Это видео недоступно.
Сожалеем об этом.

Solution for Knee Pains | Reduces Pains Easily | Weight Loss | Dr. Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 15 авг 2022
  • Solution for Knee Pains | Reduces Pains Easily | Weight Loss | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #kneepain #jointpain #painrelief #salt
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    weight loss,weight loss tips,weight loss journey,how to lose weight,weight loss diet,knee pain,knee pain relief,knee pain treatment,knee pain exercises,knee pain stretches,relieve knee pain,knee pain remedies,fix knee pain,shoulder pain,knee pain,back pain,hip pain,salt,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 83

  • @fftelty
    @fftelty 10 месяцев назад +8

    మంతెన మాపవుల పాలిట దేవుడు లాంటి వాడు.ఉప్పు మానితే చాలా అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది.ఈ విధానం భారతవ్యాప్తం జరగాలి.....

  • @vijayalaxmi3971
    @vijayalaxmi3971 17 часов назад

    Super..dr.garu

  • @Goldy5940
    @Goldy5940 2 года назад +4

    Namaste Andi 🙏🙏 Tq sir 🤝🤝

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 Месяц назад

    Dhanyavadamulu

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 2 года назад +46

    సార్ మేము కంప్లీట్ గా ఉప్పు మానేశాము ఇప్పుడు రా ఫుడ్ రెండు పూటలా తింటున్నాము చాలా బాగుంది మావారికి షుగరు కంట్రోల్ అయ్యింది నమస్తే సార్ మీ శిష్యురాలిని

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Год назад +8

    ఉప్పు పూర్తిగా మానివేసిన చాలా డైంజర్

  • @chanakyavlp9461
    @chanakyavlp9461 7 месяцев назад +1

    Thank you Doctor garu!.

  • @rafimd6677
    @rafimd6677 5 месяцев назад

    Your behavior is very very polite sir & can learn from you

  • @illendulahome
    @illendulahome 9 месяцев назад +1

    Tq for encouraging a healthy disease free pain free society🙏🏼🙏🏼

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 Год назад +1

    Thanks a lot Doctor garu

  • @anita-.
    @anita-. Год назад +3

    Very difficult but will try andi,
    Meeru anni saarlu chepputhunnaruga maakosam,
    Will try🙏🙏🙏

  • @mangaramaratnamdavaleswara3013
    @mangaramaratnamdavaleswara3013 6 месяцев назад

    Thanku

  • @brahmaiah9091
    @brahmaiah9091 2 года назад +2

    Paadaabivandanamulu guruvugaru
    🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏💯💯💯💯

  • @yedurusanyasirao8712
    @yedurusanyasirao8712 2 года назад +1

    చాల ధన్యవాదాలు రాజుగారు పూర్తిగా సాల్ట్. వాదము

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 6 месяцев назад

    Good morning thanq brother 🙏

  • @narsinguchoutpelly5893
    @narsinguchoutpelly5893 Год назад +1

    Super advice sir

  • @kandukurinarasimhaiah5702
    @kandukurinarasimhaiah5702 Год назад +2

    Thank you sir 🙏🙏🙏

  • @rameshbabu-sw8td
    @rameshbabu-sw8td 7 месяцев назад

    Dhanyawad amul. Chala varaku diet meeru cheppinatlu chesthunnam kaani prathi roju akukura cheyadam kastamuga undi

  • @hanvikacreations1170
    @hanvikacreations1170 2 года назад +6

    Sir meru cheppina matter bagundi. But naku low BP undi. Solt thakkuvyte problem. Mari em cheyyali i am 40 years now

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 2 года назад

    great.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Год назад +1

    Sir. Congrats

  • @modernarchitects340
    @modernarchitects340 7 месяцев назад +2

    ధన్యవాదాలు

  • @sag704
    @sag704 2 года назад +9

    🙏 You are real Universal Soldier working very hard to save the people of the World.... 🙏

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 2 года назад +6

    Pink salt Himalayan salt vadacha guruvugaaru thakkuva motaadulo ?

  • @dharmaraogarugu1935
    @dharmaraogarugu1935 2 года назад +4

    Great solution sir, thank you very much sir.

    • @rajupuppala9974
      @rajupuppala9974 2 года назад

      Great solution sir, thank you very much sir.

  • @geetha719
    @geetha719 Год назад +4

    Can 16 hours fasting help to reduce knee inflammation Raju garu.

  • @bujjishaik8039
    @bujjishaik8039 2 года назад +5

    Sir herbal nutrition product side effects gurunchi cheppandi please

  • @sravan1127
    @sravan1127 2 года назад

    Miru bagundali sir

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 6 месяцев назад

    Shalom praise the lord 🙏🙏

  • @durgaprasademani
    @durgaprasademani 2 года назад +1

    True

  • @jastisatyanarayana1796
    @jastisatyanarayana1796 2 года назад +6

    I am 76 years old. Doctor said ''my heart is weak"' what type of food I should take ? [ Please give your valuable suggestions thank you sir

    • @tulasi8066
      @tulasi8066 Год назад +1

      Hi andi
      Healthy Nutrition Healthy break fast&Healthy life style gurinchi explaon chesthamu. Health complaints Normal ki vasthayi.
      Contact is in discription.

  • @m.rumauma8849
    @m.rumauma8849 Год назад +1

    👌👌👍👍

  • @daiwik_prasad__bunny3153
    @daiwik_prasad__bunny3153 2 года назад +2

    Namaste sir na Peru Rajeshwari 10 nelaluga keela nopitho badapduthuna sir na vyusu 37 sir salt maneste chala yoga chyematara sir Naku vennemuka operation jaregindi sir yelanti yoga chesthe thagutundi sir please sir nakosam okka video chhadi sir madi ballari

  • @lakshmirajyam8508
    @lakshmirajyam8508 3 месяца назад

    Oksir❤🎉

  • @msomasekhar8568
    @msomasekhar8568 2 года назад +4

    Sir meeru Devudu sir, Devudu chepindhi vinali, vintam sir..

  • @sritulasi4868
    @sritulasi4868 2 года назад +1

    🙏🙏🙏

  • @sumalatha5999
    @sumalatha5999 Год назад

    Bhale cheptharu sir

  • @nagarani4787
    @nagarani4787 9 дней назад

    😊

  • @geetha719
    @geetha719 Год назад +3

    Can we do everyday 16hours fasting?

  • @deekamaraju1072
    @deekamaraju1072 Год назад +2

    Salt manesthe BP down kadha. Down kakunda Ami thinaali.

  • @padmas8613
    @padmas8613 6 месяцев назад

    Try chestamu tappakunda

  • @hariroja1021
    @hariroja1021 Год назад

    Sir Naku kney pain ekkuva ga undhi sir mutton beef thinocha sir

  • @Raju-nr9hh
    @Raju-nr9hh 2 года назад +6

    ఇలా చేస్తే మోకాళ్ళూ జిగురు పడుతుందా sir

  • @rukminikv7310
    @rukminikv7310 2 года назад

    Tq sir

  • @narasimharaokusuma2568
    @narasimharaokusuma2568 2 года назад

    😎👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻tq sar

  • @HariKrishna-qf2yt
    @HariKrishna-qf2yt 4 месяца назад

    Guruvu Garu miru cheppimndhi Chala bagundhi, but miru title em pettaru lopala matter em chepparu

  • @vaninagaraj2119
    @vaninagaraj2119 2 года назад +4

    Kindly put english subtitles 🙏

  • @raparthisantosh9463
    @raparthisantosh9463 2 года назад

    Ok

  • @modernarchitects340
    @modernarchitects340 7 месяцев назад +1

    షుగర్ పేషెంట్లకు కూడా తమరు చెప్పిన ఆహారం తినవచ్చు లేదో కూడా మధ్యలో తెలియపరచాలి ఎందుకంటే కొన్ని వ్యవహారాల్లో అనగా ఆహార నియమాల్లో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక రకంగా చెబుతున్నారు అద్భుతం కానీ మీరు చెప్పిన ఇదివరకు వ్యవహారాలకి ఇప్పుడు తిన మంటున్న వాటికి తేడా కనిపిస్తోంది షుగర్ ఉండి నడవలేనివారు మీరు చెప్పిన ఆహారం తింటే పనికిరాదని కొన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి దయచేసి వీటిపై క్లారిటీ ఇవ్వండి షుగర్ ఉన్నవారు తినొచ్చా లేదా మీరు చెప్పినవి అలాగే షుగర్ ఉన్నవారు bp ఉన్నవారు కొన్నిటికి దూరంగా ఉండమన్నారు మీరు చెప్పినవి పాటిస్తున్నాం బాగుంటుంది సార్ అర్థం కానిది మీరు పై విధంగా చక్కగా వివరణ ఇవ్వండి ఏ ఏ వ్యక్తులు ఏవేవి తినాలి అనగా ఏ వ్యాధిగ్రస్తులు ఏవేవి తినాలి అనేది కూడా తెలియపరచండి మీరు ఇదివరకు తెలియపరిచారు కానీ మీరు చెప్పే సందర్భంలో అన్ని కలుపుకొని చెప్తున్నారు ఏమి తింటే బాగుంటుంది ఇవి తింటే బాగుంటుంది అవి షుగర్ వ్యాధిగ్రస్తుడైన తింటాడు మీరు చెప్పిన మాట విని మామూలు వ్యక్తి అయినా తింటాడు చెరుకు రసం తాగమన్నారు షుగర్ వారు తాగలేదు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ఆలోచించి పార్టిషన్ తెలియపరచండి

  • @user-fw8qr6md2q
    @user-fw8qr6md2q 9 месяцев назад +1

    Doctor garu naku B. P unndi mari complete ga slat manesty lo B. P rada

  • @ramadevimandla5562
    @ramadevimandla5562 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathiaradhya2569
    @swathiaradhya2569 2 года назад +4

    మీరు చెప్పిన వంటలు చేస్తాం Sir

  • @s.y.girisree4570
    @s.y.girisree4570 10 месяцев назад +2

    🙏💐💐💐💐🙏

  • @junnusk4651
    @junnusk4651 2 года назад +4

    Salt Optional chaypandee guruvu garu naavayasu 26 knee pains unayee

    • @tulasi8066
      @tulasi8066 Год назад

      Hi andi
      Healthy Nutrition,Healthy break fast&Healthy life style gurinchi explain chesthamu. Health complaints Normal ki vasthayi.
      Contact me is in discription.

  • @Nandhini-um2bt
    @Nandhini-um2bt Год назад +1

    🙏👌👌👌🎊

  • @tonykorapati1160
    @tonykorapati1160 2 года назад

    Sir bharuvu thagalante mamsaharam thinavacha ledha chepandi sir please

    • @tulasi8066
      @tulasi8066 Год назад

      Hi andi
      Baruvu ekkuvaga undadamvalla chalaa health complaints vasthayi sir.Healthy Nutrition,Healthy break fast&healthy life style gurinchi explain chesthamu.contant me is in discripation.

  • @sridevibattula9817
    @sridevibattula9817 2 года назад +1

    Doctor garu nenu okasari ilane salt thagginchesi thinnanu..1 week tharvatha kallu thirigayi..Mari ala..Naku koncham low BP undhi..ami cheyyali..

  • @jayapalLifestyles
    @jayapalLifestyles 2 года назад +13

    రుమటాయిడ్ అర్తరాయిట్స్ కి శాశ్వత పరిష్కారం చెప్పండి సార్ దయచేసి.

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 Год назад +2

    Summary Restrict Salt intake

  • @srinivasyenneti3709
    @srinivasyenneti3709 2 года назад +1

    నమస్కారం డాక్టర్ గారు. నాకు గుట్కా అలవాటుంది. అది మానాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ మానలేకపోతున్నాం. ఏమయినా చిట్కా వుంటే చెప్పండి డాక్టర్ గారు...

    • @srinivasmankala8412
      @srinivasmankala8412 2 года назад +1

      Reduce quantity and frequency Gradually. Substitute with dry amla, or any other healthy chewables.

    • @cumbumsateeshcsateesh925
      @cumbumsateeshcsateesh925 Год назад +1

      Gutkha dinger habbit but iam ,12years edat in gutkha in result in two teeaths total damegd two teathes are removed him so iam daily. Gutkha baduluu lavanga used iam so remedy used me sir

  • @VenuGopal-fi8ix
    @VenuGopal-fi8ix Год назад

    Mee arogyalayamlo join avudamanukunna ayyemundu mee tho matladali na problem cheppali call ela cheyyali

  • @AudreyH-np5jf
    @AudreyH-np5jf 9 месяцев назад

    You’re right, feeling how it began to shrink and eventually disappear within 2 months was so liberating. I followed the steps I mentioned, and within the first 2 weeks the bloating was gone. I simply go'ogled Tilly Strankten's Ovarian Cyst Guide and it's like I hit the feel-good reset button lol.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Год назад +1

    👍🤝🤝🤝💐💐💐

  • @lakshmikumarimatta7144
    @lakshmikumarimatta7144 5 месяцев назад

    మీరు భగవత్ స్వరూ పులు

  • @user-sf6kj8qx7h
    @user-sf6kj8qx7h 8 месяцев назад

    నాకు చేసేవాళ్ళు లేరు..మీకు అంటే బోల్డుమంది పనివాళ్ళు😅

  • @ramanienjarapu4212
    @ramanienjarapu4212 2 года назад

    Thank you sir 🙏🙏