Ganapathi Full Length Telugu Movie | Srihari, Ashwini | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июл 2015
  • Ganapathi Full Length Telugu Movie,Starring Srihari, Ashwini, Naga Babu, Ramireddy and Director by Haribabu,Ganapathi Telugu Full Movie.
    Movie : Ganapathi(2000)
    Starring : Srihari, Ashwini, Naga Babu, Ramireddy
    Director by Haribabu
    Producer by Kanumalli Srinivasa Rao
    Music by Vandemataram Srinivas
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • КиноКино

Комментарии • 1 тыс.

  • @b.parushanaidu8624
    @b.parushanaidu8624 2 месяца назад +103

    2024 lo chuse vallu vunnara😢

  • @SaiKumar-ls6wg
    @SaiKumar-ls6wg 9 месяцев назад +69

    ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ఇప్పుడురిలీజ్ అయితే ఎంతమంది చూస్తారు

  • @SayyadDadaKhalandar
    @SayyadDadaKhalandar 4 года назад +581

    ఈ మూవీ లో శ్రీ హరి నటించ లేదు.నిజంగా జీవించాడు. ఈ యాక్టింగ్ కు జోహార్

  • @krishnamurthykrishnamurthy2752
    @krishnamurthykrishnamurthy2752 6 лет назад +286

    ఈ మూవీ చూస్తే నరనరాల్లో నుంచి కోపం వస్తుంది ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని భగవంతుని వేడుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి ఆ స్టోరీ అబద్ధం అవ్వాలని మనసారా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 5 лет назад +512

    ఇటువంటి పరిస్థితి ఏ ఆఫీసర్ కి రాకూడదు. శ్రీహరి గారికి నా నివాళి

  • @kurvaravi6901
    @kurvaravi6901 2 года назад +50

    కష్టం చాలా కష్టం
    ఇలాంటి స్టోరీ కి ఒప్పుకోవడం

  • @mallibabulakkoju2066
    @mallibabulakkoju2066 4 года назад +46

    ఈ సినిమా లో ఎక్కడ ఒక్క పొరపాటు లేకుండా చిత్రికరించారు..ఇటువంటి కధాబలం ఉన్న చిత్రాలు మరల ఎప్పుడు వస్తాయో...శ్రీహరి వంటి నటులు మరల మన తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు పొందుతుందో...

  • @bangaram223
    @bangaram223 4 года назад +47

    నాగబాబు గారు స్వామి వేషంలో చక్కగా నటించారు.. శ్రీహరి గారు అద్భుతంగా నటించారు..

  • @puvalammajayasri3568
    @puvalammajayasri3568 4 года назад +140

    నీ నటనకు..ఆ govt ఏంటి సర్..మేమిస్తూన్నాము...దాదా సాహెబ్ ఫాల్కే...

  • @chanamoniharikishan3843
    @chanamoniharikishan3843 Год назад +42

    సమాజంలో ఇంతకన్నా దారుణం మరొకటి ఏది వుండదు
    ఈ చిత్రం లొ శ్రీహరి గారి నటన అద్భుతం

  • @babuhari9509
    @babuhari9509 4 года назад +156

    చాలా మంచి సినిమా అప్పుడు రోజులో మా ఊరు లో ఓక్కరి టీవీ ఉండేంది చివరి వరకు అన్నము తీనా కుండా అలా నేను నా స్సేతుడుతో కలిసి చూసును

  • @nenavathjyothi1569
    @nenavathjyothi1569 4 года назад +57

    ఇలాంటి సినిమా మల్లి రావాలని కోరుకుంటూ శ్రీ హరి గారికి🙏🙏🙏🙏కానీ అయన మన మధ్య లేకపోవడం మన దుర్దుష్టం జై హింద్

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +19

    అన్నా చెల్లెలు నాన్న మొత్తం ఫ్యామిలీ కి ఎంత అన్యాయం జరిగింది ఒసేయ్ రాములమ్మ సినిమాకు అంటే చాలా గొప్ప సినిమా ఇది..
    చాలా వరకు కొన్ని కొన్ని చెప్ప లేని విధంగా ఉన్నాయి ఆ పదజాలం........
    ఊరు కోసం ఉరి అందరూ కోసం ఆలోచించే మంచి మనిషి పరిస్థితి
    ఇదీ ప్రస్తుత సమాజంలో

  • @ramurealking9762
    @ramurealking9762 2 года назад +89

    కన్నీళ్లు చెప్పించాడు శ్రీహరి విలన్ క్యారెక్టర్లు రామిరెడ్డి అయినా కూడా నిజ జీవితంలో మంచి మనిషీ 😭😭😭😭😭😭🙏🙏 క 🙏🙏🙏🚩🚩🚩🚩

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +22

    ముఖ్యంగా పోలీసులు (కొందరు) గురించి నిజ జీవితంలో ఇలాగే ఉంటారు అని నిజంగా చూపించారు సార్
    గ్రేట్ డైరెక్టర్ సార్ ఇటువంటి సినిమా తీయాలీ అంటే డైరెక్టర్ గారి ధైర్యం ను అభినందించాలీ
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SAIDARAO2014
    @SAIDARAO2014 3 года назад +42

    ఈ సినిమా చూడాలంటే నిజంగా ధైర్యం కావాలి

  • @vasunakka6892
    @vasunakka6892 4 года назад +640

    ఇలాంటి సినిమా మళ్ళీ రావాలి అంటే శ్రీహరి మళ్ళీ పుట్టాలి 🙏🙏🙏

  • @sripathianil5796
    @sripathianil5796 2 года назад +10

    శ్రీహరి నట వేశ్వరుపం ఎమ్ మూవీ అన్న సూపర్..✅💥👌👌👌

  • @vijayvlogs7260
    @vijayvlogs7260 3 года назад +37

    రియల్ స్టార్ చనిపోయిన సినిమాలు చూస్తుంటే ఆయనవి ఇంకా బతికే ఉన్నాడు ఏమో అనిపిస్తుంది

    • @achyuthnagaeswar6678
      @achyuthnagaeswar6678 2 года назад +2

      మీ ఊహ నిజమైతే చూడాలని నా ఆశ

  • @vaseemshaik-fi8xf
    @vaseemshaik-fi8xf 5 лет назад +910

    2019 lo evaru e movie chustunaro oka like vesukondi

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +7

    1:6 ఒక్క ఆడది ఈ కధ అంత టీ కి కారణం ముఖ్యంగా ఆడవాళ్లు పద్ధతి గా అణుకువ గాఉంటే
    చాలా వరకు గొడవ లు జరగకుండా ఉండేందుకు సహకరించే వారు అవుతారు

  • @rajasekharkumili2407
    @rajasekharkumili2407 Год назад +8

    అయ్యా శ్రీ హరి గారు మీ నటన అద్భుతం మాటలు రావడం లేదు.. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన సినీమాల్లో క్లైమాక్స్ లు ఈ సినిమా క్లైమాక్స్ దగ్గర దేనికి పనికి రావు నాకు మాత్రమ్ గూస్‌భూమ్స్ వచ్చాయీ.. విశ్వరూపం చూపించావ్ కదయ్యా.....🔥🔥🔥🔥🔥

  • @kranthi6700
    @kranthi6700 4 года назад +82

    అన్న నీ ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ అభిమాని

  • @dida.poornaiah2641
    @dida.poornaiah2641 4 года назад +58

    యాక్షన్ కింగ్ డైలాగ్ డెలివరీ డైనమిక్ లాంటి ఫిజిక్ ఎమోషన్ వంటి కథలు చేయడం ఒక్క Sri Hari సార్ కే సాధ్యం I am big fan of you.

  • @nskgamer88
    @nskgamer88 6 месяцев назад +8

    ఈ మూవీ లో శ్రీహరి నటించలేదు. నిజంగా జీవించాడు. ఈ ఆక్టింగ్ కు జోహార్. 🙏🙏🙏🙏🙏

  • @chinmaiponna9302
    @chinmaiponna9302 2 года назад +15

    ఏంటో తెలియట్లేదు మూవీ చూస్తున్నప్పుడు చాలా సీన్లలో కన్నీళ్ళు ఆగట్లేదు ఎంత ఆపు కుందామన్న 😭😭😭

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 года назад +16

    ఈ మూవీలో ఫైటింగ్ సీన్స్ సూపగా ఉన్నాయి ఆపై నటన సూపర్

  • @balakrishnabalu6247
    @balakrishnabalu6247 6 лет назад +352

    ఒక నిజమైన ఆఫీసర్ కు ఇలాంటి బాధలు రావటం చాలా బాదకరం సినిమా చూసి అయిన మారాలి వారందరికి నేను సినిమాలో నటించిన చెల్లికి కుమారుడికి తండ్రి కి శ్రీహరికి వారందరికి నా యెక్క పాదాల వందనం 🙏🏻

  • @rajeshkoyyada6609
    @rajeshkoyyada6609 2 года назад +10

    డైలాగ్ రైటర్ ఎవరో గానీ ప్రతి డైలాగ్స్ చాలా సూపర్.1. గవర్నమెంట్ ఉద్యోగస్వామ్యం.. గ్రార్బం తో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవత తో సమానం....🙏🙏🙏

  • @veera9043
    @veera9043 Год назад +6

    డైరెక్టర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @achyuthnagaeswar6678
    @achyuthnagaeswar6678 Год назад +32

    Srihari gari acting awesome. Who is watching in 2023 like here

  • @rasool134
    @rasool134 4 года назад +271

    who are watching 2019 Sept

  • @beautfullocations8492
    @beautfullocations8492 5 лет назад +51

    ఆయన లేని లోటు యప్పటికి తీరంది
    My real hero

  • @manasav3478
    @manasav3478 3 года назад +5

    Prati character Chala bagundi.andaru natinchaledu jeevincharu. Susususu super movie.

  • @sanjeevjakkula1342
    @sanjeevjakkula1342 6 лет назад +224

    రియల్ స్టార్ శ్రీహరి మూవీస్ సూపర్😊💐👍

  • @rajamanideepadigarla263
    @rajamanideepadigarla263 Год назад +4

    Chinnappudu ee cinema chusinappddu gaja gaja gaja aa fights srihari emotional scenes 🥲🙏🏻🙏🏻

  • @savithriyaparla1870
    @savithriyaparla1870 4 года назад +6

    Srihari guru ippati heroes lo evariki theesiporu. Dialogue delivery lo kani action lo kani ayanaku sati evaru leru. Kani industry lo back support leka ayanna edagaledu. Algae kalam kuda Chinna chupu chusi chinna vayasulone athadini swargasthudini chesindi. His soul rest in peace.

  • @balajibalaji2252
    @balajibalaji2252 5 лет назад +157

    సినిమా చూస్తే చాలా బాధగా ఉంది సర్
    మంచి సినిమా తీశారు సూపర్ 👌👌👌💙👏👏👏👏

  • @villagecreators7631
    @villagecreators7631 2 года назад +17

    శ్రీహరి గారు,😓...నిజంగా రియల్ స్టార్ సర్ మీరు....జోహార్ సర్...💐

  • @bollakumar8384
    @bollakumar8384 4 года назад +5

    Samajamulo elanti durmargulu endaro unnaru vallanu champataniki maro devudu puttalsindey

  • @GiriNaidu
    @GiriNaidu 2 года назад +8

    See here people r corrupt!! They will kill u for money !! So don’t think about people think about u r self else this kind of incidents will happen to u r family !! All r eating so u should also eat !! People will never change they will always look for money!! Good message oriented movie !! Loved it !! People should change !!

  • @ganeelgnchitchat9151
    @ganeelgnchitchat9151 2 года назад +4

    Eppatlo e... cinema vasthe oka wonder avuthundhi
    Srihari sir maa manasulo appatiki alane vuntaaru🙏🙏🙏🙏🙏

  • @koppulachannaiahchennaiah4201
    @koppulachannaiahchennaiah4201 Год назад +9

    జోహార్ శ్రీహరి గారు మాకు దూరమై మీ జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి

  • @nareshregu1386
    @nareshregu1386 3 года назад +10

    మీరు నటించరు జీవిస్తారు మీరు మళ్ళీ పుట్టాలి సార్

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 года назад +6

    E Movie Lo Srihari Acting Champesaru...........Super Wonderfull Marvelous Srihari Gari Acring And MegaStar Konidala Mega Simham NagaBabu Gari Acting.........

  • @pranuyadav6227
    @pranuyadav6227 4 года назад +4

    Manchi manusunna varini dhevudu thondaraga tisikeltadu
    Miss you Sir.. [ ..Srihari.. ]

  • @psatishpnti3837
    @psatishpnti3837 4 года назад +32

    ఈ సినిమా చూడాలన్న కూడ మనసు రావడం లేదు

  • @upendarchowgoni1995
    @upendarchowgoni1995 Год назад +6

    E movie na 7th class loo vunnappudu 2007loo teja chaanel loo chusa malli ippudu 2022loo chustunna🙂

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 5 месяцев назад +3

    Sri hari garu great actor miss you sir

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 3 года назад +6

    ఈ చెల్లెలు కి..🙏🙏🙏

  • @charyulukk4124
    @charyulukk4124 4 года назад +7

    చిరంజీవి ఖైదీ శ్రీహరి గణపతి గుర్తుండి పోతాయి

  • @jallisuresh4K
    @jallisuresh4K 4 года назад +24

    శ్రీహరి నటించడం సూపర్ ఆయన డా డైలాగ్ డెలివరీ సూపర్

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 4 года назад +8

    పకన మన ఇండస్టరీలో సూపర్ స్టార్స్ మేగాస్టార్స్ వునారు కని తెలుగు ఫిల్మ్ ఇండస్టరీలోనే రియల్ స్టార్ వునరు wi miss you శ్రీహరి గారు మీరు లేని సినిమా లోటు ఎప్పుడు తీరుతుందో

  • @mastergaming7516
    @mastergaming7516 7 месяцев назад +2

    Nenu ippatiki choostunna sir movies anni

  • @venkubabycow9815
    @venkubabycow9815 2 года назад +5

    Public ki manchi chestay ,aa public manaku support cheyaru

  • @rajmodhanmandlu4297
    @rajmodhanmandlu4297 3 года назад +4

    సూపర్ sri harigaru తెలుగు పరిశ్రమలో మీలాంటి actor లేరు రారు

  • @kittureddy635
    @kittureddy635 3 года назад +6

    Naku srihari garu ante pranam.real hero cinema life lone kadhu real life lo kuda. Telugu cine industry lone intha manchi hero leru. Meeku respect vunna vallu like cheyandi

  • @Powerking2350
    @Powerking2350 4 года назад +61

    ఒక మంచి సినిమా చెయ్యాలి అంటే శ్రీ హరి

  • @achyuthnagaeswar6678
    @achyuthnagaeswar6678 2 года назад +5

    Srihari gari acting awesome. Who is watching in 2022 like here

  • @nuthanpradeep8464
    @nuthanpradeep8464 4 года назад +6

    Ee movie nenu na child hood lo nenu ma daddy chushamu 2 times chala edupu vachedi ippudu same feel... Real star garu really hats off Sir...

  • @maheshdonthula204
    @maheshdonthula204 3 года назад +5

    Only is tha reyal star only Srihari Garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anantavishwanath7497
    @anantavishwanath7497 4 года назад +15

    Story writer screenplay- Possani krishnamurali Gariki 👍👌🙏👏👏👏 and Srihari gari acting ki fiddha ur amazing sir and miss you a lot

  • @saikumarkannoju2260
    @saikumarkannoju2260 4 года назад +31

    Recommended only 12mins scene...later i searched and watched entire movie Oct 31st 2019.best movie miss you sir Srihari Garu.

  • @achyuthnagaeswar6678
    @achyuthnagaeswar6678 3 года назад +4

    Srihari gari acting awesome. Who is watching in 2021 like here

  • @brosistereatingvlogs6661
    @brosistereatingvlogs6661 4 года назад +34

    I can't control my tears😭😭😭 hats off sir u r acting miss you sir 😭

  • @bachelormacha7011
    @bachelormacha7011 2 года назад +7

    2022 lo chustunna asalu cinema motham kanneellu agaledu.... Gunde Ragilipoyindi.... Ilanti cinéma lu inka ravali.... Society ki margadarshana ivvali

  • @pardhupardhu3169
    @pardhupardhu3169 3 месяца назад +1

    శ్రీహరి గారి నటన అద్భుతం జైహింద్

  • @renukalaxmi7927
    @renukalaxmi7927 2 года назад +3

    Sri hari sir Inka mana madyalo unatey undi real hero

  • @venkiboozer9440
    @venkiboozer9440 4 года назад +19

    2020lo chusevallu like vesukondi
    Superrrr... Movie

  • @oddarapudevendar7247
    @oddarapudevendar7247 2 года назад +2

    Srihari anna vere level anna lekka cheyalante evariki sadyamkadu johar Srihari anna

  • @sandyshorts1435
    @sandyshorts1435 7 месяцев назад +1

    1:42:12 అమ్మ తోడు అన్న అసలు ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు ఏడుస్తూనే ఉన్నాను అమ్మాయి తండ్రిని అలా అడుగుతుంటే ఒక అన్నయ్య పడే బాధ, నరకయాతన,💔😔😭 శ్రీహరి గారు నిజంగా మిస్ యూ సార్... 😭😭🙏🙏🙏

  • @gurramharish1227
    @gurramharish1227 Год назад +55

    డైరెక్టర్ గారు ఊపిరి పోస్తే శ్రీహరి గారు ప్రాణం పోశారు ఈ సినిమా కి 🙏🏻 జోహార్ శ్రీహరి గారు 💐

  • @chaitanyamuppavarapu5571
    @chaitanyamuppavarapu5571 3 года назад +4

    Seriously nak tears vacchayi e cinema chustuntey but Srihari sir u r great actor sir mi acting tho andarini edipincharu miss you sir

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +2

    1:1:20 నుండి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇంత ఘోరం
    అతను చేసిన తప్పు తన డ్యూటీ కరెక్ట్ గా చేయడం

  • @seshuphanign
    @seshuphanign 2 года назад +2

    సినిమా చాలా బాగుంది,

  • @padmasri6539
    @padmasri6539 5 лет назад +91

    Aa rojullone 6 pack unna tollywood hero srihari Garu.RIP .

  • @rahmtullasimran1437
    @rahmtullasimran1437 4 года назад +22

    One of the great story
    Great hero
    Wahh mind blowing
    Srihari sir we miss u alot
    E movie ethanu tappa verevaru cheyaleru mind blowing acting

  • @sureshbabusuresh9818
    @sureshbabusuresh9818 11 месяцев назад +2

    Srihari sir meru malli puttali

  • @Harshaentertainments
    @Harshaentertainments 6 месяцев назад +1

    శ్రీహరి గారు i miss you సార్ 😢

  • @INDIAN.187
    @INDIAN.187 4 года назад +10

    Elanti story ippudu chayalanta okka Sri Hari garika sadhyam I miss you Sir.

  • @nagarajumothukuri7965
    @nagarajumothukuri7965 4 года назад +41

    ప్రజల గురించి ఆలోచించడం మని మన గురించి మాత్రమే బతకరి ఈ కలికాలం లో...

  • @sankarpamidimarripvs7432
    @sankarpamidimarripvs7432 2 года назад +4

    This movie is fantastic,the first this movie contend i am seeing in youtube thats why iam intrested to wathis movie who was watched in 2022 please like,finally sri hari sir acting is awesome,he is no1 acted person in telugu film industry 🙏

  • @BhageshRajuAkhil
    @BhageshRajuAkhil 5 лет назад +45

    Malli elanti Hero & Actor raaru puttaru...
    Johar #Srihari garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsinandru6054
    @vamsinandru6054 2 года назад +5

    Dont caste feeling
    Miss u శ్రీహరి గారు

  • @bhaskarbhainagula872
    @bhaskarbhainagula872 3 года назад +3

    2020 10 18 see this movie jai real star johar srihari melanti natudu malli radu raledu 🙏🙏

  • @vishwasamrat2420
    @vishwasamrat2420 Год назад +2

    Really this movie was very funny very interesting Srihari sir your done good acting in this movie 🙏🙏🙏🙏🙏 now adays all bloody movie are coming.

  • @vadlajikria3706
    @vadlajikria3706 2 года назад +2

    Excellent movi ...my favourite hero

  • @rajasekharkondamudi5541
    @rajasekharkondamudi5541 2 года назад +3

    Srihari ,ramireddy,narra action super

  • @sekharntr5027
    @sekharntr5027 4 года назад +4

    2020 లైక్ చేయండి real star

  • @sirisha5893
    @sirisha5893 Год назад +2

    Chala bagunadhi e movie

  • @GandlaAshok
    @GandlaAshok 6 месяцев назад +1

    సూపర్ సినిమా❤❤❤❤😂😂

  • @tellamsanju8246
    @tellamsanju8246 Год назад +2

    Block buster movie

  • @vijayvlogs7260
    @vijayvlogs7260 3 года назад +4

    Superb movie in telugu industry hatsupp to directory......

  • @maheshgudala9778
    @maheshgudala9778 Год назад +2

    Super movie appudeppudo chinnappudu chusa malli eppudu chusa nice movie

  • @akhila5271
    @akhila5271 6 месяцев назад +1

    Dedicated to dal , 🪔 and family
    From
    Jamshedpur panivaadu

  • @balayyababu8812
    @balayyababu8812 4 года назад +30

    శ్రీహరి లేని లోటు చాలా పెద్దది

  • @lalithalalitha3771
    @lalithalalitha3771 2 года назад +3

    Supar srihari

  • @pebbetishekar9390
    @pebbetishekar9390 2 года назад +1

    Johar annagariki

  • @sapavatvenkatesh8114
    @sapavatvenkatesh8114 4 года назад +18

    రియల్ స్టార్ శ్రీహరి నిజంగా రియల్ స్టార్ రే

  • @kramakrishna4439
    @kramakrishna4439 3 года назад +10

    తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటులువున్నారు మీకంటు ఓకస్థానం ఏర్పచుకున్నారు శ్రీహరి గారు