్యత్తులో ఆమెను ఒక మంచి హీరోయిన్ గా చుడాలని ఆశా. గాడ్ బ్లేస్ హర్ .

  • @hanumantharao8631
    @hanumantharao8631 Год назад +168

    చక్కని హాస్యానికి చిరునామా ఫేమిలీబండి.

  • @subassingoju2579
    @subassingoju2579 11 месяцев назад +15

    హాస్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో చాలా ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్న మీకు కృతజ్ఞతలు,కలుషితమైన వాతావరణంలో మీ హాస్యంతో ఆరోగ్యాలు కుదుటపరుస్తున్న మీకు హ్యాట్సాఫ్

  • @siliveriraju1723
    @siliveriraju1723 Год назад +42

    మీ కామెడీ వీడియోస్ చాలా బాగుంటాయ్ సార్

  • @jayalalitha-ku2te
    @jayalalitha-ku2te 11 месяцев назад +4

    మీ కామిడీ బాగుంటుంది శ్రీనివాస్ గారు మంచి స్క్రిప్ట్ సూపర్ డైరెక్షన్ బ్రో

  • @chandrasekharguntuku6309
    @chandrasekharguntuku6309 Год назад +12

    We are enjoying FAMILY bandi!

  • @slatha9243
    @slatha9243 Год назад +70

    ఇద్దర మ్మాయిలు అక్కా చెల్లెళ్ళ లాగా భలే ఉంటారు శ్రీనివాస రావు గారు సూపర్

  • @elishagolla7764
    @elishagolla7764 Год назад +12

    Hara Srinivas garu Team Superb Sir

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 5 месяцев назад +2

    చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ బండి ప్రోగ్రాం. మాకు చాలా ఇష్టం.

  • @lakshmidevichinnaobulayyag6466
    @lakshmidevichinnaobulayyag6466 21 день назад +1

    Sreenivas garu me program ante maku chala chala estam me dilogs nenu bayata vadutuntanu

  • @jogaiahnc5956
    @jogaiahnc5956 8 месяцев назад +6

    మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు

  • @raviravinder3281
    @raviravinder3281 4 месяца назад +5

    రాజ్ కుమారి నిది.... సూపర్❤️ అదే కామిడి .... 🌹🌹🌹🌹🌹

  • @ravikumarbula7981
    @ravikumarbula7981 3 дня назад

    Mee skits superb ...andharu andhare ..keka

  • @johnmiltonchandolu7835
    @johnmiltonchandolu7835 Год назад +4

    Best Entertainers in RUclips.Keep itup

  • @VijayaP-q2r
    @VijayaP-q2r 2 месяца назад

    Hara garu, some times mee dialogues cheppetappudu chaala fast ga matlaadathaaru. okkosaari artham chesukovadamu kastamu avuthundi.
    Interview lo meeru mamuluga matlaaduthunnaru.
    Any way your team is super.we are enjoying your programme thoroughly...!! Bava maradalla relationship ku meerichhe respect... super andi. Bava laaga kaakunda oka annalaga choosukontunnaru mee maradalini. Yeppudu vakra drustitho choodani mee laanti baavalu, koduku laanti mee laanti allullu yintinta vundaali ani manaspoorthiga korukontunnanu...!! Mee natanaku naa....🙏🙏

  • @blesskavala
    @blesskavala Месяц назад

    Vella commedy combination matram next level. Dialogues punches superb 👍.

  • @arigelamamatha8316
    @arigelamamatha8316 Год назад +7

    Super.......fun ..at even n interview.....

  • @bptgovind
    @bptgovind 2 месяца назад

    Hara Srinivas garu and Raja kumari garu and team members videos చూస్తుంటే అచ్చం Tom and Jerry shows గుర్తు వస్తున్నాయి. Superb hats off to you.

  • @commanman1708
    @commanman1708 7 месяцев назад +2

    Mega Star of new era...Hara Srinivas Super

  • @hariprasadmorla2507
    @hariprasadmorla2507 Месяц назад

    Andaru super ga chestunnaru.. Mugguru muggure andi. Comedy timing super.. Natural ga vuntundi❤

  • @narsimulugulla101
    @narsimulugulla101 Год назад +8

    మీ వీడియో లు సూపర్

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 месяца назад

    మీ టీం అందరికీ హృదయ పూర్వకముగా 🎉అభినందనలు🎉

  • @durgaprasad6953
    @durgaprasad6953 4 месяца назад

    Anna super....anna meru happy ga chestaru....acting meru nd kumari garu nd Mee maradalu super andaru baaga chimpestaru

  • @ushasastry1358
    @ushasastry1358 7 месяцев назад

    చాలా చాలా బాగుంటుంది మీ హాస్యం. 👌👌👏👏👏👏💐

  • @prasadpuppala8584
    @prasadpuppala8584 Год назад +11

    Good comedy Hara extraordinaire 😂😂😂

  • @prakashponnapati2268
    @prakashponnapati2268 11 месяцев назад +1

    Very nice interview

  • @chirusanapathi7415
    @chirusanapathi7415 Год назад +4

    Really superbbbb superbbbb superbbbb.....

  • @sureshisraelnidamarthi2246
    @sureshisraelnidamarthi2246 5 месяцев назад +1

    I love ur episodes sir.super.god bless all sir

  • @sujeethgattu1164
    @sujeethgattu1164 4 месяца назад

    I love your team. Jandyala garu chusa mechukuntaru.

  • @bhaskarkuruba274
    @bhaskarkuruba274 Год назад +4

    Maandapetta hero. Hara srinivas 🎉😊

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 8 месяцев назад +5

    Raj kumari tone chala baguntadhi

  • @yataprasannalakshmi3018
    @yataprasannalakshmi3018 Месяц назад

    Andaru super. Natural stars. God bless you.

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 Год назад +2

    Exallent comedy , good family concept

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Год назад +17

    వాళ్ళు ఒకరు సింహం, ఒకరు పులి, ఇంకొకరు చిరుత వాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యాలంటే వాళ్ళను మించిన తెలివితేటలూ ఉండాలి. వారు ఒకరిని మించిన వారు ఇంకోరు. అసలు నీకు ఇంటర్వ్యూ చెయ్యటానికి రాలేదు.

  • @kamalagoteti5588
    @kamalagoteti5588 Год назад +5

    Love marriage ayina arranged marriage ayina andulo love tappanisariga undali adiperugutu undali

  • @crao3570
    @crao3570 8 месяцев назад

    Happy to see .Please continue like this.Hats off to you all .❤❤No more words to say.

  • @sudhakarvc1597
    @sudhakarvc1597 2 месяца назад +2

    టీవీ సీరియల్స్ బోర్ కొడ్తున్నాయి,లని మీ ఫ్యామిలీ బండి లాంటి సీరియల్స్ చాలా బాగున్నాయి. శ్రీనివాస్ గారు, రాజకుమారి,చెల్లెలు డైలాగ్స్,టైమింగ్, క్లారిటీ,పంచేస్ చాలా బాగున్నాయి. మీ టీం కి, డైరెక్టర్ గారికి అభినందనలు.

  • @jayalalitha-ku2te
    @jayalalitha-ku2te 4 месяца назад

    So nice sirees చాల బాగుంది

  • @smilyekiranmaye1672
    @smilyekiranmaye1672 7 месяцев назад

    Chala bhaga comidy pandistharu naku chala ishtam❤❤❤❤

  • @akulavani1750
    @akulavani1750 8 месяцев назад

    Nenu comments lo pettalanukunna anchor garu chala thanks andi doubt clear ayindi

  • @G.S.Chouhan
    @G.S.Chouhan 7 месяцев назад

    The best team . Spontaneous and highly talented .

  • @nagamanicharugundla6399
    @nagamanicharugundla6399 11 месяцев назад

    Super Raja Kumari ❤❤❤

  • @lingalasaroja8275
    @lingalasaroja8275 8 месяцев назад

    I am big fan of family bandi your team is rocking ❤❤❤❤😂😂😂

  • @KumaripulliKumari
    @KumaripulliKumari 5 месяцев назад

    ❤❤❤❤❤Super comedy entertainment tqu so much

  • @kameswararao6872
    @kameswararao6872 7 месяцев назад +17

    రాజకుమారిగారు...నేటి సూర్యకాంతం గారు( డైలాగ్ తో పాటు..కళ్ళు ముక్కు నోరు చేతులు అన్నీ టితో అభినయం)...శ్రీనివాస్ గారు..మనకు దొరికిన నూతన్ ప్రసాద్ గారు(డైలాగ్ ఫ్లో,కేరక్టర్ సింక్).. వారేవాహ్.. ఇంతటి ఫ్యామిలీ డ్రామాలు తో మాకు ఎన్లైటమెంట్...చేస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు..ఇంతకీ నా డౌటు...రజకుమారికి శ్రీనివాస్ ఏమైతాడు...pl.answer

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 3 дня назад

    Good interview

  • @buddhabalaramsrinivasarao330
    @buddhabalaramsrinivasarao330 11 месяцев назад +2

    Very good programe now a days

  • @mohanraju9540
    @mohanraju9540 Месяц назад

    Yes mi comedy chala chala cgala natural ga vuntundi.

  • @golugurisatyamanidurga2927
    @golugurisatyamanidurga2927 2 месяца назад

    Very good decision sister be happy 😊

  • @sampathraos9745
    @sampathraos9745 11 месяцев назад +1

    Very very natural

  • @helpeverhurtnever094
    @helpeverhurtnever094 Месяц назад

    Rajkumari you are very proudy in general

  • @babypriyankasaka1784
    @babypriyankasaka1784 Месяц назад

    రాజకుమారి గారి వాయిస్ చాలా బాగుంటుంది ❤

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 11 месяцев назад

    బాగుంటాయి మీ వీడియోలు

  • @sridharch4859
    @sridharch4859 Год назад +3

    me videos chala baguntai

  • @Chinnakanna519
    @Chinnakanna519 Год назад +4

    God bless you

  • @ramulubonila2335
    @ramulubonila2335 Год назад +47

    ఫ్యామిలీ బండి టైమ్ చాలా తక్కువ టైమ్ లో ముగుసు పోతుంది. కనీసము 15 నిమిషాలు అయితే బాగుంటుంది.

  • @geetaprasad6979
    @geetaprasad6979 2 месяца назад

    Good combination team. All the best.

  • @santhiaruna5267
    @santhiaruna5267 9 месяцев назад

    Big fan of your family

  • @AparnaAparna-r6b
    @AparnaAparna-r6b Месяц назад

    Hara garu mee Scripting super andi all the best👍

  • @divizsolutions629
    @divizsolutions629 11 дней назад

    Nice raji❤❤❤❤

  • @govindaraotalari6502
    @govindaraotalari6502 8 месяцев назад

    Excellent performance and team work 👍

  • @illaprasad7119
    @illaprasad7119 6 месяцев назад

    Very good kamidy 💐💐💐👏👏👌👍

  • @kameswarasarma1469
    @kameswarasarma1469 8 месяцев назад

    శ్రీనివాస్ గారు రాజకుమారి గారు
    మీ చేసే కార్యక్రమాలు చాలాబాగుంది. సార్. నేను తప్పకుండా చూసే కార్యక్రమం .

  • @ramyavenu1363
    @ramyavenu1363 7 месяцев назад

    Love this team...I often follow them

  • @DharamarajuPusthela
    @DharamarajuPusthela 3 месяца назад

    Good sir chala bagunnai mi comedy

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha Месяц назад

    మీ అందరి యాక్టింగ్ సూపర్

  • @kvenkatesh6209
    @kvenkatesh6209 Месяц назад

    నిజంగా.... భార్య భర్తలు...అనుకున్నాము😂... పూర్తిగా. లీనమై..చేస్తారు... చూడాలి..అనిపిస్తుంది... మంచి నటన...prosid.. బెస్టఫ్... లక్...🎉🎉🎉🎉🎉

  • @sathuluriraghu1604
    @sathuluriraghu1604 10 месяцев назад

    Super jodi

  • @akulavani1750
    @akulavani1750 8 месяцев назад

    All three very good interview iwas waiting for this video

  • @konjetisudheer52
    @konjetisudheer52 Месяц назад

    సూపర్ కామెడీ

  • @bharathigurana-od5hj
    @bharathigurana-od5hj 11 месяцев назад

    Team ki ❤❤❤❤

  • @nagamalleshpechetti1231
    @nagamalleshpechetti1231 9 месяцев назад +1

    very good
    hara srinu garu
    nenu dali vasining

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 7 месяцев назад

    Mee dialogs chala baaguntai ,praasatho ,telugu baaga vanta battina vaaru evaro kaani ,manchi smiling face srinivas gaaridi .acting kuda baaguntundi .

  • @madarianitha3941
    @madarianitha3941 7 месяцев назад

    Very good job 🎉🎉🎉

  • @narsimulugulla101
    @narsimulugulla101 Год назад +6

    నిను మొత్తం వీడియో లు చూసాను famly మొత్తం చూస్తారు

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 8 месяцев назад

    Excellent reels team 🎉 best of luck 🍀

  • @balemiyashaik1590
    @balemiyashaik1590 11 месяцев назад

    Very good team

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 7 месяцев назад

    ఏది గుర్తుకు రాదు చూస్తున్నంతసేపు 🌹🌹

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 6 месяцев назад

    It is really entertaining