వెలుగోడు అబ్దుల్లపురం మధ్య పొలాల్లో ఉన్న అతి పురాతన మసీదు శిథిలాలు, ఎంతో ఖ్యాతి కలిగిన రోఖియాబి దర్గా, సిరాజుల్ ఉలూమ్ మద్రసా గురించి కూడా కొంచెం వివరించి ఉంటే వీడియోకి నిండుదనం వచ్చి ఉండేది. ఐనా వీడియో చాలా బాగుంది.keepitup
brother 1977 yr.lo start chesina SNSR Degree College and 1980 lo start chesina Junior college ki yentho history undi. yentho mandi naalaanti vaariki vidya vuddyoga avakaasalu kalpinchinaaru.
Very good brother, ఎవరికి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ జనరేషన్ కి తెలియని విషయాలు చెప్పారు బ్రదర్ చాలా సంతోషం congrats brother
రామాలయం మర్చిపోయారు బ్రో అది కూడా ఒక గొప్ప పూర్వీకుల చే నిర్మించబడిన దేవాలయం
సూపర్ బ్రో 75% బాగా కవర్ చేయిశావు ఇలాంటివే ఇంకా చాలా చేయియ్యాలి అని మనసారా కోరుకుంటున్న బ్రో
OMG Anna Amazing 😍❤❤
వెలుగోడు లోని స్వాతంత్రానికి పూర్వం కట్టిన సంజీవరాయా (ఆంజనేయ) స్వామి గుడి గురించి కూడా reserch చేసి చెప్పండి
Super Anna Mee Efforts Chala Bagunnai All The Best Anna❤❤
@@jaswanthreddy-b6g thanku so much
Very nice video bro
Anna madi kuda velugoud a
Chala bagundi vedio ,village gurinchi baga chepparu
చరిత్ర గురించి చాలా బాగా చెబుతున్నారు
ఏదైనా పూర్వం మాకు తెలియని రహస్యాలు గురించి తెలియజేయండి బ్రదర్
Super...anna chala bagundi...tq
రామాలయం కూడా చాలా ప్రసిద్ధి ఉన్న దేవాలయం దాన్ని చరిత్ర కూడా చూపించండి .వీడియో చాలా అద్భుతంగా ఉంది మీ శ్రమ కు జోహార్
Thanku 🙏
Chala kastapaddaru brother nice video nd good information ❤
Mee anveshana chala bagundi
మేకింగ్...వివరణ చాలా బాగున్నాయి బ్రదర్.... ఎక్కడ బోర్ కొట్టలేదు...
Super eadditing good 👍👍👍👍👍
అట్లాగే మా నారాయణపురం గురించి కూడా
Your narration is as good as a documentary and David Attenborough kind in Telugu; my dear friend! Keep up the great work 👌🏼👍🏼
Wonderful editing and fantastic Narration
Velugodu lo sanjeevarayuni temple oldest, dani gurinchi chupinchdi anna
Super 😍 anna exlent presentation 👏 great editing 👏 all d best 👏👏
Anna madi velgode
Inntta pedda history unna urlo memu untunnanduku proud ga undi
Tq anna niku and handsoff 🫡
Nice...
వెలుగోడు అబ్దుల్లపురం మధ్య పొలాల్లో ఉన్న అతి పురాతన మసీదు శిథిలాలు, ఎంతో ఖ్యాతి కలిగిన రోఖియాబి దర్గా, సిరాజుల్ ఉలూమ్ మద్రసా గురించి కూడా కొంచెం వివరించి ఉంటే వీడియోకి నిండుదనం వచ్చి ఉండేది. ఐనా వీడియో చాలా బాగుంది.keepitup
@@mullanaseerahmed2300 thappakunda ప్రతేకంగా వీడియో చేస్తాను
So nice of you bro
Bro velgodu lo enkka purathana devalayalu unnai yasapu naidu palana lo Kattina maremma devalayam unnai aina bro super
Nice bro but some more information is there plz add it
Super mi voice vere level anna
Super అన్న & editing & voice super అన్న
Super
Brother full videos koncham fast ga upload cheyyandi
అట్లా ఇంకా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయండి బ్రో
❤❤❤
brother 1977 yr.lo start chesina SNSR Degree College and 1980 lo start chesina Junior college ki yentho history undi. yentho mandi naalaanti vaariki vidya vuddyoga avakaasalu kalpinchinaaru.
Editing ante machiga Ela anna
Only hindu's history😮
Ide vaddantunna❌
Turakollu naasanam chesaaru.. adey inko charitra
Nv explain Chesina ee short video ki aa full video ki asalu sambandham a ledhu bro...
సార్ ఇంతకుముందు వెలుగోడు పేరు వెళ్లగోడు కాదు సార్ తెల్ల గొడుగు అప్పటి రాజులు ఉన్న కోట ఇప్పటికీ ఉంది అది చూపెట్టలేదు సార్ మీరు
తెల్ల గొడుగుకాదు, వెళ్ల గొడుగు
ఆ కోట ఎక్కడుంది