కవితా దుందుభి | Kavitha Dundubhi | Osmania University | Part 8

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • ఓయూ సాహిత్య వేదిక ఆరవ వార్షికోత్సవ సందర్భంగా "సాహిత్యం మానవీయ విలువలు" అనే అంశంపై ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో "కవితా దుందుభి" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొ. సి. కాసిం అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ ప్రొ. సి. గణేష్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. పాట, పద్యం, వచన కవిత ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
    పాట
    గోరేటి వెంకన్న
    పాటమ్మ రాంబాబు
    సుక్క రామ్ నరసయ్య
    అశ్విని
    రేలారే గంగ
    తులసి గారి నరసింహ
    పద్యం
    అక్కిరాజు సుందర రామకృష్ణ
    డాకన్న తలారి
    చింతల థామిని
    మీసాల లక్ష్మణ్
    వచన కవిత
    నందిని సిధారెడ్డి
    తగుళ్ల గోపాల్
    షాజహానా
    రాచకొండ రమేష్
    చంద్రయ్య
    పేర్ల రాము
    శరణ్య

Комментарии • 5

  • @emmadojubrahmaiah9413
    @emmadojubrahmaiah9413 3 месяца назад

    Padhyam nu rayalante bhasha meedha pattuvunna vaalle rayagalatu. Ee dhikkumolla patalu eam chadhuvu Leni vaadu rayagaladu , padagaladu. Ivvi ellakalamu vundativi kaavu.

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 8 месяцев назад +1

    మా అందరి కవి
    నందిని సిధారెడ్డి గారు !
    "వచన కవిత" హృదయాన్ని ప్రభావితం చేస్తుందని- హంగులు ఆర్భాటాలు లేని ప్రక్రియ అని -
    భాష లోపలి భాష అని వచన కవిత్వం గురించి సరికొత్తగా
    సంభాషించారు. మీ ప్రసంగంతో సభ దుందుబిగా మోగింది. మీ
    ఈ ప్రసంగం ఎప్పుడు విన్నా వచనా కవితా హృదయంగా అందరికీ ప్రేరణే!20 నిమిషాల ప్రసంగమే అయినా సిలబస్ గా
    అనిపిస్తుంది.
    అభిమానంగా
    -- కందాళై రాఘవాచార్య

    • @Padachitra
      @Padachitra 8 месяцев назад +1

      విని ఆత్మీయంగా స్పందించినందుకు ధన్యవాదాలు రాఘవాచార్య

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 8 месяцев назад +1

    Good morning sir…
    Very valuable message sir💐💐💐