అయ్యా మీరు చెప్పిన మాటలు వింటే మళ్ళీ బ్రతకాలని అశా పుడుతుంది,,body పైన్స్ అనుభవించి నరకం అంటే ఎలా ఉంటుందో చూశాను దయచేసి మీ ట్రీట్మెంట్ నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోండి sir please
Hi..I'm 30yrs old, Im not able to enjoy my life properly with my kid because of the fibromyalgia decease. From past 2yrs Yrs I'm facing this horrible pain.Not able to walk properly, unable to sit for at least 30min, neck pain, back pain, headache, knee pain, shoulders and hands pain.. omg so much... I tried to commit suicide also.. So much of pain I'm having. Really, the people who are having this fibromyalgia decease... Are really great and hat's off to them.. One thing I want to say u all.. Please be strong with a hope that we all will get back to our normal condition soon. Ihave taken many and many medicines for fibromyalgia and for sinus problem but nothing has worked. Because of this medicine intake I lost my skin color nd I became dark nd got other health issues also, so I suggest u to stop the medicines first and try with natural like meditation, yoga, stress free life., i started to do this.. Nd hoping to get cure as soon as possible. Thank u
Im suffering from 22yrs. correct ga chepparu. Chala amount karchu pettanu no use still I'm using medicines i tried all types of medicines like homeopathy, ayurvedic, english,acupuncture medicine
Dr. Sir. Iam from bangalore and have been watching your videos for the last five years. I feel very happy to watch your great programme. It is quite useful too. I honestly thank you very much sir.
నాకు దాదాపు 3 నెలల నుండి ఎడమ వైపు రొమ్ము లో నొప్పిగా ఉంది. డాక్టర్ ను కలిస్తే కండరాల నొప్పి అన్నారు.నేను బాగా డ్రింక్ చేస్తాను. స్మోకింగ్ కూడా.టాబ్లెట్స్ వాడుతున్నాను.ఏనా నొప్పి తగ్గడం లేదు.అది అందుకు తగ్గడం లేదు? తినకూడని పదార్థాలు అమో చెప్పండి sir please
Only free of stress ,only yoga , mediation,walking ,food habites .it can control we can lead normal life .there is no medicine just temporary relief.mediation is best for this problem
doctor గారు.. నా పేరు నారాయణ వయసు 36 నాకు 2018 లో మెడ నొప్పి స్టార్ట్ అయ్యింది mri తీస్తే mild disc bulg c4,c5,c6 అని అన్నారు operation అవసరం లేదు physiotherapy తో తగ్గుతోంది అన్నారు కానీ doctor గారు చెప్పిన neck moments cheste సాయంత్రానికి head rotate చేసేటప్పుడు కళ్ళు తిరిగి నట్టు గా వుంటాయి సో exercise ఆపేసాను ఇంకో డాక్టర్ గారు mri choosi physical ga పరీక్షించి డిస్క్ bulg పెద్ద గా లేదు నీకు కండరాల నొప్పులు మాత్రమే ఉన్నాయి అన్నారు నాకున్న ఇబ్బందులు నేను two wheeler drive చెయ్యలేక పోతున్నా. నా కుడి చెయ్యి బలహీనం గా మారిపోయింది పడుకొనే తప్పుడు వెల్లికిలా మాత్రమే పడుకొగలుగు తున్నాను, కుడి ఎడమ వైపు లకు తిరగ లేపోపుతున్న మెడ బాగం పచ్చి పుండుగా ల వుంటుంది neck exercise lu చెయ్యి లేక పోతున్నా మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కిలో బరువున్న సంచి వున్నా దానివల్ల బుజాల్లో మెడ దగ్గర కండరాల నొప్పి వస్తుంది నా రోజు వారి పనులు కూడా చేసుకోలేక పోతున్నా చేతిలో cell కూడా కొంచెం బరువున్న ఫీలింగ్ వస్తుంది తలగడ వాడటం లేదు దుప్పటి మడత పెట్టి తల కింద పెట్టు కొంటున్న అప్పుడు రిలీఫ్ గా వుంటుంది నా సమస్య fibromyalgia అయ్యుంటుందా? రెండు సంవత్సరాల నుండి కాళి గా వుంటున్నాను sir దయ చేసి నాకు సహాయం చెయ్యండి. మీ appointment ఇప్పిస్తే మీ దగ్గరకు వస్తాను
I am suffering from fibromialgia frm past 12 years... Doctors information is accurate nd very usable... Thanku doctor garu
అయ్యా మీరు చెప్పిన మాటలు వింటే మళ్ళీ బ్రతకాలని అశా పుడుతుంది,,body పైన్స్ అనుభవించి నరకం అంటే ఎలా ఉంటుందో చూశాను దయచేసి మీ ట్రీట్మెంట్ నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోండి sir please
Hi..I'm 30yrs old, Im not able to enjoy my life properly with my kid because of the fibromyalgia decease. From past 2yrs Yrs I'm facing this horrible pain.Not able to walk properly, unable to sit for at least 30min, neck pain, back pain, headache, knee pain, shoulders and hands pain.. omg so much... I tried to commit suicide also.. So much of pain I'm having. Really, the people who are having this fibromyalgia decease... Are really great and hat's off to them.. One thing I want to say u all.. Please be strong with a hope that we all will get back to our normal condition soon. Ihave taken many and many medicines for fibromyalgia and for sinus problem but nothing has worked. Because of this medicine intake I lost my skin color nd I became dark nd got other health issues also, so I suggest u to stop the medicines first and try with natural like meditation, yoga, stress free life., i started to do this.. Nd hoping to get cure as soon as possible. Thank u
Thanks sister facing same problem 3years
Hi.what are tests to be done to diagnosis fibromyalgia.plz reply me.i am having upper back pain
Naku same symptoms unnay. Em cheyalekunna chinna papa undhi.em cheyalo ardham kavam ledhu chachipovali ani undhi
q!!!
Dhashamula kwadha churnam its work pain relief
Greate information sir you are the real Dr
Im suffering from 22yrs. correct ga chepparu. Chala amount karchu pettanu no use still I'm using medicines i tried all types of medicines like homeopathy, ayurvedic, english,acupuncture medicine
Celiac disease test cheyinchukondi okasari
తగ్గిందా మరీ
Sir meeru kanipichay devudu🙏🙏🙏🙏 does fibromyalgia creats more pigmentation sir
విలువైన విశేషాలు తెలియజేశారు
సార్ 🙏
Very useful and beneficial remedy fo sufferers
Dr. Sir. Iam from bangalore and have been watching your videos for the last five years. I feel very happy to watch your great programme. It is quite useful too. I honestly thank you very much sir.
sir me videos chala inspiration ga undhi sir
Hello Sir, this is very clear... I get pain one or in another place always. Can I get online consultation please.
TQ Doctor garu chala Baga Chepparu 🙏
Super infomation sir
You are great sir... Thanks a lot.....
Sir short ga Cheppandi .
Nicly explained sir
నాకు దాదాపు 3 నెలల నుండి ఎడమ వైపు రొమ్ము లో నొప్పిగా ఉంది. డాక్టర్ ను కలిస్తే కండరాల నొప్పి అన్నారు.నేను బాగా డ్రింక్ చేస్తాను. స్మోకింగ్ కూడా.టాబ్లెట్స్ వాడుతున్నాను.ఏనా నొప్పి తగ్గడం లేదు.అది అందుకు తగ్గడం లేదు? తినకూడని పదార్థాలు అమో చెప్పండి sir please
Correct cheppaaru sir
Sir, meeru English lo cheste world popular pomdutaru.
Thank You Doctor garu..
Naku kuda e problem tho chala badha padutunnanu sir
Thanks a lot for your suggestion sir...
Vellore cmc hospital ki velinte fibramyalizia annaru painkillers vadadu annaru you exercises cheyyamannaru
Sir nenu 15 years nundi thala nopi body paintho badha paduthunnanu faibromayaljiya annaru mandhulu vaduthunna thaggatamledhu sir parishkaram chephandi
Sir naku 10years nundi upper back pain chala ekkuva pain tatukolekunna meru emina chustara
Meeru Super sir
Thanku
Sir naaku muscles anni weak gaa ...laagestunnattu untayyi.idi kuda fibromyalgia lakshanama ?? please help me sir.
Thank you sir
Yes it's true I'm sfring
Sir mee office vizag lo vundha
Which treat ment for best fibromiologo ayurveda/ english medicene? Plz clarify for my 13 years daughter.plzzzz respond
Only free of stress ,only yoga , mediation,walking ,food habites .it can control we can lead normal life .there is no medicine just temporary relief.mediation is best for this problem
Sir mee videos 10 min below cheyandi sir,
Sir nenu 24years badhapaduthuna... Kani A pani tapadam ledu.. Alage intti panullu chesedani evaru ardham chesukoru...
I am not sure about my single side pain head to toe
I rs shifting right left n vice vesa
Nice
Good information
Plzz naku solution cheppandi
Sir naku 10 day's nundi miru chepina vidhanga avuthundi sir dinilki amina solution chepara plss reply sir
Very nice
Sir naku kandarala probulam 12 tears unnapu numdi aetha adi na eyes medha prabhavam chupai amta eyes kindaki vali pithai deniku amina mundhu umdha
🙏Tq
I am suffering from last 8 years please help me
Treatment తీసుకున్నారా sir
Treatment liye kya riyaz bhai
సర్ నాకు రెండు రోజులు గా pain వస్తుంది ఎలా
❤❤❤❤🎉🎉
Same amavathava la unnadi sir
doctor గారు.. నా పేరు నారాయణ వయసు 36 నాకు 2018 లో మెడ నొప్పి స్టార్ట్ అయ్యింది
mri తీస్తే mild disc bulg c4,c5,c6 అని అన్నారు operation అవసరం లేదు physiotherapy తో తగ్గుతోంది అన్నారు కానీ doctor గారు చెప్పిన neck moments cheste సాయంత్రానికి head rotate చేసేటప్పుడు కళ్ళు తిరిగి నట్టు గా వుంటాయి
సో exercise ఆపేసాను
ఇంకో డాక్టర్ గారు mri choosi physical ga పరీక్షించి డిస్క్ bulg పెద్ద గా లేదు
నీకు కండరాల నొప్పులు మాత్రమే ఉన్నాయి అన్నారు
నాకున్న ఇబ్బందులు నేను two wheeler drive చెయ్యలేక పోతున్నా.
నా కుడి చెయ్యి బలహీనం గా మారిపోయింది
పడుకొనే తప్పుడు వెల్లికిలా మాత్రమే పడుకొగలుగు తున్నాను, కుడి ఎడమ వైపు లకు తిరగ లేపోపుతున్న
మెడ బాగం పచ్చి పుండుగా ల వుంటుంది
neck exercise lu చెయ్యి లేక పోతున్నా
మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కిలో బరువున్న సంచి వున్నా దానివల్ల బుజాల్లో మెడ దగ్గర కండరాల నొప్పి వస్తుంది
నా రోజు వారి పనులు కూడా చేసుకోలేక పోతున్నా
చేతిలో cell కూడా కొంచెం బరువున్న ఫీలింగ్ వస్తుంది
తలగడ వాడటం లేదు దుప్పటి మడత పెట్టి తల కింద పెట్టు కొంటున్న అప్పుడు రిలీఫ్ గా వుంటుంది
నా సమస్య fibromyalgia అయ్యుంటుందా?
రెండు సంవత్సరాల నుండి కాళి గా వుంటున్నాను sir దయ చేసి నాకు సహాయం చెయ్యండి.
మీ appointment ఇప్పిస్తే మీ దగ్గరకు వస్తాను
Phone no
అన్న గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది
sir can u give subtitles please i dont understand the language. Please help.
Hai sir please help mi sir my mom fibromyalgia sir please help sir 😭
Give solutions for this disease
Check for celiac disease once , it is the cause of fibromyalgia.
Gluten free diet
Evani anukulam Leni vallu sir 😢
Sir repeating the same thing in limited time giving boring
🙏🙏🙏🙏🙏
భుజం కాండరాల నొప్పి ఉంది 6 నెలలు నుండి fibromayaligy అంటారా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Fibromyalgia
hello sar nadum nopi vastundi
This problem is ladies hell
Male here😞
idi autoimmune disaster
devudandi meeru..
Gunde dhada untunda
Thank you sir