మహాకవి కాళిదాసు చరిత్ర - (Mahakavi Kalidasu Charitra) - శ్రీ చాగంటి గారి ప్రవచనం
HTML-код
- Опубликовано: 12 янв 2025
- #ChagantiLatestSpeeches #chagantipravachanalu
#Kalidasu
#ShyamalaDandakam || chaganti speeches || chaganti #koteswara rao #ramayanam || #Powerfulmantra
Please feel free to leave me a note if You find this upload is inappropriate.
email address: common2040@gmail.com
Acknowledgements : Sri Chaganti garu
శ్యామలాదండకం
మాణిక్యవీణా ముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసాం
మహేంద్రనీలద్యుతి కోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకు మరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే
హస్తే నమస్తే జగదేక మాత:
మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయమాతంగతనయే జయనీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయలీలాశుక ప్రియే ||
జయజనని సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢబిల్వాటవీ
మధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తి వాస: ప్రియే
సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగా
బద్ధచూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశు రేఖామ యూఖావళీనద్ధ సుస్నిగ్ధనీలాలక శ్రేణి శృంగారితే లోకసంభావితే కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతాపుష్ప సందేహకృచ్చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే, సురామే రమే ప్రోల్లసద్వాళికా మౌక్తిక శ్రేణికాచంద్రికామణ్డలోద్భాసిలావణ్య గండస్థలస్యస్తకస్తూరి కాపత్రరేఖాసముద్భూత సౌరభ్య సంభ్రాంతభ్రుంగాంగనాగీత సాంద్రీభవన్మంత్రతంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదనప్రక్రియా లోలతాళీదళా బద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే దివ్య హాలామదోద్వేలహేలాల సచ్చక్షురాన్దోళన శ్రీసమాక్షి ప్తకర్ణెకనీలోత్పలే పూరితా శేషలోకాభివాంఛాఫలే శ్రీఫలేస్వేదబిందూల్ల సత్ఫాలలావణ్యనిష్యంద సన్దోహ సందేహ కృన్నాసికామౌక్తికే, సర్వమంత్రాత్మికే, కాళికే, కుంద మందస్మితోదారవక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞానముద్రాకరే, శ్రీకరే, కుంద పుష్పద్యుతిస్నిగ్ద దన్తావళీ నిర్మలాలోలకల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే సులలిత
నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్యదుగ్దార్ణవావిర్భవత్కంబుబిబ్బోక
హృత్కంధరే సత్కళామందిరే మంథరే బంధురచ్చన్నవీరాధిభూషా
సముద్ద్యోతమానా నవద్యాంగశోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటావల్లవ
ప్రోల్లసద్దోర్లతారాజితే యోగిభి: పూజితే విశ్వ దిజ్మండలవ్యాప్త
మాణిక్య తేజస్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాదుభిస్సత్క్రతే
వాసరారంభ వేళాసముజ్ర్జంభ మాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే
సంతతోద్యద్వయే అద్వయే దివ్యరత్నోర్మి కాదీధితిస్తోమ
సంధ్యాయమానాంగుళీ పల్లవోద్యన్నఖేందుప్రభామండలే
సన్నుతాఖండలే చిత్ర్పభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీకాశహరవళిస్మేరచారు
స్తనాభోగభారానమన్మథ్యవల్లీ వళిచ్ఛేదవీథీ సముల్లాస
సన్దర్శితాకారసౌందర్యరత్నాకరే కింకర శ్రీకరే హేమకుంభోపమోత్తుంగ
వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వ్రత్త గంభీరనాభీసరిత్తీర
శైవాలశంకాకరశ్యాలోమావళీభూషణే మంజుసంభాషణే చారు
శింజత్కటీసూత్ర నిర్బర్త్సతానంగ లీలాధనుశింజినీడంబరే దివ్యరత్నాంబరే
పద్మరాగోసన్మేఖ లాభస్వరశ్రోణి శోభాజితస్వర్ణభూభ్రుత్తలే
చంద్రికాశీతలే వికసితనవకింశుకా తామ్రదివ్యాంశుకచ్ఛన్న
చారూరుశోభాపరాభూతసిందూర సోణాయ మానేంద్రమాతంగ
హసార్గళే వైభవానర్గళే శ్యామలే కోమలస్నిగ్దనీలప్రభాపుంజసంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింఖన్న ఖేందూజ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే
దేవదేవేశదైత్యేశ యక్షేశబూతేశ వాగీశ కోణేశవాయ్వగ్ని కోటీర
మాణిక్య సంమృష్ణ బాలా తపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ
గృహీ తాంఘ్రిపద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే
సుస్థితే శంఖపద్మ ద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గావటక్షేత్ర పాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవై రష్టభిర్వేష్టితే దేవివామాదిభిశ్శక్తి భి: స్సంశ్రితే దేవి లక్ష్మ్యాది శక్త్య ష్టకై: సేవతే భైరవీసంవ్రుతే పంచబాణేన రత్యా చ
సంభావితే ప్రీతశక్త్యా వసంతేన చానందితే భక్తి భాజూం పరంశ్రేయసే
కల్పసే యోగినాం మానసే ధ్యాయసే ఛంద సామోజసే భ్రాజసే గీతవిద్యాను
యోగావితృప్తే నకృష్ణేనసంపూజ్యసే యక్షగంధర్వ సిద్దాంగనామండలైర్మండితే
సర్వసౌభాగ్య వాంఛావతీ భిర్వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యా
విశేషాన్వితంచాటుగాథాసముచ్చారణాకంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదారవక్షద్వయం తుండశోభాతి దూరీభవత్కింశుకాభం శుకం లాలయంతీవసం క్రీడసే పాణిపద్మద్వయేనాదరేణాక్షమాలాగుణం స్పాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బభ్రతీయేనసంచింత్యసే తస్యవక్త్రాంతరాద్గద్యపద్యాత్మికా భారతీ నిస్సరే ద్యేసవాత్వం సనాథాకృతి ర్భావ్యసేసో పిలక్ష్మీసహస్రై పరిక్రీడతే కిం న సిద్ధ్యేధ్వపు శ్శ్యామలం కోమలం చారుచంద్రావచూడాన్వితం ధ్యాయతస్తస్య
లీలాసరోవారిధిస్తస్యకేళీవనం నందనం తస్యభద్రాసనం భూతలం తస్యగీర్దేవతా కింకరీ తస్యవాచాకరీశ్రీస్స్వయం సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహిమాం దేవితుభ్యం నమో దేవితుభ్యం నమోదేవితుభ్యం నమ:
For more videos
Keerthanalu -- • Playlist
Chaganti vari pravachanamulu -- • శ్రీ చాగంటి గారి ప్రవచ...
VISHNU Stotrams -- • Playlist
SHIVA Stotrams -- • శివ స్తోత్రములు - Shiv...
Hanuma Stotrams -- • Playlist
Ganesha Stotrams -- • గణేశ స్తోత్రములు - Gan...
Aditya Stotrams -- • Playlist
Datta/Sai Stotrams -- • గురు స్తోత్రములు - Gur...
Devatha Stotrams -- • దేవతా స్తోత్రములు - De...
👍👍👍
Beautiful xplanation by sri chaganti garu
Mahakavi