నారా లోకేష్ Vs పవన్ కళ్యాణ్! బాబోయ్ భూతుల ప్రవాహం, "దే'' భాష ''ల" భాష

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 111

  • @madhumaddali7597
    @madhumaddali7597 3 часа назад +77

    1200 ఎకరాలతో అంతా సమసి పోయినట్లే.
    (DCM)

  • @SaiKaruna-b6d
    @SaiKaruna-b6d 3 часа назад +57

    అంతరిక్షాన్ని కి సిఎం గా విజనరీ గారు
    భారత దేశానికి ప్రధాని చిన్న బాబు గారు
    ఆంద్రప్రదేశ్ కి సిఎం గా కళ్యాణ్ అన్నియు కి ఇస్తే అన్ని వెలిగిపోతాయి . పోలా అదిరి పోలా😂😂😂😂😂

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 часа назад +4

      అదిరింది.. ఈ విషయం చాలా కాలం క్రితమే నేను చెప్పా!

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 часа назад +82

    ఇప్పుడు అర్థమైందా.... సోషల్ మీడియాలో బూతుమాటలు యే పార్టీలు ఎక్కువగా వాడతాయో పోలీసు శాఖకు, న్యాయశాఖకూ మరియూ ఏపీ. మొత్తానికి.??

    • @Skyfly-e6p
      @Skyfly-e6p 50 минут назад +1

      ఆ వ్యవస్థలు కళ్ళతో చూడవు చెవులతో వినవు నోటితో పలకవు 😂

  • @kalyanv2462
    @kalyanv2462 3 часа назад +69

    ఇద్దరు అదే జాతికి చెందిన వారు కదా ..ఒకరి బతుకు గురించి ఇంకొకరికి కరెక్ట్ గా తెలుసు...మీకు తెలియదు ఇది సనాతన ధర్మం బాషా

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula 3 часа назад +46

    క్వాలిటీ మందుతో పాటు జబర్దస్త్ పంచ్ లతో వినోదం కూడా పంచుతున్నారు.

  • @prakash6298
    @prakash6298 3 часа назад +59

    దేవతల భాష....వీళ్ళను పైకి పంపండి....చదువులేని పావలా గాడు CM.... ఓహ్....

    • @sivakondapalli6084
      @sivakondapalli6084 3 часа назад

      బ్రోకర్ వెదవ వైసీపీ పేటీఎం కుక్క

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 часа назад +19

    కూలీపనికి పోయినాక
    ఎవరికయినా చేయాలిసిందే..
    అబ్బ కీ ఐన, కోడిక్కీ ఐన తప్పదు మరి.
    మంత్రాసాని తనం ఒప్పుకున్నాక.. గొద్ద వచ్చిన, బిడ్డ వచ్చిన పట్టాల తప్పుద్దా.. ఆహా అన్న ఉహూ అన్న ఉరీకోరుగదా..😜

  • @nagarajam7776
    @nagarajam7776 Час назад +5

    ఇతను బయటకు వచ్చి మీడియాతో
    ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నాకు
    తెలుసు అంటాడు మనం వినలేక చావాలి ఒక కులాన్ని వాళ్ళ దగ్గర
    తాకట్టు పెట్టాడు జై జగన్ జోహార్ వైయస్ఆర్ జై కాపు నాడు

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 часа назад +20

    పుష్ప టు సినిమాకి నెగిటివ్ ట్రోలింగ్ చేసిన విధానం చూసాము😮 గేమ్ చేంజెర్ సినిమాకి నెగటివ్ ట్రోలింగ్ చేసిన విధానాన్ని చూశాము😮
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోలింగ్ చేయబడుతున్న విధానాన్ని చూస్తున్నాం😜

  • @palpnr
    @palpnr 3 часа назад +37

    40% ఓట్ షేర్ ఉన్న పార్టీని కాదని 3% ఓట్ షేర్ ఉన్న పార్టీకి ఎలా ఇస్తార్రా ముఖ్యమంత్రి ?? 40% ఓట్ షేర్ ఉన్న పార్టీని కాదని 3% ఓట్ షేర్ ఉన్న పార్టీకి ఎలా ఇస్తార్రా ముఖ్యమంత్రి ??

    • @sureshk1096
      @sureshk1096 7 минут назад +1

      Aite 2029 lo single ga potti chesi...cm avmanu

  • @elisharao815
    @elisharao815 3 часа назад +28

    ఈ రోజు అమిత్ షా,
    డిప్యూటీ సిఎం లోకేష్ అన్నాడు, పవన్ పేరు చెప్పలేదు, కానీ పురంధరేశ్వరి తెలుగు ట్రాన్స్లేషన్ లో కవర్ చేసింది.

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 3 часа назад +47

    ఎప్పటికైనా సిఎం గా లోకేష్ కి పవన్ సపోర్టు చెయ్యాలి
    Edi నిజం

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr Час назад +5

    ఇక అగిపోతుందిలేండి తిరుమలకు కేంద్ర అదికారుల పోగ్రాం అగినట్లు ఎందుకంటే కేంద్ర హోంశాఖ మత్రిగారు వచ్చినారు కదా అన్ని సర్దుకుంటాయి అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు!

  • @gvrajchg2328
    @gvrajchg2328 3 часа назад +18

    ఎక్కడికో ఎందుకు ఆయన ఇల్లు ఉన్న మా రాష్ట్రానికి పంపిస్తే పోలా

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 часа назад +16

    అరెస్టులు వాళ్లకు ఉండవా స్వామి.

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 часа назад +9

    ఆ తెలిస్తే ఆవన్ని అబద్ధాలు అని అక్షర వ్యాపారులు ప్రజలది తప్పు అనేదాక రోజు మార్చి రోజు బూస్ట్ చేస్తారు. సీజ్ ది షిప్ పవనాలు కరివేపాకే అది అర్ధం ఇంకా కాలేదు అవుతుంది .

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 2 часа назад +4

    స్టేఫినీలు అంటే ఉంచుకున్నోళ్ళు అని అర్ధం .....😂😂

  • @Neelambari703
    @Neelambari703 3 часа назад +23

    present ycp fans be like meru meru kottukoni savandi manalani entertain cheyyandi

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад +4

    Dcm కి చెక్ పెట్టడానికే ఇంకో dcm 😂😂😂

  • @venukalluri7679
    @venukalluri7679 3 часа назад +30

    ఆంధ్ర రాష్ట్రంలో
    ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 часа назад +7

    ఇచ్చుకుంటినమ్మ వాయనం
    పుచ్చుకుంటినమ్మ వాయనం
    సంస్కృతాంద్ర నిఘంటువులలో లేని "దే " లా "భాషా ప్రవీణ్యం తో ఆలకింపుడి వీనుల విందుగా...

  • @viharik189
    @viharik189 2 часа назад +4

    వాళ్ళకి ఏమి వచ్చో అదే మాట్లాడుతున్నారు😂😂😂😂

  • @venkataramana6190
    @venkataramana6190 2 часа назад +5

    1200ఎకరాలతో జనసేన బాస్ ని ఇరికించినట్లున్నారు...

  • @kurellaruthhelen8914
    @kurellaruthhelen8914 Час назад +2

    Heading సూపర్ అమీర్ గారు

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 3 часа назад +11

    What a wonderful entertainment 😂😂😂😂

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 2 часа назад +2

    Good analysis Ameer garu.

  • @RamamohanreddyL-x3v
    @RamamohanreddyL-x3v 2 часа назад +3

    అమీర్ సార్, దయచేసి ఈ చిల్లరగాళ్ళ గురించి వీడియో చేసి, మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 3 часа назад +3

    పవన్ కళ్యాణ్ అరగంట బయటకు వచ్చినప్పుడు అమిత్ షా గారు ఒక మనిషిని గట్టిగా హత్తుకొని అభిందించారు అని త్వరలో ఢిల్లీ రా ఏలేద్దువు అని ఆహ్వానం ఇచ్చారు అని బోగాట్ట ఏమి ఐ ఉంటుంది

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 часа назад +2

    నారా లోకేష్ ను సీఎమ్ ను చేస్తారు.

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 46 минут назад

    అధికారం వచ్చింది ఎవరివల్ల కాదు. Evm ల వలన 😂😢😮😅😊

  • @RNT-g6l
    @RNT-g6l 3 часа назад +5

    స్కిల్లుతో భారీ దోపిడీ కి కుదరదేమో గవర్నర్ పోస్టిస్తే 🤔😜

  • @bmr5787
    @bmr5787 3 часа назад +13

    Naaku jarugubatu unnappudu.jenda koolilu entha ginchukunte enti.

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 3 часа назад +2

    CBN is preparing the way to Lokesh's to make him Cm 😮😮

  • @justhuman3782
    @justhuman3782 Час назад +1

    JAI JAGAN YSRCP

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 2 часа назад +2

    నార లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి, జనసేన కు ఏమి సంబంధం, టీడీపీ కి 133 సీట్స్ వున్నాయి , సొంతంగా ప్రభుత్యం ఏర్పాటు చేసుకునే బలం ఉంది అయినా మిత్ర పక్షాలు అని పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇంకా రెండు మంత్రి పదవులు, బో కి మంత్రి పదవి ఇచ్చారు, లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే జనసేన కు ఎందుకు ఇబ్బంది, టీడీపీ బలం తోనే జనసేన గెలిచింది , 6% ఓట్లు వున్న జనసేన ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది అనవసరం, కామ్ గా ఉండాలి, లోకేష్ టీడీపీ కు కాబోయే అధ్యక్షుడు, మరియు ఏపీ కి సీఎం కూడా , జనసేన వాళ్ళు మూసుకొని ఉంటే మంచిది.

    • @MPRAO369
      @MPRAO369 29 минут назад

      ఎల్లి జనసేన వాళ్ళకి సెప్పు దే బాష ల భాష వాడతారు..

  • @TPN.Choudary
    @TPN.Choudary 3 часа назад +9

    Kutami leaders are not happy internally because of fear on democracy. God is watching everything can't escape

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 3 часа назад +6

    Kattappa bahubali evari pani varide

  • @PrabhanjanaReddyPalem
    @PrabhanjanaReddyPalem 2 часа назад +1

    Bro without money you Sent today we have chicken dum biryani . Thanks bro.

  • @ramakrishnatalari4776
    @ramakrishnatalari4776 Час назад

    బానిస పార్టీ కి, paleru కి ఇంత కన్నా ఏమి ఉంటున్నది. అంతే

  • @rangareddy9570
    @rangareddy9570 3 часа назад +5

    Fire modaindi, California fire laga. Kutami kuppakuli povali, ee rastraniki manchi jaragali.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Час назад

    They have changed telugu language completely.

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 Час назад +1

    PK gadiki eppadike akkuva seen echaru😅😅

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 2 часа назад +1

    ముఖ్యమంత్రిగా పవన్ ని ముఖ్యమంత్రి ఇవ్వాలి అని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.

    • @nithya.b7048
      @nithya.b7048 2 часа назад +2

      ఏటి మరి ఇచ్చేతారు మరి 😂😂😅😅

  • @madhureddy7288
    @madhureddy7288 2 часа назад +5

    మరి స్నేక్ బాబు😂😂😂

  • @chakrimosa5037
    @chakrimosa5037 33 минуты назад

    Tdp కి సొంతంగా ప్రభుత్వవాన్ని ఏర్పాటు చేసే బలం ఉంది.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అన్నది వారి ఇష్టం..ఇందులో వారిని నిందించడానికి ఏమి లేదు. ఏదైనా ఉంటే, పొత్తు పెట్టుకునే ముందే సీట్లు గురించి పదవులు గురించి ఒక నిర్ణయానికి రావాలి..ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇప్పుడు గోల చేయడం కరెక్ట్ కాదు...cbn గారు జైల్ లో వున్నప్పుడు పవన్ గారు, ఎటువంటి కండిషన్స్ లేకుండా tdp పార్టీ తో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని అనౌన్స్ చేశారు..ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయనకు తెలియంది కాదు...ఇప్పుడు కూడా పొత్తులో ఉండాలా ,బయటకు రావాలా అన్నది పవన్ గారు నిర్ణయం పై ఆధారపడి ఉంది..దీని కోసం ఒక పార్టీ వాళ్ళు, ఇంకొకరికి తిట్టుకోవడం, శుద్ధ టైం వెస్ట్ వ్యాపారాలు....👍

  • @KrishnaMohanReddy123
    @KrishnaMohanReddy123 2 часа назад +1

    రేండు పార్టీల వాదనలోను నిజం ఉందన్న, విషయం ఏమిటంటే డీప్యుటీ సీఎం ఉన్న వాడు సీఎం లేక్క ప్రవర్తిస్తున్నాడు..
    డీప్యుటీ సీఎం గా ఉండవల్సిన లోకేష్ బాబు మంత్రిగా ఉన్నాడు..పోత్తు కుదరడం లేదు.

  • @veerraju9468
    @veerraju9468 44 минуты назад

    1000 cr pavan కి ఇస్తే లోకేష్ సిఎం కావచ్చు

  • @DOKKUVENKATARAMARAO
    @DOKKUVENKATARAMARAO 2 часа назад +1

    IF LOKESH BECOMES DCM JSP COUNTS 21-20=1

  • @mtarmy4892
    @mtarmy4892 3 часа назад +6

    Lokesh ni CM cheyandi..no dcm. Pk ni pakkana pettali. Lokesh valla 21 seats..

  • @sdhray2802
    @sdhray2802 2 часа назад +1

    Nijam cheppalante TDP vijayam lo janasena role oka 10% maathrame...so dhaanike anni extra lu cheyyavalasina avasaram ledhu

  • @srinivaslaveti-w3c
    @srinivaslaveti-w3c 3 часа назад +3

    Ameergaaru pillasainikuladi araatame pawankalyan gaaru lokesh daggara inkaa veelaite devaansh daggara kuda deputy gaa panichestaadu idi nijam

  • @kumargms6421
    @kumargms6421 2 часа назад +1

    Resound coming

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 2 часа назад

    ❤❤❤

  • @rajubabub1229
    @rajubabub1229 2 часа назад

    👍

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 Час назад

    Manavadu upa pradhani😂😂

  • @vijaybhaskar2646
    @vijaybhaskar2646 Час назад

    Appude yemindi sar enka chala undi villaku wait and see

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 17 минут назад

    Pitapuram fukesh Vs Palnadu Bokesh 😂

  • @srinukurala5183
    @srinukurala5183 3 часа назад

    మును ముందు ఇంకా ఉంటాది ఆట...

  • @bhaskar6608
    @bhaskar6608 2 часа назад

    😅😅😅😅😅

  • @V.S.BKumar
    @V.S.BKumar Час назад

    May be divertion politics,.Actually most of thir leaders not happy with father & son.

  • @madhureddy7288
    @madhureddy7288 2 часа назад +1

    😂😂😂😂😂😂

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 42 минуты назад

    Jagan anna real hero

  • @eechannel7794
    @eechannel7794 2 часа назад +1

    Very nice

  • @srinivasareddy546
    @srinivasareddy546 Час назад +1

    Desa basa landu telugu lessa

  • @shabrin786
    @shabrin786 2 часа назад

    Basha gurinchi mee ycp valle cheppali deenamma comedy 😂😂😂

  • @nallaprasad6418
    @nallaprasad6418 24 минуты назад

    Diversion politics on development sir

  • @shanthiprabha447
    @shanthiprabha447 2 часа назад

    😂🤣😂🤣

  • @mohan3184
    @mohan3184 2 часа назад

    Light teesko ameer bhai, it's not our cup of tea, our main aim is to bring the ap cm i.e. ysj alone without any alliance. Jai jagan. Powerful people make the place powerful.

  • @pylamurthy864
    @pylamurthy864 27 минут назад

    Pappugaaduki dcm evvali😂😂😂

  • @ptvramakrishnamraju-nd5pk
    @ptvramakrishnamraju-nd5pk Час назад

    Pavan ki sr N t r gurtosthadu .

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Час назад

    Why can't CM?

  • @anjana6041
    @anjana6041 59 минут назад

    Mari vaallani em cheyada govt

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 3 часа назад

    Uttara dakshina kalisayi , kani aa druvala lakshanam vikarsana , adi nature , eidi nature lo bagam .

  • @APTREND
    @APTREND 2 часа назад +1

    Ameer Bhai...anthaa draamaa nadusthondhi bjp directionlo...Jagan ni oppn nundi kudaa dooram cheyadaniki jsp ni mundhu petti oopn ga vaallaki vaalle gane aaddaaniki kutra jaruguthonshi

  • @kumargms6421
    @kumargms6421 2 часа назад +1

    Bayya
    Please
    Sound system of you

  • @sambashivarao2641
    @sambashivarao2641 3 часа назад

    Ycp bad batch must be in tdp and ycp

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Час назад

    YSRCP VAALLU 2 YEARS PK NI EMI ANAKU DAA NORU MOOSUKUNI
    RENDO DY CM VACHHEVARAKU WAIT CHESTE MANCHIDI

  • @chinnapareddy5367
    @chinnapareddy5367 2 часа назад

    Chala tamasaga undi bro

  • @ramasanga6895
    @ramasanga6895 3 часа назад

    Valle party vallatho cheppinchukuntaru maa abhiprayam meeru padavi ivvali ani antha vallu nadipinche natakam

  • @skastcollaboration4947
    @skastcollaboration4947 3 часа назад +4

    రాష్ట్ర ప్రజల మంచి కోరుకుంటే అగ్నికి ఆజ్యం పై పొయ్యి కండి , ఆ మంటలో చలి కాచుకో కండి

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 2 часа назад

    Cinema Claimaxku Raadhe

  • @PrasadGoli-y2n
    @PrasadGoli-y2n 3 часа назад

    JANAAALU EVARI CHEPPULTHO VALLU KOTTUKOVAALI .
    CHI VEELLA BATHUKULU

  • @VIJAYKUMAR-kd8in
    @VIJAYKUMAR-kd8in 20 минут назад

    Meeru meeru kottukondi tittukondi andarini entertain cheyandi

  • @skastcollaboration4947
    @skastcollaboration4947 3 часа назад +1

    చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం చేయమని మాట్లాడుతున్నా పెద్ద మనుషులు పార్టీ పెద్దలు ఉత్తమమైన తెలుగుదేశం పార్టీ మంచి కోరుకునే గొప్ప కోరుకునే పార్టీ క్యాడర్ కావాలనుకొని నిలబడాలని అనుకునే పెద్ద మనుషులందరూ ఎక్కడికి వెళ్లారండి ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎంతకి ఎంతనో ఎదుర్కొని జైలు కి వెళ్లి చంద్రబాబునాయుడు గారిని కలిసి నేనున్నాను అని చెప్పి పార్టీ కి వెళ్లి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి అమ్మ మీరు భయపడకండి నేనున్నాను నేను నిలబెడతాను చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకు వస్తాను నారా లోకేష్ గారు మీరు బాధపడొద్దు మీకు తోడు నేను నిలబెడుతున్నారు ఎన్నికలకు అంత సజావుగా జరగడానికి బిజెపి సపోర్టు ఇవ్వడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలని కోరుకొని అవిశ్రాంతంగా కష్టపడుతూ అన్ని రకాల తను తీసుకున్న శాఖలను ముందుకు తీసుకు వెళుతూ ప్రజల క్షేమం కోరుకుంటుంటే ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇన్ని మాటలు మాట్లాడాలా ఏమయ్యా పెద్దమనిషి నిన్న మీటింగులో డిప్యూటీ సీఎం చేయండి నారా లోకేష్ ని అని అడిగినప్పుడు నీకు ఇదంతా గుర్తు రాలేదా వాళ్ళు ఇప్పుడు బాగానే చేసుకుంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది జనసేన స్ట్రాంగ్ గానే ఉంది బిజెపి అండగా ఉంది నీకేమిటి బాధ ఏంటి జగన్ కి కట్టబెట్టాలని డ్రామా అంత ఆడుతున్నారా అయ్యా సేన రాజేష్ ఎన్ని పార్టీలు మారి పార్టీలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని పొగిడి పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టి ఈరోజు ఎవరికి ఏ చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ ప్రజలంతా గమనిస్తున్నారు మీ నోటి వాచాలత ని ఆపుకోండి రాష్ట్ర ప్రజల మంచి కోరుకొండి abn రాధాకృష్ణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే పడకపోతే పడన ఉండండి ఏమైపోయారు అండి మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నోరు పడిపోయిందా మాట్లాడలేదు

  • @knrk9804
    @knrk9804 9 минут назад

    ఆ పప్పు గాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ తిక్కలోడు చీఫ్ మినిస్టర్ next

  • @srr4771
    @srr4771 3 часа назад +1

    Paleru Pawala will have to face this humiliation