@@భరత్_రైతుబడి థాంక్స్ అన్న ఏవేవో మందులు హార్మోన్స్ మల్టీపుల్ స్ప్రేయింగ్స్ కొట్టి లక్షలు ఖర్చు పెట్టి నష్టపోకుండా సింపుల్ అండ్ బెస్ట్ గా సజెస్ట్ చేసారు థాంక్స్
నమస్తే అన్న గుడ్ ఈవెనింగ్ జూన్ జూన్ జూలై రోటవేటర్ వేయడం జరిగింది అయినా గాని వర్షాలకి గడ్డి విపరీతంగా పెరిగింది గడ్డి మందు స్ప్రే చేయమంటారా మీరు చెప్పిన 3 మందులు కలిపి స్ప్రే చేయమంటారా లేక మూడు కలిపి కొట్టవచ్చా ఎప్పుడు కొట్టాలి
Chloro50ec 2ml 1liter of water dose చెట్టు రంద్రంలో సన్నటి సెంట్రింగ్ వైర్ తో కొంచం కాటన్ పైన చెప్పినట్టు మందులు కలుపుకొని అందులో కాటన్ ముంచి సెంట్రింగ్ వైర్ తో హ రంద్రంలో పెట్టండి అండ్ చెట్టు ననే తట్టు స్ప్రే చేయండి
Bharath Anna. Maadhi 2 Acres Mango Thota 14 Years Vi. Nenu Aries Fertimax 13:00:45 6 KGS Chelamin Plus 1KG Alika 500 ML Per 2 Drums Ki. Putha manchiga vastadha Sir
ఆగ్రోమిన్ మాక్స్ లో సూక్ష పోషకాలు మాత్రమే ఉంటాయి. అదే సీవీడ్ లో ప్రధమ ద్వితీయ సూక్ష్మ పోషకాలు మినరల్స్ అన్నీ కలిపి దాదాపు డెబ్భై వరకు ఉంటాయి దానికి తోడు ఫుల్విక్ అమినో ఆసిడ్ల లో ఇంకా ఎన్నో చెట్టుకు పూత కాతకు అవసరమైన పోషకాలు ఉన్నాయి మీరేమో మొదటి స్ప్రే లో పూత బాగా వచ్చేదానికి ఆగ్రోమిన్ మాక్స్ లాంటివి మాత్రమే స్ప్రే చేయాలంటున్నారు దీనిపై అర్థమైయే విదంగా వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను 🙏
అన్న మామిడి తోటలో కొంచెం గడ్డి ఉన్నది రోట్ వేటర్ చేపియ్యాలా లేకపోతే గడ్డి మందు స్ప్రే చేయాలా దయచేసి తెలుపగలరు అలాగే ఫ్లవర్ గురించి మందులు నవంబర్ లో స్ప్రే చేయాలా లేకపోతే డిసెంబర్ లో చేయాలా దయచేసి తెలుపగలరు 🙏🏼
Good information, to mango farmers,🎉
Thank you❤️
Good information anna ✨👍
Thank you❤️
Totalo calupu mandu sprey chesamu June lo dunninam Aina kalupu Baga unnannadani
రోటవెటర్ వేయండి
చెట్ల కిందుకు రాకుండా
దూరం వేయండి
Sir water management gurunchi cheppandi
Appudu ivvali. Stop cheyali ..
Ok👍
Hii Anna 0 52 34 cloro 50ec ippudu spry cheyochcha
Cheyacchu
Anna mirchiki agromin max entha sprey cheyali
Agromin max 3gr
1liter of water dose
Anna namaskarm ippudu lamda 5ec, and sulphur sprey cheyavachaa
With agromin max kalipi spray cheyandi
Thanq sir
Super Anna
❤
Thank you❤️
52 34dose8kg mono2liter agripro max2kg Sulphur 2kg I dose vadavachha November 2nd week lo spry cheyyalli anukuntunnammu bro Last 2years nuchi crop ledhu 1200trees unnayyi total 20yekars
1000liters drumki
Kottacchu
Brother caluthar spray cheya vochha eppudu
No
Anna sulper and mono kottavacha
కొట్టచ్చు
అందులో
ఆగ్రోమిన్ మాక్స్ కలిపి స్ప్రే చేసుకోండి
13 0 45 1liter water ki entha kalpali
Aries company 13.0.45 - 6to 8gr per 1liter of water
Ok bro
Hai Bro....! Varsham padi thadi vunna mango gardens ki separate video chestha annaru.Yem Spray cheiyali ani.Yeppudu cheptharu bro.Meeru cheppe dhani batti 1st spray cheinchali bro.
E roju video upload chestamu🥰
Nitrobenzene vadukovacha sir
No
Bro miru cheppina mandulu anni okesare kalipi spray chayala leka saparete kottala
అన్ని కలిపి స్ప్రే చేసుకువాలి
బట్
వేరు వేరు బకెట్ లో మందులు కలిపి
పైనల్ గా డ్రమ్ లో పోయాలి
@@భరత్_రైతుబడి ok bro
U have any watsap group about knowledge this type info
Cloro badulu mono replace cheyacha
Vadacchu
@@భరత్_రైతుబడి థాంక్స్ అన్న ఏవేవో మందులు హార్మోన్స్ మల్టీపుల్ స్ప్రేయింగ్స్ కొట్టి లక్షలు ఖర్చు పెట్టి నష్టపోకుండా సింపుల్ అండ్ బెస్ట్ గా సజెస్ట్ చేసారు థాంక్స్
Hi Anna 💐💐💐💐💐
Hi🥰
4 yrs mango plant lo Eppudu flowering vasthunay sir,yemi mandhulu spray cheyyali sir
చెట్లు మంచిగా ఉంటే
క్రాప్ తీసుకోండి
లేదంటే
ఈ ఇయర్ క్రాప్ వదిలేయండి ఓకేనా
స్ప్రే
Chloro50ec 500ml
Kphonic 750gr
Agrimon max 1kg
Per 500liter drum dose
Thank you sir
నమస్తే అన్న గుడ్ ఈవెనింగ్ జూన్ జూన్ జూలై రోటవేటర్ వేయడం జరిగింది అయినా గాని వర్షాలకి గడ్డి విపరీతంగా పెరిగింది గడ్డి మందు స్ప్రే చేయమంటారా మీరు చెప్పిన 3 మందులు కలిపి స్ప్రే చేయమంటారా లేక మూడు కలిపి కొట్టవచ్చా ఎప్పుడు కొట్టాలి
రిటవెటెర్ వేయండి కానీ
చెట్లకింద వదిలేయండి
And
3కలిపే స్ప్రే చేయండి
అన్న ఇప్పటి నుండి డైలీ updates (మందులు ఎప్పుడు కొట్టాలి) ఈవ్వండి అన్న తోట కు నీళ్ళు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు ఆపాలి అన్నది కూడా కొంచెం చెప్పండి అన్న
Ok ❤️
Anna.eguru.undi.purugu.tenemanchuu.pu.vitiki.amispry.chayali
Allika 200ml
Per 500liter drum dose
Anna mirapa chetlu Adhugudala ledu inka mudutha rogam undhi
Solomon 20ml
Microfert20.20.20 80gr
Marino 60ml
Per 20liter pump dose
Sri Gudur purugu nivarana Medio si
Video lo cheppinattu
Mandulu spray cheyandi
❤ Anna miru cheppinavi chesanu spery
23/10/2024
Cholro 50ec 500ml.
Fertimax 3kg
Chilamin pluse. 500gram
Sulphur. 1kg
500liter drum dose
Ok❤️
నీళ్ళు ఎప్పుడు పెట్టాలి సర్...నవంబర్ లో ఇవ్వచ్చ..
December ending or January
Cultar vadamu but puruguvundi and tegulu undi igurlu vachayi tvaraga puta ravaniki m mandu kottali
Chloro50ec 500ml
Saaf 1kg
13.0.45 - 3kg
Chelamin plus 500gr
Per 500liter drum dose
@@భరత్_రైతుబడిdanitho patu tenamanchu purugu ki E mandu kottali
13 0 45 కొట్టచ k phonic kakunda
కొట్టచ్చు
మామిడిలో ఇగుర్లు వచ్చీ ఇప్పుడే ముదురుతున్నాయి.Nov మొదటి వారం లో ఏ మందులు spry చేయాలి
వీడియో లో చెప్పిన మందులే చేయండి
Sir tene Manchu purgu undi
Allika 200ml
Per 500liter drum dose
Hi anna
Hi 🥰
Anna pestki bifentrin vadocchaa...+ Chloro bifentrin lo which one is better...
Rendu best mandule
Tq sirr
ANNA NENU FIRST ROCKET INSECTICÌDE KOTTALA ANUKUNTUNNANU DENI TO PATU 05234 FERTILIZER KALAPAVACCHA
Kottachu
2nd spray ye mandhulu spray cheyali
First spray em chesaru
And
Eppudu me thotalo emaina problems unnavi cheppandi
Danibatti 2nd spray mandulu chepputanu
Mamidi chetlaku mandulu kottabadunu per drumb 800
Maa daggara 500/-
@@gundlapellyravikumar206madi 1000 liter bro .500 liter ki 400
@@anifmd255 maa daggara 500liter drumb 500/- undi bro
@@gundlapellyravikumar206 village ekada
ఇప్పుడు ఈగుర్లు వస్తున్నాయి ఏమి మందులు స్ప్రే చేయాలి అన్న
Video lo cheppina mandule spray cheyandi
ఆకు కొనలు ఎండిపోతున్నాయి. ప్రాబ్లం ఏమై ఉండవచ్చు. పరిష్కారం తెలపండి.
పురుగు వల్లనే ఎక్కువ వస్తది హ ప్రాబ్లెమ్
సో
Chloro50ec 1liter
Kphonic 750gr
Agromin max 1kg
Per 500liter drum dose
Spray చేయండి
చెట్టు మొదల్లో పురుగు రంద్రాలు చేసి నది ఆ కులు రాలినవి చెట్టు చని పోయే లావుందీ పరిస్కారం చెప్పాలి దయచేసి
Chloro50ec 2ml
1liter of water dose
చెట్టు రంద్రంలో
సన్నటి సెంట్రింగ్ వైర్ తో
కొంచం కాటన్
పైన చెప్పినట్టు మందులు కలుపుకొని
అందులో కాటన్ ముంచి సెంట్రింగ్ వైర్ తో హ రంద్రంలో పెట్టండి
అండ్
చెట్టు ననే తట్టు స్ప్రే చేయండి
Bharath Anna.
Maadhi 2 Acres Mango Thota 14 Years Vi.
Nenu Aries Fertimax 13:00:45
6 KGS
Chelamin Plus 1KG
Alika 500 ML
Per 2 Drums Ki.
Putha manchiga vastadha Sir
Yesterday (26/10/2024) Spray Chesam Anna
Vastadi👍
సార్ ఆగ్రోమిన్ బదులుగా సీవీడ్, ఫుల్విక్, అమినో ఆసిడ్ లు కలిపి స్ప్రే చెయ్యొచ్చా?
చేయచ్చు
బట్
ఫ్లవరింగ్ వచ్చాకా చేయండి
@@భరత్_రైతుబడి Thanks sir
ఆగ్రోమిన్ మాక్స్ లో సూక్ష పోషకాలు మాత్రమే ఉంటాయి. అదే సీవీడ్ లో ప్రధమ ద్వితీయ సూక్ష్మ పోషకాలు మినరల్స్ అన్నీ కలిపి దాదాపు డెబ్భై వరకు ఉంటాయి దానికి తోడు ఫుల్విక్ అమినో ఆసిడ్ల లో ఇంకా ఎన్నో చెట్టుకు పూత కాతకు అవసరమైన పోషకాలు ఉన్నాయి మీరేమో మొదటి స్ప్రే లో పూత బాగా వచ్చేదానికి ఆగ్రోమిన్ మాక్స్ లాంటివి మాత్రమే స్ప్రే చేయాలంటున్నారు దీనిపై అర్థమైయే విదంగా వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను 🙏
Anna me no send me
Only comments plz
@@భరత్_రైతుబడి same problem anna
Mongo thota 10 ekarus undi anna maku
Manchirayala dist nennal mandal
అన్న మామిడి తోటలో కొంచెం గడ్డి ఉన్నది రోట్ వేటర్ చేపియ్యాలా లేకపోతే గడ్డి మందు స్ప్రే చేయాలా దయచేసి తెలుపగలరు అలాగే ఫ్లవర్ గురించి మందులు నవంబర్ లో స్ప్రే చేయాలా లేకపోతే డిసెంబర్ లో చేయాలా దయచేసి తెలుపగలరు 🙏🏼
రోటవేటర్ వేయండి
చెట్ల కింద వదిలేసి
అండ్, నవంబర్ లో ఫస్ట్ వీక్ లో చేయండి
@@భరత్_రైతుబడి ధన్యవాదములు 🙏🏼
Dojartho netu bro
Anna snd ur number
Only comments plz😊
Cultar vadamu anna egurlu vastunnai purugu baaga undi and tegulu mandu puta ravadaniki em mandu kottali best combinations cheppandi
Anna mobile number please
Only comments plz
Anna నేను ఓ క్క లిస్ట్ పాపినాను అది మామిడి మరియూ బాతయీ చెట్టు 5 సంవత్సరాలు చూచి చెప్పగలరు