ఈ కాకమ్మగారి(రమాదేవి జాస్తి గారి) కలానికి పదును ఎక్కువబ్బా!ఏంటేంటో రాసేస్తారు.వాళ్ళ బాసుగారు చాలా అదృష్టవంతులండీ బాబూ.రోజూ రకరకాల టిఫినీలు,కూరలు,రోటి పచ్చళ్ళూ వగైరాలు తిని తరిస్తున్నారు.అత్తగారయితే సరేసరి.దెప్పిపొడుపులతో బాటు వంటలూ,పిండివంటలూ తినే భాగ్యం పొందారు.రమాదేవిగారు వండితే లక్ష్మి గారు వడ్డిస్తే మనం మాత్రం మనమే తింటున్నట్టు తెగ పొంగిపోతున్నాం.❤😂😅
ఎంత బాగున్నాయో కబుర్లు.😅 వారానికి ఒకసారైనా వినకపోతే ఎనర్జీ ఉండదు.బాగా రాసినందుకు రమగారికి, అంతే బాగా వినిపించినందుకు మీకు ధన్యవాదాలు...😂😂😂😂
Tq🙏
Pemaga Ane mata okatiki Nalugu sarlu vini navvukunnanu Lakshmi garu bhale nachhesindi
Tq🙏😂
రచయిత వాడిన పదాలు, యాస చాలా బాగున్నాయి. మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను,ధన్యవాదాలు
Tq🙏
Kakamma kaburlu chala chala bagunnayi andi Lakshmi garu Writer gariki dhanyawadalu
Tq🙏
కబుర్లు చాలా చాలా బాగుంది మేడమ్
Tq🙏
Ramadevi gari kaburlu mi voice ki addict aypoyamu ento 😂
Tq🙏
Super amma 😊
Chala bagundi kadha
Tq🙏
Intaku mundu chadivaru amma idi..
👍👍🙏🙏
బాగున్నాయండీ .కబుర్లులో హాస్యం జాస్తి.(ఎక్కువ)
Tq🙏
😊
ఈ కాకమ్మగారి(రమాదేవి జాస్తి గారి) కలానికి పదును ఎక్కువబ్బా!ఏంటేంటో రాసేస్తారు.వాళ్ళ బాసుగారు చాలా అదృష్టవంతులండీ బాబూ.రోజూ రకరకాల టిఫినీలు,కూరలు,రోటి పచ్చళ్ళూ వగైరాలు తిని తరిస్తున్నారు.అత్తగారయితే సరేసరి.దెప్పిపొడుపులతో బాటు వంటలూ,పిండివంటలూ తినే భాగ్యం పొందారు.రమాదేవిగారు వండితే లక్ష్మి గారు వడ్డిస్తే మనం మాత్రం మనమే తింటున్నట్టు తెగ పొంగిపోతున్నాం.❤😂😅
😂🙏
Yenta chakkati dream dreamerabbah Ramadevigaru. Eemeku pati bhakti,prema kooda jaaste,anduke aame Jaasti Rama annta,basugaru needanichche chettu, eeme garu allukunna lata habbaa paapam attagaaro 😅😅😅😅😅😂 yenta ayina kodali buddi poninichchukunnarukadu, 😂😂😂😂 naa tafuna kodaligariki o VEERATAADU. 👏👏👏
😂🙏
First Nene vintunnanu e kakamma kaburlu kosam roju eduru chusthanu amma 🙏
Tq🙏
😂😂
Entha baagunayabba kaburlu malli malli vinipinchabba laxmi
Tq🙏
Anati papa me natido abba entha bagundo
😂