BIG BREAKING LIVE : రెండు వారాల్లో అరెస్ట్.!? | Supreme Court BIG SHOCK to YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 28

  • @ramsivaji7356
    @ramsivaji7356 9 часов назад +7

    కోర్టులు క్రిమినల్ కేసులు సంవత్సరములు ఆలస్యము చేయడానికి కారణం, లంచము కూడా కారణం కావచ్చు.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 10 часов назад +2

    Fantastic political Analysis.Sir 🎉🎉🎉🎉🎉

  • @PrasadSundara
    @PrasadSundara 3 часа назад +1

    ఏమి జరగదు బ్రో మొగలిరేకులు సీరియల్ లాగా సాగుతుంది. కథలన్నీ కంచికే , ఈ కథ మిస్టరీ యే

  • @vijayalakshmich6979
    @vijayalakshmich6979 10 часов назад +3

    If it is going to happen within two weeks Jagan to be arrested all AP people will celebrate. Waiting for that day come. Mr. Shiva because your telling this news we are believing.

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 3 часа назад +1

    ఐదు. ఆరు.లక్షల కోట్లు ఉంటే డబ్బుంటే ఎవరినైనా మేనేజ్ చేసి ఎన్ని కేసులు ఉన్నా

  • @rvkameswari7508
    @rvkameswari7508 2 часа назад +1

    ఈ జగన్ అరెస్ట్ విషయం ఎన్నో రోజుల నుండి అంటూనే వున్నారు అందరూ వింటూనే వున్నారు కానీ ఇది జరిగే పనేనా అని అనుమానం వస్తోంది.

  • @ramaiah826
    @ramaiah826 10 часов назад +1

    డబ్బుంటే ఎదైనా చేయొచ్చు కదా అని ప్రజలకు అనిపిస్తుంది. దుర్మార్గులకు రోజులు నడుస్తున్నాయి.

  • @JVRao-bk8rm
    @JVRao-bk8rm 7 часов назад +1

    Abba..meetu ila chepthune ..vuntaru...
    Inko decade..emo ..decades gadichi pothaayi.

  • @tsrcmurthy1314
    @tsrcmurthy1314 11 часов назад +1

    * ఏ న్యాయదేవతో ఆవులించి నిద్రలేస్తుందనీ, ఏ దేవుడో వస్తాడని, న్యాయం చేస్తారని ఎదురుచూడటం నమ్మటం చంద్రబాబు గారి ప్రత్యేకత.
    * అరాచక వాదుల్ని,చట్టం దేవుడు కలిసి శిక్షలు వేస్తారని ఆయన నమ్మటమే కాదు జనాన్ని కూడా నమ్మించటానికి చాలా కష్టపడు తున్నారు చంద్రబాబు గారు.
    ఎన్నో అరాచకాలు చేసిన జగన్ నీ, జగన్ గాంగ్ నీ నిర్మూలించటానికిఈ పడే కష్టమేదో పడితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే.
    * దోషులు కాలరెత్తుకు స్వేచ్చగా తిరుగుతుంటే, క్రితం ఐదేళ్లలో తాము చేసిన అరాచకాల్ని కొనసాగిస్తుంటే-
    కూటమిని గెలిపించటానికి ఎన్నో కష్ట నష్టాలుపడ్డ నావంటి కోట్లాది అజ్ఞాత చంద్రబాబు గారి అభిమానులకు BP,SUGAR లు మాత్రం మిగులుతున్నాయి.
    * నే లేస్తే మనిషిని కాదు అని చంద్రబాబు గారు చెప్పటం విన్న జనం చంద్రబాబు గారు ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తున్నారు క్రితం ఆరు నెలల నుంచి.. ప్చ్... ఎబ్బే ....
    * పాలకుడి అతిసహనం,చూద్దాంలే అనే అలసత్వం దేవుడు చూసుకుంటాడులే అనే నిర్లక్ష్యం సమాజంలో అతివాదులు పెరిగి తీవ్రవాదులుగా మారేన్దుకు
    మాత్రమే ఉపయోగిస్తాయి అని నా ఆవేదన.
    ఈ చిన్న విషయం చంద్రబాబు గారికి తెలుసు, మరిఎందుకు విస్మరిస్తున్నారో...
    * చివరిగా... మీకోసం
    తామంతతామె పోరాడిన మావంటివారికి మాత్రం మీరు నిరాసే మిగిలిస్తున్నారు.
    * ఢిల్లీ సామంతుడిగా, జగన్ మోహన రెడ్డి గారినే శాశ్వతంగా ఆంధ్ర ప్రదేశ్ పాలకుడిగా మీరు నిర్ణయిస్తే ,అది
    మీఇష్టం. కానీ నావంటి కోట్లాది సామాన్యులకు మాత్రఇష్టం కాదు...
    నా ఈ పోస్ట్ నాతండ్రి తరువాత నా తండ్రిగా గౌరవించిన చంద్రబాబు గారిని విమర్శించడానికి కాదు, JUST నా భావాలు, అసంతృప్తి, ఆవేదన తెలపటానికి మాత్రమే.

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 7 часов назад

      You are 100% correct..
      🎉🎉🎉🎉🎉

  • @Kpbnarayana
    @Kpbnarayana 11 часов назад +1

    జగన్ గారు మనకు ఇన్ని మాటలు పడడం అవసరమా మనం ధైర్యంగా కోర్టుకువెళ్లి న్యాయవ్యవస్థకు విలువనిదాం సార్

  • @KumarP-k9r
    @KumarP-k9r 12 часов назад +1

    Kani tappucheste evarina narastule

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 11 часов назад +2

    Sivagaru modi anda 100persent vundi evaru ante cortulu gani babu garu kani emi cheyaleru ,inni casulunna vadu cm avatamemuiti,inni years bail emiti,idai sadhyama.evarikyna ,dabbu atiga vundatame deeniki karanamu modiki jagan bangaru babu. Vev babuki anukulanga vundi ani reports vachayi kabatte pottu pettukunnadi modi ,iddarito vyavaharamu naduputunnadu,andariki telusu babayini evaru champaro kani arrstu cheyaru.vyavastalu guppitlo pettukuni palana chestunnaru .prajasvamyamu apahasyamavutundi.peruke adi.

    • @nehrukonjetisupersuperanal337
      @nehrukonjetisupersuperanal337 9 часов назад

      Andhra pradesh is a politicle devolaped,. Please find in indian people. How it is verry loss, in jagen, ప్లీజ్ find it. Its saported persons, modi మరియు amihsha. Please find, please find all indian people.

  • @BATTULASANTARAO
    @BATTULASANTARAO 37 минут назад

    ఏమి చేయలేరు, 10 ఇయర్స్ ఐయ్యింది

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 11 часов назад

    Sir, you are eloquently repeating what everybody knows.

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 11 часов назад +1

    He has to be arrested life long otherwise ap will be dole drums

  • @glcreation5563
    @glcreation5563 2 часа назад

    కోర్తులు పెధలకోసమే డబ్బులేదు కదా

  • @ezrapaul8894
    @ezrapaul8894 10 часов назад +1

    Arrest Chandrababu arrest first

  • @muddapolusudhakar9878
    @muddapolusudhakar9878 2 часа назад

    Samanyudu 3 Vayudalaku Vellkapote Arest Chestaru Dabblunte kortlu kuda Ami Cheyalev