ఇది సామాన్యమైన దేవాలయం కాదు ఇదే టెంపుల్ కి రెండు కార్లలో వెళ్లిన మేము రాహుకాల అభిషేకం కోసం వెళ్లిన మా మిత్రుడు మాకంటే ముందుగా చేరుకున్నాడు. వెనకనే ఫాలో అవుతున్న మేము గుడి దగ్గరకి రాగానే ఎదురుగా గడ్డి లోడుతో లారీ వచ్చింది మేము స్లో అయ్యాము. పక్కనే శివనంది అని టెంపుల్ బోర్డు కూడా చూసాను. కానీ అది దాటేసి చాలా ముందుకి వెళ్లి చాల సమయం తర్వాత వెనక్కి వస్తుంటే e టెంపుల్ కనిపించింది. అదృష్టం బాగుండి దర్శనం చేసుకున్నాము అప్పుడే తెలిసింది ఈ టెంపుల్ నాగభందనం చే ఉందని. నేను దర్శించిన మొదటి బ్రహ్మసూత్ర శివలింగం ఇదే. బాగా ఆలోచిస్తే తర్వాత అర్థం అయింది నాకు washroom వెళ్ళేందుకే nenu గుడిని గుర్తించకుండా ముందుకు వెళ్ళాము అని. తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి దర్శనం చేసుకున్నాను. నుదుటిని శివలింగానికి తకి కళ్ళు మూసుకుంటే చాలా స్పష్టత వచ్చింది శివలింగం కనిపించింది... ఓం నమఃశివాయ...
I agree we need renovate our ancient temples & historic structures; preserve them well. Where in NDK is this place brother? My maternal grandmother was frm that place (she is no more).
Om namah shivaya 🙏🙏🙏
Chala baga explane chesharu ❤
Your voice literally giving the goosebumps 💥💥....Namh Parvati pataye Hara Hara Mahadeva ❤
voice super bro
మీ ఈ.. స్వరం
Xlent.ga.vudhi,akadavudalani.vudhi
Voice 🔥
ఆ చెట్టు కొమ్మలు తెచ్చి మంటలొ గనుక వేస్తే సర్పాలు గా మారుతాయి..
ఇది అద్భుతమైన శక్తి గల దేవాలయం..
చూడాలి అని ఉంది చూపిస్తవ బ్రో నేను వస్తాను .నాది నంద్యాల కొమ్మలు పాములు లాగా మారుతాయి అంటే విచిత్రమే కదా
The most powerful lordof sivaiah
My village
Om namah shivaya
సూపర్ 👌👌👌
Kanteunew. Super. Vijaywada
Nice raa yugadhar keep it up 🤗
సూపర్ 👌👌బ్రదర్ చాలా మంచి వీడియో తీశారు ఇంకా మంచి అన్ని టెంపుల్స్ తీయండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏
థాంక్ యు బ్రదర్ ❤️❤️❤️
👌 super bro
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Intro adripoindi anna 🎉🎉🎉❤❤❤
అన్న కొన్ని నమ్మేట్టు చెప్తున్నావ్ కొన్ని నమ్మని వి చెప్తున్నావ్ కాకపోతే నమ్మాలా నమ్మొద్దు వాయిస్ సూపర్ అన్నగారు
This video super
can u make one video on omkaram temple bro plz bro
ఇది సామాన్యమైన దేవాలయం కాదు ఇదే టెంపుల్ కి రెండు కార్లలో వెళ్లిన మేము రాహుకాల అభిషేకం కోసం వెళ్లిన మా మిత్రుడు మాకంటే ముందుగా చేరుకున్నాడు. వెనకనే ఫాలో అవుతున్న మేము గుడి దగ్గరకి రాగానే ఎదురుగా గడ్డి లోడుతో లారీ వచ్చింది మేము స్లో అయ్యాము. పక్కనే శివనంది అని టెంపుల్ బోర్డు కూడా చూసాను. కానీ అది దాటేసి చాలా ముందుకి వెళ్లి చాల సమయం తర్వాత వెనక్కి వస్తుంటే e టెంపుల్ కనిపించింది. అదృష్టం బాగుండి దర్శనం చేసుకున్నాము అప్పుడే తెలిసింది ఈ టెంపుల్ నాగభందనం చే ఉందని. నేను దర్శించిన మొదటి బ్రహ్మసూత్ర శివలింగం ఇదే. బాగా ఆలోచిస్తే తర్వాత అర్థం అయింది నాకు washroom వెళ్ళేందుకే nenu గుడిని గుర్తించకుండా ముందుకు వెళ్ళాము అని. తిరిగి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి దర్శనం చేసుకున్నాను. నుదుటిని శివలింగానికి తకి కళ్ళు మూసుకుంటే చాలా స్పష్టత వచ్చింది శివలింగం కనిపించింది...
ఓం నమఃశివాయ...
Om namashivaya
Anna ma village kuda bramhasutra sivalingam undhi shivalayam loo
Super అన్న
I agree we need renovate our ancient temples & historic structures; preserve them well.
Where in NDK is this place brother? My maternal grandmother was frm that place (she is no more).
Super video bro
thanku
Anna voice change chestara... please
Temple adres pettandi
Anna voice baledhu
Bro iam your new subscriber bro
Thanku
thammi alredy vilige vihari cheppadu edho try cheshavvv bane undhi Gani athiga anipinchindhi
@@raviamulya avuna brother
@@ugandharsupendramవిమర్శలు పట్టించు కోవద్దు ముందుకు సాగిపో బ్రో
@@KadapaReddy thanku so
much brother meeru create meeku video kastam ento telusu , 🙏
Akkadi cantact no pettandi
Voice bad
విమర్శలు పట్టించు కోవద్దు ముందుకు సాగిపో బ్రో