భరత్ రైతుబడి👨‍🌾
భరత్ రైతుబడి👨‍🌾
  • Видео 498
  • Просмотров 4 374 209

Видео

వరి పంట 100% దిగుబడి పెంచే టైం టేబుల్ #bharathraithubadi
Просмотров 18 тыс.9 часов назад
వరి పంట 100% దిగుబడి పెంచే టైం టేబులు Bharath raithubadi, Paddy,
RRRR సూత్రం పాటిస్తే అల్ క్రాప్స్ దిగుబడి పెరుగుతుంది #bharathraithubadi
Просмотров 74621 час назад
RRRR సూత్రం పాటిస్తే అల్ క్రాప్స్ దిగుబడి పెరుగుతుంది, భరత్ రైతుబడి
చలి కాలం బీర సాగు 2024// Ridge gourd cultivation in Rabi
Просмотров 7 тыс.День назад
చలి కాలం బీర సాగు 2024, Ridge gourd cultivation in Rabi
నా పసుపు పంట ఈ సారి బాగుంది //bharathraithubadi
Просмотров 36721 день назад
నా పసుపు పంట ఈ సారి బాగుంది //bharathraithubadi
Drumstick cultivation #bharathraithubadi
Просмотров 918Месяц назад
Drumstick cultivation #bharathraithubadi
రాతి పొల్లు 1000 సంవత్సరాలు చెక్కచెదారవు #bharathraithubadi
Просмотров 2,1 тыс.Месяц назад
రాతి పొల్లు 1000 సంవత్సరాలు చెక్కచెదారవు #bharathraithubadi
Mango flowering spray in 2024 #భరత్ రైతుబడి
Просмотров 10 тыс.Месяц назад
Mango flowering spray in 2024 #భరత్ రైతుబడి
మామిడి పూత బాగా రావాలంటే //Mango flowering in 2024
Просмотров 16 тыс.Месяц назад
మామిడి పూత బాగా రావాలంటే //Mango flowering in 2024
ఈ రెండు విషయాలు తెలుసుకుంటే నష్టం తగ్గించుకోవచ్చు #mango #farming #agriculture
Просмотров 6 тыс.2 месяца назад
ఈ రెండు విషయాలు తెలుసుకుంటే నష్టం తగ్గించుకోవచ్చు #mango #farming #agriculture
కొత్త రకం RNR 28361
Просмотров 2,3 тыс.2 месяца назад
కొత్త రకం RNR 28361
ఫస్ట్ టైం నా పొలం ఇంత బాగుండుడు //భరత్ రైతుబడి
Просмотров 2,4 тыс.2 месяца назад
ఫస్ట్ టైం నా పొలం ఇంత బాగుండుడు //భరత్ రైతుబడి
దిగుబడి పెరిగింది //భరత్ రైతుబడి
Просмотров 1 тыс.2 месяца назад
దిగుబడి పెరిగింది //భరత్ రైతుబడి
ఒక్కటే అడుగుమందు వేసి పత్తి సాగు చేసిన?//భరత్ రైతుబడి
Просмотров 2723 месяца назад
ఒక్కటే అడుగుమందు వేసి పత్తి సాగు చేసిన?//భరత్ రైతుబడి
High density planing // Bharath raithubadi
Просмотров 5604 месяца назад
High density planing // Bharath raithubadi
రోజు 300kg నుండి 600kg కటింగ్ చేస్తున్నాము //భరత్ రైతుబడి
Просмотров 8065 месяцев назад
రోజు 300kg నుండి 600kg కటింగ్ చేస్తున్నాము //భరత్ రైతుబడి
పత్తిలో మొదటి ఎరువులు /భరత్ రైతుబడి
Просмотров 6795 месяцев назад
పత్తిలో మొదటి ఎరువులు /భరత్ రైతుబడి
Mango Fertilizer soil application schedule in 2024//Bharath raithubadi
Просмотров 3,2 тыс.5 месяцев назад
Mango Fertilizer soil application schedule in 2024//Bharath raithubadi
కొత్తరకం వంగడాలు JGL28639//RNR28361 //భరత్ రైతుబడి
Просмотров 4965 месяцев назад
కొత్తరకం వంగడాలు JGL28639//RNR28361 //భరత్ రైతుబడి
పార్ట్ -1,2024// మ్యాంగో ప్రతి సారి నష్టాలే వచ్చాయి// భరత్ రైతుబడి
Просмотров 1,7 тыс.5 месяцев назад
పార్ట్ -1,2024// మ్యాంగో ప్రతి సారి నష్టాలే వచ్చాయి// భరత్ రైతుబడి
2nd year Drogan crop //bharath raithubadi 2024
Просмотров 1985 месяцев назад
2nd year Drogan crop //bharath raithubadi 2024
old mango tree how to cutting and contact //bharath raithubadi
Просмотров 1,7 тыс.6 месяцев назад
old mango tree how to cutting and contact //bharath raithubadi
తరబుజ సాగు చేసిన 16-05-2024//భరత్ రైతుబడి
Просмотров 5147 месяцев назад
తరబుజ సాగు చేసిన 16-05-2024//భరత్ రైతుబడి
Soil Test 2024 /bharath raithubadi
Просмотров 4447 месяцев назад
Soil Test 2024 /bharath raithubadi
అందమైన గ్రామం /భరత్ రైతుబడి
Просмотров 1687 месяцев назад
అందమైన గ్రామం /భరత్ రైతుబడి
టమాట కొత్త రకం సాగు #tomato #2024
Просмотров 1,8 тыс.8 месяцев назад
టమాట కొత్త రకం సాగు #tomato #2024
నాచురల్ గా మామిడి కాయలను ఎలా పండించాలి?//భరత్ రైతుబడి
Просмотров 1,1 тыс.8 месяцев назад
నాచురల్ గా మామిడి కాయలను ఎలా పండించాలి?//భరత్ రైతుబడి
లీజుకు తీసుకొని సాగు చేస్తున్న //భరత్ రైతుబడి
Просмотров 1,1 тыс.8 месяцев назад
లీజుకు తీసుకొని సాగు చేస్తున్న //భరత్ రైతుబడి
కొత్తరకం వంగడం// పొలాస యూనివర్సిటీ జగిత్యాల //భరత్ రైతుబడి
Просмотров 8028 месяцев назад
కొత్తరకం వంగడం// పొలాస యూనివర్సిటీ జగిత్యాల //భరత్ రైతుబడి
ఛాలెంజ్ చేసి సాగు చేసిన చౌడ్ నెలని 2024//భరత్ రైతుబడి
Просмотров 1,7 тыс.8 месяцев назад
ఛాలెంజ్ చేసి సాగు చేసిన చౌడ్ నెలని 2024//భరత్ రైతుబడి

Комментарии

  • @karanamchandrarao7225
    @karanamchandrarao7225 3 часа назад

    అన్న రబీ వరీ సాగు చేస్తున్నాం సన్న రకం ఫ్రిస్ట్ దమ్ములో dap hakaraki 25 kg lu vasam line soinglo నటులు వేశము సెకండ్ టైం ఏం fertlizer వయ్యాలి చెప్పండి ప్లీజ్

  • @Krish-vlogs.242
    @Krish-vlogs.242 6 часов назад

    N.krishnamurthy mdl. Lingampet dist. Kamareddy

  • @Krish-vlogs.242
    @Krish-vlogs.242 7 часов назад

    Bharat గారు మీరు చెప్పిన మందులు అందుబాటులో ఉంటాయా ఎక్కడ దొరుకుతాయి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 6 часов назад

      ఉంటాయి మీకు దగ్గరి లో ఉన్న ఫర్టిలైజర్ షాప్ లో అడగండి

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 8 часов назад

    Phosphate tho zinc kalapamani chepthunnaru

  • @Karthikeya2014
    @Karthikeya2014 8 часов назад

    I followed same dosage but did not get better results, many farmers told me do not use potash before planting.

  • @GKANAPURAM
    @GKANAPURAM 8 часов назад

    Brother do you come for site visit?

  • @asanand5709
    @asanand5709 8 часов назад

    నాది ఒక చిన్న సలహా brother meeru WhatsApp గ్రూప్ పెట్టండి

  • @asanand5709
    @asanand5709 9 часов назад

    యూరియా ఎక్కువ వడం వల్ల వరి పడుకుంటుంది brother

  • @RpVittal
    @RpVittal 9 часов назад

    TQ bro video cheshinaduku

  • @SriNivas-xr1yu
    @SriNivas-xr1yu 9 часов назад

    చౌడు నేలల్లో కూడా మీరు చెప్పినట్టు వాడవచ్చా. నాటు వేసి 25 డేస్ అవుతుంది

  • @gangathirupathi5496
    @gangathirupathi5496 9 часов назад

    Madhi chavudu nela calbor best combical best cheppandi

  • @sandeep-rv3pc
    @sandeep-rv3pc 9 часов назад

    Nuv chepinave dorukatled anna mandulu

  • @ranadheerjoruka1754
    @ranadheerjoruka1754 10 часов назад

    Tq bro vedio chesinandhuku🙏🙏🙏

  • @GangadharUrumatla-q5b
    @GangadharUrumatla-q5b 10 часов назад

    Usefull information

  • @shivasaifertilizers
    @shivasaifertilizers 10 часов назад

    Good information

  • @InnocentChurros-xw1bx
    @InnocentChurros-xw1bx 10 часов назад

    Anna thank you E sari meeru cheppina vindanga ma polam sagu chestanu

  • @prasadgoudkomala6448
    @prasadgoudkomala6448 11 часов назад

    బ్రో..ఈ విధానం దాళ్వా కి మరియు తొలకరికి కూడానా?

  • @rajukundella1894
    @rajukundella1894 11 часов назад

    anna ekaranki marinogold entha vadali

  • @cvkprasadcvkprasad8907
    @cvkprasadcvkprasad8907 13 часов назад

    16-16-16vesthe potash vuntundhi kadha, potash avasaram ledhukadha

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 11 часов назад

      అది సరిపోదు DAP18.46.0 MOP - 60% ఉంటది Meeru cheppina dantlo 16.16. 16 bagaa dakkuva unnadi సరిపోదు So Video lo cheppina eruvu veyandi

  • @akasimahesh3684
    @akasimahesh3684 13 часов назад

    అన్న ఇపుడు ఇపుడే పూతలు వస్తున్నాయి యూనిఫామ్ గా రావడానికి ఇపుడు ఎం స్ప్రే చేయమంటారు (kphonic+max+mono ) కొట్టి 45 డేస్ అవుతుంది

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 11 часов назад

      Zapac 250ml Fertimax 0.52.34 3kg Marino 1liter Per 500liter drum dose

  • @mallikarjune9453
    @mallikarjune9453 14 часов назад

    which one is better insecticide tata koranda or predator (chrlophyriphous)

  • @ramprasad-km6hv
    @ramprasad-km6hv 14 часов назад

    అన్న నేను తీగ చిక్కుడు వేసి 25 రోజులు అవుతుంది...అయితే వాటి ఆకులపై మచ్చలు వస్తున్నాయి అన్న...SAAF FUNGICIDE AND REDOMIL GOLD SPRAY చేసిన ...నో రిజల్ట్(ఆకులపై ఎరుపు రంగు రెక్కల పురుగు ప్రతి చెట్టుపై వుంది...దీని నివారణ చెప్పండి అన్నయ్య?

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 14 часов назад

      Profenophos+cyper 25ml Marino 50ml Per 16liter pump dose

  • @vallepusrikanth2154
    @vallepusrikanth2154 17 часов назад

    Meru chepina products photo pettandi anna

  • @vallepusrikanth2154
    @vallepusrikanth2154 17 часов назад

    Anna nenu 24/12/2024 ki 1010 natu vesanu kani only 20 20 13 Pindi challanu M problem undadhu kadha

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 14 часов назад

      Em undadu But Next time nundi video lo cheppina vindanga Dose's vesukondi

  • @రైతేరాజుతెలంగాణం

    పూత రావడానికి ఎం మందులు కొట్టాలి అన్న.. Plz రీప్లే

  • @yenkinigarinarsingrao957
    @yenkinigarinarsingrao957 18 часов назад

    మీరు చెప్పిన మందులు మా సైడు కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు సార్ మీరు అడిగినవి లేవు వాటికి సంబంధించినవి తీసుకోండి అని వేరే కంపెనీ మందులు ఇస్తున్నారు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు

  • @PrasadSharp
    @PrasadSharp 18 часов назад

    Elaga vunti hoppers ki em spray cheyali same elage ma those lo vunnai

    • @nareshmudirajkola4726
      @nareshmudirajkola4726 18 часов назад

      Zapac 250ml 500 lter drum dose

    • @VenkatVenkat-rx8cw
      @VenkatVenkat-rx8cw 13 часов назад

      అంటే allika syngenta best working

    • @satishmutyam5299
      @satishmutyam5299 11 часов назад

      Sir ma thota lo first spray 10 days back metadour+sulphur+m45 vadinam ippudu putha start avuthundi pacchi putha vacchindi konchem maccha thegulu valla madipothundi. Hoperki +puruguki+theguluki emspray cheyamataru plz cheppandi sir tqqqq

    • @sriharinakerakanti2193
      @sriharinakerakanti2193 6 часов назад

      Imidacloprid 17.8 sl ki cure avuthundhi

    • @vishwakarakala2551
      @vishwakarakala2551 6 часов назад

      Hi bro 1st spery lo sulfer nd thalagold nd gam vadam next Spery lo em vadali Mogga undhi thota mottham

  • @sunnamraju4657
    @sunnamraju4657 19 часов назад

    Summer lo yelano doses cheppu brother

  • @veerareddy1491
    @veerareddy1491 19 часов назад

    బ్రదర్ మీరు దయచేసి ఏ రైతుకు సల్ఫర్ కొట్టమని చెప్పకండి సల్ఫర్ కొడితే మొత్తం ఆకులు మాడిపోయి చెట్లు కొమ్మలన్నీ ఎండిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది మీ సూచనలను బట్టి మేము చేస్తే

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 18 часов назад

      పూత మీద సల్ఫేర్ స్ప్రే చేయమని మేము ఎ వీడియో లో చెప్పలేదు మీరు మా వీడియో పూర్తిగా వినండి 🙏

  • @samanthaallu4301
    @samanthaallu4301 21 час назад

    నేను నిన్ను లవ్ చేస్తున్న i love u యసంగీ ఎం vari వేస్తే బాగుంటుంది బావ తినడానికి కాదు అమ్మడానికి తెలంగాణ మాది సన్న రకం కావాలి

  • @thungalasrinivas1848
    @thungalasrinivas1848 22 часа назад

    Good information, all farmers RRRR, fallow,

  • @kittuveladhandi7185
    @kittuveladhandi7185 День назад

    హలో అన్నా వెదజల్లే పద్దతిలో దుక్కి లో same ఎరువులు వడవచ్చా

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 21 час назад

      DAP 50kg Potash 15kg Agromin soil 10kg Per 1acre dose Challandi first dose lo

    • @kittuveladhandi7185
      @kittuveladhandi7185 19 часов назад

      @Bharathraithubadi thanks anna Agriminsail mana gromore lo dorukutunda anna

  • @srikanthragam9486
    @srikanthragam9486 День назад

    Ee stage lo em sprey chesthe betar

    • @Bharathraithubadi
      @Bharathraithubadi День назад

      Allika 200ml Contof plus 500ml Marino 1liter Boron20 500gr Per 500liter drum dose

  • @AbhiVeera-f4h
    @AbhiVeera-f4h День назад

    అన్న... బసల్ డోస్ వెయ్యలేదు నాటు వేసి 3రోజులు అయింది. ఇంకో మూడు రోజులలో మొదటి డోస్ వేద్దాము అనుకుంటున్నా ఏమి వెయ్యాలి అంటారు

    • @Bharathraithubadi
      @Bharathraithubadi День назад

      28.28.0 1bag Agromin soil 10kg Endomyco 125gr Per 1acre dose

  • @agidinarsimhaa123
    @agidinarsimhaa123 День назад

    Anna. ❤❤

  • @rameshdheeravath4155
    @rameshdheeravath4155 День назад

    మీ వీడియో ఎటువంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్

  • @ShivaRaj-z6n
    @ShivaRaj-z6n День назад

    మా తోట కి బాగా నీళ్లు పెట్టాము ఒక్కచోట కూడా ఇగురు రాలేదు తోట మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది వచ్చింది వచ్చింది మొత్తం ఇచ్చుకున్నా ది ఫుడ్ సెట్టింగ్ అవుతుంది కానీ పురుగులు ఎక్కువ ఉన్నాయి సాయంత్రం ఉదయం మంటలు పొగలు వేస్తున్నాము చెట్టుకి మూడు నాలుగు జిగురు అట్టలు పెట్టాము మీ ఫోన్ నెంబర్ ఒక్కసారి ఇవ్వండి అన్న

  • @ShivaRaj-z6n
    @ShivaRaj-z6n День назад

    దీనికి ఏ మందు కొట్టాలో చెప్పండి అన్న మీరు అయితేనే కరెక్ట్ గా చెప్తారు

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 14 часов назад

      మా మీద ఉన్న మీ నమ్మకానికి thank you❤️

  • @ShivaRaj-z6n
    @ShivaRaj-z6n День назад

    అన్నయ్య మా తోటలో మొత్తం బాగా ఫ్లవరింగ్ వచ్చింది కానీ బంతి పువ్వు లెక్క గొంగళి పురుగు చాలా ఉన్నది అన్న తోట మొత్తం పువ్వు ఇచ్చుకున్నా ది తోట మొత్తం తేన తీగలు మిత్ర పురుగులు చాలా వచ్చాయి అన్న వచ్చింది వచ్చింది కింద కడుతుంది కాకుంటే గుంపులు గుంపులు గొంగళి పురుగు తయారవుతుంది అన్న మేము ఇంత వరకు ఏమి మందులు కొట్టలేదు కొడుతుందా అనుకుంటే ఫ్లవర్ మొత్తం ఇచ్చుకుంది అందులోనే నల్లి trips ఉన్నాయి తేనె మంచు పురుగు నిద్రావస్థలో ఉన్నది

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 14 часов назад

      EM- 1 250gr Jump 100gr Marino 1liter Per 500liter drum dose ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటేనే స్ప్రే చెయ్ లేదంటే వెయిట్ చెయ్ పూత మొత్తం ఇచ్చుకున్నాక స్ప్రే చేయరాదు

  • @ShivaRaj-z6n
    @ShivaRaj-z6n День назад

    500 trees flowering full flower stege

  • @mallikarjunpallikonda1897
    @mallikarjunpallikonda1897 День назад

    120 days pantaki eruvyla time cheppandi

  • @Pavankalyan-vs2qz
    @Pavankalyan-vs2qz День назад

    Puthalu vasthunnai kani pachha purugu nallati pedda pirugu lu akkavaga unnai anna em spery cheyali

  • @sriramram6038
    @sriramram6038 День назад

    Jcs 1020 Seed available sir

  • @Botukaramulu
    @Botukaramulu День назад

    Brother madhi nagarkurnool dist madaggara aeris product available ledu ekkada dorukuthayo cheppandi please....

  • @vijaynayani7459
    @vijaynayani7459 День назад

    అన్న నాటు వేసే ముందు DAP - 50kg, యూరియా 25kg, HUMIC ACID 1KG, SEAWEED EXTRACT 1KG చల్లుకోవచ్చా నువ్వు 1st దఫాకి బదులుగా ఇంకా ఏమైనా add చెయ్యాలా

  • @prashanthparshaveni9584
    @prashanthparshaveni9584 День назад

    Thene manchu purugu undhi anna

  • @asshokkummaar4357
    @asshokkummaar4357 День назад

    అన్నా వెదజల్లే పద్దతి గురించి చెప్పండి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi 13 часов назад

      Ok Frist dose lo DAP 50kg Mop 15kg Agromin soil 10kg Per 1acre ki challukoni వెద జల్లాండి

  • @voragantimohan6972
    @voragantimohan6972 2 дня назад

    20-20 ఎన్ని బస్తాలు వాడాలి బ్రదర్.. ఎకరానికి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi День назад

      Asalu 20.20.veyaku DAP 1bag vesuko brother manchidi

  • @sinusom1969
    @sinusom1969 2 дня назад

    Anna tamota crop ki kuda time table cheppandi plz