STRUGGLE Makes You STRONGER | Telugu Motivational Video In Telugu | Voice Of Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 370

  • @syamparasa
    @syamparasa 3 года назад +191

    మిత్రమా!
    మీ వీడియోస్ మాకు చాలా చాలా యూస్ అవుతున్నాయి😍😍
    ఉదయం సూర్యడు కొంచం లేట్ గా వచ్చినగాని మీ వీడియోస్ త్వరగా వస్తాయ్!!!

    • @vamshiperka7945
      @vamshiperka7945 3 года назад +2

      @@udaykumar0928 ok

    • @a-7849
      @a-7849 3 года назад

      జోక్ ah మిత్రమా?

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @sharmahyd-0123
    @sharmahyd-0123 3 года назад +128

    కష్టం దేవుడిచ్చిన వరం
    సుఖం మనిషి కోరుకునే పాపం
    ఎందుకంటే
    కష్టం తర్వాత వచ్చే సుఖం
    విలువ చాలా గొప్పది.
    సుఖపడిన తర్వాత వచ్చే కష్టం
    భరించలేనిది.

    • @sathisathish9871
      @sathisathish9871 3 года назад +1

      yesssss

    • @parushavhinna9116
      @parushavhinna9116 3 года назад

      Super quote brother......

    • @anilkumarga9395
      @anilkumarga9395 3 года назад

      Supar Anna ..anubavamutho comment pettera leka bookloo chusii rasera

    • @alexandercyrus7511
      @alexandercyrus7511 3 года назад

      i know it's kinda randomly asking but do anyone know of a good website to watch new movies online?

    • @damienremington8451
      @damienremington8451 3 года назад

      @Alexander Cyrus i watch on Flixzone. Just search on google for it =)

  • @ElishebaTutorialsTelugu
    @ElishebaTutorialsTelugu 3 года назад +29

    మనుష్యులను చంపగలరేమో గానీ వారి ఆదర్శాలను కాదు👌
    గాయం చేసిన వారిని క్షమించి మర్చిపోవాలి కానీ గాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే కసిగా పని చెయ్యగలం.✊✨
    Good Video👏👏

  • @lion-ie7xl
    @lion-ie7xl 3 года назад +14

    Struggle make's you stronger 👍🏻పారే నది తిన్నగానే ప్రవహించలని అనుకోదు తన దారి లో ఎదురైన ప్రతి పరిస్థితిని ఓక మలుపు గా మలుచుకొని ముందుకు సాగుతుంది .. నేర్చుకోవాలి అనుకుంటే ప్రకృతి లో ప్రతి చర్య ఓక పాఠాన్ని చెబుతుంది
    నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ ప్రయత్నం అర్థం అవకపోవచ్చు..అవసరం లేకపోవచ్చు..ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు..కానీ నీ విజయం చుట్టూ అందరూ చేరతారు..
    ఇక్కడ ఎవరికీ నీ ప్రయత్నం..ప్రయాణం అక్కర్లేదు..
    అందరికి కావాల్సింది నీ విజయమే..
    'ఎవరు నిన్ను నమ్మినా..నమ్మకపోయినా..
    నిన్ను నువ్వు నమ్మితే చాలు..తర్వాత నీ విజయమే వాళ్ళని నమ్మేలా చేస్తుంది'..
    కానీ దానికి కావాల్సిందల్లా కాస్త ఓపిక..
    'ఓపికని ఓటమి ప్రతిసారి ఓడించలేదు..
    ఏదో ఒక రోజు నిన్ను గెలిపిస్తుంది'..!!"
    Yes Patience తో ఉండాలి ఓపిక ఎంత కటినంగా ఉంటుందో దాని నుంచి వచ్చే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది..👍🏻

    • @satyanarayanach3045
      @satyanarayanach3045 Год назад

      యస్.మీరుచేప్పీనది.నిజమే

  • @ramalakshmidevi7466
    @ramalakshmidevi7466 3 года назад +52

    మిత్రమా ఏన్ని అనుభవాలు ద్వార మీకు ఇంత జ్ణానం వచ్చిందో

  • @joyvani337
    @joyvani337 3 года назад +45

    మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే ప్రపంచంలో ఇన్ని ఘోరాలు జరవు సర్. Thank you

    • @chandanaindusviva8730
      @chandanaindusviva8730 3 года назад +1

      Hai

    • @sannibabu3097
      @sannibabu3097 3 года назад

      @@chandanaindusviva8730 gg
      Py0

    • @hifriends3607
      @hifriends3607 3 года назад

      మీ విలువైన మాటలు🙏
      మంచి ఆలోచన విధానం మీ సొంతం.
      God bless you👩‍🦰

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @poolagurrappa1394
    @poolagurrappa1394 3 года назад +54

    బ్రదర్ మీరు చెప్పేవి అన్ని నేను అనుభవిస్తున్నాను కానీ ఒక్క మాట నమ్మకంగా వుంటూ నాతో 20 సంవత్సరం నా వయస్సు అదే అంటే నా చిన్నప్పట్టి నుండి అతను బాగా తెలుసు మా గ్రామానికి చెందిన వ్యక్తి వరుసకు చిన్నాయన కొడుకు అన్న అవుతాడు చిన్నప్పటి నుండి చాలా నమ్మకంగా వుంటూ అతను నన్ను విదేశాలకు పంపుతాను నీకు నేను అండగా ఉంటాను అని గొప్పగా చెప్పారు కానీ ఈ లాక్ డౌన్ లో ఒక పెద్ద సమస్య వచ్చింది అది వాళ్ళ వల్ల ఏమిటంటే జీవితం లో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టేసారు నా జీవితం నాశనం అయ్యింది అది వాళ్ళ వల్ల అయిన వారు తేలికగా తప్పించుకొంటున్నారు చేసిందంతా వారే కానీ నన్ను నిందించి నేనేదో తప్పు చేసినట్లు వారి ప్రవర్తన మాటల తీరు వారివల్ల జీవితం నాశనం అయింది కానీసం ఎలవున్నావ్ తిన్నవా అని ఆడిగేవాళ్ళు కారు అలాంటి వ్యక్తికి నేను నా చిన్నప్పటి నుండి సహాయం చేసా వారు"" నమ్మకంగా వుంటూ నమ్మకమ్మీద దెబ్బ తీశారు ఇక మనుషులను నమ్మడం వాళ్లనే కాదు ఎవ్వరిని నమ్మలేకపోతున్న కనీసం ఎవ్వరితోనైన మాట్లాడడానికి నా మనస్సు అంగీకరించలేదు""
    సూక్తి. :- నేను నీకున్న నీకు ఏ సహాయం వచ్చిన నేను తీరుస్తాను అన్నింటికి మించి నా ప్రాణాన్ని నీకు ఇస్తాను అన్న వారిని ఎప్పటికి నమ్మొద్దు అలాంటివారు వల్ల సమయం వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది" జాగ్రత్త మిత్రమా
    ఎందుకంటే అనుభవిస్తున్న కాబట్టి చెపుతున్న
    నాది సమస్య చాలా ఉంది కాని కొద్దిగా మాత్రమే చెప్పా అంతే

  • @Saikumar-tt5jq
    @Saikumar-tt5jq 3 года назад +82

    Every failure teach us a great lesson ✊

  • @NaveenKumar-tl2ek
    @NaveenKumar-tl2ek 3 года назад +36

    Fan of voice of telugu
    From odisha...

  • @shekharbomma9130
    @shekharbomma9130 3 года назад +104

    నేను గాయపడ్డ చాలా నేర్చుకున్నా పైకి కూడా వచ్చాను

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +14

    నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే...!వేట మొదలుపెట్టేముందు సింహం కూడా రెండడుగులు వెనక్కే వేస్తుంది...!
    పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు..!
    గెలుపుకోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు..!
    మిత్రమా...!
    ఓటమీ నీదే...వేటా నీదే...
    అంతిమంగా గెలుపూ నీదే..

  • @manikanthshambuni6013
    @manikanthshambuni6013 3 года назад +33

    MS DHONI said being honesty is the most important thing in life ...

    • @sd7359
      @sd7359 3 года назад +1

      Yes sir , I also watched dhoni's video about honesty 👏👏👏

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, You're saying correct #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @yenosheditzz5002
    @yenosheditzz5002 3 года назад +19

    Your words always inspire me
    SIR......

  • @hifriends3607
    @hifriends3607 3 года назад +12

    🍀🍀 Three things important 🙏
    మూడు విషయాలు మన జీవితానికి ముఖ్యం 💯✔⏰
    1. ప్రశాంతమైన జీవితానికి కావాల్సింది
    ఉన్నతమైన ఆలోచన విధానం 🌹🍀💥
    ఆలోచనలు అందరూ చేస్తారు.
    ఆలోచన అమలుపరిచి పలితాలు సాదించాలి మిత్రమా 👌
    2 .ఎప్పూడు ఎవరితో మనల్ని పోల్చుకోవద్దు
    వీలైనంత వరకు మన పని మనం చేయాలి.
    దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఇస్తాడు.
    ఆశ మంచిది --- జీవితానికి అవసరం ⏰
    దురాశ వద్దు ❌
    3. సంపాదించిన డబ్బులతో
    సంతోషంగా ఉండండి 🙏
    మనకు frist important
    మన కుటుంబ సభ్యులు 💯✔
    ఆలోచన చేయండి
    నిరూపించండి మీలో ఉన్న ప్రతిభ ని 🙏

  • @sharmahyd-0123
    @sharmahyd-0123 3 года назад +29

    మనిషి పుట్టే వరకు తపన.
    మనిషి పెరిగిన తర్వాత కోరిక.
    మనిషి ఇంకాస్తయపెద్దయ్యాక ఆశ
    మనిషి అభివృద్థి చెందాక ఆరాటం.
    ఇలా ఎన్నో తీరని కోరికలు.
    ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు.
    ప్రారంభం ఎక్కడ అయినా
    ముగింపు మాత్రం చావుతోనే మిత్రమా.

    • @a-7849
      @a-7849 3 года назад

      నిజమైన జీవితానికి చావు ప్రారంభం మిత్రమా. ఇది నిజం.

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Yes, it's true #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 года назад +3

    సూపర్ చాలా బాగుంది ధన్యవాదములు 👍👍💯💯🙏🙏

  • @poornapalla871
    @poornapalla871 3 года назад +4

    Good Morning ⛅⛅⛅⛅⛅ Super Motivational Video 👌👌👌👌👌 Thankyou So Much Narengaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gjyotish2841
    @gjyotish2841 3 года назад +5

    Thank you so much Narendra, I am fortunate that at right time, this video was much required to motivate myself and avoiding negativity.

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 года назад +4

    Voice చాలా బాగుంది.
    నా success దారి దొరికింది. నా శ్రద్ధ విజయ మార్గం వైపు ..... ధన్యవాదాలు మిత్రమా..... 🙏 హరే కృష్ణ

  • @srinivaaspudari369
    @srinivaaspudari369 Год назад

    ఏది ఏమైనా ఎంత ఓపిక పడితే అంత మానమంచికే అనుకోవాలి ప్రకుర్తి ఇస్తుంది విశ్వం చాలా గొప్పది thankyou

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 3 года назад +1

    Thank u so much sir. May god bless u sir.

  • @dnaresh548
    @dnaresh548 2 года назад +1

    Thanks Sir

  • @puttachandrasheker8749
    @puttachandrasheker8749 3 года назад +1

    Good morning borther good measage.

  • @arjunravelli8824
    @arjunravelli8824 3 года назад +25

    బలమే జీవితం ....
    బలహీనతే మరణం...✊

  • @praveenbhagathsingh7479
    @praveenbhagathsingh7479 3 года назад +1

    Tqqqqq ANNA

  • @adinarayanappa6448
    @adinarayanappa6448 3 года назад +3

    What a wonderful words sir I am listening 🎧 so many times ❤️❤️❤️

  • @Ravinder..
    @Ravinder.. 3 года назад +3

    Thank You Anna garu 🌹👌🙏🌹💐

  • @EWSWARRAW
    @EWSWARRAW Год назад

    Chalabaghachappier Bro THANK YOU Thank you Universe 👋

  • @sharmahyd-0123
    @sharmahyd-0123 3 года назад +26

    జీవితంలో ప్రతి అడుగు ముందుకు వెళ్లాలి. వెనక్కి రాకూడదు.
    కష్టాలు నీకు వస్తున్నాయి అంటే, జీవితంలో నువ్వు ఏదో సాధించబోతున్నావని అర్దం.లేదా,
    జీవితంలో ఏదో తెలియని విషయం తెలుసుకోబోతున్నావని అర్థం.
    ప్రతి ఘటన మన మంచికే జరుగుతుంది. అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి.

  • @vaani.k9345
    @vaani.k9345 3 года назад +2

    Yes
    మనల్ని మనం కాపాడుకోవడానికి
    అప్పుడప్పుడు నక్క 🦊 జిత్తులు కూడా అవసరమే.

  • @MSNEducationinfo
    @MSNEducationinfo 3 года назад +1

    నేను చాలా నేర్చుకున్నాను మీ మాటలు ద్వారా కానీ నాకు చిన్న సందేశం సర్ మీరు ఎటువంటి మాటలు ఎలా చరపగలుగుతున్నారు సర్ ..I love you voice of telugu all chanal

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 3 года назад +1

    మీ వయస్సు నాకు తెలియదు మిత్రమా కానీ నీ వాయిస్ నాకు బాగా ఇన్స్పిరేషన్
    మనస్పూర్తిగా మీ పాదాలకు నమస్కరించాలి అని ఉంది 🙏🙏

  • @bhojannagodhala66
    @bhojannagodhala66 3 года назад +31

    Read failure stories you get some ideas emantaru ah👏

  • @samuelgandham8695
    @samuelgandham8695 3 года назад

    Praise the lord brother good massage and exlente massage దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @vinithapogula3461
    @vinithapogula3461 3 года назад +2

    Good morning sir super message sir tqq👏👏👏🙏🙏🙏🙏

  • @Skmunna-mf7mm
    @Skmunna-mf7mm 3 года назад +2

    సూపర్ సార్ థాంక్యూ🌹🌹🌹

  • @intrestingvidoes6097
    @intrestingvidoes6097 3 года назад +4

    It's a precious video
    Hands off to you sir

  • @santhikumari4050
    @santhikumari4050 3 года назад

    Naa prathi roju...meethone Mee maatalathone....tq sir...

  • @inagantirajanibabu5477
    @inagantirajanibabu5477 3 года назад +1

    What a wonderful speech. Positive. Speach

  • @Anitha_V
    @Anitha_V 3 года назад +1

    Your words made me strong.....
    Thank you so much Anna.....

  • @dannanapaparao2774
    @dannanapaparao2774 3 года назад

    Marvellous msg sir ...tq

  • @chandinimoka8298
    @chandinimoka8298 3 года назад +8

    hi sir....
    gud motivation

  • @maheshnimmaka243
    @maheshnimmaka243 3 года назад

    Nuv cheppindi,chala correct 👌

  • @taraksampada8172
    @taraksampada8172 3 года назад

    Sir super meeru, I love ❤ this channel.

  • @ksubashini2094
    @ksubashini2094 3 года назад

    Nenu anta depression lo vunna me motivational speech vinte chalu, edho teliyani dairyam vastundhi good msg thank you sir

  • @Rajkumar_RAMADASU
    @Rajkumar_RAMADASU 3 года назад +9

    Good motivation sir

  • @maheshnimmaka243
    @maheshnimmaka243 3 года назад +1

    Voice perfect music.very motivation.Thanks bro👍

  • @vikkurthihema8424
    @vikkurthihema8424 3 года назад +1

    Thank you..... for u r motivation bro thank you so much bro

  • @sriramamusic4833
    @sriramamusic4833 3 года назад +1

    Motivation video very super so much thanku brother

  • @tarunkarji8272
    @tarunkarji8272 3 года назад +4

    Failure is the highway to success,❤️❤️❤️❤️

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 года назад

    Good morning Andi good video inspiring.have a great day

  • @MOHAMMADPASHA8107
    @MOHAMMADPASHA8107 2 года назад

    Mind connectd is ur voice....
    Not ur dailogs.........🔥🔥🔥👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnapscmr1517
    @krishnapscmr1517 3 года назад +2

    Thx fr inspiration .ur valuable, usefl words🙏🙏🙏

  • @gantagangadhar8686
    @gantagangadhar8686 3 года назад

    Sir super motivation massage sir thank you sir 👍🙏

  • @apremaraju2620
    @apremaraju2620 3 года назад

    💯 present true bro..,... Thanks you..👏👏👏

  • @sivudugunta3782
    @sivudugunta3782 3 года назад

    Super motivation sir

  • @NaveenKumar-gd7uj
    @NaveenKumar-gd7uj 3 года назад

    Good message Anna thanks

  • @indiangirl7311
    @indiangirl7311 3 года назад +2

    Friend ship gurinchi amma gurinchi chala baga chepparu.

  • @shanikaran
    @shanikaran 3 года назад +1

    Good message sir and ur voice 👌

  • @neelakantamchinta5524
    @neelakantamchinta5524 3 года назад +1

    Your voice is great power
    Your words is very powerful
    So many people inspired.

  • @nagappan2520
    @nagappan2520 3 года назад +1

    Thankfully

  • @VasanthaLakshmiVasanthaLakshmi
    @VasanthaLakshmiVasanthaLakshmi 3 года назад +2

    Mind blowing motivesion.

  • @boddulokesh8800
    @boddulokesh8800 3 года назад +2

    What a video sir
    Hats off NAREN sir

  • @ghousemohammad4069
    @ghousemohammad4069 3 года назад

    Correct Anna never give up on our goals 👍👍👌✊

  • @veeraiahyedavelli7651
    @veeraiahyedavelli7651 3 года назад

    శుభసాయంత్రం సార్

  • @sanjuprasanna7088
    @sanjuprasanna7088 2 года назад

    Good motivation sir ❤️❤️❤️

  • @lshu8693
    @lshu8693 3 года назад +2

    Thanks for the golden words

  • @sravniprasadsrvaniprasad2788
    @sravniprasadsrvaniprasad2788 3 года назад

    Thank you Anna

  • @voiceofchrist4354
    @voiceofchrist4354 3 года назад +1

    Great motivator in india ❤️🙏

  • @obiking6681
    @obiking6681 3 года назад +2

    Meru Chepindi nijam ithe campalsari nenu mimalni kalusthanu

  • @nagaiahpalakuri3210
    @nagaiahpalakuri3210 3 года назад

    👏Mitramaa Nee✊ Ku Naa👏
    👍Dhanyavadhalu👍

  • @purinivenkatrao4350
    @purinivenkatrao4350 3 года назад +5

    Good morning annaya

  • @mopurisiva55555
    @mopurisiva55555 3 года назад +3

    TQ so much ANNA.🙏🌹❤
    9.0 points above vastayani expects chesa but 8.14 vacchai result night. Ur words fills faithfullness in my body💥. I promise nxt 5th sem will got 9.6 💥💥💥💥👍

    • @Ramupenta-ut6fc
      @Ramupenta-ut6fc 3 года назад +2

      I'm also degree student...
      This year my second year continue...
      My first year 1nd2 semister...4subjet...in Fail to me...
      But my idialagy.with I got a job..per week my income 5000...bro...

    • @mopurisiva55555
      @mopurisiva55555 3 года назад

      @@Ramupenta-ut6fc good bro

    • @sudhanaidu3171
      @sudhanaidu3171 Год назад

      ​@@Ramupenta-ut6fc great bro

  • @anilbaira2550
    @anilbaira2550 3 года назад

    Thankq

  • @EWSWARRAW
    @EWSWARRAW Год назад

    YES I Am BiLLionaire LUXURY Lefe YES I Am BiLLionaire LUXURY Lefei yes I Am BiLLionaire LUXURY Lefe THANK you Universe 👋

  • @kasturimandapati7989
    @kasturimandapati7989 3 года назад +2

    The best I've ever heard

  • @sollapuramvannuruswamy561
    @sollapuramvannuruswamy561 3 года назад +1

    Me videos valla naku enthooo melu kaligindi sir thank you sir

  • @krishna5821
    @krishna5821 3 года назад +1

    Your words inspired me so much sir

  • @nidhithalari5312
    @nidhithalari5312 3 года назад +1

    Hats off sir ,what a great voice

  • @gandhamjyothi8280
    @gandhamjyothi8280 3 года назад

    Tq anna

  • @vrameshnaik2507
    @vrameshnaik2507 3 года назад

    Super
    Meassag
    Gevitham gurinchi chala baga cheppyaru

  • @anilkumar-gx2lt
    @anilkumar-gx2lt Год назад

    True anna

  • @kokkintiasif2730
    @kokkintiasif2730 3 года назад

    Yes, bro faliures nunchi nenu chala lessons a nershi kunna, mukkyanga meeru chesthunna videos choosi chaala motivation ayyanu bro.thanks u bro. Meeru ee lage youth ne inspire cheyyi bro prathi student oka goppa vadu avuthadu bro...thanks u ,.....jai hind....🇮🇳

  • @anilkumar-gx2lt
    @anilkumar-gx2lt Год назад

    Nijam anna

  • @gajjalaanjinalah3150
    @gajjalaanjinalah3150 2 года назад

    నీవు చెప్పిన మాటలు చాలా బెస్ట్ అన్న

  • @rspraj__creations572
    @rspraj__creations572 3 года назад +1

    I love voice of telug

  • @kjlbharathi8936
    @kjlbharathi8936 3 года назад

    Tq,i inspired ur msg I will do it

  • @orugantibhulakshmi2468
    @orugantibhulakshmi2468 3 года назад +1

    Super, Thank you sir 👏👏❤

  • @vasanthapuramdurgarao1464
    @vasanthapuramdurgarao1464 3 года назад +1

    Super video sir

  • @srilohitha5430
    @srilohitha5430 3 года назад

    Avunu sir it's true

  • @upscips2650
    @upscips2650 3 года назад

    Super sir 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayanamaddukuri5235
    @lakshminarayanamaddukuri5235 3 года назад +1

    Super Anna

  • @saikrishnabsk274
    @saikrishnabsk274 3 года назад +1

    your voice of words inspire me a lot

  • @gganeshgganesh312
    @gganeshgganesh312 3 года назад

    Super motivational video sir👍🙏🙏

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 3 года назад +1

    Super Naren sir

  • @thenewupdatevenkatswamy553
    @thenewupdatevenkatswamy553 3 года назад +2

    Struggle makes you stronger

  • @SaijoythiS
    @SaijoythiS 10 месяцев назад

    Good word ❤❤❤❤❤

  • @ChikramAshok
    @ChikramAshok 3 месяца назад

    🌹🙏🙏🙏🙏🙏🌄🌙⭐🌞 నా మిత్రులందరికీ సూర్యోదయం చంద్రోదయం🌹

  • @rariyankandathbalasubrahmanyam
    @rariyankandathbalasubrahmanyam 3 года назад +1

    Wha! What an excellent motivation message. I request every one to listen this message which will deffinitely motivate you for your better thinking...

  • @bbindhu5294
    @bbindhu5294 3 года назад +2

    Me voice entha power ful ga undho prathi video lo back ground music kuda anthe power ful untundhi sir