9 January 2025

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии •

  • @smurali1133
    @smurali1133 День назад

    Hyundai i20 elite model unda bro ???

  • @kolturushamsheer3880
    @kolturushamsheer3880 День назад

    వన్ లాక్ లోపల ఉన్న కార్స్ వాటి మోడల్స్ వెహికల్ నేమ్ డాక్యుమెంటేషన్ ఇన్సూరెన్స్ ఇలా దాని యొక్క బయో డేటా ని మీరు సెపరేట్గా వీడియో పెట్టాలంటే అందరికీ అర్థమవుతుంది

  • @kolturushamsheer3880
    @kolturushamsheer3880 День назад

    హాయ్ అన్న నమస్తే అన్నా మీరు లో బడ్జెట్ కార్స్ పై సపరేట్గా ఒక వీడియో చేయండి అంటే ఆ కారు యొక్క అవుట్ లుక్ ఇన్సైడ్ ఇంజన్ ఇలా సపరేట్గా ఒక వీడియో చేశారంటే పలానా ప్రైస్ లో ఉన్నాయి మీ దగ్గర ఈ వెహికల్స్ అనేది జనాలకి అర్థం అవుతది నేను కూడా మీ దగ్గర ఒక బండి పర్చేస్ చేయడానికి చూస్తున్నాను కానీ మీరు సపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ పెడితే బాగుంటది మాకు ఐడియా వస్తది మేము మళ్ళీ అంత దూరం నుంచి రావాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటాది అదే వీడియోస్ ఉంటే దాన్నిబట్టి మనం రాగల ప్లీజ్ డు సపరేట్ వీడియోస్