ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు 🙏 నూతన క్రిస్టమస్ సాంగ్ చాలా బాగుంది అయ్యగారు దేవుడు కృప తోడై రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పాటలు అద్భుతంగా రాసి పాడించి అనేక లక్షల ఆత్మలు ముఖ్యముగా యవ్వన బిడ్డలు దేవుని సన్నిధిలో జీవించే కృపను ఇవ్వమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క దివ్యమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రీ ఆమేన్ 🙏 సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మరనాత... దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.. మన ప్రభువు వచ్చుచున్నాడు సిద్ధపడండి. మీ కందరికీ దైవాశీస్సులు
Praise tha lod అన్న 📖✝️🙏
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ 🙏
Praise the lord
Lyrics plz...
ఒకే డిస్క్రిప్సన్ లో పెడతాను ఎవ్వరు అడగలేదు. అంటే సాంగ్ తో పాటు వస్తుంది కదా అని,... థాంక్యూ🙏
జగతికి జనకుడు యేసండి
పుట్టెను నేడు చూడండి 2
యెహోవా సన్నిధిలో ఈవేళ
రారాజు జన్మవార్త వినరండీ... 2
వేగమే మీరు రారండీ
యేసును చూచి వెళ్ళండి 2
హల్లెలూయా స్తుతి గీతం పాడండి
హల్లెలూయా స్తోత్రనాదం చేయరాండి 2
జగతికి జనకుడు!!
ఆకాశ మహా ఆకాశముల్
పట్టజాలని ఆ దేవుడు 2
ప్రతిమనిషి హృదయాన పవలింప
ఈ ఇలలోన జన్మించే వినరండీ?
!! వేగమే మీరు రారండీ!!
విశ్వాసులందరి ఐక్యతలోనే..
యేసయ్య జన్మదిన ఉత్సవముంది 2
ప్రతి మనిషి రక్షణకై యేసుని జన్మ
ఆ రక్షకుని జన్మవార్త వినరండీ..
!! వేగమే మీరు రారండీ!!
జగతికి జనకుడు యేసండి పుట్టెను నేడు చూడండి
Thank you somuch
Very nice song ❤ catchy lyrics…😍
Praise the Lord 🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻👍🏻
దేవునికి మహిమ కలుగును గాక
స్వర్ణ ఖండవల్లి
వందనాలు అయ్యగారు🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ❤
థాంక్యూ సార్ ప్రైస్ ద లార్డ్ 🙏
Nice song sir🎉🎉
Nice song 🎉🎉
Very nice Christmas song ❤
❤❤️🙏
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord 🙏