Dr నాకు కీళ్ళ నొప్పులు వచ్చి 3సం అయినా పూర్తిగా తగ్గటం లేదు, 10 డేస్ నుండి జలుబు, దగ్గు కి మందులు వాడుతున్నాను, అయితే కీళ్ళనొప్పుల మందులు వేసుకోవట్లేదు, ఇప్పుడు చేతి మణికట్టు, వేళ్ళు వాపు వస్తున్నాయి, ఏది పట్టుకోవటానికి కూడా చేతులు పనిచెయ్యట్లేదు నాకు 65 సం పర్మినెంట్ పరిష్కారం చెప్పగలరు, నేను ఒక్కడినే ఉంటాను, నాపనులు నేనుచేసుకొంటేచాలు, దయచేసిమార్గం చెప్పండి డాక్టరు గారు 🙏!
Chala manchi vishayalu telusukunnamu doctor garu.
Manasika problems ki kuda parishkaralu teliyacheyandi sir.
Thank you sir
Dr నాకు కీళ్ళ నొప్పులు వచ్చి 3సం అయినా పూర్తిగా తగ్గటం లేదు, 10 డేస్ నుండి జలుబు, దగ్గు కి మందులు వాడుతున్నాను, అయితే కీళ్ళనొప్పుల మందులు వేసుకోవట్లేదు, ఇప్పుడు చేతి మణికట్టు, వేళ్ళు వాపు వస్తున్నాయి, ఏది పట్టుకోవటానికి కూడా చేతులు పనిచెయ్యట్లేదు నాకు 65 సం పర్మినెంట్ పరిష్కారం చెప్పగలరు, నేను ఒక్కడినే ఉంటాను, నాపనులు నేనుచేసుకొంటేచాలు, దయచేసిమార్గం చెప్పండి డాక్టరు గారు 🙏!
Frozen shoulder కీ ఆయుర్వేదం లో ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి
🎉🎉🎉